telangana government News
గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ
January 16, 2021ఖమ్మం : రాష్ట్రంలో గ్రామగ్రామాన వైకుంఠ ధామాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాధపాలెం...
ఆదివాసీగూడెం నుంచి ఆస్ట్రేలియాకు
January 14, 2021గిరిజన విద్యార్థి దిశను మార్చిన తెలంగాణ సర్కార్తోడ్పాటుని...
బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి: ఈటల
January 10, 2021హైదరాబాద్ : బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా.. కాళ్లు తంగేళ్లు దాటవని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కోకాపేట్లో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి మంత్రులు తలసాని శ్రీనివాస్, సబిత...
రైతుల ఖాతాల్లో రూ. 7,160.5 కోట్లు జమ
January 08, 2021హైదరాబాద్ : యాసంగి సీజన్‌కు పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తున్న రైతుబంధు నగదు పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 58.87 లక్షల మందికి రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ....
ఎస్సీ, ఎస్టీ యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం : సీఎస్
January 04, 2021హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ యువత వ్యవస్థాపకులుగా ఎదిగేందుకు అవసరమైన సహాయం అందించడంతోపాటు ఉద్యోగ అవకాశాల కల్పించేందుకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ...
నేతన్నల సంక్షేమాన్ని కొనసాగిస్తాం : మంత్రి కేటీఆర్
January 04, 2021హైదరాబాద్ : నేతన్నల సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నార...
ప్రెస్‌క్లబ్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
January 02, 2021హైదరాబాద్ : ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమాని...
ఆరు నెలల వాహన పన్ను 267 కోట్లు రద్దు
January 01, 2021వాహనదారులకు సీఎం కానుక8,37,811 మందికి లబ్ధిహైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే...
42.33 లక్షల మంది ఖాతాల్లో రైతుబంధు జమ
December 30, 2020హైదరాబాద్ : ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి పంట సాయం కోసం రైతుబంధు పంపిణీని సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. తొలిరోజు ఎకరం పొలం ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లో రూ. 5 వేల చొప్పున నగదు జమచేసింద...
తొలిరోజు 18.65 లక్షల మందికి రైతుబంధు సాయం
December 28, 2020హైదరాబాద్ : ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి పంట సాయం కోసం రైతుబంధు పంపిణీని సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. తొలిరోజు ఎకరం పొలం ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లో రూ. 5 వేల చొప్పున జమచేసింది.&nb...
క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
December 26, 2020హైదరాబాద్ : క్రైస్తవుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రాంకోఠిలోని సెంటినరీ వెస్లీ చర్చిని ఆయన సంద...
రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం
December 26, 2020మహబూబాబాద్ : రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసముద్రం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతువేదిక, వ్యవసాయ ప్...
యూకే నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా
December 26, 2020హైదరాబాద్ : కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నది. యూకే నుంచి రాష్ట...
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి కొప్పుల ఈశ్వర్
December 25, 2020ధర్మపురి : మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం పెంతకోస్తు చర్చిలో క్రిస్మ...
సంస్కృతికి జీవం పోస్తున్నది టీఆర్ఎస్సే
December 24, 2020వీణవంక: సంస్కృతి, సంప్రదాయాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోస్తున్నదని, ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. బుధవారం కరీంనగర్ జిల్లా వ...
ప్రకృతి సేద్యం వైపు మొగ్గుచూపాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి
December 23, 2020సూర్యాపేట : రైతులు ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా బుధవారం మునగాల మండలం నరసింహులుగూడెం గ్రామంలో ప్రకృతి సేద్యం చేస్తున్న...
‘ధరణి’ పనితీరు భేష్
December 23, 2020కర్నూలు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ కితాబుఅయిజ: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పనితీరు బాగుందని ఏపీ రిజిస్ట్రేషన్ అధికారుల బృందం ప్రశంసించింది. మం...
గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట : మంత్రి సత్యవతి రాథోడ్
December 22, 2020కామారెడ్డి : గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో రూ.కోటితో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్న...
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
December 22, 2020మలక్‌పేట : దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, వారికి ఏమి కావాలన్నా సమకూరుస్తామని, ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావొద్దని మహిళా, శిశు,దివ్యాంగుల సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి డి....
ఎస్సీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
December 20, 2020జగిత్యాల : ఎస్సీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామంలో ఐసీఏఆర్ జాతీయ మాంస పరిశోధన ...
పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి తలసాని
December 19, 2020అమరావతి : పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం విజయవాడలోని గేట్ వే హోటల్లో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులను విజయవాడ ...
క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
December 19, 2020మహబూబ్‌నగర్ : క్రైస్తవుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లి కల్వరికొండపై రూ.25 లక్షలతో నూతనంగా నిర...
‘అన్నిమతాల పండుగలకు సమప్రాధాన్యం’
December 19, 2020జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం అన్నిమతాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ధర్మపురి ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నియో...
‘పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి’
December 18, 2020జనగామ : పేద ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి పథకమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం రాత్రి తొర్రూర్ జడ్పీ హైస్కూల్లో తొర్రూర్ మండలానికి చెందిన 150 మంది, పెద్ద వంగర మ...
నేటి నుంచి అమలులోకి నాలా సవరణ చట్టం
December 16, 2020హైదరాబాద్ : నాలా సవరణ చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నాలా చట్టం అమలుకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భూ మార్పిడి ఫీజును సైతం ఖరారు చేసింది. జ...
ప్రభుత్వ బాండ్లు అధరహో!
December 16, 2020మరో రూ.2వేల కోట్లు సేకరించిన రాష్ట్రంఎఫ్ఆర్బీఎం పరిధిలోనే రుణాల సమీకరణ తక్కువ వడ్డీకే అప్పిస్తున్న ఆర్థిక సంస్థలుహైదరాబాద్, నమస్...
రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శం : మంత్రి కొప్పుల
December 15, 2020కరీంనగర్ : రైతుల వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి రైతు వే...
క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
December 11, 2020నిర్మల్ : క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్ట...
వరద బాధితులకు కొనసాగుతున్న ఆర్థికసాయం
December 09, 2020హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన విధంగానే వరద బాధితులకు ఆర్థికసాయాన్ని జీహెచ్ఎంసీ తిరిగి కొనసాగిస్తోంది. గత రెండ్రోజుల్లో 17,333 మందికి ఖాతాల్లో రూ. 10 వేల చొప్పున ...
వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు
December 08, 2020హైదరాబాద్ : ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈ నెల 10 వరకు హైకోర్టు స్టే పొడిగించింది. ఇటీవల ధరణి నిబంధనలపై ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్ శర్మ మధ్యంతర ప...
అన్నదాతకుఅండగా..
December 08, 2020అన్నదాతను నిండా ముంచేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌లో పాల్గొనేందుకు మేము సైతం అంటూ గ్రేటర్‌వాసులు ముందుకొస్తున్నారు....
లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి
December 04, 2020యాదాద్రి భువనగిరి/ వనపర్తి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు....
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
November 27, 2020యాదాద్రి భువనగిరి: ఆరోగ్య తెలంగాణే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి, ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలంలోని పెద్దతండాకు చెందిన దానావత్ రాజుకు ముఖ్య...
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి కొప్పుల
November 23, 2020హైదరాబాద్ : పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా వెంక...
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్సీ కవిత
November 22, 2020హైదరాబాద్ : బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గడిచిన ఆరేండ్లలో రూ. 250 కోట్లతో 2 వేలకు పైగా ఆలయాలను పునురుద్ధరించామని తెలిపారు. 14 వేద పాఠ...
విద్వేషపూరిత రాజకీయాలను తిప్పికొట్టాలి : మంత్రి కొప్పుల
November 22, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టిందుకు బీజేపీ నాయకులు నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉంటున్న హిందూ, ముస్లిం మధ్య వైషమ్యాలు పెంచ...
గడపగడపకు సంక్షేమ పథకాలను వివరించాలి : మంత్రి హరీశ్‌రావు
November 21, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆరేండ్ల కాలంలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు గడపగడపకు వివరించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. శనివారం సం...
స్వయం సహాయక సంఘాలకు సర్కారు చేయుత
November 20, 2020మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలో గడచిన ఆరేండ్లలో మ...
నగరాభివృద్ధికి కొత్త అర్థాన్నిచ్చిన తెలంగాణ సర్కార్
November 19, 2020‘సిగ్నల్‌ఫ్రీ సిటీ’గా మారుతున్న హైదరాబాద్బహుళ ప్రయోజనకారిగా ఎస్ఆర్డీపీ!రూ. 25,000 కోట్ల అంచనా వ్యయంతో దశలవారీ ప్రాజెక్టులురూ.1,010 కోట్లతో చేపట్టిన 18 నిర్మాణాలు ...
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది : మంత్రి కొప్పుల
November 16, 2020ధర్మపురి : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని రాంనూర్, ముత్తున...
కార్మికుల ఇంట వేతన కాంతులు
November 16, 2020హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే పనిలో అలుపెరుగని సైనికుల్లా పని చేస్తున్న సఫాయి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అండగా నిలిచింది. పండుగ పూట రూ.3వేల జీతం పెంచి, వారి ఇండ్లల్లో దీపావళి క...
బాలల సంక్షేమానికి ప్రభుత్వ కృషి: మంత్రి సత్యవతి
November 14, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బాలల సంక్షేమం, సమగ్ర వికాసానికి సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా కృషి చేస్తున్నదని గిరిజన, స్త్రీ శిశుసంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్ స్పష్టంచేశారు. నవంబ...
బాలల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి సత్యవతి రాథోడ్
November 13, 2020హైదరాబాద్ : బాలల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శనివారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. యేటా పిల్లల మ...
సీఎం కేసీఆర్‌ను కలిసిన నామినేటెడ్ ఎమ్మెల్సీలు
November 13, 2020హైదరాబాద్ : ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఖరారైన గోరటి వెంకన్న, బస్వారాజు సారయ్య, బోగారపు దయానంద్ శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ...
కొవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల బీమా అందజేత
November 13, 2020పెద్దపల్లి : వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తూ కొవిడ్ బారినపడి మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. రూ.50 లక్షల బీమా అందజేసి కొండంత మనోధైర్యాన్ని ఇచ్చింది. పెద్దపల్లి ప్రభుత్వ దవాఖ...
భూ సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి కేటీఆర్
November 09, 2020హైదరాబాద్ : నగరంలో రెవెన్యూ, భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని 20 కాలనీల్లో సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో సోమవారం ఆయా కాలనీల ప్రతినిధులు మంత్...
పురస్కారాలతో మరింత బాధ్యత
November 09, 2020తెలుగుయూనివర్సిటీ: ప్రతిభ కలిగిన వారిని గుర్తించి పురస్కారాలతో సత్కరించడం మంచి సంప్రదాయమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. ఏసీగార్డ్స్‌లో ఉన్న రమణాచారి క్యాంపు కార్యాలయంలో...
పోలవరంపై అధ్యయనం చేయాలి
November 09, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పోలవరం బ్యాక్‌వాటర్‌పై తెలంగాణ ప్రభుత్వమే అధ్యయనంచేయించాలని రాష్ట్ర తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు కోరారు. బ్యాక్‌వాటర్‌పై అధ్యయనంచేయాలని తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్న...
అనురాగ్‌శర్మ పదవీకాలం పొడిగింపు
November 08, 2020హైదరాబాద్ : విశ్రాంత ఐపీఎస్ అధికారి అనురాగ్ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారుగా ( పోలీసు, శాంతిభద్రతలు, నేర నియంత్రణ) కొనసాగుతున్న ఆయన పదవీ కాలాన్ని మరో...
సాగర్ డ్యాం భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
November 04, 2020నల్లగొండ : నాగార్జున సాగర్ డ్యాం భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. నది పరివాహక ప్రాంతాలతోపాటు డ్యాం స్పిల్ వే, ఎర్త్ డ్యాం, ప్రధాన డ్యాం భద్రత పర్యవేక్షణకు భద్రతా దళాలతోపాటు సాంకే...
నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు..!
November 03, 2020హైదరాబాద్: నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాట మీకు గుర్తుందిగా.. అప్పట్లో ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది. ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు దవాఖానల దుస్థితిని, నిర్లక్ష్యాన్ని ఎండగట్టిందీ పాట. అయిత...
ఎలక్ట్రిక్ వాహనాలతో మేలెంతో..
October 31, 2020విద్యుత్ వాహనాల వాడకానికి సర్కారు ప్రోత్సాహం‘ఎలక్ట్రిక్ వెహికిల్, ఎనర్జీ స్టోరేజీ 2020-30 పాలసీ’ మార్గదర్శకాలు విడుదలరిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను నుంచి మినహాయింపులు
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
October 30, 2020జగిత్యాల : రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మక్కలు, ధాన్యం కొను...
అదనపు సెలవొచ్చె.. ఆనందం తెచ్చె!
October 25, 2020దసరా తర్వాతిరోజు సెలవుపై ఉద్యోగుల హర్షం సీఎం కేసీఆర్ శాశ్వత కానుక ఇచ్చారని సంతోషంహైదరాబాద్, నమస్తే తెలంగాణ: దసరా మరుసటి రోజును కూడా సెలవుగా ప్రకట...
నిజాం నవాబు సంప్రదాయాన్ని కొనసాగించిన ప్రభుత్వం
October 22, 2020చాంద్రాయణగుట్ట: నగర మేయర్ బొంతు రామ్మోహన్ నిజాం నవాబు సంప్రదాయాన్ని కొనసాగించారు. పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ ఉప్పొంగి జనజీవనాన్ని స్తంభింపజేయగా.. మేయర్ రామ్మోహన్ కుటుంబ సభ్యులతో...
వరద బాధితులకు ఆర్థిక సాయం అందించిన మంత్రి కేటీఆర్
October 21, 2020హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాల కారణంగా చాలాచోట్ల పేదలు ఇండ్లు కోల్పోయారు. పలువురు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో తల దాచుకుంటున్నారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగి...
కాంగ్రెస్, బీజేపీలవి బురద రాజకీయాలు
October 21, 2020జీహెచ్ఎంసీకి రూ.550 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు ప్రభుత్వ విప్ ఎం.ఎస్ ప్రభాకర్హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సాయం కోసం లేఖ రాసినా ...
సఖీ కేంద్రాలు మరింత బలోపేతం: మంత్రి సత్యవతి
October 20, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సఖీ కేంద్రాల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. సోమవారం తన కార్యాలయంలో వివిధ అం...
‘2014 తర్వాత నిర్మించిన ప్రాంతాల్లో వరదలు రాలేదు’
October 19, 2020హైదరాబాద్ : వాయుగుండం, క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఇటీవల నగరంలో భారీపాతం నమోదైందని మంత్రి తలసాని పేర్కొన్నారు. వరదలకు పేదలకు చెందిన చాలా ఇండ్లు దెబ్బతిన్నాయని, దీంతో బాధితులు త...
ఔటర్‌కు నలువైపులా.. టౌన్‌షిప్‌లు
October 12, 2020కార్యరూపంలోకి రానున్న ‘ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ-2020’
ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరె : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
October 10, 2020నిర్మల్ : తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకునేందుకు ప్రభుత్వ కానుకగా సీఎం కేసీఆర్ చీరెలను అందజేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ రూరల్ మండలం ...
రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ఐజీగా శేషాద్రికి అదనపు బాధ్యతలు
October 02, 2020హైదరాబాద్ : రిజిస్ట్రేషన్లు. స్టాంపులశాఖ ఐజీ చిరంజీవులు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇటీవల సీఎంఓ కార్యదర్శిగా నియమితులైన
ప్రతి ఇంచూ ఆన్లైన్లో!
September 24, 2020మున్సిపాలిటీలు, పంచాయతీల్లో వేగంగా ఈ-అసెస్మెంట్మిగతా ఆస్తుల నమోదుకు 15 రోజుల గడువు విధించిన సీఎంబృహత్తర ప్రణాళిక రచిస్తున్న పంచాయతీరాజ్‌శాఖ అధికారులు
భట్టికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూపించిన మంత్రి తలసాని
September 17, 2020హైదరాబాద్ నగరంలో పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కాంగ్రెస్ నాయకుడు, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కు చూపించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. మంత్రి స్వయంగ...
గరిష్టంగా 50 శాతం సిబ్బందే విధులకు హాజరు: విద్యాశాఖ
September 11, 2020హైదరాబాద్: ఉపాధ్యాయులు అందరూ విధులకు హాజరవ్వలన్న ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది. ఈనెల 21 నుంచి పాఠశాలలు, కాలేజీల్లో గరిష్టంగా 50 శాతం సిబ్బందే ఉండాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన...
ఒకటో తారీఖు నుంచి పిల్లలు టీవీలో పాఠాలు వినాలహో...
August 31, 2020హైదరాబాద్ : సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా విద్యార్థులు పాఠాలు వినాలని ఊరూరా దండోరా వేయిస్తున్నారు. దూరద...
మృత్సకారుల కుటుంబాల్లో వెలుగు నింపడమే లక్ష్యం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
August 29, 2020మహేశ్వరం : మృత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కందుకూరు మండలం కొత్తగూడ సున్నం చెరువు, జైత్వారం, పులిమామిడి గ్రామ చెరువుల్లో చేప ...
చేనేతకు జవసత్వాలు
August 29, 2020రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం చేనేత పరిశ్రమ...
టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి : మంత్రి కొప్పుల
August 27, 2020జగిత్యాల : టీఆర్స్ పాలనలోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి జరిగిందని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం పెగడిపల్లి మండలం ఎల్లాపూర్, కీచులాటలపల్లి, రాజారామ్ పల్లి గ్రామాల్లో రూ. క...
విమానాశ్రయ ప్రతిపాదిత స్థలం పరిశీలన
August 10, 2020పెద్దపల్లి : జిల్లాలోని పాలకుర్తి మండలం బసంత్ నగర్లో విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నికల్ కమిటీ సభ్యుడు శ్రీనివాసమూర్తి సోమవారం పరిశీలించారు. త...
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి తలసాని
August 10, 2020రాజన్నసిరిసిల్ల జిల్లా : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి...
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి కొప్పుల
August 10, 2020పెద్దపల్లి : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, జ...
‘రాయలసీమ’పై న్యాయపోరాటం
August 06, 2020ఏపీ ఎత్తిపోతలపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ఏపీ పునర్విభ...
దక్కన్ దవాఖానపై వేటు!
August 04, 2020దక్కన్ హాస్పిటల్లో కరోనా వైద్యం రద్దురోగులను పీడించినందు...
ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు : మంత్రి సత్యవతి రాథోడ్
July 31, 2020హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్‌ను జరుపుకుంటారని, త్య...
‘చీప్' వైపు చూపు!
July 23, 2020కొవిడ్ ట్యాక్స్‌లతో పెరిగిన మద్యం ధరలుచౌకమద్యం వైపు మందుబాబుల మొగ్గు
సంక్షేమశాఖల్లో ఈ-ఆఫీస్
July 22, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యాలయాల ద్వారా సులభతర పరిపాలన అందించేందుకు ప్రభుత్వం ఈ-ఆఫీస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, ఎస్స...
రాష్ట్రంలో వైద్యుల నియామకానికి ఉత్తర్వులు జారీ
July 21, 2020హైదరాబాద్: తెలంగాణలోని పీహెచ్‌సీలు, సీహెచ్సీలలో వైద్యుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీచేసింది. మొత్తం 227 మంది సివిల్ అసిస్టె...
ప్రజాభాగస్వామంతోనే గ్రామాల అభివృద్ధి
July 20, 2020వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డివనపర్తి రూరల్: ప్రజల భాగస్వామం ఉంటేనే గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్...
కరోనాకు బెదరని సంక్షేమం!
July 10, 2020పథకాలకు కేంద్రం నిధులు నిలిపినావెనుకకు తగ్గని తెలంగాణ ప్రభ...
రేపు ఒమన్ నుంచి విమానం: ప్రభుత్వానికి ధన్యవాదాలు
July 06, 2020ఒమాన్, మస్కట్: కరోనా వైరస్ కారణంగా స్వదేశానికి రావాలనుకుంటున్న తెలంగాణ వాసులకు ఊరట లభించింది. టీఆరెస్ ఎన్నారై ఒమన్ శాఖ, డెక్కన్ వింగ్ (ఇండియన్ సోషల్ క్లబ్) సంయుక్తంగా కలిసి ఒమన్‌లో ఇబ్బందుల్...
తెలంగాణ సర్కారు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది: జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు
July 05, 2020ఖమ్మం : రైతుకు తెలంగాణ సర్కారు అన్ని రకాల సహాయ,సహకారాలు అందిస్తూ దేశానికి అగ్రగామిగా నిలిచిందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. ఆయన ఆదివారం ఎర్రుపాలెం మండలంలో ని,బనిగండ్లపాడు,...
రైతు శ్రేయస్సుకు నిరంతర కృషి
June 25, 2020మంత్రి వేముల ప్రశాంత్రెడ్డివేల్పూర్: రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు...
తెలంగాణను ఫాలో అవ్వండి : కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి
June 22, 2020హైదరాబాద్: కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ఇవాళ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారమే.. కల్నల్ సంతోష్ భార్య సంతోషికి.. 5 కోట్ల చెక్‌తో పాటు డిప్యూటీ కలెక్టర్...
మాట నిలబెట్టుకున్న దేశభక్తుడు..
June 22, 2020హైదరాబాద్: జాతిభక్తికి ఇదే నిదర్శనం. దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు తెలంగాణ ఇచ్చే గౌరవం ఇది. సమస్యాత్మకమైన సరిహద్దుల్ని నిత్యం పహారా కాస్తూ .. భరతమాతకు అనన్యమై...
రైతుల సంక్షేమానికి సర్కార్ కృషి
June 21, 2020కందుకూరు: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ముచ్చర్ల రైతు బంధు సమితి నాయకులు రైతు వేదికను ఏర్పాటు చేయాలని ఆదివారం మంత్రిని&...
చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
June 19, 2020మహేశ్వరం: చెరువులు, కుంటలు, కాల్వల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 1200 కోట్లు కేటాయించిదని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కల్వకోల్‌లో పెద్ద చెరువు పూడిక తీత పనులను జడ్పీ చై...
ప్రైవేట్ దవాఖానల్లో కరోనా పరీక్షలకు ఫీజు రూ.2200
June 15, 2020హైదరాబాద్: ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా రావడం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ చెప్పిం...
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
June 11, 2020శేరిలింగంపల్లి : అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, డివిజన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. గురువారం పాపిరెడ్డి నగర్, గోపీనగర్, నెహ్రూనగర్లల...
జలపుష్పాలకు కేరాఫ్ తెలంగాణ: కేటీఆర్
June 09, 2020హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జలకళ ఉట్టిపడుతున్నది. గోదావరి జలాలను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, గొలుసు చెరువులను నింపుతుండటంతో రైతులు ఆనంద పరవశం చెందుత...
షూటింగ్‌లకు అనుమతి
June 09, 2020సినిమాలు.. సీరియళ్లు షూట్ చేసుకోవచ్చుఫైల్పై సంతకంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్...
థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్
June 09, 2020ప్లాస్మాతో గాంధీ దవాఖానలో పునర్జన్మప్రైవేట్లో రోజులు లెక్కపెట్టుకొమ్మన్నారు
హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
June 09, 2020మేడ్చల్ కలెక్టరేట్ : హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్ గూడ- కీసర ప్రధాన రహదారిపై సోమవారం మొక్కలు నాటి నీరు పోశార...
తెలంగాణలో 'పది' పరీక్షలు రద్దు
June 08, 2020హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఇంటర్నల్, అసెస...
రైతు వేదికల నిర్మాణానికి రూ.350 కోట్లు విడుదల
June 05, 2020హైదరాబాద్: రైతువేదికల నిర్మాణం కోసం వ్యవసాయ శాఖ నిధులు విడుదల చేసింది. దీనికి సంబంధించి రూ.350 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణా...
గచ్చిబౌలి టిమ్స్ లో సిబ్బంది సేవలకు అనుమతి
June 02, 2020హైదరాబాద్: గచ్చిబౌలిలోని ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చి (టిమ్స్)’ ఆస్పత్రిలో సిబ్బంది సేవలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 662 మంది సిబ్బంది సేవల వినియోగానిక...
భాగ్యనగర అభివృద్ధిపై సర్కార్ నజర్
June 02, 2020తెలంగాణకు గుండెలాంటి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సిటీ ఇమేజ్ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి అమలు చ...
సిటీ నుంచి శ్రామిక్ రైళ్లలో 70వేల మంది తరలింపు..
May 23, 2020హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న సుమారు 70 వేల మంది వలస కార్మికులు ఈ రోజు వారి స్వస్థలాలకు తరలివెళ్లనున్నారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింద...
వలస కార్మికులకు అండగా ప్రభుత్వం
May 22, 2020మల్కాజిగిరి : వలస కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. కార్మికులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో గుర్తించిన వలస కార్మికులకు నగదుతోపా...
పేదల సొంతింటి కల నెరవేరే సమయం ఆసన్నమైంది..
May 20, 2020ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కల నెరవేరే సమయం ఆసన్నమవుతున్నది. నగరంలోని పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం శరవేగంగా పూర్...
కాంగ్రెసోళ్లకు నిండిన చెరువులే సమాధానం చెబుతాయి: హరీశ్ రావు
May 09, 2020సిద్దిపేట: రాష్ట్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేసే విమర్శలకు నిండిన చెరువులే సమాధానం చెబుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారిందని, ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 50...
ఎర్లీబర్డ్ ప్రోత్సాహకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
May 09, 2020హైదరాబాద్: ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పన్ను చెల్లింపు దారులకు పురపాలకశాఖ తీపికబురు అందించింది. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఆస్తిపన్నుపై 5 శాతం ఎర్లీడర్డ్ ప్రోత్సాహకానికి సంబంధి...
సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు
May 09, 2020హైదరాబాద్: కరోనా మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మద్దతు తెలుపుతూ శనివారం పలువురు ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు సీఎం సహాయనిధికి విరాళాలను అందించారు. రూ.3కోట్ల విలువైన ప...
రూ. 1500 ఆర్థికసాయం అందలేదా ..?
May 07, 2020హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడానికి తెలంగాణ సర్కారు రూ.1500 నగదుతో పాటు ఉచిత బియ్యం అందిస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఆ నగదు తమకు బ్యాంకుల్లో పడటం లేదంటూ.. పలువురు...
నేడు క్యాబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై నిర్ణయం
May 05, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితి, లాక్డౌన్ అమలు, ఆర్థికపరంగా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సమావేశం కాను...
జీవో 3 పై రివ్యూ పిటిషన్ వేస్తాం
May 03, 2020మహబూబాబాద్ : గిరిజన ఏజన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలను వందశాతం గిరిజనులతోనే భర్తీ చేయాలని జారీ చేసిన జీవో 3ని సుప్రీం కోర్టు కొట్టివేయడంపై తెలుగు గిరిజనుల్లో ఆందోళన ఉంది. ఈ జీవోని కొనసాగిం...
లేబర్ డే.. వలస కూలీల్లో చిరునవ్వులు నింపిన తెలంగాణ
May 01, 2020హైదరాబాద్: ఇవాళ లేబర్ డే... కార్మిక దినోత్సవం.. కానీ మహమ్మారి కరోనా.. కార్మికుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో శ్రామిక వర్గం తీవ...
ఇత్తేసి పొత్తుకూడుతున్న బీజేపీ: ఎర్రబెల్లి
May 01, 2020వరంగల్ రూరల్: కేంద్ర ప్రభుత్వ శైలి, బీజేపీ వ్యవహారం ఇత్తేసి పొత్తు కూడినట్లుగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసే సాయంలో కేంద్రం చెల్...
డాక్టర్లకు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: కరోనా బాధితులు
April 24, 2020హైదరాబాద్: కరోనాతో పోరాడుతున్న డాక్టర్లు పాజిటివ్ వచ్చిన పేషెట్లను ఎంతో బాగా చూసుకుంటునారని ఈ రోజు వైరస్ బారిన పడి చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయిన వారు తెలిపారు. డాక్టర్లు, ఆస్...
కిరాయి అడిగితే కఠిన చర్యలు
April 24, 20203 నెలల తర్వాత వాయిదాల్లో తీసుకోవాలిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: లాక్డౌన్ నేపథ్యంలో మూడునెలలపాటు ఇంటి కిరాయి అడగొద్దని రాష...
రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: మంత్రి ఎర్రబెల్లి
April 23, 2020వరంగల్ రూరల్: జిల్లాలోని రాగన్నగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ...
ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి గిరారాజ్ సింగ్
April 20, 2020హైదరాబాద్: స్థానిక పరిస్థితుల దృష్యా లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ ఆయనకు ఫోన్ చేసి తెలంగాణలో ల...
ప్రభుత్వానికి తోడుగా దాతలు ముందుకు రావాలి
April 18, 2020మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన మేరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు కూలీలు, వలస కూలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రభుత్వం చేసే దానికి దాతల...
నేడు బ్యాంకు ఖాతాల్లో రూ.1500 చొప్పున జమ
April 14, 2020హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పని చేసుకుంటే తప్ప పొట్ట గడవని చాలా మందికి ఇబ్బందిగా ఉంటుందన్న ఆలోచనతో సీ...
74 లక్షల మందికి నేటి నుంచి రూ.1500
April 14, 2020ఖాతాల్లో జమకానున్న నగదుబ్యాంకుల్లోకి రూ.1100 కోట్లు
అత్యవసరాలకు విఘాతం కలుగకుండా నిధుల సమీకరణ
April 13, 2020కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అత్యంత పకడ్బందీగా చర్యలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది .. నిధుల సమీకరణ ద్వారా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు, ఇతర అత్యవసర కార్యక్రమాలకు విఘాతం కలుగకుండా చూసేందుకు...
ప్రొటెక్షన్ కిట్లకు కొరతలేదు
April 10, 2020అందుబాటులో ఎన్95 మాస్కులుహైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ
మక్కల కొనుగోలుకు 3500 కోట్లు
April 09, 2020మంత్రి పువ్వాడ అజయ్‌రఘునాథపాలెం: మక్కల కొనుగోలుకు ప్రభుత్వం రూ.3,500 కోట్లు కేటాయించిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్...
మన ఇంటికే ఆరోగ్య లక్ష్మి
April 07, 2020గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహార పంపిణీఇంటికి వెళ్లి అందజేస్తున్న అం...
ఎవరెవరి వేతనాల్లో ఎంత కోత.. జీఓ ఇచ్చిన ప్రభుత్వం
March 31, 2020కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. అటు ఆదాయం పడి పోవడం.. ఇటు కరోనా వ్యాధి నివారణ, సహాయ చర్యలకు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం ప్రభుత్వం ...
గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం..
March 31, 2020మీరు అధైర్యపడొద్దు.. ఆందోళన చెందవద్దుపరిస్థితి మెరుగుపడిన తర్వాత.. మ...
మనం సైతం..కరోనా అంతానికి సాయంచేద్దాం
March 30, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచా న్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి అందరం చేయిచేయి కలపాల్సిన తరుణం ఆసన్నమైంది. కరోనా వ్యాప్తి ని యంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా చేపడు...
లాక్డౌన్ అమలు సమన్వయం కోసం ప్రభుత్వం కంట్రోల్ రూం
March 24, 2020హైదరాబాద్: లాక్డౌన్ అమలులో భాగంగా వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం సచివాలయంలో ప్రభుత్వం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూం 12 గంటల చొప్పున రెండు షిఫ్ట్ ల్లో పని చేయనుంది. షిఫ...
లాక్డౌన్.. ప్రజలకు సూచనలు చేస్తున్న పోలీసులు
March 23, 2020కొమురంభీం అసిఫాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించింది. నిన్న ప్రధాని పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొన్న యావత్ భ...
అవసరమైతే రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధం...
March 21, 2020హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తే కూలీ చేసుకుని బతికే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. వారిని ఆదుకునేందుకు అవసరమైతే రూ.10వేల కోట్లు ఖర్చు పెడత...
సెక్రెటేరియట్‌లో విజిటర్స్‌కు నో ఎంట్రి
March 18, 2020హైదరాబాద్ : కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు రాష్ట్రప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకంటున్నది. వైరస్ ప్రబలకుండా హైదరాబాద్‌లోని సెక్రెటేరియట్తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకుల రాకను నిలిపి ...
తెలంగాణ దేశానికి మోడల్
February 20, 2020వరంగల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఈ దేశంలో నీటి స్పృహ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ అన్నారు. గోదావరి నదికి కొత్త నడ...
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ నజర్
February 01, 2020ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కేంద్ర వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ సర్కారు దృష్టిపెట్టింది. ఆర్థికమాంద్యం నీలినీడలు బడ్జెట్‌పై ఎంత ప్రభావం చూపుతాయి? పన్నుల వాటా ఎంతవరకు తగ్గుతుంది? అందులో తెలంగా...
క్రీడాకారులకు పూర్తి సహకారం: మల్లారెడ్డి
January 14, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. మర్రి లక్ష్మణ్...
తాజావార్తలు
- 'కుట్రతోనే రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ జాప్యం'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు
ట్రెండింగ్
- మహిళలూ.. ఫైబర్ ఎక్కువ తినండి ఎందుకంటే..?
- కృతిసనన్ కవిత్వానికి నెటిజన్లు ఫిదా
- ఆర్మీ ఆఫీసర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో
- సంక్రాంతి విజేత ఒక్కరా..ఇద్దరా..?
- జవాన్లతో వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్..వీడియో
- తెలుగు రాష్ట్రాల్లో 'రెడ్' తొలి రోజు షేర్ ఎంతంటే..?
- గెస్ట్ రోల్ ఇస్తారా..? అయితే రెడీగా ఉండండి
- కీర్తిసురేశ్ లుక్ మహేశ్‌బాబు కోసమేనా..?
- పూజా కార్యక్రమాలతో ప్రభాస్ 'సలార్' షురూ
- నాగ్-చిరు సంక్రాంతి సెలబ్రేషన్స్