రూ.1097 రీచార్జి ప్యాక్‌ను ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్


Mon,October 22, 2018 04:01 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1097కి ఓ నూతన రీచార్జి ప్యాక్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ ద్వారా కస్టమర్లకు 25 జీబీ డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్యాక్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు. అయితే జియోలో రూ.1699 ప్యాక్‌కు అదే 365 రోజుల వాలిడిటీకి గాను రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున మొత్తం కాల వ్యవధికి 547.5 జీబీ డేటా లభిస్తుండడం గమనార్హం.

3484
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles