రూ.1699, రూ.2099 రీచార్జి ప్యాక్‌లను లాంచ్ చేసిన బీఎస్‌ఎన్‌ఎల్


Thu,October 25, 2018 05:14 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1699, రూ.2099 పేరిట రెండు నూతన రీచార్జి ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. రూ.1699 ప్యాక్‌తో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఈ ప్యాక్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు. అలాగే రూ.2099 ప్యాక్ ద్వారా కస్టమర్లకు రోజుకు 4జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని కూడా 365 రోజులుగా నిర్ణయించారు.

2696
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles