రూ.1899 కే బోట్ నూత‌న వైర్‌లెస్ స్పీక‌ర్


Mon,March 4, 2019 06:58 PM

బోట్ కంపెనీ స్టోన్ 650 పేరిట ఓ నూత‌న వైర్‌లెస్ స్పీక‌ర్‌ను భార‌త మార్కెట్‌లో ఇవాళ విడుద‌ల చేసింది. రూ.1899 ధ‌ర‌కు ఈ స్పీక‌ర్ అమెజాన్‌లో ల‌భిస్తున్న‌ది. 10 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను ఈ స్పీక‌ర్ అందిస్తుంది. దీన్ని బ్లూటూత్ ద్వారా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. ఐపీఎక్స్‌5 వాట‌ర్ రెసిస్టెంట్ ఫీచ‌ర్‌ను ఇందులో అందిస్తున్నారు.

2568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles