సోమవారం 06 జూలై 2020
world bank | Namaste Telangana

world bank News


‘నమామీ గంగే’కు ప్రపంచ బ్యాంకు ఆర్థిక దన్ను

June 27, 2020

న్యూ ఢిల్లీ: మోడీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘నమామీ గంగే’ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు అర్థిక సాయం అందించేందుకు అంగీకరించింది. జాతీయ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్ట్ కింద గంగా నది వెంబ...

ఈ ఏడాది 3.2 శాతం క్షీణత

June 09, 2020

దేశ వృద్ధిరేటుపై ప్రపంచ బ్యాంకు అంచనావాషింగ్టన్‌, జూన్‌ 8: కరోనా సంక్షోభం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత వ...

మోదీ వ్యక్తిగత కార్యదర్శికి వరల్డ్‌ బ్యాంకులో కీలక పదవి

June 05, 2020

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వ్యక్తిగత కార్యదర్శి, గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన 1996 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ టాప్నో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ)కి సీనియర్‌ సలహాదారుడిగా నియమితులయ్...

క‌టిక పేద‌రికంలోకి ఆరు కోట్ల మంది..

May 20, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు ఆరు కోట్ల మంది క‌టిక పేదరికంలోకి వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌పంచ బ్యాంకు హెచ్చ‌రించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి ఈ ఏడాది అయిదు శాతం ప‌డి...

భార‌త్‌కు ప్ర‌పంచ బ్యాంకు వంద కోట్ల డాల‌ర్ల ప్యాకేజీ

May 15, 2020

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ బ్యాంకు.. భారీ ప్ర‌క‌ట‌న చేసింది. సోష‌ల్ ప్రొటెక్ష‌న్ ప్యాకేజీ కింద భార‌త్‌కు సుమారు వంద కోట్ల డాల‌ర్లు ప్ర‌క‌టించింది. భార‌త ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఈ ...

తీవ్రమైన ఆర్థిక మాంద్యమేః ఐఎంఎఫ్

April 18, 2020

అసలే వెనుకపట్టులో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నదని అంతర్జాతీయ ద్రవ్య...

పేదదేశాల రుణాల చెల్లింపు వాయిదాకు దాతలు సుముఖం

April 14, 2020

హైదరాబాద్: కరోనా నివారణపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా ప్రపంచంలోని నిరుపేద దేశాల రుణ బకాయీల చెల్లింపులను వాయిదా వేసేందుకు రుణదాతలు సుముఖంగానే ఉన్నట్టు కనిపిస్తున్నదని ప్రపంచ బ్యాంకు ...

నాలుగు దశాబ్దాలు వెనక్కి

April 13, 2020

కరోనా మహమ్మారి

దక్షిణాసియా ఆర్థిక పరిస్థితి క్షీణించే ప్రమాదం

April 13, 2020

కరోనా కాటుతో దక్షిణాసియా ఆర్థిక పరిస్థితి క్షీణించే ప్రమాదమున్నదని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణాసియా జీడీపీ వృద్ధిరేటు కేవలం 1.8 నుంచి 2.8 శాతం మధ్యే పరిమితం కావచ్చ...

భారత్‌కు ప్రపంచబ్యాంకు బిలియన్ డాలర్ల సాయం

April 03, 2020

కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక కష్టాను ఎదుర్కొనేందుకు భారత్‌కు ప్రపంచబ్యాంకు బిలియన్‌ డాలర్ల అత్యవసర సాయాన్ని ప్రకటించింది. మొత్తం...

భార‌త్‌కు ప్ర‌పంచ బ్యాంకు వంద కోట్ల డాల‌ర్ల సాయం

April 03, 2020

వాషింగ్టన్‌ : కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్‌ పలు దేశాలకు ఆర్థికసాయం ప్రకటించింది. 25 దేశాలకు 1.9 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించింది. ఈ అత్యవసర ఆర్థికసాయంలో అత్యధికంగా భారత్‌కు 1 బిలియన్‌ డాల...

ఆసియా దేశాల‌కు ఆర్థిక ఇబ్బందులు: వ‌ర‌ల్డ్ బ్యాంక్‌

March 31, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల పేద‌లు తీవ్ర ఇబ్బందులు పడ‌నున్న‌ట్లు వర‌ల్డ్ బ్యాంక్ పేర్కొన్న‌ది.  వైర‌స్ వ‌ల్ల‌ ఆసియా దేశాల్లో ఆర్థిక స‌మ‌స్య‌లు ఎక్కువగా ఉంటాయ‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ వార్నింగ్ ఇచ్చ...

క‌రోనా నియంత్ర‌ణ‌కు.. 12 బిలియ‌న్ల డాల‌ర్లు

March 04, 2020

హైద‌రాబాద్‌:  మ‌హ‌మ్మారిలా విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న‌ది. ఆ ప్రాణాంత‌క వైర‌స్‌ను అదుపు చేసేందుకు అన్ని దేశాలు న‌డుం బిగించాయి. క‌రోనాపై పోరాటం చేస్తున్న అభ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo