రూ.169 ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్


Sun,December 23, 2018 04:12 PM

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రూ.169 కి ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఇందులో వినియోగదారులకు రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అలాగే వొడాఫోన్ కూడా రూ.169 కి ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇటీవలే ప్రవేశపెట్టగా ఇందులోనూ పెన చెప్పిన విధంగా బెనిఫిట్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి.

3993

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles