గురువారం 04 జూన్ 2020
wuhan | Namaste Telangana

wuhan News


మానవాళి ముంగిట్లో పెను ముప్పు

May 27, 2020

ఇప్పటి వరకూ వైరస్‌ల ప్రభావం గోరంతేవుహాన్‌ వైరాలజీ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ ష...

వుహాన్‌లో సాకర్‌ సందడి

May 27, 2020

వుహాన్‌(చైనా): కరోనా వైరస్‌ పుట్టుకకు కేంద్రమైన వుహాన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు నెలలు ఇండ్లకే పరిమితమైన వుహాన్‌ వాసులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. వైరస్‌ ...

చైనాలో మళ్లీ కొవిడ్‌-19 పంజా

May 25, 2020

బీజింగ్‌: చైనాలో మళ్లీ కొవిడ్‌-19 పంజా విసురుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్‌ నుంచి  బయటపడుతున్నామని భావిస్తున్న తరుణంలో కొత్త కేసుల నమోదు కలవరపెడుతున్నది. రెండు, మూడు రోజులుగా చైనాలోని పలు ప...

3 ర‌కాల వైర‌స్‌ల‌ను ప‌రీక్షిస్తున్నాం: వుహాన్ ల్యాబ్ డైర‌క్ట‌ర్‌

May 24, 2020

హైద‌రాబాద్‌:వుహాన్‌లో ఉన్న వైరాల‌జీ ల్యాబ్ నుంచి నోవెల్ క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.  ఆ ల్యాబ్‌లో పుట్టిన వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను క‌బ‌ళించి వేస్తున్న‌ద‌ని...

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

May 21, 2020

బీజింగ్‌: కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 33 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇందులో ఎక్కువగా ఈ ప్రాణాంతక వైరస్‌ మొదటిసారిగా బయటపడ్డ వుహాన్‌లోనే ఉన్నా...

అక్కడ 2019 అక్టోబర్‌లోనే కరోనా జాడలు ?

May 19, 2020

 ఢిల్లీ : డిసెంబర్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైందని చైనా ప్రభుత్వం చెప్పినప్పటికీ.. అక్టోబర్‌లోనే ఈ వ్యాధి అక్కడ మొదలైనట్లు తెలుస్తున్నది. 2019 అక్టోబర్‌లో వుహాన్‌లో జరిగిన ప్రపంచ...

కరోనా సోకిందా? ఇక జీవితాంతం పరీక్షలు తప్పవు

May 17, 2020

బీజింగ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తితో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న చైనా.. అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ తమ దేశ ప్రజలకు సూచిస్తూనే ఉన్నది. కరోనా వైరస్‌ సోకి చికిత్స పొందినవారు అనంతరం కూడా వివిధ ...

చైనాలో మరో 17 కరోనా కేసులు

May 17, 2020

బీజింగ్‌: కరోనా వైరస్‌ పుట్టిల్లు చైనాలో మరోమారు పాజివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ కేసులు సంఖ్య 82,947కి చేరింది. దేశంలో ఇప్...

వుహాన్‌లో టెస్టింగ్‌.. క్యూక‌ట్టిన జ‌నం

May 15, 2020

హైద‌రాబాద్‌: చైనాలోని వుహాన్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు మొద‌ల‌య్యాయి.  76 రోజుల లాక్‌డౌన్ త‌ర్వాత మ‌ళ్లీ వుహాన్‌లో కొత్త కేసులు బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే.  దీంతో న‌గ‌...

వుహాన్ సిటీ జ‌నాభా మొత్తానికి క‌రోనా ప‌రీక్ష‌లు..

May 12, 2020

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్‌కు చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్ర‌బిందువైన విష‌యం తెలిసిందే. 76 రోజుల లాక్‌డౌన్ త‌ర్వాత ఇటీవ‌ల మ‌ళ్లీ ఆ న‌గ‌రం తెరుచుకున్న‌ది. కానీ గ‌త రెండు రోజుల నుంచి కొత్త పాజి...

వుహాన్ గ‌బ్బిలాల మార్కెట్‌లో సంపూ సినిమా..ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

May 09, 2020

హృద‌య కాలేయం చిత్రంతో బ‌ర్నింగ్ స్టార్‌గా మారిన సంపూ రీసెంట్‌గా కొబ్బ‌రి మ‌ట్ట చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఇందులో మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించి అల‌రించాడు. ఇక త్వ‌ర‌లో మెడిక‌ల్ హార్ర...

వుహాన్‌లో మోగిన బడిగంట

May 09, 2020

మూణ్నెళ్ల లాక్‌డౌన్‌ తర్వాత తెరుచుకున్న స్కూళ్లువిద్యార్థులకు విడివిడిగా ప్లా...

వుహాన్‌లో తెరుచుకొన్న పాఠశాలలు

May 07, 2020

తొలి కరోనా వైరస్‌ పేషెంట్‌ బయటపడిన చైనా హుబే ప్రావిన్స్‌లోని వుహాన్‌ నగరంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడ...

వూహాన్‌లో బడిబాట పట్టిన చిన్నారులు

May 06, 2020

హైదరాబాద్: కరోనా వైరస్ జన్మస్థానంగా భావించే చైనాలోని వూహాన్‌లో పిల్లలు మళ్లీ బడిబాట పట్టారు. జనవరిలో కరోనా విజృంభణ నేపథ్యంలో బడులు మూసివేసిన సంగతి తెలిసిందే. వూహాన్‌ను కరోనా మహమ్మారికి 'గ్రౌండ్ జీర...

అమెరికా వ‌ద్ద వైర‌స్‌ ఆధారాలు లేవు : డ‌బ్ల్యూహెచ్‌వో

May 05, 2020

హైద‌రాబాద్‌: వుహాన్ ల్యాబ్ నుంచే వైర‌స్ వ్యాపించిన‌ట్లు చెబుతున్న అమెరికా దానికి సంబంధించిన ఆధారాల‌ను చూప‌డం లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది.  ఆ దేశం ద‌గ్గ‌ర ఎటువంటి ఆధారం లేద‌ని డ‌బ్ల్యూహ...

వుహన్ లో క‌ల‌కలం.. గాలిలో కరోనా జాడలు

May 02, 2020

ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి రెండు ల‌క్షల మందిని బ‌లితీసుకుంది. ఇంకా బాధితుల సంఖ్య అర‌కోటి దగ్గ‌రికి చేరుకోబోతుంది. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి గురించి ఇప్పటివరకు అనేక వార్తలు వ‌స...

చైనాలో కొత్త కరోనా కేసుల సంఖ్య 1

May 02, 2020

హైదరాబాద్: కరోనా వైరస్ కు జన్మస్థలి అయిన చైనాలో కొత్త కోరనా కేసుల సంఖ్య 1కి పడిపోయింది. కొత్తగా ఎవరూ చనిపోకపోవడంతో మరణాల సంఖ్య 4633 వద్దే ఆగిపోయింది. శుక్రవారం నాటికి చైనా ప్రధాన భూభాగంపై నమోదైన కర...

వుహాన్ ల్యాబ్‌తో వైర‌స్‌కు లింకుంది: డోనాల్డ్ ట్రంప్

May 01, 2020

హైద‌రాబాద్‌: చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ఉన్న వైరాల‌జీ ల్యాబ్‌తో క‌రోనా వైర‌స్‌కు లింకు ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.  ఈ నేప‌థ్యంలో డ్రాగ‌న్ దేశంపై మ‌రోసారి భారీ స్థాయిలో వాణ...

గాలిలో క‌రోనా.. వుహాన్ హాస్పిట‌ళ్ల‌పై స్ట‌డీ

April 29, 2020

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ గాలి ద్వారా వ్యాపిస్తుందా. ఈ డౌట్లు నిజం చేసే విధంగా వుహాన్‌లో ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయి.  గాలి ద్వారా ఏర్ప‌డిన చిన్న చిన్న బిందువుల్లో వైర‌స్ జ‌న్య‌వులు ఉన్న‌ట్ల...

వుహాన్‌ వైరస్‌ గుజరాత్‌లో!

April 27, 2020

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో అధిక కరోనా మరణాలు నమోదవ్వడానికి ఎల్‌-జాతి వైరస్‌ కారణమై ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. కొవి డ్‌-19 వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో కూడా ఇలాంటి వైరస్‌ రక మే ప్రభావం చూపిందని, ...

వుహాన్ వీధుల్లో ట్రాఫిక్ జామ్‌..

April 21, 2020

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ కేంద్ర‌బిందువైన చైనాలోని వుహాన్ న‌గ‌రం మ‌ళ్లీ బిజీబిజీగా మారింది. ఆ న‌గ‌ర వీధుల్లో ఇవాళ ట్రాఫిక్ జామైంది. 76 రోజుల లాక్‌డౌన్ త‌ర్వాత ఇటీవ‌లే తెరుచుకున్న ఆ న‌గ‌రంలో...

ల్యాబ్‌ నుంచే లీక్‌!

April 20, 2020

వుహాన్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ నుంచే వైరస్‌ బయటకుల్యాబ్‌ ఉద్యోగి ద్వారా స్థా...

వైరస్‌ లీక్‌ అసాధ్యం

April 20, 2020

వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ డైరెక్టర్‌ వెల్లడిబీజింగ్‌: చైనాలోని వుహాన్‌ నగరంలో ఉన్న వైరాలజీ ల్యాబొరేటరీ నుంచే కరోనా వైరస్‌ బయ...

మూడు నెల‌ల త‌ర్వాత వుహాన్‌కు సాకర్ టీమ్‌

April 19, 2020

మూడు నెల‌ల త‌ర్వాత వుహాన్‌కు సాకర్ టీమ్‌షాంఘై: ప‌్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ పుట్టుకకు కేంద్ర‌మైన వుహాన్‌కు మూడు నెల‌ల త‌ర్వాత సాకర్ టీమ్ చేరుకుంది. చైనీస్ సూప‌ర్ లీగ్(సీఎస...

ఆ వైర‌స్ మాది కాదు.. మాన‌వ సృష్టి అస‌లే కాదు !

April 18, 2020

హైద‌రాబాద్‌: నోవ‌ల్ క‌రోనా వైర‌స్‌.. వుహాన్‌లోని వైరాల‌జీ ల్యాబ్ నుంచి వ్యాప్తి చెందిన‌ట్లు అమెరికా ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వుహాన్ ల్యాబ్ తొలిసారి మౌనం వీడింది.  ఆ వైర‌స్ మా నుం...

వుహాన్‌లా ప్ర‌తి దేశానికి కొత్త లెక్క త‌ప్పదు: డ‌బ్ల్యూహెచ్‌వో

April 18, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య‌ను వుహాన్ న‌గ‌రం 50 శాతం రెట్టింపు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇదే త‌ర‌హాలో దాదాపు అన్ని దేశాలు త‌మ మృత్యు గ‌ణాంక వివరాల‌ను మార్చే అవ‌కాశం ఉ...

50% పెరిగిన వుహాన్‌ మరణాలు

April 18, 2020

కరోనా కేసులు, మరణాల వివరాలను సవరించిన చైనా ప్రభుత్వంబీజింగ్‌/వుహాన్‌: కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్యలో, దీని వల్ల మరణించిన ...

విద్యుద్దీపాలతో ముస్తాబైన వుహాన్‌లోని యాంగ్జీ నది..ఫొటోలు

April 17, 2020

 వుహాన్‌: కరోనా వైరస్ పుట్టిన వుహాన్ నగరాన్ని దాదాపు మూడు నెలల పాటు పకడ్బందీగా మూసివేసిన విషయం తెలిసిందే. వుహాన్‌.. చైనాలోని హుబే ప్రావిన్స్‌లో కీలకమైన నగరం. చాలా అందంగా ఉంటుంది. నగరాన్ని యాంగ...

క‌రోనా మృతుల సంఖ్యను 50 శాతం పెంచిన వుహాన్‌..

April 17, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ మృతుల సంఖ్యను వుహాన్ న‌గ‌రం రెట్టింపు చేసింది.  ముందు వెల్ల‌డించిన దాని క‌న్నా.. 50 శాతం ఎక్కువ మ‌ర‌ణాలు న‌మోదు అయిన‌ట్లు ఆ న‌గ‌రం పేర్కొన్న‌ది. ఏప్రిల్ 16వ తేదీ వ‌ర‌కు ఆ...

క‌రోనా వైర‌స్‌ని ప్రపంచం మీద‌కు వ‌దిలింది చైనానే: హీరో నిఖిల్

April 16, 2020

నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్షా 20 వేల మంది మ‌ర‌ణించారు. దాదాపు 20 ల‌క్ష‌ల మందికి ఆ వైర‌స్ సంక్ర‌మించింది. ఇది ఎక్క‌డ పుట్టింది, ఎలా వ్యాపించ‌దనే దానిపై ఇంకా ప‌రిశోధ‌న‌లు జ‌రుగ...

వుహాన్ ల్యాబ్ నుంచే వైర‌స్‌ వ‌చ్చిందా.. ట్రంప్ ఏమన్నారంటే

April 16, 2020

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్షా 37 వేల మంది మ‌ర‌ణించారు. దాదాపు 20 ల‌క్ష‌ల మందికి ఆ వైర‌స్ సంక్ర‌మించింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ వైర‌స్ సోర్స్ ఏంటో తెలియ‌లేదు. చైన...

నోవెల్ క‌రోనా.. వందేళ్లు దాటిన ఏడు మంది కోలుకున్నారు

April 12, 2020

హైద‌రాబాద్‌:  గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లోనే చైనాలోని వుహాన్‌లో నోవెల్ క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత కేసులు పెర‌గ‌డంతో.. ఆ న‌గ‌రాన్ని లాక్‌డౌన్ చేశారు. హుబేయ్ ప్ర...

వుహాన్‌లో పెండ్లి క‌ళ మొద‌లైంది..

April 10, 2020

జ‌న‌వ‌రి 23 నుంచి ఏప్రిల్ 7 వ‌ర‌కు వూహాన్ ప్ర‌జ‌లు లాక్‌డౌన్‌లో ఉన్నారు. ఏప్రిల్ 7న ఒక్క కేసు కూడా న‌మోదు కాక‌పోవ‌డంతో త‌ర్వాతి రోజు లాక్‌డౌన్‌ను తొల‌గించింది చైనా ప్ర‌భుత్వం. దీంతో వుహాన్ ఊపిరి పీ...

అద్దెల మిన‌హాయింపు కోసం వుహాన్‌లో మోకాళ్ల‌పై నిర‌స‌న‌

April 10, 2020

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా 76 రోజులపాటు లాక్‌డౌన్‌లో ఉన్న వుహాన్ ప్ర‌జ‌లు ఇటీవ‌ల లాక్‌డౌన్ ఎత్తేయ‌డంతో త‌మ ప‌నుల్లో బిజీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో వుహాన్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌ల‌లో అద్దెక...

చైనా: వూహాన్ గట్టెక్కింది కానీ ఉత్తరాదిలో కరోనా సెగ

April 08, 2020

హైదరాబాద్: వూహాన్‌లో కరోనా సద్దుమణిగిందని సంబురపడుతుండగానే చైనా ఉత్తరాదిలో వైరస్ విజృంభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. చైన కరోనా కల్లోలానికి కేంద్ర బిందువులరా నిలిచిన వూహాన్‌లో సాధారణ పరిస్థితులు ...

వుహాన్‌ ఊపిరి పీల్చుకుంది.. వీడియో

April 08, 2020

వుహాన్‌ ఊపిరి పీల్చుకుంది.. వుహాన్‌ ఏకాంత వీడింది..76 రోజుల త‌ర్వాత నిర్బంధంనుంచి అడుగు బయట పెట్టింది.. లాక్‌డౌన్ నుంచి వుహాన్ విముక్తి పొందింది. బస్సులు, రైళ్లు కదిలాయి... విమానాలు ఎగిరాయి... బైకు...

వుహాన్ విముక్తి.. క‌దిలిన‌ రైళ్లు, ఎగిరిన‌ విమానాలు

April 08, 2020

హైద‌రాబాద్‌: 76 రోజుల త‌ర్వాత నిర్బంధం ముగిసింది. లాక్‌డౌన్ నుంచి వుహాన్ విముక్తి పొందింది. జ‌న‌వ‌రి 23వ తేదీన లాక్‌డౌన్‌కు గురైనా చైనా న‌గ‌రం వుహాన్ మ‌ళ్లీ బిజీబిజీగా మారింది.  నోవెల్ క‌రోనా ...

లాక్‌డౌన్‌తో చెక్‌ పెట్టారు

April 07, 2020

వుహాన్‌, సింగపూర్‌ అనుభవపాఠమిదే బీజింగ్‌/సింగపూర్‌: ప్రపంచ దేశాల్ని అల్లాడిస్తున్న కరోనా విశ్వమారిని కట్...

చైనాలో పిల్లులు, కుక్కల మాంసంపై నిషేధం

April 02, 2020

హైదరాబాద్‌ : చైనాలో కరోనా వైరస్‌ ప్రబలి ఇప్పటికే 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 81 వేల మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడ్డారు. చైనా నుంచి సుమారు 203 ప్రపంచ దేశాలకు కరోనా వైరస్‌ విస్తరించింది. క...

వుహాన్‌లో ఎంత మంది చ‌నిపోయారో తెలుసా?

March 31, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల 2535 మంది చ‌నిపోయిన‌ట్లు చైనా అధికారికంగా చెబుతోంది. కానీ ఆ మ‌ర‌ణాల రేటుపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.  వైర‌స్ కేంద్ర బిందువైన వుహాన్ న‌గ‌రం రెండు నెల‌ల లాక్‌డౌ...

వుహాన్‌లో తెరుచుకున్న షాపింగ్ మాల్స్‌..

March 30, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ న‌గ‌రం కుదుట‌ప‌డుతున్న‌ది.  రెండు నెల‌ల లాక్‌డౌన్ త‌ర్వాత ఆ న‌గరంలో ప్ర‌జాజీవ‌నం మెర‌గ‌వుతున్న‌ది.  ఆ న‌గ‌రంలోని షాపింగ్ మాల్...

వూహాన్‌లో స్వేచ్ఛా వాయువులు

March 29, 2020

రెండు నెలల అనంతరం రోడ్లపైకొచ్చిన జనాలుతెరుచుకొన్న ప్రధాన పారిశ్రామిక కేంద్రాలువూహాన్‌: కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలోని వూహాన్‌ నగరం కోలుకున్నది. రెండు నెలల లాక...

కరోనా సాయం.. చైనా నుంచి జర్మనీకి బయలుదేరిన రైలు

March 28, 2020

వూహాన్ (చైనా): కరోనా వైరస్  నుంచి కోలుకుంటున్న   చైనాలోని వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.  హుబే ప్రావిన్సులోని వూహాన్ నగరంతో పాటు ఆయా ప్రాంతాల్లో  రవాణా, ప...

2 నెల‌ల త‌ర్వాత వుహాన్‌లో రోడ్డెక్కిన‌ బ‌స్సులు

March 26, 2020

హైద‌రాబాద్‌:  రెండు నెల‌ల బ్రేక్ త‌ర్వాత‌.. వుహాన్ మ‌ళ్లీ బ‌స్సు స‌ర్వీసులు ప్రారంభం అయ్యాయి.  మొత్తం 117 రూట్ల‌లో బుధ‌వారం బ‌స్సులు స్టార్ట్ అయ్యాయి.  వైర‌స్ వ్యాపించిన త‌ర్వాత తొలి...

చైనాలో పెరుగుతున్న విదేశీ కేసులు

March 24, 2020

హైద‌రాబాద్‌: చైనాలో మ‌ళ్లీ వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. అయితే విదేశాల నుంచి వ‌చ్చిన వారిలో ఈ వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి.  దీంతో రెండో ద‌ఫా ఇన్ఫెక్ష‌న్లు సోకుతున్న‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్త...

‘డ్రాగన్‌' పాఠాలు!

March 24, 2020

కరోనాకు చైనా ముకుతాడుమహమ్మారిపై అసాధారణ పోరాటం నగరాలు దిగ్బంధంఅతిక్రమణలపై ఉక్కుపాదంవిరివిగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంకరోనా కోరల్లో చిక...

చైనాలో కొత్త కేసు న‌మోదు కాలేదు..

March 19, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా పుట్టిన హుబేయ్‌లో కొత్త కేసులు న‌మోదు కాలేదు.  ఆ దేశం తీసుకున్న చ‌ర్య‌ల్లో ఇదో మైలురాయి.  బుధ‌వారం దేశీయంగా ఒక్క కరోనా కేసు కూడా న‌మోదు కాలేద‌ని చైనా ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించింద...

క‌రోనా మీదంటే మీదే..

March 18, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌19 లేదా సార్స్ సీఓవీ2.  ఇంత‌కీ ఈ వైర‌స్.. ఏదైనా జంతువు నుంచి పుట్టిందా లేక జీవాయుధ‌మా.  దీనిపై రెండు అగ్ర‌దేశాలు దాదాపు బాహాబాహీకి దిగుతున్నాయి.  ఇది మీ వైర‌...

క‌రోనా కాటు.. వుహాన్‌లో మ‌రో డాక్ట‌ర్ మృతి

March 03, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్‌కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ న‌గ‌రంలో మ‌రో డాక్ట‌ర్ ప్రాణాలు కోల్పోయాడు.  వుహాన్ సెంట్ర‌ల్ హాస్పిట‌ల్‌లో ఆప్తామాల‌జీ శాఖ‌లో డిప్యూటీ డైర‌క్ట‌ర్‌గా చేస్తున్న మియా జ...

వుహాన్‌, జపాన్‌ నుంచి భారతీయుల తరలింపు

February 27, 2020

న్యూఢిల్లీ : కరోనా కలకలం నేపథ్యంలో జపాన్‌కు చెందిన డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో కొన్ని రోజుల పాటు చిక్కుకున్న భారతీయులతో పాటు మరో ఐదుగురు విదేశీయులు సురక్షితంగా ఢిల్లీకి ఇవాళ ఉదయం చేరుకున్నారు. కరోనా వై...

కావాల‌నే చైనా మ‌న విమానానికి అనుమ‌తివ్వ‌డం లేదు..

February 22, 2020

 హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్‌కు కేంద్ర‌బిందువైన వుహాన్ న‌గ‌రానికి వెళ్లవ‌ల‌సిన ఇండియా ఫ్ల‌యిట్‌కు చైనా నుంచి అనుమ‌తి రావ‌డం లేదు.  కావాల‌నే చైనా మన విమానానికి అనుమ‌...

కొవిడ్‌కు దవాఖాన డైరెక్టర్‌ బలి

February 19, 2020

బీజింగ్‌, ఫిబ్రవరి 18: చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ఆ దేశంలో ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. ఇప్పటివరకూ ఈ వైరస్‌ సోకి సాధారణ ప్రజలతో పాటు వైద్యులు కూడా చనిపోత...

కోవిడ్‌19తో హాస్పిట‌ల్ డైర‌క్ట‌ర్ మృతి

February 18, 2020

హైద‌రాబాద్‌:  చైనాలో క‌రోనా వైర‌స్ పుట్టిన వుహాన్ న‌గ‌రంలో.. అక్క‌డి ప్ర‌ధాన‌ హాస్పిట‌ల్ డైర‌క్ట‌ర్ ఆ వైర‌స్ వ‌ల్ల‌ మృతిచెందాడు.  కోవిడ్‌-19 వ్యాధి వుహాన్ న‌గ‌రం నుంచి చైనా మొత్తం పాకిన‌ట...

హెచ్చరించాడు.. బలయ్యాడు!

February 07, 2020

బీజింగ్‌, ఫిబ్రవరి 6: ప్రాణాంతక కరోనా గురించి తమ ప్రభుత్వాన్ని తొలిసారిగా గతేడాదే హెచ్చరించిన చైనా వైద్యుడు లీ వెన్‌లియాంగ్‌ (34).. చివరికి అదే వైరస్‌ బారిన పడి గురువారం మరణించారు. కరోనా వైరస్‌కు క...

ఢిల్లీకి చేరుకున్న భారతీయులు..

February 01, 2020

న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి క్షణాల్లో వ్యాపించి, ప్రాణాలను హరిస్తోంది. చైనాలో ఉన్న వివిధ దేశాల పౌరులను చైనాప్రభుత్వం ఆయా దేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చ...

వుహాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న 324 మంది భార‌తీయులు

February 01, 2020

హైద‌రాబాద్‌:  చైనాలోని వుహాన్ న‌గ‌రం నుంచి 324 మంది భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చిన ఎయిర్ ఇండియా విమానం ఇవాళ ఉద‌యం 7.30 నిమిషాల‌కు ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది.  క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంల...

క‌రోనా వైర‌స్‌.. వుహాన్ వీధిలో శ‌వం

January 31, 2020

హైద‌రాబాద్‌: వుహాన్ న‌గ‌రం కేంద్రంగా క‌రోనా వైర‌స్.. చైనాలో వ్యాప్తి చెందుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ న‌గ‌రంలోని ఓ వీధి నిర్మానుషంగా మారిపోయిది. అక్క‌డ వీధిలో ఉన్న పేవ్‌మెంట్‌పై ఓ మ‌నిషి చ‌నిపో...

క‌రోనా వైర‌స్‌.. వుహాన్‌కు ఎయిర్ ఇండియా విమానం

January 31, 2020

 హైద‌రాబాద్‌:  చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ఉన్న సుమారు 400 మంది భార‌తీయ విద్యార్థుల‌ను తీసుకువ‌చ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం బ‌య‌లుదేరి వెళ్ల‌నున్న‌ది. ఆ విమానంల...

106కు చేరుకున్న క‌రోనా మృతులు..

January 28, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ వ‌ల్ల తాజాగా 24 మంది మృతిచెందారు.  దీంతో చైనాలో ఆ వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 106కు చేరుకున్న‌ది. క‌రోనా వైర‌స్ సోకిన‌ బాధితులు నుమోనియా వ్యాధితో మ‌ర‌ణిస్తున్నారు...

విజృంభిస్తున్న కరోనా!

January 25, 2020

బీజింగ్‌, జనవరి 24: కరోనా వైరస్‌ నానాటికీ విజృంభిస్తుండడంతో దాన్ని కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. శుక్రవారం నాటికి 13 నగరాల్లో ప్రజా రవాణాపై నిషేధం విధించింది. బస్సు, రైలు...

ఐదు నగరాలు దిగ్బంధం!

January 24, 2020

వుహాన్‌, జనవరి 23: ప్రాణాంతక కరోనా వైరస్‌  కట్టడికి చర్యలను చైనా ముమ్మరం చేసింది. ఈ వైరస్‌కు కేంద్రంగా ఉన్న హుబీ ప్రావిన్స్‌లోని వుహాన్‌ నగరంతోపాటు ఐదు ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను స్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo