వాచ్ సిరీస్ 3 వాచ్‌ల ధరలను తగ్గించిన యాపిల్


Sat,September 15, 2018 06:46 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన వాచ్ సిరీస్ 4 స్మార్ట్‌వాచ్‌లను తాజాగా విడుదల చేసిన విషయం విదితమే. త్వరలో ఈ వాచ్‌లు వినియోగదారులకు లభ్యం కానున్నాయి. ఈ క్రమంలోనే వాచ్ సిరీస్ 3 స్మార్ట్‌వాచ్‌ల ధరలను యాపిల్ తగ్గించింది.

యాపిల్ వాచ్ సిరీస్ 3 జీపీఎస్ ఎడిషన్ ధర రూ.32,380 ఉండగా ఈ వాచ్ ధర రూ.3,480 మేర తగ్గింది. దీంతో ఈ వాచ్ ఇప్పుడు రూ.28,900 ధరకు లభిస్తున్నది. అలాగే యాపిల్ వాచ్ సిరీస్ 3 జీపీఎస్ + సెల్యులార్ ఎడిషన్ ధర రూ.39,080 ఉండగా ఈ వాచ్ ధర రూ.1180 తగ్గింది. దీంతో ఈ వాచ్‌ను యూజర్లు రూ.37,900 ధరకు కొనుగోలు చేయవచ్చు.

3131
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles