సోమవారం 30 నవంబర్ 2020
verdict | Namaste Telangana

verdict News


బాబ్రీపై తీర్పు ఇచ్చిన మాజీ జడ్జి భద్రత పొడిగింపునకు నో

November 02, 2020

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేతపై సెప్టెంబర్ 30న తీర్పు ఇచ్చిన మాజీ న్యాయమూర్తి సురేంద్ర కుమార్‌ యాదవ్‌ భద్రత పొడిగింపును సుప్రీంకోర్టు నిరాకరించింది. 2015 నుంచి బాబ్రీ కేసుపై విచారణ జరుపుతున్న ...

బాబ్రీ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తాం: ముస్లిం లా బోర్డు

September 30, 2020

లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, జోషి, ఉమా భారతి సహా 32 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్త...

ఆ తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: ‌కాంగ్రెస్

September 30, 2020

న్యూఢిల్లీ: బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో ల‌క్నోలోని సీబీఐ స్పెష‌ల్ కోర్టు ఇచ్చిన తీర్పు భార‌త రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధ‌మ‌ని కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శించింది. బాబ్రీ మ‌సీదు కూల్చివేత పూర్తిగా చ‌...

ఇప్ప‌టికైనా ఆ నోళ్ల‌కు తాళం ప‌డుతుంది: యెడియూర‌ప్ప‌

September 30, 2020

బెంగ‌ళూరు: ‌బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో బుధ‌వారం సీబీఐ స్పెష‌ల్ కోర్టు ఇచ్చిన తీర్పును క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ యెడియూర‌ప్ప స్వాగ‌తించారు. కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న 32 మంది నిర్దోషులుగా...

బాబ్రీ మ‌సీదు దాన్న‌దే కూల‌గొట్టుకుంది: ‌సీతారాం ఏచూరి

September 30, 2020

న్యూఢిల్లీ: బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో ఈ మ‌ధ్యాహ్నం సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పుపై  సీపీఐ (ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి వ్యంగ్యంగా స్పందించారు. బాబ్రీ మ‌సీదు కూల్చి...

బాబ్రీని కూల్చి ఉండకపోతే.. రామ మందిరం భూమిపూజ జరిగేది కాదు..

September 30, 2020

ముంబై: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చిఉండకపోతే రామ మందిరం నిర్మాణం కోసం భూమిపూజ జరిగి ఉండేదని కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత వెనక కుట్ర లేదని, పరిస్థితుల...

బాబ్రీ తీర్పిచ్చిన‌ జ‌డ్జికి పారా మిల‌ట‌రీ భ‌ద్ర‌త‌

September 30, 2020

న్యూఢిల్లీ: బాబ్రీ మ‌సీద్ కూల్చివేత కేసులో ల‌క్నో సీబీఐ ప్ర‌త్యేక కోర్టు న్యాయ‌మూర్తి సురేంద్ర కుమార్ యాద‌వ్ చారిత్ర‌క‌ తీర్పును వెలువ‌రించారు. మ‌సీదు కూల్చివేత‌లో ఎలాంటి కుట్ర లేద‌ని, నిందితులంతా ...

బాబ్రీ కేసులో నేడు తీర్పు.. రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన కేంద్రం

September 30, 2020

లక్నో: బాబ్రీ మసీదు కూల్చి‌వేత కేసులో ల‌క్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయ‌స్థానం ఈరోజు తీర్పు వెల్ల‌డిం‌చ‌ను‌న్నది. 1992 డిసెం‌బర్‌ 6న కర‌సే‌వ‌కులు అయో‌ధ్య‌లోని బాబ్రీ మసీ‌దును కూల్చి‌వే‌శారు. దీనిపై న...

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తాం : ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి

September 22, 2020

న్యూఢిల్లీ: ప్రైవేట్ హాస్పిటల్స్‌లోని ఐసీయూలలో 80శాతం పడకలను కోవిడ్ రోగులకు రిజర్వ్ చేయాలన్న ఆప్ సర్కార్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం త...

షాహీన్ బాగ్ నిరసన కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్

September 21, 2020

న్యూఢిల్లీ : షాహీన్ బాగ్ నిరసన కేసులో తీర్పును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం రిజర్వు చేసింది. నిరసనలు తెలుపడం, అదేసమయంలో ప్రజలు స్వేచ్ఛగా రోడ్డును వినియోగించు...

సుప్రీంకోర్టు తీర్పుపై రాజకీయ వ్యాఖ్యలు సరికాదు: సంజయ్ రౌత్

August 19, 2020

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం కేసును సీబీఐ దర్యాప్తు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. చట్టాల గురించి తెలిసిన వారు ప్రభుత్వ...

తొలి తీర్పును ఇచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ కమిటీ

August 12, 2020

వరంగల్ అర్బన్ : తెలంగాణ పంచాయతీ రాజ్  ట్రిబ్యునల్ తమ మొదటి తీర్పు నిచ్చింది. పంచాయతీ రాజ్ చట్టం -2018 లోని సెక్షన్ 37(5) అనుసరించి, సస్పెన్షన్ కు గురైన జిల్లాలోని కమలాపూర్ మండలం అంబాల సర్పంచ్ ...

ఎమర్జెన్సీకి ముందు.. ఇందిరను భయపెట్టిన క్షణాలు

June 13, 2020

1975 జూన్‌ 12.. సరిగ్గా 45 ఏండ్ల క్రితం ఇదే రోజు.. అలహాబాద్‌ హైకోర్టు కిక్కిరిసిపోయి ఉన్నది. 1971 పార్లమెంట్‌ ఎన్నికల్లో రాయ్‌బరేలీ స్థానం నుంచి ఇందిరాగాంధీ పోటీ చేశారు. ఇందిరాగాంధీకి ప్రత్యర్థిగా ...

‘అపరాజిత అయోధ్య’ ప్రేమ, ఐక్యతకు చిహ్నం

June 07, 2020

అయోధ్యలోని చారిత్రక రామమందిరం కేసు నేపథ్యంలో బాలీవుడ్‌ కథానాయిక కంగనారనౌత్‌     ‘అపరాజిత అయోధ్య’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. రామమందిరం చారిత్రక నేపథ్యం, కోర్...

కంగనా, విజయేంద్రుడి 'అపరాజిత అయోధ్య'

June 07, 2020

తన నటనతో కంగనా రనోత్‌ బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. వరుసగా రెండుసార్లు జాతీయ అవార్డును కూడా గెలుచుకొన్న ఈ సుందరి.. గత ఏడాది మణికర్ణిక : ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ చిత్రంతో మరోసారి మురిపించిం...

పెబ్బేరు ఆర్‌ఐకి రెండేండ్ల జైలు లంచం కేసులో ఏసీబీ కోర్టు తీర్పు

February 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లంచం తీసుకున్న కేసులో మహబూబ్‌నగర్‌ జిల్లా పెబ్బేరు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ షఫీకి రెండేండ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ బుధవారం ఏసీబీ ప్రత్యేక న్...

ఓటర్ల తీర్పును గౌరవిస్తాం: ఆల్కా లంబా

February 11, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓటర్ల తీర్పును గౌరవిస్తామని కాంగ్రెస్‌ అభ్యర్థి ఆల్కా లంబా అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు మతాలకు అనుగుణంగా జరిగాయని పేర్కొన్నారు. హిందూ, ముస్లింల మధ్య జరిగిన ...

హైదరాబాద్‌లోనే టీవోఏ ఎన్నికలు రాష్ట్ర హైకోర్టు తీర్పు

February 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం(టీవోఏ) ఎన్నికలు రోజుకో ములుపు తిరుగుతున్నాయి. ఢిల్లీలో కాకుండా ఎన్నికలు హైదరాబాద్‌లోనే జరుపాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జయేశ్‌ రంజన్‌ ...

సమత దోషులకు ఉరే

January 31, 2020

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ఖానాపూర్‌/ జైనూర్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యకేసు దోషులకు ఆదిలాబాద్‌ ప్రత్యేకకోర్టు గురువారం ఉరిశిక్ష విధించింది. షేక్‌బాబు(30), షేక్‌ షాబుద్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo