రూ.398 రీచార్జి ప్యాక్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్


Thu,October 11, 2018 12:19 PM

టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ రూ.398 కి ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. అన్‌లిమిటెడ కాల్స్, 90 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిట 72 రోజులుగా ఉంది. అయితే జియోలో ఇదే ప్లాన్‌లో కస్లమర్లకు రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తున్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజుల వరకు ఉంటుంది.

2454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles