ఆదివారం 07 జూన్ 2020
ts govt | Namaste Telangana

ts govt News


అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ

June 05, 2020

కాళేశ్వరం తరహాలోనే త్వరలో పాలమూరు ఎత్తిపోతల పూర్తిమంత్రులు...

చర్చల గురించి నాకు తెలియదు

May 29, 2020

నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్‌లు పునఃప్రారంభం గురించి సినీ ప్రముఖులు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల విషయం తనకు తెలియదన్నారు సినీ హీరో బాలకృష్ణ.  టీవీలు పత్రికలు చూసి...

నేతన్నకు 93 కోట్లు..

May 24, 2020

26,500 మంది కార్మికులకు లబ్ధి లాక్‌ఇన్‌ పీరియడ్‌ కంటే...

ప్రభుత్వ ఉద్యోగుల కోసం రేపట్నుంచి ప్రత్యేక బస్సులు

May 22, 2020

హైదరాబాద్‌ : ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు వీలుగా రేపట్నుంచి హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఈ మేరకు ప్రత్యేక బస్సుల సౌకర్యంపై టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి స్పంద...

నగరంలో.. నవ జీవనం

May 19, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నవ జీవనం మొదలైంది. 55 రోజుల లాక్‌డౌన్‌ అనంతరం హైదరాబాదీలు.. ఇవాళ ఉత్సాహంతో రోడ్లపైకి వచ్చారు. సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వడంతో ఉద్యోగులు, కార్మికులు తమ వ...

రుణ మాఫీకి 1210 కోట్లు

May 08, 2020

రైతుల కర్జా మాఫ్‌రూ.25 వేలలోపు రుణం ఒకే దఫాలో రద్దు

30 రోజుల్లో ఇంటర్‌ ఫలితాలు

May 07, 2020

హైదరాబాద్ : ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ బుధవారం ప్రారంభమైంది. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు జిల్లా ఇంటర్‌ విద్యాధికారులకు (డీఐఈవో) వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులు ఆదే...

నిశ్చింతగా ఉండొచ్చు

May 06, 2020

వలసకార్మికులను సీఎం కేసీఆర్‌ భరోసాహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వలస కార్మికులు రాష్ట్రంలో నిశ్చింతగా ఉండొచ్చని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. మంగళవారం మీడియాతో చెప్పిన వివర...

లాక్‌డౌన్‌పై క్యాబినెట్‌లో నిర్ణయం

May 02, 2020

7వ తేదీ వరకు యథాతథ స్థితి: సీఎస్‌హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఈ నెల 17వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం ఈ నెల 7 వరకు విధించిన లాక్...

ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు

April 27, 2020

హైదరాబాద్‌ : ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఉపాధి కూలీల వేతనం రూ. 211 నుంచి రూ. 237కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప...

సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

April 25, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి శనివారం పలువురు విరాళాలు అందించారు.  తెలంగాణ పబ్లిక్‌ సర...

ఒకప్పుడు ద్వేషించాను.. ఇప్పుడు మీ అభిమానిగా..

April 21, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనను, మంత్రి కేటీఆర్‌ సేవలను ఓ నెటిజన్‌ కొనియాడారు. లాక్‌డౌన్‌ వేళ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ నెటిజన్‌కు ఎంతగానో నచ్చాయి. అంతే కాదు ఈ ఐ...

ఏప్రిల్‌ వేతనాలపై ఉత్తర్వులు జారీ

April 21, 2020

హైదరాబాద్‌ : ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ నెల వేతనాలపై ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది.  ఉద్యోగులకు మార్చి నెల మాదిరిగానే వేతనాలు అందుతాయని సోమవారం సర్క్యులర్‌లో స్పష్టంచేసిం ది. పింఛన్‌దారులకు...

రాష్ట్రంలో కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

April 10, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 487కు చేరింది. ఇప్...

పంటల కొనుగోళ్లు ప్రారంభం..ఫొటోలు

April 06, 2020

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు ఇవాళ ప్రారంభించారు. రైతుల ...

రుణం తీసుకునేందుకు పౌరసరఫరాల సంస్థకు అనుమతి

April 04, 2020

హైదరాబాద్‌ : రబీ సీజన్‌లో ధాన్యం సేకరణకు అదనపు రుణం తీసుకునేందుకు పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. రూ. 25 వేల కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత...

వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనాలు

April 03, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మార్చి నెలకు సంబంధించి వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనం...

నిరాటంకంగా నిత్యావసరాలు

March 30, 2020

సైదాబాద్‌/ మాదన్నపేట: లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందిపడకుండా మొబైల్‌ కూరగాయల వాహనాన్ని ప్రభుత్వం ప్రజల వద్దకే తీసుకురావటంతో బస్తీలు, కాలనీల్లో ఉన్న స్థానికులు తమకు అవసరమైన కూరగాయలను సామాజిక దూరం పాటించ...

'కరోనా' కంట్రోల్‌ రూం నంబర్లు..

March 27, 2020

హైదరాబాద్‌ : ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ పట్ల తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉంది. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో ఎప్పటికప్పుడు కరోనా వైరస్‌పై...

తెలంగాణ లాక్‌డౌన్‌.. తెరిచి ఉండేవి ఇవే..

March 23, 2020

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేర...

లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు వీటికే..

March 23, 2020

హైదరాబాద్ : కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31 వరకు రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌చేస్తూ సాంక్రామిక వ్యాధి నిరోధ చట్టం (1897), విపత్తు నిర్వహణ చట్టం కింద ఆదివా...

16 నుంచి ఒంటిపూట బడులు

March 10, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యా కమిషనర్‌ చిత్రారామచంద్రన్‌ ప్రకటన చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వ...

హైదరాబాద్‌కు 10 వేల కోట్లు

March 09, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచస్థాయి నగరాలకు దీటుగా హైదరాబాద్‌కు మరిన్ని సొబగులు అద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే అనేక ఐటీ సంస్థలు, పరిశ్రమలు ఇక్కడలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు...

రైతుబంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల

March 06, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి రూ. 333.29 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ. 1350.61 కోట్ల నిధులను...

సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత : గవర్నర్‌

March 06, 2020

హైదరాబాద్‌ : పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని సంకల్పించి సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశాల సందర...

చేనేతలకు ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయం..

March 02, 2020

చిక్కడపల్లి: బతుకమ్మ చీరల పంపిణీ కోసం ఒక కోటి చీరలకు ఆదేశాలు ఇచ్చి చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించినందుకు  సీఎం కేసీఆర్‌కు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర  అధ్యక్షుడు ఈగ వ...

జనగామలో 100 టాయిలెట్లు నిర్మించాలి

February 26, 2020

జనగామ : రాబోయే రెండు నెలల్లో జనగామలో 100 టాయిలెట్లను నిర్మించాలని సంబంధిత అధికారులకు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణంలోని ధర్మకంచ ...

ఆర్టీఐ కమిషనర్‌గా కట్టా శేఖర్‌ రెడ్డి ప్రమాణస్వీకారం

February 25, 2020

హైదరాబాద్‌ : సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్‌గా నమస్తే తెలంగాణ మాజీ సంపాదకులు కట్టా శేఖర్‌ రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. కట్టా శేఖర్ రెడ్డితో పాటు టీ న్యూస్‌ మాజీ సీఈవో మైడ నారాయణరెడ్డి, వి...

సీఎం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

February 19, 2020

హైదరాబాద్ : రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే మైనారిటీ విద్యార్థులకు(ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్శీలు) సీఎం విదేశీ విద్యా పథకం (సీఎం ...

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

February 18, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 35 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1. ఎండీ జకీర్‌ అహ్మద్‌ - క...

రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు ప్రారంభం

February 18, 2020

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర...

అక్కెపల్లి సర్పంచ్‌పై వేటు

February 18, 2020

మంచిర్యాల : భీమిలి మండలం అక్కెపల్లి సర్పంచ్‌ చాపిడి కమలపై వేటు పడింది. హత్య కేసు ఉండడంతో సర్పంచ్‌ కమలను అధికారులు విధుల నుంచి తొలగించారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచ్‌పై వేటు వేసినట్లు అ...

గ్రామాల అభ్యున్నతికి పకడ్బందీ ప్రణాళిక : మంత్రి నిరంజన్‌ రెడ్డి

February 15, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గ్రామాల అభ్యున్నతికి పకడ్బందీ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పట్టుదలగా పని ...

ఉపాధిహామి కూలీలకు వేసవి భత్యం పెంపు..

February 15, 2020

హైదరాబాద్‌: వేసవికాలంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ప్రత్యేక వేసవి భత్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు చేపట్టే పనులు చేస...

రాష్ర్టాలకు కేంద్రం సహకరించడం లేదు : కేటీఆర్‌

February 14, 2020

ముంబయి : ముంబయిలో నిర్వహించిన నాస్కామ్‌ టెక్నాలజీ అండ్‌ లీడర్‌షిప్‌ ఫోరమ్‌ 28వ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ మోడల్‌ అభివృద్ధి దేశంలోని మిగతా రాష్ర్...

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మార్కండేయ ఎత్తిపోతల పథకం!

February 13, 2020

హైదరాబాద్‌ : నాగర్‌కర్నూల్‌ జిల్లాలోlని బిజినపల్లి మండలంలో నిర్మించనున్న మార్కండేయ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సమగ్ర సర్వే, డీపీఆర్‌ తయారీకి అనుమతులిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నా...

వరంగల్‌కు మరో ఐటీ కంపెనీ.. ఆనందంగా ఉందని కేటీఆర్‌ ట్వీట్‌

February 12, 2020

హైదరాబాద్‌ : వరంగల్‌లో క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేస్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. క్వాడ్రంట్‌ రిసోర్...

పథకాల అమలులో కలెక్టర్లదే ప్రాధాన్యత

February 11, 2020

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, అడిషనల్‌ కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సంద...

మన మున్సిపల్‌ చట్టం ఇతర రాష్ర్టాలకు ఆదర్శం

February 10, 2020

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. కౌన్సిల్‌ సభ్యులు కొత్త మున్సిపల్‌ చట్టంపై అవగాహన...

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన రాజీవ్‌ శర్మ

October 29, 2019

హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు డా. రాజీవ్‌శర్మ ఇవాళ మెట్రోరైల్‌ భవన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి విసిరిన గ్రీన్‌ ఛాలె...

తాజావార్తలు
ట్రెండింగ్
logo