రూ.398 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఎయిర్‌టెల్


Wed,March 13, 2019 05:02 PM

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం తాజాగా ఓ నూత‌న ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. రూ.398కు అందుబాటులోకి వ‌చ్చిన ఈ ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 1.5 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు 90 ఎస్ఎంఎస్‌ల‌ను పంపుకోవ‌చ్చు. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ వ‌స్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులుగా ఉంది. కాగా జియోలో రూ.398 ప్లాన్‌కు రోజుకు 2 జీబీ డేటా ల‌భిస్తుండడం విశేషం..!

1727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles