బుధవారం 03 జూన్ 2020
traffic | Namaste Telangana

traffic News


ట్రాఫిక్‌ ఫ్రీ జోన్‌గా.. కామినేని చౌరస్తా

May 31, 2020

హైదరాబాద్  :  కామినేని చౌరస్తాలో గత కొన్నేండ్లుగా వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.  ఫ్లైఓవర్లు ప్రారంభించడంతో ఇంతకాలం  ట్రాఫిక్‌ కోరల్లో చి...

నదిని తలపిస్తున్న ముసారాంబాగ్‌ బ్రిడ్జి.. వీడియో

May 31, 2020

హైదరాబాద్‌ : నగరంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది. ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. అంబర్‌పేట - ముసారాంబాగ్‌ మధ్యలో ఉన్న మూసీ నదిపై ఉన్న...

ఫాస్టాగ్‌తో టోల్‌గేట్ల వద్ద కనిపించని రద్దీ

May 31, 2020

హైదరాబాద్ : ఫాస్టాక్‌ స్టిక్కర్లతో టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులు నాన్‌స్టాప్‌గా దూసుకుపోతున్నారు. ఈ మేరకు ఔటర్‌ విభాగం అందుబాటులోకి తీసుకువచ్చిన ఫాస్టాగ్‌ (ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌-ఈటీసీ) విధాన...

ఢిల్లీ, గురుగ్రామ్ మ‌ధ్య ట్రాఫిక్ జామ్‌..

May 29, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ, గురుగ్రామ్ మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దులో ఇవాళ ఉద‌యం భారీ ట్రాఫిక్ జామైంది. ఢిల్లీతో ఉన్న స‌రిహ‌ద్దును మూసివేస్తున్న‌ట్లు హ‌ర్యానా ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డ ట్రాఫిక్ అస్త‌వ్య‌స్త‌మ...

వాహనదారులు మారుతున్నారు..

May 29, 2020

హైదరాబాద్  : సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చేస్తున్న కృషికి ఆశించిన ఫలితాలొస్తున్నాయి. ఇందుకు వాహనదారుల్లో వస్తున్న మార్పే నిదర్శనం. ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు హెల్మెట్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వ...

కొత్తగూడలో ఊపందుకుంటున్న అండర్‌పాస్‌ పనులు

May 28, 2020

అంజయ్యనగర్‌ నుంచి కొండాపూర్‌ ఆర్టీఓ కార్యాలయం వరకు ఫ్లైఓవర్‌ నిర్మాణంకొనసాగుతున్న పనులు  మే 2021 నాటికి అందుబాటులోకి..కొండాపూర్‌- హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ ప్రాం...

కామినేని కుడి ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌లు నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

May 28, 2020

ట్రాఫిక్‌ ఫ్రీ ప్రాంతంగా మారనున్న ఎల్బీనగర్‌ ఇన్నర్‌ రింగ్‌రోడ్డువ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా కామినేని జంక్షన్‌లో  కుడివైపు నిర్మించిన (ఆర్‌హెచ్‌ఎస్‌)  ఫ్ల...

ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా..12 లింకు రోడ్ల నిర్మాణం

May 27, 2020

హైదరాబాద్‌  : హైదరాబాద్‌ నగరాన్ని ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం...

ట్రాఫిక్‌‌ ఉల్లంఘనులపై సోషల్‌ మీడియా వేదికగా

May 26, 2020

హైదరాబాద్ : సోషల్‌ మీడియా వేదికగా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాహనదారుడు చేసిన ఉల్లంఘనను పది మందిలో చర్చ పెట్టే విధంగా ట్విట్టర్‌లో ఉల్లంఘన ఫొటోను పోస్...

మహిళా వైద్యురాలికి ట్రాఫిక్‌ హోంగార్డు వేధింపులు

May 25, 2020

హైదరాబాద్ : మహిళా డాక్టర్‌ను ఫోన్‌లో వేధించిన ఓ హోంగార్డుపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ సమయమంలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ హోంగార్డు వెంకటేశ్‌, మహిళా వైద్యురాలిని...

నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ఊరట

May 22, 2020

హైదరాబాద్ :కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసింది. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన కొంతమంది వాహనదారులకు పోలీసులు జరిమానాలు విధించి వాహనాలను జప్తు చేశారు. అయితే కోర్టులో జరి...

వాహనంకు సైడ్‌ మిర్రర్‌ లేకపోతే.. జరిమానా

May 20, 2020

హైదరాబాద్ : మీ వాహనం అద్దం....మీకు రక్షణ ఇస్తుం ది.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం బారిన పడేస్తుంది. ఈ క్రమంలోనే వాహనదారుడు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు వాహనానికి అద్దం ఉండాల్సిందేనని సైబరా...

సైబరాబాద్‌లో 9 లక్షల ఉల్లంఘనులు

May 14, 2020

హైదరాబాద్‌: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకొంటున్నప్పటికీ.. ప్రజలు పెద్దసంఖ్యలో రోడ్లపైకి  వచ్చి లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఇలా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్...

ఎలుగుబంటి హెల్పింగ్ నేచర్.. నెటిజన్లు ఫిదా!

May 09, 2020

తెలివితేట‌ల్లో మ‌నిషికి మించిన ప్రాణి లేదంటారు. రోడ్లు మీద న‌డిచేట‌ప్పుడు చిన్న ముళ్లు క‌నిపించినా నాకెందుకులే నేను తొక్క‌లేదు క‌దా అని వెళ్లిపోతారు. ఇదీ.. స‌మాజానికి మ‌నిషి చేసే మేలు. ఈ ఎలుగుబంటిన...

బ్రిడ్జి ఎక్కండి.. ఊయల ఊగండి!

May 09, 2020

చిన్న‌ప్పుడు ఉయ్యాలు ఊగ‌లేద‌ని బాధ‌ప‌డేవారు ఈ బ్రిడ్జిని సంద‌ర్శించండి. దీనిపైన ప్ర‌యాణం చేస్తే స‌రిపోతుంది. అదే ఉయ్యాలు ఊపుతుంది. ఎవ‌రి సాయం అవ‌స‌రం లేదు. సాధార‌ణంగా వంతెన మీద క‌దులుతున్న‌ట్లు అని...

నగరంలో తెరుచుకున్న ఫ్లైఓవర్లు

May 09, 2020

హైదరాబాద్‌ : నగరంలోని ఫ్లైఓవర్లు తెరుచుకున్నాయి. వాహనాల రాకపోకలకు వీలుగా నగరంలోని ఫ్లైఓవర్లను ట్రాఫిక్‌ పోలీసులు నేడు తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ సడలింపులతో నగరంలో వాహనాల రద్ద...

ట్రాఫిక్‌ ఏఎస్సైకి పాదాభివందనం

April 29, 2020

హైదరాబాద్ : తిరుమలగిరి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న రాజారావు ఓ వైపు ట్రాఫిక్‌ విధులను నిర్వర్తిస్తూనే కరోనా వైరస్‌ నిర్మూలనలో భాగంగా ప్రజలను జాగృతపరుస్తున్నాడు. అదే ప్రాంతానికి...

మార్కెట్‌ వ‌ద్ద‌ భారీగా ట్రాఫిక్..సామాజిక దూరం నిల్

April 23, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో పోలీసులు లాక్ డౌన్ రూల్స్‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌భుత్వం ఇళ్ల‌లో నుంచి అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌న‌ హెచ్చ‌ర...

ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఆంక్ష‌లు..అయినా భారీ క్యూ

April 21, 2020

ఘ‌జియాబాద్‌:  లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో దేశ‌వ్యాప్తంగా పోలీసులు నిబంధ‌న‌లు క‌ఠిన త‌రం చేశారు. లాక్ డౌన్ పాటించకుండా రోడ్ల‌పైకి వ‌చ్చి నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే కేసు న‌మోదు చేస్తున్నారు. తాజా ప‌రి...

ట్రాఫిక్‌ పోలీసుకు కరోనా పాజిటివ్‌

April 08, 2020

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరించింది. దేశం నలుమూలలకు వ్యాపించిన ఈ వైరస్‌తో ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదు వేల మందికి పైగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయ...

మీరు రోడ్డుపైకి వస్తే.. నేను మీ ఇంటికొస్తా..

April 02, 2020

బెంగళూరు : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు స్వీయ నియంత్రణతో పాటు భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు పదేపదే చెబుతున్నారు. కానీ కొందరు వినిపించుకోవడం లేదు. యథ...

నిర్మానుష్యంగా జాతీయ రహదారులు..వీడియో

March 26, 2020

ఇండియా లాక్‌ డౌన్‌తో మొత్తం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలు ఆగిపోవడం, జనాలు ఇళ్లకే పరిమితమవడంతో రోడ్లు ఖాళీగా మారాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు ఖాళీగా బోసిపోతున్నాయి. ఊర్లు, పట్టణా...

క‌న్నీరు పెట్టుకున్న పోలీస్.. స‌ల‌హ‌ ఇచ్చిన వ‌ర్మ‌

March 26, 2020

కరోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు, పోలీసులు, సెల‌బ్రిటీలు సామాజిక దూరం పాటించాల‌ని ప్ర‌జల‌ని కోరుతున్నారు. అయితే వీరు ఎంత మొత్తుకున్నప్ప‌టికీ, నిర్ల‌క్ష్య ధోర‌ణితో పోతున్న కొంద‌రు మూర్ఖు...

నిర్లక్ష్యమే వైరస్‌!

March 24, 2020

జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని చూపని జనంలాక్‌డౌన్‌లోనూ రోడ్డెక్కిన వందలవాహనాలు

వెల్‌డన్‌.. ట్రాఫిక్‌ పోలీస్‌

March 20, 2020

ట్విట్టర్‌లో అభినందించిన మంత్రి కేటీఆర్‌ ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌పై ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్న ...

ట్రాఫిక్‌తో ఇల్లు వదిలిపెట్టనున్న మాజీ ఎమ్మెల్యే..

March 19, 2020

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్యేను ట్రాఫిక్‌ కష్టాలు చుట్టుముట్టాయి. ఎంతలా అంటే ఏకంగా ఆయన ఇంటినే ఖాళీ చేసి పోయేంత. అవును మీరు విన్నది నిజమే. యూపీలోని షామ్లి జిల్లాలో ఉన్న ప్రఖ్యాతి గాంచ...

కరోనాపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం

March 19, 2020

హైదరాబాద్: కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తమవంతుగా ప్రజలను చైతన్యపరిచేందుకు చర్యలు చేపట్టారు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ ను నిలిపి కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలు మైకులో వివరి...

పంజాగుట్ట వద్ద భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు

March 14, 2020

హైదరాబాద్ : పంజాగుట్ట శ్మశాన వాటికి వద్ద రోడ్డు నిర్మాణం, స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 14వ తేదీ నుంచి భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమ...

రాంగ్‌ రూట్‌ వద్దు..ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిద్దాం..

March 12, 2020

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ రోడ్లపై వాహనదారుడికి భద్రతపరమైన వాతావరణం కలిగించేందుకు మనమందరం చేతులు కలుపుద్దామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ట్విటర్‌ వేదిక ద్వారా నగర పౌరులకు పిలుపునిచ్చారు. ...

ట్రాఫిక్‌తో గుండెపోటు వచ్చే ప్రమాదం...

March 12, 2020

హైదరాబాద్:  ట్రాఫిక్‌తో చిరాకే కాదు గుండెపోటు అవకాశం కూడా పెరుగుతుందంటున్నారు పరిశోధకులు. నిరంతరం కాలుష్యాల్లో తిరిగేవారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాల...

రేపు సరూర్‌నగర్‌ స్టేడియం పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు

March 06, 2020

హైదరాబాద్ : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్డు నుంచి సరూర్‌నగర్‌ స్టేడియం వరకు ర్యాలీ, ఆ తరువాత స్టేడియం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నా...

గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం

March 06, 2020

హైదరాబాద్‌ : నగరంలోని గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో నేటి తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన 30 వాహనాలు దగ్ధమయ్యాయి. మంట...

11 మంది ఛత్తీస్‌గడ్‌ బాలలకు విముక్తి

March 01, 2020

మన్సూరాబాద్‌ : నగరంలోని వివిధ కంపెనీల్లో పని చేసేందుకు గాను ఛత్తీస్‌గడ్‌ నుంచి తీసుకువస్తున్న 11 మంది బాలురకు ఎస్‌ఓటీ బృందం.. ఎల్బీనగర్‌ పోలీసుల సహకారంతో విముక్తి కల్పించారు. బాలుర అక్రమ రవాణా విషయ...

త్వరలో విమాన సిబ్బందికి డ్రగ్స్‌ పరీక్షలు

February 22, 2020

న్యూఢిల్లీ: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ మాదిరిగా విమాన సిబ్బందికి డ్రగ్స్‌ సంబంధ పరీక్షలు నిర్వహించాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయించింది. నిబంధనలను తర్వలో ఖరారు చే...

శివాజీ మహారాజ్‌ జయంతి సందర్భంగా నేడు ర్యాలీ

February 19, 2020

హైదరాబాద్ : ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి వేడుకల సందర్భంగా బుధవారం పురానపూల్‌ నుంచి ఇమ్లిబన్‌ వరకు ఛత్రపతి శివాజీ మరాఠ నవయువక్‌ మండల్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారని, ఈ సందర్భంగా ఆయా రూట్లలో ...

అక్రమ ఆయుధాల కేసులో ఇద్దరి అరెస్ట్‌

February 18, 2020

న్యూఢిల్లీ: అక్రమ ఆయుధాల కేసులో ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. పట్టుబడ్డ వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల్లో అక్రమంగా ఆయుధాలను ...

నగరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు..

February 15, 2020

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి, వాహనాలు నడిపిన 103 మంది వాహన...

ట్రాఫిక్‌ పోలీసులతో యువతి వాగ్వాదం

February 09, 2020

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో పలుచోట్ల గడిచిన రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన 85 మందిపై కేసులు నమోదు చేశా...

కరెంట్‌ అఫైర్స్‌

February 05, 2020

Telanganaఅతిపెద్ద ధ్యానమందిరంప్రపంచంలోనే అతిపెద్దదైన ధ్యానమందిరాన్ని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామంలో నిర్మించారు. శ్రీరామచంద్ర మిషన్‌ 75వ వార్షికోత్సవం, ఈ మిషన్‌ సంస...

బాలుడిని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

February 04, 2020

హైదరాబాద్‌: నగరంలోని ఎస్సార్‌నగర్‌లో బాలుడిని విక్రయిస్తున్న ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలుడిని విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు, కొనేందుకు వచ్చిన ఇద్దరు ఉన...

ట్రాఫిక్ పోలీసుల వినూత్న అవగాహన

February 02, 2020

హైదరాబాద్ : రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నమైన రీతిలో అవగాహన కల్పించారు. హెల్మెట్ పెట్టుకొని వ్యక్తులకు విచిత్ర వేషధారణ రూపంలో పులి ,ఎద్దు మస్క్ తో వాటికి హె...

ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి..

February 01, 2020

హైదరాబాద్ : రహదారి భద్రత నియమాలను పాటించి ప్రమాదరహిత ప్రయాణాలను కొనసాగించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కె.పాపారావు అన్నారు. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మూసారాంబ...

హెల్మెట్ ధరిస్తే.. లీటర్ పెట్రోల్ ఫ్రీ

January 31, 2020

హైదరాబాద్ : ఎల్. బీ. నగర్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం కార్యక్రమం చేపట్టారు. 31 వ రోడ్డు భద్రతా వారత్సవాలను పురస్కరించుకొని,  బైక్  పై  వెళ్తున్న డ్రైవర్ సహా వెనుక వ్య...

ట్రాఫిక్ రూల్స్ పాటించండి..

January 31, 2020

వికారాబాద్‌ టౌన్‌ : వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్‌ పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో ...

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించండి..

January 28, 2020

యాదాద్రి భువనగిరి: రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఇవాళ యాదాద్రిలో ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు వినూత్నంగా స్వాగతించారు. ట్రాఫిక్‌ నియమాలు పాటిస్తున్న వాహనదారులకు పోలీసులు పుష్పాలిచ్చి అభినందన...

రోడ్డు భద్రత ప్రతిఒక్కరి బాధ్యత

January 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం వాహనాలు నడిపే ప్రతిఒక్కరి బాధ్యత అని రోడ్డు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సమాజంలో వాహనాలు, జనాభా సంఖ్య అధికం కావడంతో రోడ్...

నేడు ఉపరాష్ట్రపతి పర్యటన..

January 27, 2020

హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం హైదరాబాద్‌కు  రానున్నారు.  ఆయన నగరంలో పర్యటించే సమయంలో ట్రాఫిక్‌ నిలిపివేత, మళ్లింపు ఉంటుందని  ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. సోమవారం మధ్...

రేపు సాయంత్రం రాజ్‌భవన్‌ రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

January 25, 2020

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం 5  గంటలకు   జరిగే ‘ఎట్‌ హోం’  కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వీఐపీలు హజరయ్యే అవకాశముండడంతో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు వా...

కంటోన్మెంట్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

January 24, 2020

సికింద్రాబాద్ : రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా కంటోన్మెంట్‌ ప్రాంతంలోని ఏఓసీ సెంటర్‌లోకి ప్రవేశించే మార్గాన్ని తాత్కాలికంగా కిర్కి గేట్‌, స్టార్‌ అండ్‌ గో బేకరి, సఫిల్‌గూడ గేట్‌, మహింద్రా హిల్స్‌ చ...

దుర్గం చెరువు మార్గంలో ఆరు నెలలు ట్రాఫిక్‌ ఆంక్షలు

January 21, 2020

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌ రోడ్డు నం. 45 నుంచి దుర్గం చెరువు రూట్‌లో నిర్మిస్తున్న నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 21 నుంచి జులై 21 వరకు ఆరు నెలల పా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo