ఈ నెల 17న అసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్1 స్మార్ట్‌ఫోన్ విడుదల


Sat,May 5, 2018 06:00 PM

అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్1ను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనుంది. ఇందులో ముందు భాగంలో ఉన్న 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. ఈ ఫోన్‌లో ఒక మెమొరీ కార్డు, రెండు సిమ్ కార్డులకు వేర్వేరుగా స్లాట్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

అసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్1 ఫీచర్లు...

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 1/2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

2488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles