అల్కాటెల్ నుంచి 1ఎక్స్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్


Tue,March 13, 2018 07:01 PM

అల్కాటెల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ '1ఎక్స్‌'ను త్వరలో విడుదల చేయనుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్‌ను అందివ్వనున్నారు. ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

అల్కాటెల్ 1ఎక్స్ ఫీచర్లు...


5.34 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.28 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 2460 ఎంఏహెచ్ బ్యాటరీ.

2210

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles