గురువారం 04 జూన్ 2020
young man | Namaste Telangana

young man News


పాతకక్ష్యలతో యువకుడిపై దాడి

May 23, 2020

హైదరాబాద్‌ : నగరంలోని గోల్కొండ పరిధి చోటాబజార్‌లో యువకుడిపై దాడి ఘటన చోటుచేసుకుంది. పాతకక్ష్యలతో ఆరుగురు వ్యక్తులు యువకుడిపై కత్తెర, గాసు సీసాలతో దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు...

పాత కక్షలతో యువకుడి దారుణ హత్య

May 20, 2020

మెదక్: జిల్లాలోని నిజాంపేట్ మండలం రాంపూర్ గ్రామంలో పాత కక్షలకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రాంపూర్ గ్రామనికి చెందిన జెల్ల నర్సాగౌడ్ (28) బుధవారం తెల్లవారు జామున తన వ్యవసాయ బావి వద్దకు వెళ్తుం...

చేపల వేటకు వెళ్లి యువకుని మృతి

May 18, 2020

ఖమ్మం  : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని గైగొళ్లపల్లి చెరువులో  చేపల వేటకు వెళ్లి యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. గైగొళ్లపల్లి చెరువు కాంట్రాక్టర్‌ చేపలు పట్ట...

చెరువులో యువతీ యువ‌కుడి మృతదేహాలు

May 14, 2020

వరంగల్ రూరల్ :  ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ యువతీ యువకులు చెరువులో శవాలుగా మారిన హృదయవిదారకర ఘటన వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం  ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. చెరువులో మృతదేహాలను గుర్తించి...

ఈత నేర్చుకునేందుకు వెళ్లి యువకుడు మృతి

April 25, 2020

ఎల్లారెడ్డిపేట: ఈత నేర్చుకునేందుకు వెళ్లిన యువకుడు చెరువులో మునిగి మృత్యుఒడిలోకి చేరాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ గ్రామంలో  జరిగింది. పోలీసులు, గ్రామస్త...

ఏపీలో పోలీస్ దెబ్బ‌లు తాళ‌లేక యువ‌కుడు మృతి

April 20, 2020

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీస్ దెబ్బ‌లు తాళ‌లేక ఓ యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు. మెడిక‌ల్ షాపులో ఔష‌ధాల కోసం వ‌చ్చిన ఒక యువ‌కుడిని స‌త్తెన‌...

పురుగుల మందు తాగి, యువకుడు ఆత్మహత్య..

March 09, 2020

ఖమ్మం: పురుగుల మందు తాగి, ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కూసుమంచి మండలం, బొలియా తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు కళ్యాణ్‌(22).. పాలేరు రిజర్వాయర్‌ అలుగు వద్ద పురుగుల మందు తాగి ఆత...

మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య ..

March 02, 2020

కార్వాన్‌: మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన టప్పాచబుత్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రతాప్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లగడ్డ నివాసి ఆకుల భార్గవ్‌ ...

బాలిక కిడ్నాప్‌..యువకుడు అరెస్ట్‌

February 21, 2020

హైదరాబాద్ : ప్రేమ పేరుతో  బాలికను లోబర్చుకోవడంతో పాటు గదిలో బంధించిన యువకుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని...

ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అరెస్ట్..

February 10, 2020

పేట్‌బషీరాబాద్‌ : ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న యువకుడిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. గాజులరామారం సర్కిల్‌ పరిధిలోని షాపూర్‌నగర్‌కు చెందిన...

రక్తదానం చేసేందుకు వెళ్తూ..యువకుడు మృతి

February 10, 2020

మన్సూరాబాద్‌ : ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న బంధువుకు అత్యవసరంగా రక్తదానం చేసేందుకు బయలుదేరిన ఓ యువకుడిని విధి వెక్కిరించింది. రక్తదానం చేసి ఒకరి ప్రాణాన్ని నిలబెట్టే తొందరలో స్నేహితులతో కలిసి  ద...

గుండెపోటుకూ, గ్యాస్‌కూ తేడా ఏంటి?

January 22, 2020

గ్యాస్‌, గుండెపోటు లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. దాంతో అది గుండెపోటా లేక అంతగా ప్రమాదం కలిగించని గ్యాస్‌ సమస్యా అన్నది తెలియక చాలామంది అయోమయానికి గురవుతుంటారు. సాధారణంగా గ్యాస్‌ సమస్యే కాదు.. కడుపు...

విహారయాత్రలో విషాదం

January 13, 2020

జడ్చర్ల రూరల్‌: విహారయాత్రకు మధ్యప్రదేశ్‌ వెళ్లిన మహబూబ్‌నగర్‌ జిల్లా యువకుడు నర్మదా నదిలో గల్లంతయ్యాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల హౌసింగ్‌బోర్డుకు చెందిన రాజశేఖర్‌(30) ఈ నెల 10న తన స్నేహితులు మధ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo