శుక్రవారం 05 జూన్ 2020
telangana news | Namaste Telangana

telangana news News


సరస్వతి ‌పుత్రుని ఉన్నత చదువులకు కవిత చేయూత

June 01, 2020

ఐఐఎం లో సీటు సాధించిన రైతుకూలీ బిడ్డఆర్థిక ‌ఇబ్బందులతో కాలేజీ అడ్మిషన్ ఫీజు చెల్లించలేకపోయిన మహేష్సహాయం చేయాల్సిందిగా ట్విట్టర్ ద్వారా ‌మాజీ ఎంపీ కవితను అభ్యర్థిం...

పంట కొనుగోళ్లలో రికార్డు

May 05, 2020

తెలంగాణలో ఊరూరా కొనుగోలు కేంద్రాలుఎఫ్‌సీఐ నిర్దేశించిన నాణ...

కరోనా వైరస్‌ కట్టడికి అనేక చర్యలు చేపట్టాం: జీహెచ్‌ఎంసీ

March 21, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి అనేక చర్యలు చేపట్టామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నాం. విదేశాల నుంచి వచ్చిన వారు నగరంలో మ...

కరోనా కట్టడికి పల్లె ప్రజల ప్రతిజ్ఞ

March 21, 2020

ఆదిలాబాద్‌ : కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జనం సహకరిస్తున్నారు. మిడియా, సామాజిక మాధ్యమాల ద్వారా కరోనాపై ప్రభుత్వం అవగాహణ కల్పిస్తున్న నేపథ్యంలో అదిలాబాద్ జిల్లాలోని ఓ...

మీడియాలో వర్క్ ఫ్రమ్ హోం

March 16, 2020

మీడియా సంస్థల్లో కరోనా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ  ఆంగ్ల దినపత్రిక రిపోర్టర్లకు ఇవాళ్టి నుంచి వర్క్ ఫ్రమ్ హోం అనుమతించినట్లు సమాచారం. రిపోర్టర్లు, మార్కెటింగ్ ఉద్యో...

అదే ఆఖరి ముద్ద... అన్నం తింటూ చిన్నారి..

March 10, 2020

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌, సుభాశ్‌నగర్‌ పైప్‌లైన్‌ రోడ్డులోని లక్ష్మిగంగా ఎన్‌క్లేవ్‌లో  నితిన్‌రెడ్డి కు టుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, కొడుకు  శ్రీహన్‌రెడ్డి(6) ఉన్నారు. ...

మహిళ హత్య... క్షుద్రపూజలని అనుమానం...

March 10, 2020

నిజామాబాద్ ‌: జిల్లాలోని ఆర్యనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరలక్ష్మీ అనే గృహిణిని గుర్తు తెలియని దుండగులు కాలి మట్టెలు ఉన్న వేళ్లు నరికి, గొంతుకోసి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. నిన్న పగలు ఈ హత్...

మా నాన్న ఆస్తులపై ఆశ లేదు : అమృత

March 09, 2020

నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. తన తండ్రిని కడసారి చూసేందుకు శ్మ...

అధికారికంగా మాజీ ఎంపీ నారాయణరెడ్డి అంత్యక్రియలు

February 02, 2020

నిజామాబాద్ : నిజామాబాద్ మాజీ ఎంపీ నారాయణ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌కు ఆదేశాలు జారీచేశారు. అంత్యక్రి...

పట్నం ప్రజల పల్లెబాట

January 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ మాడ్గులపల్లి/ కేతేపల్లి/చౌటుప్పల్‌ రూరల్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి ప్రజలు సొంతూళ్ల బాటపట్టారు. ఉద్యోగాలు, వ్యాపారాలపేరిట నగరంలో స్థిరపడినవారు పండుగను ...

రాష్ర్టానికి నాలుగు స్కోచ్‌ అవార్డులు

January 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణను నాలుగు స్కోచ్‌ అవార్డులు వరించాయి. నారాయణపేట జిల్లా రెండు, కామారెడ్డి జిల్లా రెండు స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులను సొంతంచేసుకున్నాయి. నారాయణపేట జిల్లాల...

రేల్‌తో రెడ్కో ఒప్పందం

January 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భవిష్యత్‌లో విద్యుత్‌ వాహనాల సంఖ్య గణనీయంగా పెరి గే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణం గా రాష్ట్ర పునరుత్పాదన ఇంధన వనరులు, అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్కో) ఏర్పాట్లుచేస్తున్న...

పల్లెకు నీరాజనం

January 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: సమ గ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రారంభించిన పల్లెప్రగతి కార్యక్రమానికి గ్రామీణులు నీరాజనం పలికారు. గ్రామసభల్లో భాగస్వాములైన ప్రజ లు గ్రామాభివృద్ధి ప్రణాళికలను రూప...

మరో యువకుడితో మాట్లాడినందుకే..

January 12, 2020

సుబేదారి/వరంగల్‌ చౌరస్తా: తన ప్రియురాలు వేరే యువకుడితో మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకే చంపేశానని వరంగల్‌లో యువతి హత్యకేసు నిందితుడు షాహిద్‌ వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. శనివారం వరంగల్‌ పోలీస్‌ ...

టికెట్లు అమ్ముకున్న ఎంపీ అర్వింద్‌

January 12, 2020

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలో బీజేపీ నేతల విభేదాలు రచ్చకెక్కాయి. ఎంపీ అర్వింద్‌, ఆయన అనుచరుడు బస్వ లక్ష్మీనర్సయ్య కలిసి టికెట్లు అమ్ముకున్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo