ఆదివారం 05 జూలై 2020
training | Namaste Telangana

training News


స్వీయ శిక్షణ.. ఆమే రక్షణ

July 06, 2020

వ్యాక్సిన్‌ లేని రోగానికి ఇంటి వైద్యం చేస్తున్న గృహిణులుకరోనా దరి చేరకుండా నిరంతర పోరాటంఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు అలుపెరగని శ్రమఒత్తిడిని అధిగమిస్తూ అడుగులుఎం...

సఫారీలు సాధన మొదలెట్టారు..

June 30, 2020

జోహన్నెస్‌బర్గ్‌:  దక్షిణాఫ్రికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ క్రికెట్‌ కార్యకలాపాలు   పునః ప్రారంభమయ్యాయి.  ఆటగాళ్ల సాధన మొదలెట్టేందుకు క్రికెట్‌ సౌతాఫ్రికా(సీఏ)కు ఆ ...

జూలై 1నుంచి బ్యాడ్మింటన్‌ శిబిరం!

June 27, 2020

శిక్షణకు అనుమతివ్వనున్న రాష్ట్ర ప్రభుత్వంన్యూఢిల్లీ: భారత టాప్‌ షట్లర్లు త్వరలోనే ప్రాక్టీస్‌ ప్రారంభించనున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా టోర్నీలతో పాటు జాతీయ క్యాం...

హిట్‌మ్యాన్‌ ప్రాక్టీస్‌ షురూ

June 26, 2020

ముంబై: టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చాన్నాళ్ల తర్వాత మళ్లీ ప్రాక్టీస్‌ బాటపట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమైన హిట్‌మ్యాన్‌.....

కుట్టు శిక్షణతో మహిళలు ఎదగాలి

June 25, 2020

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి: కుట్టు శిక్షణతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం వనపర్తి జిల్...

భారత శిబిరంలో ధోనీ ఉంటాడా..?

June 20, 2020

న్యూఢిల్లీ:  వచ్చే నెలలో ఆటగాళ్ల కోసం బీసీసీఐ ఆరు వారాల ట్రైనింగ్‌ క్యాంప్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీపై మళ్లీ చర్చ మొదలైంది. ఆ శిక్షణ శిబిరంలో మహీ క...

యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించండి : మంత్రి కొప్పుల

June 19, 2020

హైదరాబాద్ : తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బీసీ, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి, ఇతర ఉపాధి అవకాశాలు కల్పించాలని సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అధ...

పాటల పోలీస్‌.. శిక్షణలో భేష్‌

June 18, 2020

పాటలు పాడుతూ కానిస్టేబుళ్లకు 

ఏఎస్‌ఐ మహ్మద్‌ రఫీ పాటతో పోలీసుల డ్రిల్‌..వీడియో

June 16, 2020

వీడియో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహ్మద్‌ రఫీ. తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో అసిస్టెంట్‌ సబ్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. కొత్తగా ట్రైనింగ్‌ తీసుకుంటున్న పోలీసులకు మహ్మద్‌ రఫీ తనద...

కోహ్లీసేన ఔట్‌డోర్‌ శిక్షణపై బీసీసీఐ ఏమన్నదంటే..

June 12, 2020

హైదరాబాద్‌: ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించారు. అథ్లెట్లు వ్యక్తిగతంగా తమ ఔట్‌డోర్‌ శిక్షణ మొదలుపెట్టారు. అయితే టీమిండియా క్రికెటర్లు .. తమ ప్రాక్టీసును మళ్లీ మొదలుపెట్టేందుకు బీసీసీఐ అనుమతి ...

ప్రాక్టీస్‌ మొదలెట్టిన ఆఫ్ఘన్‌ ఆటగాళ్లు

June 07, 2020

కాబూల్‌: కరోనా వైరస్‌ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆఫ్ఘానిస్థాన్‌ క్రికెటర్లు.. తిరిగి శిక్షణ ప్రారంభించారు. మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, మహమ్మద్‌ నబీతో పాటు ఇతర ఆటగాళ్లు ఆదివా...

పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో శానిటైజేషన్

June 07, 2020

హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలోనూ కానిస్టేబుళ్లకు నిరాటంకంగా శిక్షణ కొనసాగిస్తున్నట్టు ట్రైనింగ్‌ ఐజీ (ఎఫ్‌ఏసీ) వీవీ శ్రీనివాస్‌రావు చెప్పారు. రాష్ట్రంలోని 27 పోలీస్‌ శిక్షణ కళాశాలల్లో 12 వేల మంది ...

జోరుగా షట్లర్ల ప్రాక్టీస్‌

June 04, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇండ్లకే పరిమితమైన బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు.. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో తిరిగి ప్రాక్టీస్‌ మొదలెట్టారు. స్ట...

ప్రాక్టీస్‌కు సిద్ధమైన లంక ఆటగాళ్లు

May 31, 2020

కొలంబో: కరోనా వైరస్‌ కారణంగా రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితమైన శ్రీలంక క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి 13 మంది క్రికెటర్లు కొలంబో క్రికెట్‌ క్లబ్‌లో 12 రోజుల పాటు జరి...

వలస కార్మికులకు న్యాక్‌ ఆధ్వర్యంలో శిక్షణ

May 30, 2020

హైదరాబాద్  :  ఉపాధిని వెతుక్కుంటూ బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లి కరోనా భయంతో తిరిగొచ్చిన తెలంగాణ కార్మికులకు న్యాక్‌ శిక్షణతో పాటు ఉపాధిని కల్పిస్తున్నది. సుమారు 200 మంది కూలీలు తిరిగి...

'గగన్‌యాన్‌' మొదలైంది..

May 25, 2020

బెంగళూరు: తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో రూపొందించిన 'గగన్‌యాన్‌' ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. ఇందుకోసం ఎంపికచేసిన నలుగురు భారత వైమానికదళం నుంచి నలుగురు పైలట్లను ఎంపికచేయగా.. వార...

జూన్‌ 10 నుంచి బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ షురూ

May 23, 2020

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్లకు భారత బాక్సింగ్‌ సమాఖ్య(బీఎఫ్‌ఐ) వచ్చే నెల 10వ తేదీ నుంచి శిక్షణ శిబిరాలను పునఃప్రారంభించనుంది.  అన్ని ముందు జాగ్రత్త చర్యలు, మార్గదర్...

బ్రాడ్‌, వోక్స్‌ తర్వాత స్టోక్స్‌..

May 23, 2020

లండన్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్‌ హీరో బెన్‌ స్టోక్స్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో దాదాపు రెండు నెలలకు పైగా ఇండ్లకే పరిమితమైన ఆటగాళ్లు ఇప్పుడిప్పు...

తొలి అడుగు అత‌డిదే

May 23, 2020

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో విశ్వ‌వ్యాప్తంగా స్తంభించిపోయిన క్రీడలు ఇప్పుడిప్పుడే తిరిగి ఊపిరి పోసుకుంటున్నాయి. ఇంగ్లండ్ వెల్స్ క్రికెట్ బోర్డు త‌మ ఆట‌గాళ్ల కోసం ఏడు మైదానాల్లో...

ఆన్‌లైన్‌ ద్వారా 83 శిక్షణా కార్యక్రమాలు.. నిట్‌ డైరెక్టర్‌

May 18, 2020

నిట్‌క్యాంపస్ వరంగల్  : ఈ ఏడాది ఆల్‌ ఇండియా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (ఏఐసీటీఈ) ద్వారా 83 ఆన్‌లైన్‌ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లభించిందని వరంగల్‌ నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ ర...

ఉపాధ్యాయులకు ఎస్‌సీఈఆర్టీ ఆన్‌లైన్‌ శిక్షణ

May 17, 2020

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ ఉత్తర్వుల మేరకు ఎస్‌సీఈఆర్టీ, ఎన్‌సీఈఆర్టీ సంస్థలు సంయుక్తంగా ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. ‘కొవిడ్‌ -19 మానసిక సంసిద్ధత’పై ని...

పలు దేశాల్లో సెల్ట్‌ కేంద్రాలు

May 17, 2020

హైదరాబాద్‌  : హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న ఆంగ్లం, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇప్లూ)సేవలు ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపించాయి. ఇంతకాలం హైదరాబాద్‌, షిల్లాంగ్‌, లక్నో కేంద్రంగా సేవలందించిన విశ్వవ...

మే 18 నుంచి నైపుణ్య శిక్ష‌ణ షురూ: బీసీసీఐ ట్రెజ‌ర‌ర్‌

May 14, 2020

న్యూఢిల్లీ:  దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ముగిసిన అనంత‌రం భార‌త క్రికెట‌ర్లు నైపుణ్య శిక్ష‌ణ‌లో పాల్గొనే చాన్స్‌లు ఉన్నాయ‌ని భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్‌ ధూమ‌ల్ అన్నాడు...

ఎలైట్ అథ్లెట్ల‌తోనే ట్రైనింగ్ ఆరంభం: రిజిజు

May 11, 2020

న్యూడిల్లీ:  క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ముగియ‌గానే.. అగ్ర‌శ్రేణి అథ్లెట్ల శిక్ష‌ణ షురూ చే్స్తామ‌ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు పే...

నెఫ్రోప్లస్‌లో క్లినిక‌ల్ సిబ్బంది నియామ‌కాలు!

April 28, 2020

- ఈ ఏడాదికి 2 వేల మందికిపైగా శిక్ష‌ణ, ఉపాధి- ఎన్‌పీడియా ట్రెయినింగ్ అకాడ‌మీ ద్వారా ట్రెయినింగ్‌హైదరాబాద్‌: కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించుకోవాల‌ని చూస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో హ...

నిర్విరామంగా శిక్షణ

April 26, 2020

అథ్లెట్లకు ఆన్‌లైన్‌ ద్వారా ట్రైనింగ్‌   మానసిక ...

మే 3వరకు సాయ్‌ శిక్షణ కేంద్రాలు బంద్‌

April 15, 2020

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ మే 3వ తేదీ వరకు కొనసాగనుండడంతో అన్ని శిక్షణ కేంద్రాలను అప్పటివరకు వరకు మూసే ఉంచాలని భారత క్రీడా ప్రాధికార సంస్థ    (సాయ్‌) నిర్ణయించింది. ఈ విషయాన్ని సాయ్‌ మ...

ఇంటర్నెట్‌తో ఇంట్లోనే శిక్షణ

April 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: కరోనా వైరస్‌ కారణంగా టోర్నీలన్నీ రద్దు కావడంతో ఇండ్లకే పరిమి తమైన వర్ధమాన జిమ్నాస్ట్‌లు ఇంటర్నేట్‌ ద్వారా శిక్షణ కొనసాగిస్తున్నారు. హైదరా బాద్‌కు చెందిన కె....

ఎస్సీ యువతీ యువకులకు ఉచిత శిక్షణ

March 22, 2020

హైదరాబాద్‌ : జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైనర్‌ హైదరాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో అందించే ఉపాధికల్పన అవకాశం, ఉచిత శిక్షణను ఎస్సీ యువతీయువ...

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ..

March 19, 2020

హైదరాబాద్‌:  వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల, సంచార జాతులకు చెందిన నిరుద్యోగులైన యువతి, యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు బుధవారం...

డిజైన్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ..

March 19, 2020

హైదరాబాద్‌: ప్రముఖ డిజైన్‌ కన్సల్టింగ్‌ సంస్థ యూఎక్స్‌ రియాక్టర్‌ ఐఎన్‌సీ హైదరాబాద్‌లో ఔత్సాహిక డిజైన్‌ ప్రొఫెషనల్స్‌ కోసం కూకట్‌పల్లిలోని మంజీరా ట్రినిటీ కార్పొరేట్‌ కార్యాలయంలో ట్రైయినింగ్‌ ఫ్లాట...

శిక్షణ శిబిరానికి దరఖాస్తుల ఆహ్వానం

March 16, 2020

తెలుగుయూనివర్సిటీ: అన్నమయ్య, రామదాసు కీర్తనలతో పాటు ఇతర వాగ్గేయకారులు రచించిన సంకీర్తనలలో శిక్షణతో పాటు దేశభక్తి గీతాలు, కీబోర్డు తదితర అంశాలలో శిక్షణ  ఇవ్వనున్నట్లు ప్రఖ్యాత గాయకులు, సంగీత కళ...

‘సెల్ట్‌'లో పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

March 15, 2020

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ (సెల్ట్‌)లో పలు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెల్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సవీన్‌ సౌడ శనివారం...

ఫ్లైట్‌ సిమ్యులేటర్‌లో కేటీఆర్‌.. వీడియో

March 12, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కొత్త అనుభూతిని పొందారు. ఎఫ్‌ఎస్‌టీసీ పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని శంషాబాద్ లో మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం పైలట్ లకు ప్రాథ...

ఎఫ్‌ఎస్‌టీసీ పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

March 12, 2020

హైదరాబాద్‌ : ఎఫ్‌ఎస్‌టీసీ పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. దేశంలో ప్రధాన విమానయాన శిక్షణా సంస్థ ఫ్లైట్‌ సిములేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌(ఎఫ్‌ఎస్‌టీసీ). ...

నిరుద్యోగ యువకులకు శిక్షణ..

March 12, 2020

రాజేంద్రనగర్ :  రాజేంద్రనగర్‌లోని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్‌)లో నిరుద్యోగ యువకులకు 40రోజుల పాటు వృత్తి విద్యా కోర్సులపై ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వాన...

ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

March 11, 2020

హైదరాబాద్ :  నగరంలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సులలో శిక్షణ పొందుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తెలిపారు. డాటా ఎంట్రీ ఆపరేటర్‌, రిటైర్‌ సేల్స్‌ అసోసియేట్‌, ...

10న మహిళలకు జాబ్‌మేళా..

March 07, 2020

హైదరాబాద్ : నిరుద్యోగ మహిళలకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు మార్చి 10న జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ గైడెన్స్‌ బ్యూరో, మోడల్‌ కెర...

స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

March 07, 2020

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : జిల్లాలోని నిరుద్యోగులైన యువతి,యువకులు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి బి.బలరామారావు తెలిపారు. 18 ...

ఆర్మీకి ఎంపికైన యువతకు ఘనసన్మానం

March 06, 2020

హైదరాబాద్ :  సింగరేణి సేవాసమితి ఇచ్చిన ప్రీ-ఆర్మీ రెసిడెన్షియల్‌ శిక్షణతో ఆర్మీకి ఎంపికై భారతసైన్యంలో చేరనున్న 21 మంది యువకులను హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో...

ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో శిక్షణ

March 04, 2020

హైదరాబాద్ : జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు  పలు కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎస్సీశాఖ అధికారులు తెలిపారు. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ శ...

సంచార జాతులు, అనాథలకు నైపుణ్య శిక్షణ

March 02, 2020

హైదరాబాద్‌: బీసీ కులాల్లోని సంచార జాతులు(అత్యంత వెనుకబడిన తరగతులు), అనాథలైన యువతకు పలు కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఉచితంగా శిక్...

ట‌ర్బో ట‌చ్‌.. కోహ్లీ సేన‌ ట్రైనింగ్‌

February 28, 2020

హైద‌రాబాద్‌:  న్యూజిలాండ్‌తో రెండ‌వ టెస్టుకు ప్రిపేర‌వుతున్న టీమిండియా ప్లేయ‌ర్లు.. ఇప్ప‌డు కొత్త త‌ర‌హా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట‌ర్బో ట‌చ్ అనే కొత్త త‌ర‌హా శిక్ష‌ణ పొందుతున్నారు. ప్రాక్టీసు స‌...

ఆర్టీఐ కమిషనర్లకు శిక్షణ

February 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కొత్త గా నియమితులైన సమాచార కమిషనర్లకు జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో ఏర్పాటుచేసిన శిక్షణా తరగతులను గురువారం ఆ సంస్థ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ హర్‌ప్ర...

పదివేల మంది నిరుద్యోగ మహిళలకు శిక్షణ, ఉపాధి : మంత్రి గంగుల

February 27, 2020

హైదరాబాద్‌ : పదివేల మంది నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్ల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. అన్ని జిల్లాల బీసీ సంక్షేమ అధికారులతో మంత్రి గురువార...

బీసీ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ

February 26, 2020

హైదరాబాద్ : నిరుద్యోగ యువతీ యువకులకు సెట్విన్‌ సంస్థ వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఎర్రగడ్డ సెట్విన్‌ సంస్థ ఇన్‌చార్జి కె.మంజుల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ నిరుద...

పేపర్‌ బ్యాగుల తయారీపై ఉచితంగా శిక్షణ

February 25, 2020

హైదరాబాద్  : ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలనే లక్ష్యంలో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ మహిళలు, యువతకు పేపర్‌ బ్యాగుల తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ఉచితంగా శిక్షణ, ఉపాధి అవకాశాలన...

బీసీ విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

February 23, 2020

హైదరాబాద్ : ముషీరాబాద్‌ నియోజక వర్గంలోని భోలక్‌పూర్‌ ఇందిరానగర్‌లోని ముషీరాబాద్‌ సెట్విన్‌ కేంద్రంలో పదో తరగతి పాసైన బీసీ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను...

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

February 15, 2020

హైదరాబాద్ :  నిరుద్యోగులకు కార్పొరేట్‌ తరహాలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నిర్మాణ్‌ సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చి వారికి ఉపాదిని చూపించనుంది. బీటె...

నిర్మాణరంగంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

February 11, 2020

హైదరాబాద్‌ : నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌), ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ మార్కెటింగ్‌ మెషిన్‌ (ఈజీఎంఎం) సంయుక్తాధ్వర్యంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు నిర్మాణరంగంలో పలు కోర్సుల్లో ఉచిత శ...

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

February 09, 2020

మేడ్చల్‌ : వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంచార జాతులు, అనాథలైన నిరుద్యోగ యువతీయువకులకు వృత్తి శిక్షణ, వృత్తి నైపుణ్యతపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వెనకుబడిన త...

కొత్త చట్టాలతో మరింత బాధ్యత

February 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో స్థానికసంస్థలను బలోపేతంచేసేందుకు సీఎం కేసీఆర్‌ నూతన చట్టాలను రూపొందించి అమలుచేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ రాజేశంగౌడ్‌ అన్నారు. కొత్త చట్టాలతో ప్ర...

విలువలు ప్రధానం

January 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉద్యోగరీత్యా నిర్వర్తించే ప్రతి పనిని సమాజం సానుకూలంగా స్వీకరించినప్పుడే పోలీసుల విధి నిర్వహణకు సార్థకత చేకూరుతుందని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో మాన...

దేశం మెచ్చేలా అభివృద్ధి

January 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ, చార్మినార్‌: రాష్ట్రంలో శాంతిభద్రతల కారణంగానే అభివృద్ధి సాధ్యమైందని, దేశం మెచ్చుకొనేలా తెలంగాణ ప్రగతి వైపు పయనిస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ చ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo