శుక్రవారం 07 ఆగస్టు 2020
vikarabad | Namaste Telangana

vikarabad News


రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

August 04, 2020

వికరాబాద్ : జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించారు. పరిగి మండలం గడ్సింగాపుర్ లో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం నియ...

అనంతగిరిని దత్తత తీసుకుంటా : ఎంపీ రంజిత్ రెడ్డి

July 27, 2020

వికారాబాద్ : ప్రకృతి అందాలకు నెలవైన అనంతగిరిని దత్తత తీసుకొని.. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. అనంతగిరి ఫారెస్ట్ డెవలప్ మెంట్ కోసం ఎంపీ, డీఎఫ్ వో వేణుమాధవ ర...

అధునాతన సౌకర్యాలతో రైతు వేదికల నిర్మాణం

July 26, 2020

వికారాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్  రైతు పక్ష పాతిగా ఉంటూ అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మం...

వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షం.. ఇండ్ల‌లోకి వ‌ర‌ద నీరు

July 23, 2020

వికారాబాద్‌ : జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షానికి జిల్లాలోని నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. పలు మండలాల్లోని చెరువు...

వికారాబాద్ జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురి మృతి

July 22, 2020

వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూసీ నదిపై ఉన్న బ్రిడ్జి పై 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్ వర్క్  పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వ...

హరితహారంలో అధికారుల పాత్ర ప్రశంసనీయం

July 22, 2020

వికారాబాద్ : హరితహారంలో అధికారుల చొరవ ఎంతో గొప్పదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని పరిగి నియోజకవర్గ సలిప్పల బాట తాండ పరిధిలోని లో ని అటవీ శాఖ భూమిలో  ఆరో విడుత హరితహా...

బస్సులో మహిళ మృతి.. నడిరోడ్డు మీద దించేసిన కండక్టర్‌, డ్రైవర్‌

July 15, 2020

వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండలంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ఈ మాయదారి కరోనా మనుషులను కఠిన మనస్కులుగా తయారుచేస్తోంది. ఓ మహిళ గొంతు నొప్పితో బాధపడుతూ ఆర్టీసీ బస్సులో మరణించిగా ...

కట్టుకున్న భార్యే కడతేర్చింది..

July 15, 2020

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..ప్రియుడితో కలిసి భర్త హతంవికారాబాద్...

చట్‌పట్‌ శీను!

July 02, 2020

నిన్నామొన్నా టిక్‌టాక్‌ ఉండేది. రకరకాల వీడియోలు చేసేవాళ్లం. ఇప్పుడెలా? ఆ దిగులే అవసరం లేదు.  మనకంటూ ఒక యాప్‌ ఉంది. అదే.. చట్‌పట్‌, మేడ్‌ ఇన్‌ తెలంగాణ! వికారాబాద్‌ జ...

వికారాబాద్ జిల్లాలో కరోనాతో ఒకరి మృతి

June 29, 2020

వికారాబాద్ : జిల్లాలో కరోనాతో ఒకరి మృతి చెందారు. బొంరాస్పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన చిక్కలి అనంతయ్య (65)కు కరోనా సోకడంతో 15 రోజుల నుంచి హైదరాబాద్ లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడ...

అనంతగిరి అడ‌వుల్లో పునుగు పిల్లి మృతి

June 27, 2020

వికారాబాద్ : జిల్లాలోని అనంత‌గిరి అడ‌వుల్లో పునుగు పిల్లి మృతి చెందింది. రోడ్డు ప‌క్క‌న ప‌డి ఉన్న పిల్లి మృత‌దేహాన్ని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ‌ర్ న‌రేశ్ వీ గుర్తించాడు. అత‌ను శ‌నివారం ఉద‌యం ప‌క్షుల‌ను...

మొక్కలతోనే జీవకోటికి ప్రాణవాయువు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

June 24, 2020

వికారాబాద్ : మొక్కలు నాటడంతోనే జీవకోటికి కావాల్సినంత ప్రాణవాయువు అందుతుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పెద్దేముల్‌ మండలం దుగ్గాపూర్‌ గ్రామ శివారులోని ప్రభుత్వ అటవీ భూమిలో అటవీశాఖ వ...

చెక్ డ్యాంల నిర్మాణంతో..పెరుగనున్న భూగర్భ జలాలు

June 24, 2020

వికారాబాద్:  భూగర్భ జలాల పెంపునకుకు చెక్ డ్యాంలు దోహదం చేస్తాయని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. జిల్లాలోని తాండూరు మండలంలోని ఎల్మకన్య గ్రామంలో ఎనిమిది కోట్ల పై చిలుకు నిధులతో నిర్మించన...

రాష్ట్రంలో 33 శాతానికి అడవులు: మంత్రి సబిత

June 24, 2020

వికారాబాద్‌: ‘జంగల్‌ బచావో-జంగల్‌ బడావో’ కార్యక్రమంతో రాష్ట్రంలో అడవులను 33 శాతానికి పెంచడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్‌ మండ...

సిరిసిల్లకు దీటుగా కొడంగల్ ను అభివృద్ధి చేస్తాం

June 23, 2020

వికారాబాద్ జిల్లా:  రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చిరునవ్వుతో బతకాలన్నదే సీఎం ఆశయమని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని బొంరాస్పేట మండలం మెట్లకుంటలో రైతు వేదిక నిర్మాణాన...

జలహితంతో..గ్రామాలు సుభిక్షం

June 19, 2020

వికారాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ కార్యక్రమం క్రింద రూ. 1200 కోట్లతో జలహితం కార్యక్రమం చేపట్టిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు...

ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

June 17, 2020

వికారాబాద్ : గ్రామాల్లో రైతులు పండించిన పంటను రోడ్లపై నూర్పిడి చేయకుండా కల్లాలు నిర్మించుకోవడానికి సీఎం కేసీఆర్‌ రూ.750 కోట్లు మంజూరు చేశారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కల్లాల చొప్ప...

వికారాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య?

June 17, 2020

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నవాబుపేట మండలం పూలపల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతులు చేవెళ్ల మండలం గొల్లపల్లి కి చెందిన స...

వేగంగా పట్టణాభివృద్ధి

June 16, 2020

వికారాబాద్‌, తాండూరు, పరిగి పట్టణాలపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావ...

వికారాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీలపై కేటీఆర్‌ సమీక్ష

June 15, 2020

హైదరాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ...

కొడంగల్‌కు మహర్దశ- ఎమ్మెల్యే పట్నం

June 14, 2020

కొడంగల్‌: నియోజకవర్గ అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో కొడంగల్‌కు మహర్దశ పట్టనున్నదని ఎమ్మెల్యే పట్న నరేందర్‌రెడ్డి అన్నారు. శనివా...

పల్లెల ప్రగతికి ప్రభుత్వం కృషి : ఎంపీ రంజిత్ రెడ్డి

June 12, 2020

వికారాబాద్ : గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి అన్నారు. మోమిన్ పేట్ మండల పరిధిలోని బాల్‌రెడ్డిగూడెంలో రూ.7 లక్షలతో, ఆమ్రాది కూర్ధు గ్రామంలో రూ...

బొట్టు బొట్టును ఒడిసి పడుతూ..భూగర్భ జలాలను పెంపొందిస్తూ

June 11, 2020

వికారాబాద్ : భూగర్భ జలాల పెంపునకు చెక్ డ్యామ్లు దోహదం చేస్తాయి. వర్షపు నీరు వృథా కాకుండా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు....

పెన్షన్ డబ్బుల కోసం ప్రాణం తీశాడు

June 11, 2020

వికారాబాద్ : జిల్లాలోని పూడూర్ మండలం సోమన్ గుర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెన్షన్ డబ్బుల కోసం కన్న తండ్రినే కొడుకు హతమార్చాడు. గ్రామానికి చెందిన రాములు (70) ను పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని అతడ...

పింఛన్‌ డబ్బు కోసం తండ్రిని హతమార్చిన కొడుకు

June 11, 2020

వికారాబాద్‌ : జిల్లాలోని పూడూర్‌ మండలం సోమన్‌గుర్తి గ్రామంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. పింఛన్‌ డబ్బుల కోసం కన్నతండ్రిని కొడుకు హతమార్చాడు. పెన్షన్‌ డబ్బులు ఇవ్వలేదని తండ్రి రాములు(70)ను కొడుకు వె...

అనుమానంతో ఇద్దరి దారుణ హత్య

June 09, 2020

వికారాబాద్ : అనుమానమే పెనుభూతమై ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్న విషాద ఘటన జిల్లాలోని దౌల్తాబాద్ మండలం బలంపేటలో చోటుచేసుకుంది. జీవితాంతం భార్యతో కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్య...

ఏరువాక సంబురాల్లో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

June 05, 2020

వికారాబాద్ : తొలకరి జల్లుల ఆగమనంతో జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులు ఆనందోత్సాహాల మధ్య ఏరువాక పండుగను జరుపుకుంటారు. అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు. రైతులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గ...

హామీలను అమలు చేస్తూ..అభివృద్ధికి బాటలు వేస్తున్నాం

June 05, 2020

వికారాబాద్ : టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ గిరిజన తండాల అభివృద్ధికి పాటుపడుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. జిల్లాలోని బషీరాబాద్ మండలంలో పలు అభివృద్ది పనులను ...

‘ఏరువాక’ తో పండుగ వాతావరణం

June 05, 2020

వికారాబాద్‌ రూరల్‌ : గ్రామీణ ప్రాంతాల్లో ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే చాలు రైతన్నమదిలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తనకున్న పొలంలో ఏ ఏ పంటలు వేయాలన్నది ఆ రోజు నుంచే ఆచరణలో పెడుతాడు. తనకున్న ఆవు, ఎద్దుల...

మూడు చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.9.11 కోట్లు

June 05, 2020

వికారాబాద్:  బొంరాస్‌పేటమండలంలోని కాగ్నా వాగు పరీవాహక ప్రాంతంలో మూడు చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం రూ.9.11కోట్లు మంజూరు చేసిందని టీ ఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి తెలిపా రు. మండలంల...

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

June 03, 2020

వికారాబాద్‌ ‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి అన్నారు. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని మద్గుల్‌ చిట్టంపల్లిలో నూతనంగా నిర్మించిన జ...

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్

June 03, 2020

వికారాబాద్ : రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. రైతు కష్టాలు తెలిసిన, నిజమైన రైతు బిడ్డ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గ కేంద్రంలో వానాకాలం 2020 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక...

వికారాబాద్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్

May 31, 2020

వికారాబాద్ జిల్లా: కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తున్నది. తాజాగా యాలాల మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు యాలాల మండల వైద్యాధికారి ధ్రువీకరించారు. వీరంత...

రైల్వే గేటును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..తప్పిన ముప్పు

May 31, 2020

వికారాబాద్ జిల్లా: జిల్లాలోని మొరంగపల్లి రైల్వే గేట్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తాండూర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తాండూర్ నుంచి సంగారెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ ...

కాపాడాల్సిన చేతులే కాటేశాయి

May 29, 2020

వికారాబాద్ జిల్లా: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కామాంధుడిగా మారాడు. చిన్నప్పుడు ఎత్తుకొని అల్లారు ముద్దుగా గోరు ముద్దలు తినిపించిన చేతులతోనే కర్కశానికి ఒడిగట్టాడు. అభం శుభం తెలియని పదమూడేళ...

పంట మార్పిడితో.. మారునున్నరైతన్న దశ

May 29, 2020

వికారాబాద్ : రైతు పక్షపాతి సీఎం కేసీఆర్. స్వతహాగా రైతు అయిన సీఎం నిరంతరం అన్నదాతల సంక్షేమం కోసమే పరితపిస్తారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నియంత్రిత పంటల సాగు పై వికారాబాద్ నియోజక...

వికారాబాద్ లో కొత్తపేట దంపతుల మృతి

May 27, 2020

హైదరాబాద్ : మేనకోడలు ఎంగేజ్మెంట్  కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కొత్తపేట గ్...

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

May 27, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. వికారాబాద్‌ జిల్లాలోని పూడూర్‌ మండలం సోమన్గుర్తి గేటు వద్ద గుర్తుతెలియని వాహన...

పిడుగు పాటుకు యువకుని మృతి

May 26, 2020

వికారాబాద్: వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం దుద్యాల గ్రామానికి చెందిన శ్రీనివాస్(23) అనే యువకుడు పిడుగు పడి మృతి చెందాడు. దుద్యాల గ్రామ సమీపంలోని దేవుని చెరువులో బర్రెలు మేపుతుండగా, ఉరుములతో క...

తాటి ముంజలు తినకుండానే సీజన్ వెళ్లిపోతుంది..

May 25, 2020

ఆమనగల్లు: వేసవిలో మాత్రమే వచ్చే తాటి ముంజల పేరు వినగానే నోళ్లూరుతాయి. సీజన్‌లో వచ్చే అరుదైన పండ్లల్లో తాటి  ముంజలు ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈసారి తాటి ముంజల రుచిని ఆస్వాదించకుండానే సీజన్‌ వెళ్లిప...

మహిళా సంఘాలకు కొవిడ్‌-19 రుణాలు

May 25, 2020

వికారాబాద్ : కరోనా  నేపథ్యంలో సామాన్యులు ఇబ్బందులు పడకుండా బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు కొవిడ్‌-19 రుణాలు అందజేసేందుకు సెర్ప్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  మండలంలో 1100లకు పైగా మహి...

30 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్..

May 25, 2020

వికారాబాద్ :  అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని  స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం పట్టణ ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ తెలిపిన...

కిరోసిన్‌ పోసుకుని మహిళ, కరెంట్‌ షాక్‌తో యువకుడు మృతి

May 17, 2020

హైదరాబాద్‌ : కుటుంబ కలహాలతో మహిళ తనువు చాలించింది. ఈ విషాద సంఘటన వికారాబాద్‌ జిల్లాలోని పరిగిలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కావలి సరళ(24) అనే మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత...

వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షం

May 07, 2020

హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం, ఉపరితలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మోమిన్పేట్, నవాబుపేట్ మండలాల్ల...

తొలిరోజే రూ. ౩ కోట్ల ఆదాయం..

May 06, 2020

వికారాబాద్ : లాక్‌డౌన్‌ దృష్ట్యా నిబంధనల మేరకు మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైన్‌ షాపుల అమ్మకాలు జోరందుకున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో తొలి రోజు రూ.3 కోట్ల మద్యం అమ్మకాలు జరిగా...

నిబంధనల ఉల్లంఘన..11 దుకాణాల సీజ్‌

May 06, 2020

వికారాబాద్ : లాక్‌డౌన్‌ నియమ నిబంధనులు అనుసరించి షాపులు తెరువాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొందరు నిబంధనలు పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా షాపులు తెరుస్తున్నారు. కాగా, వికారాబాద్‌ జిల్లా పరిగిలో లా...

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మల్యే డాక్టర్‌ ఆనంద్‌

May 05, 2020

వికారాబాద్‌ : స్థానిక అంబెద్కర్‌ భవన్‌లో వికారాబాద్‌ ఎమ్మల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ ...

అనంతగిరి అడవుల్లో ప్రేమ జంట ఆత్మహత్య

May 02, 2020

వికారాబాద్‌ : జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో విషాద సంఘటన  చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో కుళ్లిన స్థితిలో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ప్రేమికులు చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. సంఘ...

పిడుగుపడి ఒకరు, కరెంట్‌ షాక్‌తో మరొకరు మృతి

April 24, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న విషాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని రహపల్లి గ్రామంలో పిడుగుపడి పెద్దపెళ్లి రాజయ్య(56...

పిడుగు పడి రైతుతో పాటు కాడెడ్లు మృతి

April 18, 2020

వికారాబాద్‌: జిల్లాలోని పెద్దమూల్‌ మండల పరిధిలోని బాయిమీది తండా సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పిడుగు పడి రైతు రాంచందర్‌(50)తో పాటు రెండు కాడెడ్లు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ...

వికారాబాద్‌ జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

April 17, 2020

వికారాబాద్‌: జిల్లా కేంద్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే అనంద్‌, జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ తదితరులు ఉన్నారు. స్థానికంగా ఉన్న ల...

వికారాబాద్‌ జిల్లాలో తొలి కరోనా మృతి

April 12, 2020

వికారాబాద్‌: జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించింది. పట్టణానికి చెందిన కరోనా బాధితుడు(65) శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతడు ఆస్పత్రిలో చేరేటప్పటికి పరిస్థితి విషమంగా ఉంది. దమ్ము తీవ్రంగా ఉండటంత...

మెడికల్‌ సర్వేను అడ్డుకున్న ఇద్దరు అరెస్ట్‌

April 07, 2020

వికారాబాద్‌: జిల్లాలోని తాండూరు మున్సిపాలిటీలోని పాత తాండూర్‌లో ఈ రోజు ఆశా వర్కర్లు మెడికల్‌ సర్వే నిర్వహించడానికి వెళ్లారు. ప్రతీ ఇంటికి తిరుగుతూ ఆరోగ్య వివరాలు అడుగుతుండగా కాలనీకి చెందిన ఇద్దరు వ...

క్షేత్రస్థాయి సిబ్బందికి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాస్కుల పంపిణీ

April 03, 2020

వికారాబాద్‌ : జిల్లాలోని కొడంగల్‌ మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి నేడు పర్యటించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, మీడియా సిబ్బందికి శా...

మర్కజ్ ప్రార్థనలో పాల్గొన్న వారి వివరాల సేకరణ

March 31, 2020

వికారాబాద్ : ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. అందులో తెలంగాణకు చెందిన ...

గర్భిణికి వైద్యం అందించిన ఎమ్మెల్యే..వీడియో

March 30, 2020

వికారాబాద్‌ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రజలందరూ స్వీయ నియంత్రణలో ఉంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలంలోని టేకులపల్లి గ్రామ...

బైక్‌పై వచ్చి చైన్‌స్నాచింగ్‌

March 19, 2020

వికారాబాద్‌: జిల్లాలోని తండూరు పట్టణంలో చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగుడు దుకాణంలో కూల్‌డ్రింక్‌ ఇవ్వమని అడిగి షాపు యజమానురాలి మెడలో గొలుసు లాక్కుని బైక్‌పై పరారయ్యాడు. ఆమె...

హరిత రిసార్ట్‌ క్వారంటైన్‌ కేంద్రంలో 53 మంది

March 17, 2020

వికారాబాద్  : జిల్లా ప్రజలు భయబ్రాంతులకు గురి కావద్దని, ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ ప్రభలకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు.  వికారాబాద్‌ జిల్లాలోని&nbs...

కారు - స్కూటీ ఢీ : ఒకరు మృతి

March 12, 2020

రంగారెడ్డి : మొయినాబాద్‌ మండల పరిధిలోని తొలుకట్ట గేట్‌ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరిలో ...

ఫుట్ పాత్ పై పసికందు..

March 08, 2020

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ముక్కుపచ్చలారని పసికందును ఫుట్ పాత్ పై వదిలేసి వెళ్లారు. పసికందును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించ...

జవహర్‌నగర్‌లో వివాహిత, సిరిపురంలో వ్యక్తి దారుణ హత్య

March 06, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మహిళ హత్యకు గురైంది. బాలాజీనగర్‌, బృందావ...

వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మృతి..

February 25, 2020

వికారాబాద్‌: గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు ఇవాళ ఆకస్మికంగా మృతిచెందారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చే...

వికారాబాద్‌ జిల్లాలో వివాహిత ఆత్మహత్య

January 30, 2020

వికారాబాద్‌ : కుల్కచర్ల మండలం పందివనంపల్లిలో విషాదం నెలకొంది. ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని అనితగా గుర్తించిన పోలీసులు.....

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన వికారాబాద్ కలెక్టర్

January 09, 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన వికారాబాద్ జిల్లా  కలెక్టర్‌ మస్రత్‌ ఖానం అయేషా మూడు మొక్కలు నాటారు.  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ...

ప్రేమ కోసం హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన యువకుడు

January 21, 2020

హైదరాబాద్ : ప్రేమించిన యువతి కోసం మతం మార్చుకున్నా.. యువతి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వికారాబాద్‌ జిల్లాకు చెందిన బొబ్బిలి భాస్కర్‌ (మహ్మద్‌ అబ్దుల్‌...

వృద్ధుడు సజీవ దహనం

January 20, 2020

వికారాబాద్ : కారులో వృద్ధుడు సజీవ దహనం అయిన సంఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు ప్రాంతానికి చెందిన వీరన్న(70) పట్టణంలోని మర్రిచెట్టు కూడలి సమీపంలో ఉన...

తాజావార్తలు
ట్రెండింగ్
logo