పాత ఐఫోన్ల ధరలను భారీగా తగ్గించిన యాపిల్


Sat,September 15, 2018 05:58 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన నూతన ఐఫోన్లను ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్ ఫోన్లను తాజాగా విడుదల చేసింది. ఇక ఈ ఫోన్లు త్వరలో యూజర్లకు లభ్యం కానున్నాయి. అయితే కొత్త ఐఫోన్ల విడుదల నేపథ్యంలో యాపిల్ పాత ఐఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. ఈ క్రమంలోనే పాత ఐఫోన్ల తగ్గిన ధరలు ఇలా ఉన్నాయి.

ఐఫోన్ 6ఎస్ 32 జీబీ - పాత ధర రూ.42,900 - కొత్త ధర రూ.29,900
ఐఫోన్ 6ఎస్ 128 జీబీ - రూ.52,100 - రూ.39,900
ఐఫోన్ 6ఎస్ ప్లస్ 32 జీబీ - రూ.52,240 - రూ.34,900
ఐఫోన్ 6ఎస్ ప్లస్ 128 జీబీ - రూ.61,450 - రూ.44,900
ఐఫోన్ 7 32 జీబీ - రూ.52,370 - రూ.39,900
ఐఫోన్ 7 128 జీబీ - రూ.61,560 - రూ.49,900
ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ - రూ.62,840 - రూ.49,900
ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీ - రూ.72,060 - రూ.59,900
ఐఫోన్ 8 64 జీబీ - రూ.67,940 - రూ.59,900
ఐఫోన్ 8 256 జీబీ - రూ.81,500 - రూ.74,900
ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ - రూ.77,560 - రూ.69,900
ఐఫోన్ 8 ప్లస్ 256 జీబీ - రూ.91,110 - రూ.84,900
ఐఫోన్ X 64 జీబీ - రూ.95,390 - రూ.91,900
ఐఫోన్ X 256 జీబీ - రూ.1,08,930 - రూ.1,06,900

8655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles