మంగళవారం 02 జూన్ 2020
thirumala | Namaste Telangana

thirumala News


గుంటూరు జిల్లా మినహా వెంక‌న్న‌లడ్డూ అందుబాటులోకి...

May 25, 2020

అమరావతి: తిరుమల వెంక‌న్న‌లడ్డూ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గుంటూరు మినహా 12 జిల్లాల్లో అందుబాటులోకి అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపం రెడ్‌జోన్ లిమిట్స...

టిటిడి ఆన్ లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మార్పు

May 22, 2020

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మార్చారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ప్రకటన జారీ చేసింది. స్వతంత్రంగా ఉన్న టీటీడీ వెబ్ సైట్‌ను ప్రభుత్వ సైట్‌కు అనుబందంగా మారుస్తున్నట్టు ...

టీటీడీ జేఈవోగా మహిళా అధికారిణి

May 21, 2020

 తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో తొలి మహిళా అధికారిగా ఐఏఎస్ అధికారిణి ఎస్. భార్గవి నియమితులయ్యారు. టీటీడీ వైద్యం, విద్య విభాగాలకు ఆమె జేఈవోగా బాధ్యతలను స్వీకరించారు. 2015లో ఐఏఎస్‌కు సెలక్...

విమానాశ్రయాన్ని పరిశీలించిన సిపి ద్వారకా తిరుమల రావు

May 10, 2020

గన్నవరం: విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం నగర పోలీస్  కమీషనర్ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. దుబాయ్, కువైట్ లలో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత...

ఒకేసారి అంత మందికి దర్శనాలు ఉండవు: టీటీడీ చైర్మన్

May 02, 2020

తిరుమల: లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 40 రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపేసిన విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన...

తిరుమ‌ల‌లో దుప్పిని క‌రిచి చంపిన కుక్క‌లు

April 13, 2020

చిత్తూరు: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండంతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల‌కు వెళ్లే దారుల్లో జ‌న సంచారం లేక అడ‌వి జంతువులు రోడ్ల మీద‌కు వ‌స్తున్నాయి. త‌ర‌చ...

రేప‌టి నుంచి శ్రీవారి వార్షిక వ‌సంతోత్స‌వాలు

April 04, 2020

తిరుప‌తి: తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వార్షిక వ‌సంతోత్స‌వాలను ఆదివారం నుంచి నిర్వ‌హించ‌నున్నారు. ఆది, సోమ‌, మంగ‌ళ వారాల్లో మూడు రోజుల‌పాటు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హి...

సీఎంఆర్‌ఎఫ్‌కు తిరుమల డెవలపర్స్‌, ఎన్‌కేఆర్‌ వేర్‌హౌస్‌ విరాళం

April 03, 2020

వనపర్తి : రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి వనపర్తికి చెందిన తిరుమల సరస్వతి డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎన్‌కేఆర్‌ వేర్‌హౌస్‌ సంస్థ చెరో రూ. లక్ష విరాళం ప్రకటించింది. ఈ మేరకు తిరుమల సరస్వతి డెవలపర...

తిరుమ‌ల‌లో 28 నుంచి సంగీత కార్య‌క్ర‌మాలు ర‌ద్దు

March 27, 2020

తిరుమల: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా వైర‌స్ రోజురోజుకు వేగంగా విస్త‌రిస్తుండ‌టంతో.. ఈ నెల 28 (శ‌నివారం) నుంచి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సంగీత క...

తిరుమలలో శ్రీవారి సాక్షిగా ఒక్కటైన ఓ జంట

March 21, 2020

కరోనా వైరస్‌ విజృంభన నేపథ్యంలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలోకి భక్తుల రాకపై నిషేధం కొనసాగుతున్నది. కేవలం అర్చకులు మాత్రమే స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహ...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

March 19, 2020

తిరుమల: శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు కంపార్టుమెంట్లలో వేచి ఉండకుండా టీటీడీ అధికారులు వారికి దర్శనం కల్పిస్తున్నారు. నిన్న 48,041 మంది భక్తులు వేంకటేశ్వ...

చెరువులో మునిగి బాలిక మృతి..

March 09, 2020

తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో హోలీ వేడుకల్లో భాగంగా రంగులు చల్లుకొని స్నానానికి వెళ్లిన ఓ బాలిక చెరువులో మునిగి మృతి చెందింది. సంఘటన వివరాల్లోకి వెళితే గోపాలపురానికి చ...

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర విప్‌ గొంగిడి సునీత..

March 09, 2020

తిరుమల: తెలంగాణ రాష్ట్ర విప్‌ గొంగిడి సునీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆమె.. తన భర్తతో కలిసి స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో వేంకటేశ్వరుడిని దర్శించుకొని, మొక్కులు చెల్లి...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

March 09, 2020

తిరుమల: వేంకటేశ్వర స్వామి దర్శనానికి ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం ఉన్నది. ట...

సూర్యాపేట జిల్లాలో దారుణం..

February 29, 2020

సూర్యాపేట: తన ప్రేమను నిరాకరిచిందని ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు చూసినైట్లెతే.. తిరుమలగిరి మండలం, రాఘ...

భక్తులపై తేనెటీగల దాడి..

February 09, 2020

నల్గొండ: ఓ జాతరకు వెళ్లిన భక్తులపై తేనెటీగలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటన తిరుమలయ్య గుట్ట జాతరలో చోటుచేసుకుంది. నల్గొండలోని తిరుమలయ్య గుట్ట జాతరకు చాలా ప్రత్యేకత ఉంది. అక్కడ కొలువుదీరిన స్వామివారు.. భ...

9న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

February 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తిరుమలలో ఈ నెల తొమ్మిదో తేదీన పౌర్ణమి గరుడసేవ నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఆ రోజు రాత్రి ఏడు నుంచి 9 గంటల వరకు సర్వాలంకారుడైన మల...

తాజావార్తలు
ట్రెండింగ్
logo