గురువారం 09 జూలై 2020
weather dept | Namaste Telangana

weather dept News


24 గంటలు వర్షసూచన.. లోతట్టు ప్రాంతాలపై బల్దియా నజర్‌

June 12, 2020

హైదరాబాద్‌ : రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో నగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం గ్రేటర్‌లోని హఫీజ్‌పేట, ...

నగరానికి వర్ష సూచన..!

June 02, 2020

హైదరాబాద్‌ : రాగల నాలుగు రోజులపాటు నగరంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావం, క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావం...

రాగల 3 రోజుల్లో తేలికపాటి వర్షాలు

May 26, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచన ఉంది. సంగారెడ్డి, ర...

తీవ్ర వ‌డ‌గాల్పులు.. తెలంగాణ భ‌గ‌భ‌గ‌

May 24, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎండలకు జనాలు జంకుతున్నారు. రాష్ట్రంలో అధికంగా వడగాల్పుల తీవ్రత ఉంది. వృద్ధులు, పిల్లలు బయటకు రావొ...

పెను తుపానుగా కొనసాగుతోన్న అంఫాన్‌

May 19, 2020

అమరావతి : బంగాళాఖాతంలో అంఫాన్‌ తుపాను కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పెను తుపానుగా కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్త...

అతి తీవ్ర తుపానుగా ఉమ్‌ పున్‌.. ప్రధాని మోదీ సమీక్ష

May 18, 2020

న్యూఢిల్లీ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్‌ ఉమ్‌ పున్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో ఉమ్‌ పున్‌ కేంద్రీకృతమైంది. బెంగాల్‌లోని దిఘాకు 930 కిలోమీటర్ల...

రాగల 3 రోజుల్లో రాష్ర్టానికి వర్ష సూచన!

May 14, 2020

హైదరాబాద్‌ : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారింది. రేపు దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ...

ఈ వేసవి అసాధారణం!

May 13, 2020

హీట్‌జోన్లలోనూ లేని వడగాడ్పులుమార్చి 1 నుంచి మే 11 మధ్య అధిక వర్షపాతంన్యూఢిల్లీ : ఈ వేసవిలో ఎప్పడూ లేనటువంటి...

మరో మూడు రోజులు వర్షసూచన

May 09, 2020

హైదరాబాద్‌ : ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, మేడ్చల్‌...

రాగల 48 గంటల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు

April 29, 2020

హైదరాబాద్ : రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దాని పరిసర ప్రాంతాల్లో సముద్...

అక్కడక్కడ 2 రోజులు వానలు

April 28, 2020

రాష్ట్రంపై కొనసాగుతున్నఉపరితల ద్రోణిఅండమాన్‌ సముద్రంలో 30న అల్పపీడనం బలపడి వాయుగుండంగ...

బెంగళూరులో భారీ వర్షం

April 24, 2020

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కురిసిన భారీ వర్షానికి బెంగళూరు తడిసి ముైద్దెంది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందు...

నేడు తేలికపాటి వర్షాలు

April 24, 2020

హైదరాబాద్ : రాష్ట్రంలో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం అక్కడక్కడ  ఓ ...

రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు వర్షసూచన

April 21, 2020

హైదరాబాద్‌ : కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా మరాఠ్వాడ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలు పడ్డాయి. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్...

ఈ ఏడాది స‌మృద్ధిగా వ‌ర్షాలు: వాతావ‌ర‌ణ‌శాఖ‌

April 15, 2020

భారత వాతావరణ శాఖ తీపి కబురునిచ్చింది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సంకేతాలిచ్చింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని వెల్ల‌డించింది. వచ్చే వర్షా...

రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

April 15, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కన్నా ఒకట్రెండు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతా...

మరో రెండ్రోజులు వానలు

April 11, 2020

పగటి ఎండ పెరిగే అవకాశంహైదరాబాద్ : రాష్ట్రంలో రాగల రెండ్రోజులవరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ...

నేడు, రేపు తెలంగాణ‌కు వ‌ర్ష‌సూచ‌న‌

April 07, 2020

హైద‌రాబాద్‌ : రాష్ట్రంలో మ‌రో రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. మ‌ర‌ఠ్వాడ‌పై 1500 మీట‌ర్ల ఎత్తులో ఏర్ప‌డ్డ ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, క‌ర్ణాట‌క నుంచి విద‌ర్భ వ‌...

రాగ‌ల మూడు రోజులు తెలంగాణ‌కు వ‌ర్ష‌సూచ‌న‌

April 04, 2020

హైద‌రాబాద్‌: రాగ‌ల మూడు రోజుల్లో రాష్ట్రంలో ప‌లు చోట్ల తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి ప‌లుచోట్లు తేలిక‌పాటి వాన‌లు కురియ‌వ‌చ్చ‌ని ప...

ముందస్తు ఎండాకాలానికి తక్కువ అవకాశాలే

March 27, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 వ్యాప్తి అధిక ఉష్ణోగ్రతల్లో చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ముందస్తు ఎండాకాలం వస్తే ఈ వైరస్‌ వ్యాప్తి సహజసిద్ద...

రేపు రాష్ట్రంలో వానలు

February 06, 2020

హైదరాబాద్ : దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మరాఠ్వాడ ప్రాంతాల మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితలద్రోణి కొనసాగుతున్నది. దీనిప్రభావంతో ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo