శనివారం 11 జూలై 2020
visit | Namaste Telangana

visit News


ఆశ్చర్యం ఏముంది? నాడు నెహ్రూ కూడా లడఖ్ వెళ్లారు:శరద్ పవార్

July 08, 2020

పూణే : చైనా , భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న వేళ.. లడఖ్‌లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. ప్రధానిఆశ్చర్య పరిచారంటూ జరుగుతున్న ప్రచారం...

కొవిడ్‌19 దవాఖానను సందర్శించిన కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్

July 05, 2020

ఢిల్లీ : ఢిల్లీలో కొవిడ్‌ రోగుల కోసం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్మించిన సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వెయ్యి పడకల దవాఖానను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం మధ్యాహ...

శ్రీవారిని దర్శించుకున్న మేయర్‌

July 05, 2020

హైదరాబాద్‌: నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తిరుపతి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లిన ఆయన ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్...

6 నుంచి ‘గోల్కొండ’లో అనుమతి

July 04, 2020

ప్రతి రోజూ 2000 మంది  సందర్శకులకే..  ఆన్‌లైన్‌లో టికెట్లుమెహిదీపట్నం: చారిత్రక  గోల్కొండ కోటలో సోమవారం నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. ఈ మేరకు పురావస్తు శా...

ఉద్యోగం కోసం దుబాయ్‌కి వెళ్తే.. దవాఖాన బిల్లే రూ.23 లక్షలైంది!

June 30, 2020

దుబాయ్‌: ఉద్యోగం కోసం దుబాయ్‌కు వెళ్లిన ఓ మహిళ అక్కడ అనారోగ్యం పాలైంది. తీవ్రమైన కడుపునొప్పితో చికిత్స కోసం ప్రైవేటు దవాఖానలో చేరింది. సర్జరీ చేశారు. ఇతర వ్యాధులకు కూడా వైద్యం చేశారు. బిల్లు రూ.23 ...

టిమ్స్‌లో ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర బృందం

June 29, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులను, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి కేంద్ర బృందం పర్యటిస్తున్నది. ఇందులోభాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ...

కొవిడ్‌-19 కేర్‌సెంటర్‌లో కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ సీఎం

June 27, 2020

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ఛత్తర్‌పూర్‌లోని రాధాస్వామి సత్సంగ్‌ బియాస్‌లో ఏర్పాటు చేసిన సర్ధార్‌ పటేల్‌ కొవిడ్‌-19 కేర్‌ సెంటర్‌ను శ...

శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్‌ సీఎం

June 27, 2020

తిరుమల: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ కుటుంబ సమేతంగా  శనివారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు లాంఛనంగా స్వాగతం పలికి  ప్రత్యేక దర్శనం ద్వారా ఆలయానిక...

పరీక్షల మార్గదర్శకాలు మరోసారి పరిశీలించండి

June 25, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి విడుదలచేసిన మార్గదర్శకాలను మరోమారు పరిశీలించాలని యూనివర్సిటీ గ్రాంట...

రష్యాలో భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించిన రాజ్‌నాథ్‌

June 23, 2020

మాస్కో: రష్యా పర్యటనలో ఉన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఆ కార్యాలయం భవనం ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ని...

లఢక్‌కు బయలుదేరిన ఆర్మీ చీఫ్‌

June 23, 2020

న్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే మంగళవారం లఢక్‌కు బయలుదేరారు. ఢిల్లీ నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో వెళ్లిన ఆయనకు ఆర్మ...

సుశాంత్ కోహిమాను సందర్శిస్తానన్నాడు..కానీ: చారుదత్

June 18, 2020

కోహిమ: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. గొప్ప భవిష్యత్ ఉన్న సుశాంత్ అర్దాంతరంగా తనువు చాలించాడు. త...

శ్రీవారి దర్శనానికి నిత్యం 6వేల మంది భక్తులకు అనుమతి

June 14, 2020

తిరుమల: శ్రీవారి దర్శనానికి నిత్యం 6వేల మంది భక్తులను అనుమతిస్తున్నామని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.ఆన్‌లైన్‌లో ప్రతి రోజు 3 వేల టోకెన్లను జారీ చేస్తున్నామని చెప్పారు. ఒక్క రోజే జూన్ ...

మాస్కులు ధరించాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

June 14, 2020

మహబూబ్‌నగర్‌ : మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించినప్పుడే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదని ఎక్సైజ్‌ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బోయపల్లి గ్రామంలో ఆదివారం వీధి వీధి తిరిగి వై...

నేడు జగిత్యాలలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

June 07, 2020

జగిత్యాల : రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం  వరంగల్‌ రూరల్‌, జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు ఆయన వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల క...

పారిశుధ్య మెరుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి

June 06, 2020

నల్లగొండ : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి, నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామాల్లో శనివారం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ పర్యటించారు. గ్రామాల్లో కాలినడక తిరుగుతూ పల్లెప్రగతిలో భాగం...

దుర్గమ్మతల్లి దర్శనం ఆలస్యం?

June 06, 2020

విజయవాడ : కేంద్రం ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేసేందుకు ఆలయాల అధికారులు సిద్దమవుతున్నారు. కేంద్ర సర్కారు సడలింపులు ఇవ్వడంతో జూన్ 8 నుంచి దేశవ్యాప్తంగా ఆలయాల...

పల్లె ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

June 04, 2020

నల్లగొండ : పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ సూచించారు.  గురువారం వేములపల్లి మండలం శెట్టిపాలెం, మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే నల...

పారిశుధ్య పనులపై అధికారులు దృష్టిసారించాలి

June 03, 2020

నల్లగొండ : రానున్న వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుధ్య పనులపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సూచించారు. ప్రత్...

బైబిల్‌తో ఫోటోకు ఫోజు.. స‌మ‌ర్థించుకున్న ట్రంప్‌

June 03, 2020

హైద‌రాబాద్‌:  శ్వేత‌జాతి పోలీసు చేతిలో న‌ల్ల‌జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిచెందిన ఘ‌ట‌న అమెరికాను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. ఆ ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. వాషింగ్ట‌న...

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడికి సతీ వియోగం

May 31, 2020

నిర్మల్ : అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడు, సురేందర్ రెడ్డి సతీమణి సుచిత్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన సోదరుడు సురేందర్ రెడ్డిని ...

సిరిసిల్ల, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లో మంత్రి కేటీఆర్‌ ప‌ర్య‌ట‌న

May 26, 2020

సిరిసిల్ల‌: ‌రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కే తార‌క‌రామారావు మంగ‌ళ‌వారం సిరిసిల్ల, క‌రీంన‌గ‌ర్‌ జిల్లాల్లో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు ప్రాంతాల‌ను ఆయ‌న సంద‌ర్శించారు. రాష్ట్ర వ్య‌...

మంత్రి కేటీఆర్ సిరిసిల్ల ప‌ర్య‌ట‌న వీడియో

May 26, 2020

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కే తార‌క‌రామారావు మంగ‌ళ‌వారం సిరిసిల్ల, క‌రీంన‌గ‌ర్‌ జిల్లాల్లో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు ప్రాంతాల‌ను ఆయ‌న సంద‌ర్శించారు. రాష్ట్ర వ్య‌వ‌సాయ, నీటి పారుద‌ల శ...

ఆసిఫాబాద్ యాపిల్ తోటను సందర్శించిన మంత్రి అల్లోల

May 26, 2020

కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని  కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన కేంద్రే బాలాజీ   యాపిల్ తోటను అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్...

రేపు అంఫాన్‌ ప్రభావిత బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు ప్రధాని

May 21, 2020

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలను సందర్శించనున్నారు. అంఫాన్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆ రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితి ప్రధాని పరిశీలించనున్నారు. ముందుగా ప...

విశాఖకు దక్షిణకొరియా బృందం

May 13, 2020

విశాఖపట్నం: గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ఎల్జీ ప్రధాన కార్యాలయం దక్షిణకొరియా నుంచి ప్రత్యేక బృందం విశాఖకు చేరుకుంది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ బృందం ప్రమాదానికి దారి తీసి...

ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు అండ

May 03, 2020

ఇంటికే పండ్లు మంచి ప్రయోగం: మంత్రి నిరంజన్‌రెడ్డిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ కేపీహెచ్‌బీ కాలనీ: కరోనా కష్టకాలంలో ప్ర...

ఒకేసారి అంత మందికి దర్శనాలు ఉండవు: టీటీడీ చైర్మన్

May 02, 2020

తిరుమల: లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 40 రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపేసిన విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన...

ఇంటి నుంచి పనిచేసే వారి కోసం గూగుల్ చిట్కాలు

April 27, 2020

 లాక్ డౌన్ కారణంగా  ఉద్యోగులు ఇంటి నుంచే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటువంటి  వారి కోసం  గూగుల్ పలు చిట్కాలను అందిస్తున్నది. మరింత ఉత్పాదకత పెంచుకునేందుకు అవసరమ...

8 గంటలు..79 కిలోమీటర్లు

April 19, 2020

కాల్వల వెంట మంత్రి హరీశ్‌రావు పర్యటనరంగనాయకసాగర్‌పై పూర్తిస్థాయి అధ్...

సచ్చినా.. బతికినా సొంతూర్లనే..

April 19, 2020

స్వరాష్ర్టాలకు తరలుతున్న వలస కూలీలులాక్‌డౌన్‌తో కుటుంబంపై బెంగ

చరిత్రాత్మక ఘట్టానికి తొమ్మిదేండ్లు

April 02, 2020

2011 ఏప్రిల్‌ 2.. భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన రోజు. 28ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన రోజు. ఆ చరిత్రాత్మక ఘట్టం జరిగి నేటికి సరిగ్గా తొమ్మిదే...

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర విప్‌ గొంగిడి సునీత..

March 09, 2020

తిరుమల: తెలంగాణ రాష్ట్ర విప్‌ గొంగిడి సునీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆమె.. తన భర్తతో కలిసి స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో వేంకటేశ్వరుడిని దర్శించుకొని, మొక్కులు చెల్లి...

బుద్ధుడుని దర్శించుకున్న మారిషస్‌ అధ్యక్షుడు

February 25, 2020

బిహార్‌: మారిషస్‌ అధ్యక్షుడు పృథ్విరాజ్‌ సింగ్‌ రూపున్‌ బోధ్‌గయాలోని మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, బుద్ధ సన్యాసులు ఘన స్వాగతం పలికారు.  అనంతరం, ఆయన కుటుంబ సమే...

హ‌మ్ రాస్తే మే హై.. స‌బ్‌సే మిలేంగే

February 24, 2020

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇవాళ భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన రాక కోసం యావత్‌ భారతావని.. ముఖ్యంగా అహ్మదాబాద్‌ వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ ...

పోలీస్‌స్టేషన్లను సందర్శించిన ట్రైనీ ఎస్సైలు..

February 24, 2020

రంగారెడ్డి: పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలను తెలుసుకునేందుకు ఆదివారం 13 మంది ట్రైనీ ఎస్సైలు నార్సింగి, శంషాబాద్‌ ఆర్‌జిఐఏ పోలీస్‌స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని పలు రికా...

మెలానియాతో కలిసి భారత పర్యటనకు వెళ్తున్నా: ట్రంప్‌

February 23, 2020

వాషింగ్టన్‌ డీసీ: తన భార్య మెలానియాతో కలిసి భారతదేశ పర్యటనకు వెళ్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొద్ది నిమిషాల క్రితం ట్వీట్‌ చేశారు. రెండు రోజుల పాటు ట్రంప్‌.. కుటుంబ సమేతంగా భారత్...

కొనసాగుతున్న తాజ్‌మహల్‌ సుందరీకరణ పనులు

February 20, 2020

ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత చారిత్రక పర్యాటక ప్రదేశం తాజ్‌మహల్‌ ను సందర్శించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు తాజ్‌మహల్‌ను సుందరీకరించే పన...

సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన షెడ్యూల్..

February 13, 2020

కరీంనగర్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న త...

మ‌రిచిపోలేని ఆతిథ్యాన్ని ఇస్తాం: ప‌్ర‌ధాని మోదీ

February 12, 2020

హైద‌రాబాద్: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ భార‌త్ రానున్న విష‌యం తెలిసిందే. ఈనెల 24, 25 తేదీల్లో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు. ట్రంప్‌ రాక అత్యంత ఆనందాన్ని క‌లిగిస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశ...

నేడు కేటీఆర్ సిరిసిల్ల పర్యటన..

February 10, 2020

హైదరాబాద్‌: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల రామారావు ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన మంత...

నగరంలో 2 రోజులు రాష్ట్రపతి పర్యటన..

February 01, 2020

హైదరాబాద్ : రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌ రెండు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటించే  సమయంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని హైదరాబాదద్ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఇంద...

తాజావార్తలు
ట్రెండింగ్
logo