ఫ్లిప్‌కార్ట్‌లో అసుస్ ఓఎంజీ డేస్ సేల్‌.. తగ్గింపు ధ‌ర‌కు అసుస్ ఫోన్లు..!


Mon,March 11, 2019 03:26 PM

అసుస్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌ల సంయుక్త భాగ‌స్వామ్యంలో ఫ్లిప్‌కార్ట్‌లో మ‌రో నూత‌న సేల్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఇవాళ ప్రారంభ‌మైన అసుస్ ఓఎంజీ డేస్ సేల్ ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుండ‌గా.. అందులో ప‌లు అసుస్ ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో అసుస్ జెన్‌ఫోన్ 5జ‌డ్‌కు చెందిన అన్ని వేరియెంట్ల‌పై ఫ్లాట్ రూ.3వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1పై రూ.1వేయి, జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1, మ్యాక్స్ ప్రొ ఎం1 అన్ని వేరియెంట్ల‌పై రూ.500 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అదేవిధంగా ప‌లు ఫోన్ల‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

1552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles