శుక్రవారం 03 జూలై 2020
vadodara | Namaste Telangana

vadodara News


వడోదర సరస్సులో 31తాబేళ్లు మృత్యువాత

June 28, 2020

వడోదర : గుజరాత్‌ రాష్ట్రం వడోదరలోని కమలానగర్‌ ప్రాంతంలోని సరస్సులో శనివారం 31 తాబేళ్లు మృత్యువాత పడ్దాయి. అటవీ శాఖ అధికారుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం  ఓ వ్యక్తి కమలానగర్‌ సరస్సు వద్ద మార్నిం...

వడదోరలో ఆటోమేటిక్‌ రైల్వేకోచ్‌ వాషింగ్‌ ప్లాంట్‌

June 19, 2020

వడదోర : గుజరాత్‌ రాష్ట్రంలోని వడదోర రైల్వేస్టేషన్‌లో ఆటోమెటిక్‌ రైల్వేకోచ్‌ వాషింగ్‌ ప్లాంట్‌ను గురువారం నెలకొల్పారు. సాధారణంగా ఓ రైల్వేకోచ్‌ను  కడిగేందుకు 24మంది మనుషులు, 1200లీటర్ల నీరు అవసర...

గుజరాత్‌ కాంగ్రెస్‌లో కల్లోలం

June 06, 2020

అహ్మదాబాద్‌: రాజ్యసభ ఎన్నికలు గుజరాత్‌ కాంగ్రెస్‌లో అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇప్పటినుంచే రిసార్ట్‌ రాజకీయాలకు తెరలేపారు. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు కాంగ్రెస్‌ ...

కమ్యూనిటీ కిచెన్‌గా పోలీస్‌ స్టేషన్‌

May 19, 2020

వడోదర: నిబంధనలు పాటించని వారి పట్ల దయ చూపని పోలీసులు.. లాక్‌డౌన్‌ కారణంగా వారిలోని మానవత్వం బయటపడుతున్నది. నడుస్తూ సొంతూళ్లకు పోతున్న వలస కార్మికులకు భోజనం అందించి సాగనంపిన పోలీసులు.. పోలీస్‌ స్టేష...

దాడి చేసిన వారిలో ఐదుగురికి పాజిటివ్

April 29, 2020

వ‌డోద‌రా: గుజ‌రాత్ లో సోమ‌వారం లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసుల‌పై దాడిలో అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు నిందితుల‌కు క‌రోనా సోకింది. వడోద‌రలోని న‌గ‌ర్వాడాలో పోలీసుల‌పై దాడి ఘ‌ట‌న‌లో 10 మందిని అరెస్ట్ చ...

ఆట‌లో ఓడించింద‌ని భార్య‌పై దాడి

April 27, 2020

అహ్మ‌దాబాద్‌: ‌ముఖం బాగ‌లేక అద్దం ప‌గుల‌గొట్టిండు అని ఒక సామెత ఉంది. గుజ‌రాత్‌లో ఒక ప్ర‌బుద్ధుడు చేసిన ప‌నికి ఈ సామెత అతికిన‌ట్టు స‌రిపోత‌ది. భార్య‌ను ఆట‌లో ఓడించ‌లేక ఓ భ‌ర్త భౌతిక దాడికి పాల్ప‌డ్డ...

వ‌డోద‌ర‌లో క‌రోనా మ‌ర‌ణం.. గుజ‌రాత్‌లో 7కు చేరిన మృతులు

April 02, 2020

అహ్మ‌దాబాద్: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న కొన‌సాగుతూనే ఉన్న‌ది. అన్ని రాష్ట్రాల్లో మ‌ర‌ణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న‌ది. తాజాగా మ‌రో క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది. గురువారం ఉద‌యం వ‌డోద‌ర...

వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

February 23, 2020

హైదరాబాద్‌: గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గడిచిన రాత్రి మహువద్‌ గ్రామ సమీపంలో ట్రక్కు, టెంపో వాహనం ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 12 మంది మృతిచెందారు. మరో నలుగురు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo