16 ఇంచ్ మాక్‌బుక్ ప్రొను లాంచ్ చేసిన ఆపిల్


Thu,November 14, 2019 11:08 AM

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ 16 ఇంచుల నూతన మాక్‌బుక్ ప్రొను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 16 ఇంచుల ఐపీఎస్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ7/కోర్ ఐ9 9వ జనరేషన్ ప్రాసెసర్, 64జీబీ వరకు ర్యామ్, 8టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ, ఏఎండీ రేడియాన్ ప్రొ 5500ఎం 4జీబీ గ్రాఫిక్స్/ఇంటెల్ అల్ట్రా హెచ్‌డీ గ్రాఫిక్స్ 630, టచ్‌బార్ కీబోర్డ్, టచ్ ఐడీ, బ్లూటూత్ 5.0, హెచ్‌డీ వెబ్ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, 100వాట్ అవర్ బ్యాటరీ, మాక్‌ఓఎస్ కాటలినా ఆపరేటింగ్ సిస్టమ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ మాక్‌బుక్ ప్రొ ప్రారంభ ధర రూ.1,99,900గా ఉంది. దీన్ని ఆపిల్ ఆథరైజ్డ్ స్టోర్స్‌లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles