రూ.1699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్


Mon,January 21, 2019 07:25 PM

టెలికాం కంపెనీ భార‌తీ ఎయిర్‌టెల్ రూ.1699 కి ఓ నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇవాళ ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు. ఇప్ప‌టికే జియో, వొడాఫోన్‌, బీఎస్ఎన్ఎల్‌లు ఈ త‌ర‌హా ప్లాన్ల‌ను అందిస్తుండ‌గా, ఆ జాబితాలోకి ఎయిర్‌టెల్ వ‌చ్చి చేరింది.

5622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles