అసుస్ కొత్త ల్యాప్‌టాప్ విడుద‌ల‌..!


Tue,January 10, 2017 08:29 PM

అసుస్ త‌న నూత‌న ల్యాప్‌టాప్ 'ఆర్‌558యూక్యూ' ను విడుద‌ల చేసింది. కోర్ ఐ5, ఐ7 ప్రాసెస‌ర్ వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ల్యాప్‌టాప్ వ‌రుస‌గా రూ.59,990, రూ.48,990 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మ‌వుతోంది.

అసుస్ ఆర్‌558యూక్యూ ఫీచ‌ర్లు...

 • 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
 • 2.7 గిగాహెడ్జ్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెస‌ర్ / 2.5 గిగాహెడ్జ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెస‌ర్‌
 • 2 జీబీ ఎన్‌వీడియా గ్రాఫిక్స్ కార్డ్‌, 4/8 జీబీ ర్యామ్‌, 1 టీబీ హార్డ్‌డ్రైవ్‌
 • 5 ఇన్ 1 కార్డ్ రీడ‌ర్‌, వీజీఏ వెబ్ కెమెరా, 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్‌
 • వైఫై 802.11 ఏసీ డ్యుయ‌ల్ బ్యాండ్‌, బ్లూటూత్ 4.0, యూఎస్‌బీ టైప్‌-సి
 • వీజీఏ, హెచ్‌డీఎంఐ పోర్టులు, 4.50 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్

 • 1214
  data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

  More News

  VIRAL NEWS