రూ.76 రీచార్జి ప్లాన్‌ను ప్రవేశ‌పెట్టిన ఎయిర్‌టెల్


Sat,January 5, 2019 06:12 PM

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం రూ.76 కే ఓ నూత‌న ప్లాన్ ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో వినియోగ‌దారుల‌కు రూ.26 టాక్‌టైం, 100 ఎంబీ డేటా వ‌స్తాయి. వాయిస్ కాల్స్‌కు గాను నిమిషానికి 60 పైస‌లు వ‌సూలు చేస్తారు. ఇక ఈ ప్లాన్ ఎయిర్‌టెల్‌లో కొత్త‌గా చేరే వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. కాగా ఈ ప్లాన్‌ను వినియోగ‌దారులు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ లేదా మై ఎయిర్‌టెల్ యాప్‌లో మాత్ర‌మే రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణ‌యించారు.12140

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles