నూతన క్రోమ్‌బుక్‌ను విడుదల చేసిన అసుస్


Sun,August 19, 2018 11:38 AM

మొబైల్స్, కంప్యూటర్స్ తయారీదారు అసుస్ తన నూతన క్రోమ్‌బుక్‌ను విడుదల చేసింది. క్రోమ్‌బుక్ 12 సి223 పేరిట ఆ ల్యాప్‌టాప్ విడుదలైంది. రూ.25,500 ధరకు ఈ క్రోమ్‌బుక్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ క్రోమ్‌బుక్‌లో 11.6 ఇంచ్ డిస్‌ప్లే, 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్, 32 జీబీ స్టోరేజ్, హెచ్‌డీ వెబ్ కెమెరా, 10 గంటల బ్యాటరీ బ్యాకప్, యూఎస్‌బీ టైప్ సి పోర్టులు, డ్యుయల్ బ్యాండ్ వైఫై తదితర ఫీచర్లు ఈ క్రోమ్‌బుక్‌లో ఉన్నాయి.

1429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles