రోగ్ సిరీస్‌లో కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ల‌ను విడుద‌ల చేసిన అసుస్


Thu,March 14, 2019 01:25 PM

కంప్యూట‌ర్స్ త‌యారీదారు అసుస్.. రోగ్ సిరీస్‌లో ప‌లు నూత‌న గేమింగ్ ల్యాప్‌టాప్‌ల‌ను తాజాగా భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రోగ్ జెఫ్రిస్ ఎస్ జీఎక్స్‌531, రోగ్ జెఫ్రిస్ ఎస్ జీఎక్స్‌701, రోగ్ స్ట్రిక్స్ స్కార్ 2 పేరిట ఈ ల్యాప్‌టాప్‌లు విడుద‌ల‌య్యాయి. వీటిల్లో ఎన్‌వీడియా జిఫోర్స్ ఆర్‌టీఆక్స్ 2080 గ్రాఫిక్స్ కార్డులు, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెస‌ర్లు, హీట్‌ను త‌గ్గించేందుకు ప్ర‌త్యేక కూలింగ్ సిస్ట‌మ్.. త‌దితర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక ఈ ల్యాప్‌టాప్‌లు రూ.1.64 ల‌క్ష‌ల ప్రారంభ ధ‌ర నుంచి రూ.3.49 లక్ష‌ల గరిష్ట ధ‌రకు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి.765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles