కెనాన్ ఈవోఎస్ 200డి II డీఎస్ఎల్ఆర్ కెమెరా విడుద‌ల


Tue,May 21, 2019 12:59 PM

ప్ర‌ముఖ కెమెరా ఉత్ప‌త్తుల త‌యారీదారు కెనాన్.. ఈవోఎస్ 200డి II పేరిట ఓ నూత‌న డీఎస్ఎల్ఆర్ కెమెరాను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 24.1 మెగాపిక్స‌ల్ కెమెరా సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. 60ఎఫ్‌పీఎస్‌తో ఫుల్ హెచ్‌డీ వీడియోను, 25 ఎఫ్‌పీఎస్‌తో 4కె వీడియోల‌ను ఈ కెమెరా ద్వారా రికార్డు చేసుకోవ‌చ్చు. అలాగే ఈ కెమెరాఓ క్రియేటివ్ అసిస్ట్ అనే ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని స‌హాయంతో ప‌లు ఫిల్ట‌ర్లు, బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా ఫొటోల‌ను తీసుకోవ‌చ్చు. ఇక ఈ కెమెరా రూ.52,995 ధ‌రకు వినియోగదారుల‌కు ల‌భిస్తున్న‌ది. అదే జూమ్‌కిట్‌తో అయితే రూ.65,995 చెల్లించాల్సి ఉంటుంది.

1108
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles