గురువారం 04 జూన్ 2020
wedding | Namaste Telangana

wedding News


గుజరాత్‌లో 30,000 పెండ్లిండ్లు వాయిదా

May 28, 2020

అహ్మదాబాద్‌/ రాయ్‌పూర్‌: కరోనా ప్రభావంతో గత రెండు నెలల్లో గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో భారీ సంఖ్యలో వివాహాలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్‌ నిబంధనల నేపథ్యంలో గుజరాత్‌లో సుమారు 30 వేల పెండ్లిండ్ల...

కరోనా ఎఫెక్ట్‌..30 వేల పెళ్లిళ్లు రద్దు

May 27, 2020

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా దశలవారీగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో పెళ్లికార్యక్రమాలతోపాటు చాలా ఈవెంట్స్‌ రద్దయ్యాయి. లాక్‌డౌన్‌తో గుజరాత్‌లో...

ఆనంద సాంగత్యం

May 27, 2020

మనను దోచిన తోడును తొలిసారి కలుసుకున్న జ్ఞాపకాలు హృదిలో పదిలంగా ఉంటాయి. ప్రణయానికి నాంది పలికిన ఆ క్షణాలు ఆజన్మాంతం గుర్తుండిపోతాయి. నిక్‌జోనస్‌తో వివాహం జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భర్తతో కల...

సింపుల్ పెళ్లికి నో అంటోన్న హీరో

May 26, 2020

టాలీవుడ్‌ యువ నటుడు నితిన్‌ వివాహం లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఓ వైపు లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నా నిబంధనలు పాటిస్తూ అతి తక్కువ మంది సమక్షంలో ఇప్పటికే మరో యాక్టర్ నిఖిల్‌ సిద్దా...

'మామిడి కుల్ఫీ' చేసిన సచిన్‌

May 25, 2020

న్యూఢిల్లీ: తన 25వ  వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుటుంబ సభ్యుల కోసం సోమవారం ఓ తీపి వంటకం చేశాడు. అద్భుతమైన ఆటతో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన చేతులతో గరి...

భావోద్వేగ వీడియోను షేర్‌ చేసుకున్న ఈషాడియోల్‌

May 21, 2020

ముంబై: బాలీవుడ్‌ నటులు ధర్మేంద్ర, హేమమాలిని కూతురు ఈషా డియోల్‌ ఎనిమిదేళ్ల కిందటి భావోద్వేగపూరిత వీడియోను షేర్‌ చేసుకుంది. ఈషాడియోల్‌, భరత్‌ తఖ్తనీ 2012లో పెద్దలను ఒప్పించి..ప్రేమ వివాహం చేసుకున్న వ...

ఆటోడ్రైవర్‌ పెళ్లి డబ్బులతో కార్మికుల కడుపు నింపుతున్నాడు..

May 18, 2020

పూణే: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా  దశలవారీగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్‌ డౌన్‌ తో వివిధ రాష్ర్టాలకు చెందిన వలసకార్మికులు, కూలీలు ఎక్కడికక్కడ చిక్కుకుని పోయార...

ఇదీ క్రియేటివిటీ పెండ్లి పత్రిక అంటే..

May 16, 2020

ముంబై: ఓ నేవీ పైలట్‌ తన పెండ్లి ఆహ్వాన పత్రికను తన ఊహాశక్తినంతా ఉపయోగించి తయారుచేసి సీనియర్ల నుంచి శహబాష్‌ అనిపించుకొన్నాడు. పర్మిషన్‌ టు బైట్‌ ది బుల్లెట్‌ అనే వాక్యంతో లేఖ ప్రారంభం అవుతుంది. ఇష్ట...

మెగా ఫ్యామిలీలో వారిద్దరి పెండ్లిళ్లు ఎప్పుడో తెలుసా?

May 13, 2020

మెగా ఫ్యామిలీలో జరగాల్సిన వారిద్దరి పెండ్లిళ్ల గురించి నాగబాబు క్లారిటీ ఇచ్చారు.   నిహారిక , వరుణ తేజ్ ల పెండ్లిళ్ల పై తండ్రి నాగబాబు స్పందించారు. "నిహారికాకు ప్రస్తుతం పెండ్లి సంబంధాలు చ...

ఫ్యామిలీతో యానివ‌ర్స‌రీ జ‌రుపుకున్న ఎన్టీఆర్

May 05, 2020

ఎప్పుడు సినిమాల‌తో బిజీ బిజీగా ఉండే జూనియ‌ర్ ఎన్టీఆర్ లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే పరిమిత‌మ‌య్యారు. భార్య‌తో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఆనంద క్ష‌ణాలు గ‌డుపుతున్నారు. అయితే 2011 మే 5న ఎన్టీఆర్ త‌న బంధువుల ...

లాక్ డౌన్ లో అనుమ‌తి..తొలి వివాహం‌

April 28, 2020

త్రిపుర‌: కరోనాను క‌ట్ట‌డి చేసేందుకు దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ కార‌ణంగా పెళ్లిళ్లు, ఇత‌ర కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా ర‌ద్దు చేసు...

ఖాళీటైమ్ క‌దా.. పెండ్లిచూపుల‌పై ప‌డ్డారు

April 26, 2020

దేశంలో క‌రోనా లాక్‌డౌన్‌తో అనేక పారిశ్రామిక సేవ‌ల రంగాలు తీవ్రంగా న‌ష్ట‌పోగా కొన్ని రంగాలు మాత్రం అనూహ్యంగా పుంజుకున్నాయి. నెల‌రోజుల‌కుపైగా ఇంట్లోనే ఉండాల్సి రావ‌టంతో పెండ్లీడుకొచ్చిన సంతానం ఉన్న‌వ...

పెండ్లికి వచ్చి.. లాక్‌డౌన్‌కు చిక్కి..

April 23, 2020

తమ రాష్ర్టాలకు పంపించాలని సర్కార్‌కు విజ్ఞప్తిబొల్లారం: వివాహానికి వచ్చిన బంధుగణం లాక్‌డౌన్‌ కారణంగా నెల రోజులుగా వరుడి ఇంట్లో చిక్కుకున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా...

భారీగా పెళ్లికి ఏర్పాట్లు.. యాంక‌ర్‌పై ఎఫ్ఐఆర్‌

April 21, 2020

హైద‌రాబాద్‌: రియాల్టీ టీవీ షోలు నిర్వహించే యాంక‌ర్ అకుల్ బాలాజీపై .. క‌ర్నాట‌క పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. బెంగుళూరులోని గెస్ట్ హౌజ్‌లో పెళ్లి చేసుకునేందుకు యాంక‌ర్ అకుల్ భారీ ఏర్పాట్లు చేశార‌న...

నిఖిల్ పెళ్ళిపై బాలీవుడ్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్‌

April 17, 2020

ఒక‌వైపు క‌రోనాతో దేశ‌మంతా అల్ల‌క‌ల్లోలంగా మారిన నేప‌థ్యంలో కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ ఘ‌నంగా వివాహం చేసుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఉద‌యం బెంగ‌ళూరు స‌మీపంలోని రామ‌న‌గ‌ర్ ఫాం ...

వెడ్డింగ్‌ ఫ్రమ్‌ హోమ్‌.. కొత్తపుంతలు తొక్కుతున్నపెళ్లిళ్లు

April 17, 2020

మ్యారేజేస్‌ ఆర్‌ మేడ్‌ ఇన్‌ హెవెన్‌ అంటారు. కానీ, ఇప్పుడు పెళ్లిళ్లు ఇంట‌ర్నెట్‌లో జ‌రుగుతున్నాయి. దీనికి కార‌ణం లేక‌పోలేదు. లాక్‌డౌన్‌ వల్ల పెళ్లిళ్లు  కుదుర్చుకున్న వారిలో కొందరు ఆన్‌లైన్‌లో...

'లాక్‌డౌన్‌ సమయంలో పెళ్లి చేయడం సరైనది కాదు'

April 17, 2020

ఢిల్లీ: దేశంలో ఎక్కడా కరోనా కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. మే 3వ తేదీలోగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెప్పారు. లాక్‌డౌన్‌లో వలస కూలీలు ఎక్కడివారు...

మాజీ సీఎం తనయుడి వివాహంపై వివాదం

April 17, 2020

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు, హీరో నిఖిల్‌-రేవతిల పెళ్లి శుక్రవారం జరిగింది. రామనగరకు సమీపంలోని కేతగాన హళ్లిలోని ఫాంహౌస్‌లో వివాహ వేడుక నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహ...

మీ కోసం పెండ్లి వాయిదా వేసుకున్నాం.. మా కోసం ఇంట్లోనే ఉండండి

April 15, 2020

క‌రోనా కాలంలో డాక్ట‌ర్లే నిజ‌మైన హీరోలు. క‌రోనా వైర‌స్‌తో పోరాడుతున్న వైద్యులు, న‌ర్సుల‌తో స‌హా చాలామంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు వారి కుటుంబాల‌కు దూరంగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో వైద్యులుగా ఉన్న మాక్స్,...

పెళ్లి వాయిదా..కానీ సంగీత్ వేడుక ఇలా..వీడియో

April 14, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన గ‌జ‌ల్ బ‌వా, హేమంత్ విర్మ‌నీల పెళ్లి ఏప్రిల్ 10న జ‌ర‌గాల్సి ఉంది. కానీ కొన్ని రోజులుగా క‌రోనాపై పోరులో భాగంగా లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వీరి...

పెళ్లయి మూడువారాలైనా కదలని వరుని బృందం

April 12, 2020

హైదరాబాద్: కరోనా కష్టాలు ఒక్కటని చెప్పలేం. యూపీ అలీగఢ్ జిల్లా వీధీపూర్‌లో ఓ పెళ్లి. బాజాలు మోగాయి.. బంధువులు వచ్చారు.. వరుని తరఫువారు పొలోమని వచ్చారు. అంగరంగ వైభోగంగా పెళ్లి జరిగింది. కొత్తజంట అగ్న...

కరోనా వారి పెండ్లి పిలుపు!

April 11, 2020

క‌రోనా వైర‌స్ వ్యాపిస్తున్న‌ది. అంత‌కు మించిన వేగంతో సోష‌ల్ మీడియాలో సెటైర్లు, కామెంట్లు వ్యాపిస్తున్నాయి. సంద‌ర్భ‌మేదైనా త‌మ‌కు త‌గిన‌ట్లు మార్చుకొని క్రియేటివిటీతో స్పందించ‌డం నెటిజ‌న్ల‌కు అల‌వాట...

వందలాది పెండ్లిళ్ళు ఆగిపోయాయి

April 10, 2020

లాక్ డౌన్ తో ఒకటో, రెండో కాదు.. వందలాది పెండ్లిళ్ళు ఆగిపోయాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన వివాహాలన్నీ వాయిదాపడ్డాయి. ఆ వాయిదా పడిన పెడ్లిళ్ళు ఎప్పుడు జరుగుతాయో తెలియని అనిశ్చితి నెలకొన్నది. కరోనా భయం, లా...

కరోనా పెళ్లి: బంధుమిత్రుల కట్ఔట్ల సమక్షంలో..

April 03, 2020

హైదరాబాద్: అసలే కరోనా రోజులివి. అందుకే ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా ఆ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు. బంధుమిత్రులు వస్తే కరోనా వ్యాపించే ప్రమాదముందని వారు ఓ సరికొత్త ఐడియా వేశారు. అమెరికాలోని మిషిగాన్...

పెళ్లిబ‌ట్ట‌ల‌తోనే రోగుల‌కు సేవ చేసేందుకు!

April 01, 2020

పెళ్లంటె ఎంత హ‌డావిడి. ఎంత బిజీ బిజీ. కానీ ఆమె మాత్రం పెండ్లి బ‌ట్ట‌ల‌తోనే హాస్పిట‌ల్‌కు వ‌చ్చింది. క‌రోనా బారిన ప‌డిన పేషెంట్ల‌కు వైద్యం అందించింది. కేర‌ళ‌కు చెందిన డాక్ట‌ర్ ష‌ఫీ మ‌హ‌మ్మ‌ద్ వైద్యు...

సీఎం మాటను గౌరవించి.. పెండ్లి వాయిదా వేశారు...

March 30, 2020

హైదర్‌నగర్‌:  కరోనా నేపథ్యంలో శుభకార్యాలు వాయిదా వేసుకోవాలన్న సీఎం మాటను గౌరవించి ఓ కుటుంబం పెండ్ల్లిని వాయిదా వేసుకుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్‌ డివిజన్‌కు చెందిన సీనియర్‌ టీఆర...

కరోనా సంతర్పణగా మారిన పెళ్లివిందు

March 29, 2020

హైదరాబాద్: పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఓ పెళ్లివిందు కరోనా కల్లోలానికి దారితీసింది. ముగ్గురిలో కరోనా పాజిటివ్ వచ్చింది. మిగిలినవారిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. తూర్పు మిడ్నపూర్ జిల్లాలో ఈనెల 15న ఈ ...

ఆస్ట్రేలియా జనాలకు పెండ్లి కష్టాలు

March 26, 2020

కరోనా భయం ప్రపంచాన్ని భూతంలా వెంటాడుతున్నది. ఎవ్వరూ ఏ పనీ చేసుకోలేక ఇంట్లోనే చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియాలో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధించటంతో ఎన్నెన్నో కలలత...

ఇలాంటి పరిస్థితుల్లో నితిన్ పెళ్లి జరుగుతుందా?

March 24, 2020

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్యాగ్ నుంచి విముక్తి పొందబోతోన్న యంగ్ హీరో నితిన్ పెళ్లి ఇప్పుడు అనుమానాల్లో పడింది. దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేసిన నితిన్, అతను చేసుకోబోయే అమ్మాయి షాల...

పెండ్లి కోసం దొంగగా మారాడు..

March 21, 2020

కాచిగూడ: ఓ యువకుడు తన ప్రేయసిని  పెండ్లి చేసుకోవడం కోసం దొంగగా మరి అరెస్టు అయిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం పాతబస్తీలోని...

ప్రియుడితో అమలాపాల్‌ పెళ్లి..ఫొటోలు వైరల్‌

March 20, 2020

ప్రముఖ సినీ నటి అమలాపాల్‌ తన ప్రియుడు భవిందర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. భవిందర్‌సింగ్‌-అమలాపాల్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. సిక్కు సంప్రదాయ...

రాములోరి కల్యాణానికి రావద్దు!

March 18, 2020

కరోనా కారణంతో ఆలయంలోనే నిరాడంబరంగా నవమి వేడుకలురవాణాశాఖ మంత్రి పువ్వ...

మాస్కులు ఇచ్చి పెండ్లికి ఆహ్వానం

March 18, 2020

మెట్‌పల్లిటౌన్‌: కరోనా వైరస్‌ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లోనూ అవగాహన పెరుగుతున్నది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన బెజ్జారపు ప్రవీణ్‌ వివాహం లక్ష్మీతో ఈ నెల 20న మెట్‌పల్...

పెళ్లిపత్రికతో పాటు మాస్క్‌లు...

March 17, 2020

మెట్‌పల్లి  : కరోనా వైరస్‌ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లోనూ అవగాహన పెరుగుతున్నది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన బెజ్జారపు ప్రవీణ్‌-లక్ష్మీ వివాహం ఈ నెల 20న మెట్‌పల్...

ప్రభాస్‌తో రిలేషన్‌షిప్‌పై అనుష్క రియాక్షన్‌

March 17, 2020

చెన్నై: దక్షిణాది సినీ సెలబ్రిటీల్లో తరచూ వార్తల్లో నిలిచే కపుల్‌ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అనుష్క-ప్రభాస్‌. బాహుబలి చిత్రంలో  మాహిష్మతి సామ్రాజ్యానికి రాజు, రాణిగా కనిపించి హిట్‌ ఫెయిర్‌గా నిల...

మ్యాగజైన్‌ కవర్‌పై తమన్నాఫోజులు..

March 15, 2020

ఫ్యాషన్‌ ఇన్సిపిరేషన్‌ కోసం చూస్తుంటే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేసి తమన్నా భాటియా పేజీని చూడండి. ఆమె లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ చీరలో కూడా ఎంత అందంగా మెరవవచ్చో చెబుతాయి. వెడ్డింగ్‌ ఓవ్స్‌ అనే మ్యాగ...

మరోసారి లేచిపోయిన నాటి ప్రేమికులు

March 02, 2020

సూరత్‌ : యవ్వన దశలో చిగురించిన ప్రేమ.. మధ్య వయసులో గుర్తుకు వచ్చింది. దాంతో ఇద్దరూ లేచిపోయారు. తర్వాత రెండు వారాలకు తిరిగి తమ నివాసాలకు చేరుకున్నారు. మళ్లీ నెల రోజుల తర్వాత ఆ ప్రేమికులు ఎవరికీ చెప్...

పెళ్ళి వార్త‌ల‌ని కొట్టిపారేసిన దిల్ రాజు..!

February 27, 2020

టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు(49) రెండో పెళ్ళి చేసుకున్న‌ట్టు కొద్ది రోజుల నుండి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. 3 ఏళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మ‌ర‌ణించారు. అప్ప‌టి ...

రిక్షా కార్మికుడిని కలిసిన ప్రధాని మోదీ

February 18, 2020

లక్నో : వారణాసి పర్యటనలో భాగంగా ఈ నెల 16న ఓ రిక్షా కార్మికుడిని ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ రిక్షా కార్మికుడేవరో కాదు.. ఇటీవలే తన బిడ్డ వివాహానికి హాజరు కావాలని మోదీకి పెళ్లి పత్రిక పంపిన మంగల్...

భర్త మూడో పెళ్లి..చితకబాదిన మొదటి భార్య

February 12, 2020

కరాచీ: పెళ్లి వేడుకకు అంతా సిద్దమైంది. బంధువులంతా పెళ్లి వేడుకకు వచ్చారు. పెళ్లికొడుకు వేదికపైకి వచ్చి కూర్చున్నాడు. ఇంతలోనే ఓ మహిళ పెళ్లికొడుకు దగ్గరకు ఆవేశంగా వచ్చి అతని కాలర్‌ పట్టుకుంది. సదరు మ...

హిందువులపై అరాచకాలు

January 29, 2020

కరాచీ: పాకిస్థాన్‌లో హిందువులపై దాడులు తగ్గడం లేదు. ఇటీవలే ఓ హిందూ బాలికను అపహరించి బలవంతంగా ఇస్లాంలోకి మార్చి పెండ్లి చేసుకున్న ఘటన మరువకముందే.. సింధ్‌ రాష్ట్రంలో అలాంటి ఘటనే జరిగింది. మాటియారి జి...

పెళ్లికూతురిని ఎత్తుకెళ్లారు...

January 28, 2020

కరాచీ: కాసేపట్లో పెళ్లి ఉండగా వరుడు మాయం..వధువు కనిపించడం లేదు..అనే వార్తలు వింటుంటాం..కానీ ఓ హిందూ పెళ్లికూతురును  ఏకంగా పెళ్లి మండపం నుంచే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌ల...

సామరస్యం అంటే ఇదే!

January 20, 2020

బెంగళూరు: అనేక మతాలకు పుట్టినిల్లుగా విలసిల్లుతున్న బెంగళూరు నగరంలో వేయికిపైగా మందిరాలు, 400 మసీదులు, 100 చర్చీలు, 40 జైన మందిరాలు, మూడు సిక్కు గురుద్వారాలు ఉన్నాయి. వీటిలో అతిపురాతనమైన 170 ఏండ్లది...

తాజావార్తలు
ట్రెండింగ్
logo