అల్కాటెల్ 3టి 8 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ విడుదల


Sun,October 21, 2018 05:39 PM

అల్కాటెల్.. తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ 3టి 8 ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.9,999 ధరకు ఈ ట్యాబ్లెట్ బ్లాక్, సూడో బ్లూ కలర్ వేరియెంట్లలో వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది.

అల్కాటెల్ 3టి 8 ఫీచర్లు...

8 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

2477

More News

VIRAL NEWS