బీఎస్‌ఎన్‌ఎల్ హోలీ ధమాకా.. రూ.399కి కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్..!


Thu,March 1, 2018 08:38 AM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ హోలీ పండుగ సందర్భంగా రూ.399కి కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. హోలీ ధమాకా పేరిట విడుదల చేసిన ఈ ప్లాన్‌ను ఇప్పటికే ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు లేదా కొత్త పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు వాడుకోవచ్చు. ఇందులో వినియోగదారులకు నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, 30 జీబీ డేటా లభిస్తాయి. డేటాకు రోజు వారీ లిమిట్ ఏమీ లేదు. 30 జీబీ డేటాను ఎప్పుడైనా వాడుకోవచ్చు.

2313

More News

VIRAL NEWS

Featured Articles