సోమవారం 06 జూలై 2020
video viral | Namaste Telangana

video viral News


ఆనంద్ మ‌హీంద్రాకు ప్రేర‌ణ‌గా నిలిచిన వీడియో

July 06, 2020

లాక్‌డౌన్ కార‌ణంగా అంద‌రూ వర్క్‌ఫ్ర‌మ్‌హోమ్ చేస్తున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మీటింగుల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఇలా హాజ‌రు కావాలంటే ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రాకు అస‌లు ఇష్టం ఉండ‌దు. సో...

ఏ.ఆర్. రెహ‌మాన్ మెచ్చిన అమ్మాయి : వీడియో వైర‌ల్‌

July 04, 2020

త‌మిళంలో రాబోయే ప్ర‌ముఖ హీరో విక్ర‌మ్ చిత్రం కోబ్రా. ఈ సినిమాకు ఏ.ఆర్. రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో రెహ‌మాన్ ట్యూన్ చేసిన తుంబి తుల్లాల్ పాట‌కు దృష్టి లోపం ఉన్నఒక అమ్మాయి ...

ట్రెడ్‌మిల్ మీద న‌డిచిన‌ట్లుగా మ‌నుషుల‌పై న‌డిచిన అమ్మాయి!

July 03, 2020

వ్యాయామంలో భాగంగా ట్రెట్‌మిల్ మీద న‌డ‌వ‌డం స‌హ‌జ‌మే. ట్రెడ్‌మిల్ ఎక్కితే ఎలా ఉంటుంది. ప‌రుగెడుతుంటే రోడ్డు వ‌స్తున్న‌ట్లే ఉంటుంది క‌దా! అయితే ఈ అమ్మాయి మాత్రం ట్రెట్‌మిల్‌ను ఉప‌యోగించ‌కుండా మ‌నుషుల...

డ‌బ్బు చెల్లించ‌లేద‌ని రోగిని కొట్టి చంపిన వైద్య సిబ్బంది!

July 03, 2020

రోగికి ఇచ్చే ట్రీట్‌మెంట్ సంగ‌తి ఏమోగాని బెడ్ ఛార్జీల‌కే ఒక్కోసారి ఆస్తులు అమ్ముకోవాల్సి వ‌స్తుంది. అలా క‌ట్ట‌క‌పోతే రోగిని చంపినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సరం లేదు. రోజులు అలా ఉన్నాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఇల...

పీపీఈ కిట్‌లో డాక్ట‌ర్ డ్యాన్స్ : వీడియో వైర‌ల్‌

July 03, 2020

క‌రోనా నేప‌థ్యంలో ఒక‌సారి డ్యూటీ ఎక్కితే ఇంటికి వ‌చ్చేంత వ‌ర‌కు డాక్ట‌ర్లు పీపీఈ కిట్ల‌ను ధ‌రించి ఉండాల్సిందే. ఉష్ణోగ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ సూట్ వేసుకోక త‌ప్ప‌దు. లోప‌ల గాలి ఆడ‌క చమ‌ట ప‌డుతున...

రియ‌ల్ బాహుబ‌లి.. బైక్‌ను నెత్తిన పెట్టుకొని నిచ్చెన ఎక్కేశాడు!

July 02, 2020

ఈ రోజుల్లో బైక్‌‌ను బ్యాలెన్స్ చేస్తూ న‌డిపితే గ్రేట్ అంటున్నారు. అది కాస్త అదుపు త‌ప్పి కింద ప‌డిన‌ప్పుడు పైకి లేప‌డానికి ఎవ‌రైనా సాయ‌‌మందిస్తే బాగుండు అనుకుంటారు. అలాంటిది ఒక అత‌ను బైక్‌ను రెండు ...

ప్రాణాలకు తెగించి జింక‌ను కాపాడిన ఫారెస్ట‌ర్ : వీడియో వైర‌ల్‌

July 01, 2020

అడ‌వులు, అక్క‌డ జీవించే వ‌న్య‌ప్రాణుల‌ను ర‌క్షించే బాధ్య‌త మ‌న‌కు ఎంతో ఉంది. అయితే.. వ‌న్య‌ప్రాణులను ర‌క్షించ‌డానికి ప్ర‌త్యేకంగా ఫారెస్ట‌‌ర్స్ ఉన్నారు. వారి ఎంత ఓర్పుతో ప‌నిచేస్తున్నార‌నేదానికి ఈ ...

సింగ‌ర్‌గా మారిన హీరో నాని భార్య‌

June 29, 2020

నేచుర‌ల్ స్టార్ నాని ఎంత నార్మ‌ల్‌గా ఉంటారో అత‌ని భార్య అంజ‌నా య‌ల‌వ‌ర్తి కూడా అలానే ఉంటారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ ఫోటోల‌ను షేర్ చేస్తూ నాని అభిమానుల‌ను అల‌రిస్తూ ఉంటారు. ఇటీవ‌ల...

జారుడుబ‌ల్ల ఆట‌లో బిజీగా ఉన్న గున్న ఏనుగు!

June 25, 2020

పిల్ల‌ల‌కు అత్యంత ఇష్ట‌మైన ఆట‌ల‌లో జారుడుబ‌ల్ల ఒక‌టి. పిల్ల‌లు ఆడుతున్న‌ప్పుడు చూస్తే ఎవ‌రికైనా బాల్యంలో చేసిన అల్ల‌రు గుర్తుకురావ‌డం సహ‌జం. కొంత‌మంది అయితే పిల్ల‌ల్ని పక్క‌కు నెట్టి వారు కూడా జారు...

త‌ల‌మీద క‌త్తి.. వ‌ళ్లంతా గాయాలు : వీడియో వైర‌ల్‌

June 25, 2020

న్యూయార్క్‌లో 36 ఏండ్ల వ్య‌క్తి వళ్లంతా గాయాలు, త‌ల‌మీద క‌త్తితో వీధుల్లో తిరుగుతూ ప్ర‌జల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నాడు. అంబులెన్స్ ద‌గ్గ‌ర నిల‌బ‌డి అటూ ఇటూ ప్ర‌శాంతంగా తిరుగుతున్నాడు. ఇత‌న్...

ఇలాంటి ఎద్దు ఒక‌టి ఉన్నా చాలు

June 23, 2020

రైతుల‌కు మంచి స్నేహాలు ఎవ‌రంటే ఆవులు, ఎద్దుల‌నే చెప్ప‌వ‌చ్చు. య‌జ‌మానులు చెప్పిన ప‌నులు చేయ‌డం వీటి ధ‌ర్మంగా బావిస్తాయి. కొన్ని ఎద్దులు మాత్రం రైతుల‌కు ఎదురు తిరుగుతాయి. వాటితో పోలిస్తే.. ఈ ఎద్దు ఎ...

అమ్మ‌మ్మ‌, మ‌న‌వ‌రాళ్ల ప‌ల్లె ఆట‌ : వీడియో వైర‌ల్‌

June 22, 2020

బాల్యంలో అమ్మ‌మ్మ‌, తాత‌య్య‌లతో ఆడుకున్న మ‌ధుర‌మైన క్ష‌ణాలు చాలా ఆనందాన్నిస్తాయి. ఉన్న‌ప్పుడు వారి విలువ తెలియ‌దు. తెలిశాక వారు ఉండ‌రు. అందుకే ముస‌వివాళ్లు అని చుల‌క‌న చేయ‌కుండా వారితో విలువైన స‌మ‌...

విజ‌యాలే కాదు.. అప్పుడ‌ప్పుడు ఓట‌మి కూడా ఆనందాన్నిస్తుంది!

June 20, 2020

విజ‌యం సాధిస్తేనే మోములో ఆనందం క‌నిపిస్తుంది అంటే ప్ర‌పంచంలో సంతోష‌మే క‌రువ‌వుతుంది. చాలా సీరియ‌స్‌గా జ‌రిగే ఆటల్లో ఒక్కోసారి ఇలా ఫ‌న్ జ‌ర‌గ‌డం సాధార‌ణ‌మే అంటున్నారు ట్విట‌ర్ యూజ‌ర్ జో మోరిస‌న్‌. ఈ...

ప‌క్షుల ఆహారం కోసం చెట్టెక్కిన ఎలుగుబంటి ఏం చేసిందంటే..!

June 19, 2020

ఇది వ‌ర‌కు ప‌క్షుల‌కు ఆహారం పెట్టాలంటే పెద్ద ప్లేట్స్‌లోనో లేదా ధాన్య‌పు గింజ‌ల‌ను నేల మీద‌ వేస్తే వ‌చ్చి తినేవి. ఇప్పుడు వీటికి ఏకంగా చెట్టుపైకే ఆహారాన్ని స‌మ‌కూరుస్తున్నారు. బోర్డ్‌ఫీడ‌ర్ త‌యారు ...

బిడ్డ‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటున్న గ‌జేంద్రుడు

June 17, 2020

క‌డుపులో ఉన్న‌ప్పుడే బాంబు పెట్టి మ‌రీ చంపేశారు. ఇప్పుడు భూమి మీద ఉంటే చంప‌డానికి వెనుకాడ‌రా అనుకున్న‌దో ఏమో ఈ త‌ల్లి ఏనుగు. క‌న్న‌బిడ్డ‌పై మ‌నిషి క‌న్ను ప‌డ‌కుండా ఎలా కాపాడుకుంటుందో చూడండి. 16 సెక...

ఆశ్చ‌ర్యం! చెట్టుని న‌రికితే నీళ్లు వ‌స్తున్నాయి

June 16, 2020

ప్ర‌కృతి అందాల‌ను చూడాలే కాని ఎన్నుంటాయో. దీని గురించి వ‌ర్ణించ‌డానికి కూడా మాట‌లు రావు. ప్ర‌కృతి గురించి చెప్ప‌డం కంటే ఒక్కోసారి చూసి త‌రిస్తేనే బాగుంటుంది. చాలాసార్లు చెట్లును న‌రికిన‌ప్పుడు దాని...

ప్ర‌కృతిని కాపాడుతున్న కాకి!

June 16, 2020

ప‌చ్చ‌ద‌నం ప‌రిశుభ్ర‌త. ఇది చెప్ప‌డ‌మే కాని చేసేవాళ్లు త‌క్కువ‌. మ‌నుషులు చేయాల్సిన చాలా ప‌నుల‌ను వ‌న్య‌ప్రాణులు చేయ‌డం చూస్తూనే ఉన్నాం. ప‌రిశుభ్ర‌త ప‌ట్ల నిర్లక్ష్యం వ‌హిస్తున్న మ‌నుషుల‌కు కాకి వీ...

ఐస్‌క్రీమ్‌ తిన్న తర్వాత పిల్లి రియాక్షన్ ఇలా ఉంది‌!

June 10, 2020

ఒక వ్యక్తి తన పెంపుడు పిల్లికి మొదటిసారి ఐస్‌క్రీమ్‌ తినిపించాడు. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.జంతువులు తమకు ఇష్టమైన ఆహారాన్ని ముక్కుతో వాసన చూసి సురక్...

నేను క్షేమంగానే ఉన్నానంటూ వీడియో : శశి ప్రీతమ్‌

June 09, 2020

జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన ‘గులాబి’ చిత్రంతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు శశి ప్రీతమ్‌. ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాలకు సంగీతం అందిస్తూనే వీడియో ...

క్వారెంటైన్‌ సెంటర్‌లో పంతులు డ్యాన్స్‌ : వీడియో వైరల్‌

June 08, 2020

చేతిలో చాక్‌పీస్‌ పట్టుకొని పాఠాలు చెప్పాల్సిన పంతులు ఇలా గంతులేస్తున్నాడు ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారా? ఈయన ఉన్నది బడిలోనే అయినా వినడానికి పిల్లలు లేరు. అంతేకాదు. బీహార్‌కు చెందిన అతను పాఠాలు చెప...

అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ని చీల్చి చెండాడిన సుమా కనకాల

June 06, 2020

అల్లుఅర్జున్‌ నటించిన అల వైకుంఠపురం సినిమాలోని రాములో రాములా పాట, ప్రతి ఒక్కరి నోట్లో నానింది. దీన్ని పాడడమే కాదు, కాలు కదిపి డ్యాన్సులు కూడా చేస్తున్నారు. ఈ పాటకు క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌ తన భా...

ఐఫోన్లే టైల్స్‌గా మారాయి!

June 06, 2020

చేతిలో ఐఫోన్‌ ఉంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్లుగా భావిస్తుంటాం. అంలాంటిది ఇటుకలకు బదులు ఐఫోన్లతో ఇంటి ప్రహరీ కట్టారంటే వాళ్లని పాతకాలంలో రాజులుగా భావించడంలో తప్పులేదు. ఐఫోన్లతో గోడకట్టిన వీడియో టిక్‌ట...

నాడు కోతి వర్సెస్‌ కోబ్రా.. నేడు కోతి వర్సెస్‌ చిరుత

June 05, 2020

ఈ వీడియో చూసేముందు ఇటీవల జరిగిన కోతి, కోబ్రా ముద్ధాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. కోతి తన తెలివితేటలు, ప్రతిభతో కోబ్రాకు ముచ్చెమటలు పట్టించింది. ఇప్పుడు ఈ వీడియో చూస్తే అంతకంటే షాక్‌ అవ్వక తప్పదు. అస...

మ్యాగీ పానీ పూరి.. మండిపడుతున్న ఫ్యాన్స్‌

June 05, 2020

పానీ పూరి అంటే ఇష్టం ఉండని వారుండరు. బయటకు వెళ్లామంటే ఒకవైపు నీటి దాహం మరోవైపు ఆకలి రెండింటినీ కవర్‌ చేసేలా పానీపూరి ఉంటుంది. రోడ్డుమీద పానీ పూరి బండి కనిపిస్తే చాలు వారు శుభ్రత పాటిస్తున్నారా లేదా...

పాముని చూసి గజగజ వణికే కప్ప ఏం చేసిందో చూడండి!

June 04, 2020

పాముకి కప్ప కనిపిస్తే చాలు, లటుక్కున నోట్లోకి లాగేసుకొని ఆరగించేస్తుంది. అదే కప్పకు, పాము కనిపిస్తే అక్కడి నుంచి సల్లగా జారుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియో రెండింటికీ విరుద్ధంగా ఉంది. పామును చూ...

రెండు నెలల తర్వాత తల్లిని చూసి బోరున ఏడ్చిన పిల్లలు

June 04, 2020

కరోనా వైరస్‌ నేపథ్యంలో వైద్యవృత్తి చేపట్టిన డాక్టర్లంతా కొన్ని నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారు ప్రమాదంలో ఉన్నారని తెలిసినా ధైర్యంగా రోగులకు చికిత్స చేస్తున్నారు. పసిపిల్లలు ఉన...

పాము వర్సెస్‌ కోతి.. గెలిచిందెవరంటే?

June 04, 2020

ఇద్దరు మనుషులు కొట్టుకోవడం చాలాసార్లు చూసే ఉంటారు. ఒకేజాతికి చెందిన రెండు జంతువుల మధ్య ఫైటింగ్‌ కూడా మామూలే. అయితే.. ఒక పాము, ఒక కోతి పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? ఒకవేళ చూసినా అందులో కోతి ఈ విధం...

సోనుసూద్‌కు పూజలు చేస్తున్న అభిమాని!

June 03, 2020

కరోనా కాలంలో విలన్‌ సోనూసూద్‌ చేస్తున్న కృషి అందరికి తెలిసిందే. అయితే తెలియని విషయం ఏమిటంటే.. ఇతనిని అందరూ దేవుడిలా భావిస్తుంటే.. ఇంకో అడుగు ముందుకేసి ఓ అభిమాని దేవుడికి చేయాల్సిన పూజలు సోనుసూద్‌ ఫ...

పాము నుంచి తప్పించుకొని పారిపోయిన జింక!

June 03, 2020

లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి సోషల్‌మీడియాలో ఎక్కువగా మూగజీవాలు, వన్యప్రాణులే కనిపిస్తున్నాయి. వీటిని చూసి కొంతమంది భయపడుతుంటే మరికొంతమంది తప్పు, ఒప్పులంటూ చర్చలు మొదలుపెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో...

ఆటోడ్రైవర్‌ ఔదార్యం చూడండి!

June 03, 2020

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇన్నిరోజులు లాక్‌డౌన్‌ను ఫాలో అయ్యాం. అయినటప్పటికీ కొంతమంది అజాగ్రత్త వల్ల కరోనా వ్యప్తిని అరికట్టలేక పోయాం. దీంతో లాక్‌డౌన్‌ను ఎత్తేయక తప్పలేదు. బస్సులు, క్యాబ్‌ల...

మిడతల సమస్యకు.. నూతన పరిష్కారం!

June 03, 2020

కరోనా సమస్య నుంచి కోలుకోకుండానే మిడతల దండు సమస్య మొదలైంది. వీటిని తరిమికొట్టేందుకు రైతులు చేయని ప్రయత్నాలు లేవు. ఇటీవల పొలంలో డీజే సెటప్‌, పెద్ద సౌండ్స్‌తో పాటలు ప్లే చేసిన ఐడియా నెట్టింట్లో వైరల్‌...

మిజోరం ముఖ్యమంత్రి మెచ్చిన వీడియో!

June 01, 2020

ఇప్పుడు లాక్‌డౌన్‌ 5.o నడుస్తున్నది. ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వలసకార్మికులను తమ సొంత ఊర్లకు చేర్చడానికి ఆయా రాష్ట్ర అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రయత్నిస్తూనే ఉన్నారు. బీహార్‌కు చెందిన నివాస...

ఈ వయసులోనూ వలసకార్మికులకు సాయం

June 01, 2020

సాయం చేసే మనసుండాలె కాని ఏ వయసులో అయితే ఏమి. లాక్‌డౌన్‌లో బాధపడుతున్న వలస కార్మికులకు ఆహారం అందించేందుకు ఈ బామ్మ సిద్దమైంది. అన్నం పెట్టమ్మా అని చేయి చాచి అడిగే వయసులో చకచకా చపాతీలు తయారు చేసి సిల్...

సాధించాలనే తపన ఉంటే వైకల్యం అడ్డురాదు!

May 29, 2020

అన్ని సదుపాయాలు ఉన్నవారికి జీవితం విలువ తెలియదు. అవి లేనివారికే భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలనే తపన ఉంటుంది. దీనికోసం రేయింబవళ్లు కష్టపడుతుంటారు. ఈ అమ్మాయి కూడా అంతే. సింగిల్ హ్యాండ్‌తో అద్భుత...

దోసిటతో నీరు తాగుతున్న పిల్లి!

May 29, 2020

ఈ వీడియోను చూడగానే మనసంతా హాయిగా అనిపించింది.  దాహంతో అలమటిస్తున్న పిల్లికి ట్యాప్‌ వాటర్‌ను దోసిట పట్టి మూగజీవి దాహం తీర్చాడు ఓ వ్యక్తి. 15 సెకండ్లపాటు నడిచే ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధి...

వామ్మో.. ఈ హీరోకి ఎన్ని మెసేజ్‌లు వస్తున్నాయో చూడండి

May 28, 2020

దేవుడు అన్నిచోట్ల ఉండలేడు కాబట్టి ఇలాంటి వారిని పంపుతారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. సోనూసూద్‌ని చూస్తుంటే అలానే అనిపిస్తుంది. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన వలసకార్మికులకు బస్సులు ఏర్పాటు చేసి తమ రాష్ట్...

ఇలాంటి సోదరుడు అందరికీ ఉండాలి!

May 26, 2020

తల్లితండ్రులు ఎంత బాగా చూసుకున్నా సోదరుడు ఉంటే ఆ ప్రేమే వేరు. ఈ ప్రేమను ఒక బాధ్యతగా గుండెల మీద మోస్తుంటాడు. చెల్లెమ్మకు చిన్న కష్టం వచ్చినా వెంటనే వాలిపోతాడు అన్నయ్య. అదే ఆ చెల్లెమ్మకు పుట్టుకే కష్...

పనసపండు కావాలా నాయనా..

May 26, 2020

ఈ మధ్య సోషల్‌ మీడియాలో వన్యప్రానులే ఎక్కువగా తారసడుతున్నాయి. అందులో ఎక్కువగా గజేంద్రుడు ప్రత్యక్షమవుతున్నాడు. తమ అల్లరి పనులతో అందరినీ అలరిస్తున్నాడు. మొన్నటికి మొన్నమట్టిలో దొర్లుతూ సేదతీరుతున్న వ...

ముళ్లపందిని రోడ్డు దాటిస్తున్న కాకి : వీడియో వైరల్‌

May 25, 2020

ప్రేమ, స్నేహం అనేది మనుషులకే కాదు ప్రాణం ఉన్న ప్రతీ జీవికి ఉంటుంది. అయితే సందర్భాన్ని బట్టి వాటి ప్రేమను బయటపెడతాయి వన్యప్రాణులు. ఇప్పుడా సందర్భం రానే వచ్చింది. రోడ్డు దాటలేని పరిస్థితిలో మినీ ముళ్...

లైక్స్‌కోసం పెంచుకున్న పిల్లినే..

May 23, 2020

సోషల్‌మీడియా ద్వారా ఓవర్‌నైట్‌లో స్టార్లు అయిన వారెందరో ఉన్నారు. అలాగే జైలు పాలైనవాళ్లు కూడా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోల కోసం మూగజీవాలపై హింసకు పాల్పడి అరెస్ట్ అయిన ఘటనలను చూస్తూనే ఉన్నాం....

సెలూన్‌కి వెళ్లకుండానే పర్‌ఫెక్ట్‌ హెయిర్‌కట్‌ : వీడియో వైరల్‌

May 22, 2020

ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్‌ ఉంటుంది. ఒకరు చేసిన పనిని మరొకరు చేయలేరు. హెయిర్‌కట్‌ చేయాలంటే బార్బర్‌కే సాధ్యం. సాధారణ మనుషులెవ్వరూ ఆ పనిని పర్‌ఫెక్ట్‌గా చేయలేరు. అయితే.. ఇంట్లో ఉండే వస్తువులతో పర్‌ఫ...

సూర్యకిరణాలతో పెయింటింగ్‌ : వీడియో వైరల్‌

May 21, 2020

పెయింటింగ్‌ అనగానే.. చేతిలో కుంచె, ఎదురుగా కాన్వాస్‌, పక్కనే రకరకాల రంగులు. ఇదే గుర్తొస్తుంది. వీటిలో ఏ ఒకటి మిస్‌ అయినా పెయింటింగ్‌ వేయడం అసంభం. ఈ వీడియోను చూస్తే అభిప్రాయం మార్చుకోవడం ఖాయం అంటున్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo