అసుస్ వివోవాచ్ బీపీ స్మార్ట్‌వాచ్ విడుదల


Tue,June 5, 2018 05:40 PM

అసుస్ సంస్థ 'వివోవాచ్ బీపీ' పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.11,350 ధరకు ఈ వాచ్ వినియోగదారులకు జూలై నెలలో అందుబాటులోకి రానుంది. ఈ వాచ్ ద్వారా కేవలం 15 సెకండ్లలోనే బీపీని రియల్ టైంలో కొలవవచ్చు. అలాగే ఈ వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ ట్రాకర్, యాక్టివిటీ ట్రాకర్, 28 రోజుల బ్యాటరీ బ్యాకప్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, జీపీఎస్ ట్రాకింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

1965

More News

VIRAL NEWS