రూ.100, రూ.500 టాక్ టైం రీచార్జిల‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్


Sun,January 27, 2019 08:42 AM

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ రూ.100, రూ.500 టాక్ టైం రీచార్జిల‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. వీటికి 28 రోజుల వాలిడిటీని అందిస్తున్నారు. ఈ ప్యాక్‌ల‌ను మై ఎయిర్‌టెల్ యాప్‌లోనూ రీచార్జి చేసుకోవ‌చ్చు. రూ.100 రీచార్జి ప్యాక్‌తో రూ.81.75 టాక్ టైం ల‌భిస్తుంది. ఇన్‌క‌మింగ్ కాల్స్‌కు లైఫ్ టైం వాలిడిటీని ఇందులో అందిస్తున్నారు. అలాగే రూ.500 ప్యాక్‌తో రూ.420.73 టాక్‌టైం ల‌భిస్తుంది. ఇక ఈ ప్లాన్ లోనూ ఇన్‌క‌మింగ్ కాల్స్‌కు లైఫ్ టైం వాలిడిటీని అందిస్తున్నారు.

10274

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles