తగ్గిన ఐఫోన్, ఐప్యాడ్ రేట్లు


Sun,July 2, 2017 12:28 PM

ఇటీవలే జీఎస్‌టీ బిల్లు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన విషయం విదితమే. దీంతో సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్, మాక్, ఐమ్యాక్, ఐప్యాడ్ ప్రొ రేట్లను తగ్గించింది. ఐఫోన్లపై రూ.6,600 వరకు ధర తగ్గగా, ఐప్యాడ్‌ల ధర రూ.3,900 తగ్గింది. అదేవిధంగా మాక్‌బుక్‌ల ధర రూ.11,800 వరకు తగ్గింది. అయితే ఆఫ్‌లైన్‌లో కన్నా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే యూజర్లకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్ లభిస్తున్నది.

తగ్గిన ఐఫోన్ ధరలివే...


ఐఫోన్ ఎస్‌ఈ 32జీబీ - రూ.26వేలు
ఐఫోన్ ఎస్‌ఈ 128జీబీ - రూ.35వేలు

ఐఫోన్ 6ఎస్ 32జీబీ - రూ.46,900
ఐఫోన్ 6ఎస్ 128జీబీ - రూ.55,900

ఐఫోన్ 6ఎస్ ప్లస్ 32జీబీ - రూ.56,100
ఐఫోన్ 6ఎస్ ప్లస్ 128జీబీ - రూ.65,000

ఐఫోన్ 7 (32 జీబీ) - రూ.56,200
ఐఫోన్ 7 (128 జీబీ) - రూ.65,200
ఐఫోన్ 7 (256 జీబీ) - రూ.80వేలు

ఐఫోన్ 7 ప్లస్ (32 జీబీ) - రూ.67,300
ఐఫోన్ 7 ప్లస్ (128 జీబీ) - రూ.76,200
ఐఫోన్ 7 ప్లస్ (256 జీబీ) - రూ.85,400

2115

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles