బుధవారం 21 అక్టోబర్ 2020
teachers | Namaste Telangana

teachers News


ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం

October 17, 2020

బషీర్‌బాగ్‌ : మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితం అందరికీ ఒక సందేశమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వివరించినట్లు లీడ్‌ ఇండియా-2020 జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌బీ...

ఇంటి ముందే స్కూల్‌.. స్మార్ట్‌ఫోన్‌‌, నెట్‌వర్క్‌తో ప‌నిలేదు!

October 05, 2020

క‌రోనా మ‌హ‌మ్మారి పిల్ల‌ల‌ను విద్య‌కు దూరం చేసింది. విద్యార్థుల‌ భ‌విష్య‌త్తు గురించి ఆలోచించి ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు ఉపాధ్యాయులు. కానీ ఈ స‌దుపాయం అందికీ అందుబాటులో లేదు. ప‌ట్ట‌ణం, న‌...

రాజస్థాన్‌లో హింసాత్మకంగా ఉపాధ్యాయ ఆందోళనలు

September 27, 2020

జైపూర్‌ : రాజస్థాన్‌లో ఉపాధ్యాయ నియామకాల్లో రిజర్వ్ చేయని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఉదయపూర్‌లోని ఖేవారాలో నిరసనకారులు కొండలను స్...

గెస్ట్‌ టీచర్లను కొనసాగించండి

September 23, 2020

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ను కోరిన సంఘంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీసీ గురుకులాల్లో గెస్ట్‌ టీచర్లను కొనసాగించే విషయంలో చొరవ తీసుకోవాలని బీసీ గురుకుల గెస్ట్‌ ...

బీసీ గురుకుల గెస్ట్ టీచ‌ర్స్‌ను కొన‌సాగించాలి : వినోద్ కుమార్‌

September 22, 2020

హైద‌రాబాద్ : సాంఘీక, గిరిజన, మైనారిటీ సంక్షేమం, జనరల్ గురుకుల పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లుగానే మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో కూడా గెస్ట్ టీచర్స్ లను కొనసాగించాలని, ఈ విషయంలో చొరవ త...

జీతం పొందేందుకు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మ‌హిళా టీచ‌ర్స్‌

September 22, 2020

ల‌క్నో : జీతాలు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే కాకుండా త‌మ‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేస్తున్న‌ట్లు మ‌హిళా ఉపాధ్యాయులు పాఠ‌శాల యాజ‌మాన్యంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది...

వారంలో 31 వేల అసిస్టెంట్ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ

September 20, 2020

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్య‌ర్థుల‌కు ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది. వారంలో 31 వేల‌కు పైగా అసిస్టెంట్ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని యూపీ సీఎం య...

జిల్లాలో 54 మంది.. ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక

September 18, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  ఈ ఏడాది జిల్లాలో 54మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం మండలాల వారీగా 2020సంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఎంపికైన వారిని జిల్లా విద...

ప్యూన్ ఉద్యోగానికి బీటెక్, ఎంబీఏల క్యూ..

September 17, 2020

రాయ్ పూర్ : నిరుద్యోగం ఎంతగా పెరిగిపోయిందో ఛత్తీస్‌గఢ్ లో ప్యూన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన బీటెక్, ఏంబీఏ గ్రాడ్యుయేట్లను చూస్తే అర్థమవుతుంది. ఎంతో కష్టపడి గొప్ప చదువులు చదివినా ఉన్నత ఉద్యోగాలు లభిం...

కష్టపడి ఆన్‌లైన్‌ క్లాస్‌ చెబుతున్న టీచర్‌కు క్యూట్‌గా కృతజ్ఞతలు..!

September 17, 2020

ఢాకా: కరోనా మహమ్మారి వల్ల విద్యావ్యవస్థ ఆన్‌లైన్‌గా మారిపోయింది. టీచర్లు రకరకాల ప్రయోగాలు చేస్తూ క్లాస్‌లు చెబుతున్నారు. తాము ఎదురుగా లేకున్నా విద్యార్థులకు పాఠాలు అర్థం చేయించేందుకు నిత్యం శ్రమిస్...

21 నుంచి బడికి 50% టీచర్లు

September 12, 2020

20 వరకు వర్క్‌ఫ్రం హోమ్‌.. ఉత్తర్వులు జారీహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాఠశాలలు, కాలేజీల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకుల హాజరుపై రాష్...

ప్రైవేటు టీచర్లకు ప్రతి నెలా జీతాలివ్వాలి

September 07, 2020

అవసరమైతే విద్యాచట్టం సవరణకు సిఫార్సురాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్...

ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి : వినోద్ కుమార్

September 06, 2020

హైదరాబాద్ : గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్,  ప్రొఫెసర్స్ కు, ప్రైవేట్ నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రతి నెలా జీతాలు చెల్లించాలి. వారిని  కాపాడుకోవాల్సిన...

జ్ఞానపునాదులు వేసేది మీరే!

September 06, 2020

ఉపాధ్యాయులపై రాష్ట్రపతి ప్రశంసలుఉత్తమ టీచర్లకు జాతీయ పురస్కారాల ప్రదానం ...

ఉత్తమ అధ్యాపకుల జాబితా విడుదల

September 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉపాధ్యాయ దినోత్సవం సంర్భంగా సంగీత, నృత్య కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న నలుగురిని ఉత్తమ టీచర్లుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ప్రకటించారు. ప్రభుత్వ జూనియర్‌ కా...

టీచర్లు దేశ నిర్మాతలు ..గవర్నర్‌ తమిళిసై

September 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉపాధ్యాయులు దేశ నిర్మాతలని, దేశాన్ని నడిపించే నాయకులను తయారుచేస్తారని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. టీచర్ల నిస్వార్థ సేవ వల్లే విద్యార్థులు తమ సామర్థ్యాన్ని గ్రహ...

ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యున్నతం: వెంకయ్య

September 05, 2020

న్యూఢిల్లీ : ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులు పోషించే పాత్ర అత్యంత కీలకమని, అందుకే భారతీయ సంప్రదాయం ‘ఆచార్య దేవోభవ’ అని చెప్పి తల్లిదండ్రులతో సమానంగా గురువులను గౌరవించడాన్ని నేర్పించిందని ఉపరాష్ట్...

ఉపాధ్యాయ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు : కేటీఆర్

September 05, 2020

హైద‌రాబాద్ : ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ర్టంలోని ఉపాధ్యాయులంద‌రికీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. విద్యార్థులు తమ సామర్థ్యాన్ని సాకారం చేసుకునే దిశగా చేసే ప్రయాణంలో ఉపాధ్...

టీచర్స్ డే : దర్శకులకి ధన్యవాదాలు తెలిపిన మెగా హీరో

September 05, 2020

ముకుంద సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ సక్సెస్ ఫుల్‌ హీరో అనిపించుకుంటున్నాడు. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నాడు. అయితే ఈ రోజు గురు పూజోత్సవ...

గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మహేష్‌

September 05, 2020

సూపర్ స్టార్ మహేష్‌ బాబు పండుగలు లేదంటే ప్రత్యేక రోజులకి తన ట్విట్టర్ ద్వారా విషెస్ అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్పెషల్ ట్వీట్ పెట్టారు. నేర్చుకోవడానికి హ...

ఉపాధ్యాయుల సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం: మ‌ంత్రి స‌బిత‌‌

September 05, 2020

హైద‌రాబాద్‌: విద్యా‌ర్థుల భ‌విష్య‌త్తు కోసం పాటుప‌డుతున్న ఉపాధ్యాయుల సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా మంత్రి శుభాకాంక్ష‌లు తెలిప...

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు : మ‌ంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

September 04, 2020

హైద‌రాబాద్ : భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర విలువైంది. విద్యార్థుల భవిష్యత్తు దిశా నిర్దేశకులు ఉపాధ్యాయులేనని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి  అల్లోల ఇంద్ర‌...

454 మంది ఉపాధ్యాయుల భ‌ర్తీకి ఎన్‌వీఎస్ నోటిఫికేష‌న్‌

September 04, 2020

ఢిల్లీ : కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 454 మంది ఉపాధ్యాయుల భ‌ర్తీకి న‌వోద‌య విద్యాల‌య స‌మితి(ఎన్‌వీఎస్‌) నోటిఫికేష‌న్ జారీ చేసింది. అర్హులైన అభ్య‌ర్థుల నుండి ద‌ర‌ఖాస్తుల‌ను ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానించింద...

నెయిల్‌పాలిష్ మీద జ‌వాబులు.. ప‌రీక్ష‌ల్లో కాపీ కొడుతూ దొరికిపోయారు!

August 29, 2020

ప‌రీక్ష‌లు అన‌గానే స్టూడెంట్స్‌కు గుండెల్లో ద‌డ‌. చ‌ద‌వ‌ని స్టూడెంట్స్‌కి ఎక్క‌డ ఫెయిల్ అవుతారో అని భ‌యం. చదివే స్టూడెంట్స్‌కు ఎక్క‌డ ఫ‌స్ట్ ర్యాంక్ రాదో అన్న భ‌యం. ఇలా చ‌దివేవాళ్లు, చ‌ద‌వ‌ని వాళ్ల...

తొలిరోజు వర్క్‌షీట్ల డౌన్‌లోడ్‌

August 28, 2020

అటెండెన్స్‌పై టీచర్లకు అవగాహనహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వచ్చేనెల 1 నుంచి ప్రారంభంకానున్న విద్యాసంవత్సరానికి సన్నద్ధం అయ్య...

నీట్-జేఈఈ పరీక్ష వాయిదా వద్దు : ప్రధానికి అధ్యాపకులు వినతి

August 27, 2020

న్యూఢిల్లీ : నీట్-జేఈఈ పరీక్షను ఆలస్యం చేయవద్దని, వాయిదా వేయవద్దని పెద్ద సంఖ్యలో అధ్యాపకులు కోరుకుంటున్నారు. ఈ మేరకు భారత, విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి 150 మంది ఉపాధ్యాయులు ప్రధానమంత్రి నరేంద్ర మోద...

బిహార్‌ ప్రభుత్వ నిర్ణయంతో ముందస్తుగా టీచర్స్ డే

August 19, 2020

పాట్నా : బిహార్ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల జీతాలను పెంచుతూ నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల వేళ టీచర్లకు నితీష్ పెద్ద బహుమతే ఇచారు. ఇక్కడ ప్రభుత్వం కాంట్రాక్టు ఉపాధ్యాయుల జీతం 22 శ...

టీచర్లకు డిజిటల్‌ శిక్షణ

August 12, 2020

జిల్లాల్లో సబ్జెక్టుల వారీగా గ్రూపుల ఏర్పాటు సాంకేతిక...

విద్యార్థులందరికీ వైద్యపరీక్షలు

August 08, 2020

కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో హెల్త్‌ప్రొఫైల్‌హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులంద...

కూరగాయల వ్యాపారులుగా మారుతున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయులు

July 16, 2020

ముంబై : మాయదారి కరోనా వచ్చి మధ్యతరగతి, పేదల కడుపు మీద కొట్టింది. దేశవ్యాప్తంగా కొన్నికోట్ల మంది ప్రైవేట్‌ ఉద్యోగులు నేడు ఉపాధి కోల్పోయి రోజువారి కూలీలుగా మారారు. కూరగాయలు, పాలు, పండ్లు విక్రయిస్తూ ...

టీచర్లలో ఆంగ్ల విశ్వాసం

July 11, 2020

ఇంగ్లిష్‌ శిక్షణతో పెరుగుతున్న నమ్మకంనాణ్యమైన విద్యాబోధనకు ఎస్జీటీలు సన్నద్ధంవచ్చే రెండేండ్లలో  10 వేల మందికి శిక్షణ...

తెలుగు టీచర్లు పీవీ చలవే

July 06, 2020

పుట్టిన గడ్డ అంటే ప్రాణం.. మాతృభాష అంటే అభిమానం.. ఉర్దూ వ్యాప్తితో తెలుగుకు పట్టిన తెగులును తొలగించాలన్న కోరిక పీవీలో బలంగా ఉండేది. తెలంగాణలో అప్పటిదాకా నిజాం సంస్థానంలో ఉర్దూకే ప్రాధాన్యం, ఆ తర్వా...

నకిలీ టీచర్ల నుంచి రూ.900 కోట్ల రికవరీ

July 02, 2020

లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రాథమిక విద్యాశాఖలో మోసపూరితంగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కేసులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ విద్యాపత్రాలతో ఉద్యోగాలు పొంది...

ప్రైవేట్‌ బోధన సిబ్బంది కష్టాలను ప్రభుత్వం గుర్తించాలి : పవన్‌

June 29, 2020

అమరావతి : ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న బోధన సిబ్బందిపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని, వీరిని ప్రభుత్వం గుర్తించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. గత నాలుగు నెలలుగా జీతాలు లేక ప్...

టీచర్ల ఫొటోలు మార్ఫింగ్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన స్టూడెంట్స్‌

June 27, 2020

గోవా : గోవా రాజధాని పనాజీలోని పాంజిమ్‌ ప్రాంతంలో విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పే టీచర్ల ఫొటోలు తీసి, వాటికి అవమానకర రాతలు జత చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. గమనించిన స్కూల్‌ యాజమాన...

టీచర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు యూపీ సర్కారు ఆదేశాలు!

June 27, 2020

లక్నో: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలు, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ స్కూళ్లలోని టీచర్ల సర్టిఫికెట్లను క్షుణ్నంగా పరిశీలించాలని ఉత్తరప్రదేశ్‌ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేయాలం...

ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు రంగంలోకి టీచ‌ర్లు

June 20, 2020

పంజాబ్ : ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు పంజాబ్ రాష్ర్ట ప్ర‌భుత్వం.. 40 మంది ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌ను రంగంలోకి దింపింది. క‌పుర్తాలా జిల్లాలోని ఫ‌గ్వారాలోని చెక్ పోస్టుల వ‌ద్ద రాత్రి 9 గంట‌ల నుంచి తెల్ల...

2003-డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్‌ విధానం

June 13, 2020

సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మార్చే అవకాశం ఉపాధ్యాయుల వివరాల సేకరణ పూర్తిఉమ్మడి వరంగల్‌ జిల్లాలో   300 మందికి లబ్ధినెల్లికుదురు : నాటి సీమాంధ్ర పాలకుల...

జీవో 3 రద్దుపై సుప్రీంకు

June 10, 2020

గిరిజన టీచర్ల రిజర్వేషన్ల రద్దుపై రివ్యూ పిటిషన్‌ వేయాలిఅధికారులకు కేసీఆర్‌ ఆ...

నేర్చుకుంటూ.. నేర్పుతూ!

May 21, 2020

డిజిటల్‌ బోధనలో విద్యార్థుల దూకుడువిజయవంతమైన ‘లిటిల్‌ టీచర్స్‌' కాన్సెప్ట్‌ప్రభుత్వ స్కూళ్లవారీగా వాట్సాప్‌ గ్రూపులుఅన్ని జిల్లాలకు విస్తరించిన ఆన్‌లైన్‌ పాఠాలు

ఉపాధ్యాయులకు ఎస్‌సీఈఆర్టీ ఆన్‌లైన్‌ శిక్షణ

May 17, 2020

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ ఉత్తర్వుల మేరకు ఎస్‌సీఈఆర్టీ, ఎన్‌సీఈఆర్టీ సంస్థలు సంయుక్తంగా ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. ‘కొవిడ్‌ -19 మానసిక సంసిద్ధత’పై ని...

టీచర్ల ఇండ్లలోనే మూల్యాంకనం

May 10, 2020

న్యూఢిల్లీ, మే 9: సీబీఎస్‌ఈ పది, పన్నెండో తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్షల జవాబు పత్రాలను ఉపాధ్యాయులు తమ ఇంటిలోనే మూల్యాంకనం చేయనున్నారు. వారికి జవాబుపత్రాలను చేరవేయడానికి 3,000 స్కూళ్లను గుర్తిం...

టీచ‌ర్ల‌ను మ‌ద్యం షాపుల వ‌ద్ద ఉంచే నిర్ణ‌యం ర‌ద్దు...

May 07, 2020

నాగ్‌పూర్‌: మ‌హారాష్ట్రాలోని అకోలా జిల్లాలో క‌ళాశాల ఉపాధ్యాయుల‌ను మ‌ద్యం షాపుల వ‌ద్ద ఉంచే నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేశారు. సోమ‌వారం నుంచి రాష్ట్రంలో మ‌ద్యం దుకాణాలు తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిం...

కరోనా వీరనారి

April 07, 2020

తెలంగాణ అంగన్‌వాడీ టీచర్లకు నీతిఆయోగ్‌ ప్రశంసమంత్రి కేటీఆర...

ఇంటి వద్ద నుంచే మూల్యాంకనం

March 19, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బోర్డు పరీక్షల మూల్యాంకన మార్గదర్శకాల్లో మార్పులు చేసినట్టు కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్‌ (ఐసీఎస్‌ఈ)  ప్రకటించింది. ఎగ్...

పులి సంచారంతో స్కూల్‌కు వెళ్లని ఉపాధ్యాయులు

March 05, 2020

ఆదిలాబాద్‌ : జిల్లాలోని భీంపూర్‌ మండలం గొల్లఘాట్‌ శివారులో మళ్లీ  పులి సంచారం కనిపించింది. పులి సంచారంతో భయాందోళన చెందిన ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లడం లేదు. పదిహేను రోజులక్రితం పశువులపై పు...

ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు

February 27, 2020

జోగులాంబ గద్వాల: జిల్లాలోని మల్దకల్‌ జడ్పీ పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు పడింది. విద్యార్థినులతో భాస్కర్‌ అనే ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అసభ్యంగా మాట్లాడిన దృశ్యా...

పీఆర్సీ త్వరలోనే వస్తుంది

February 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: త్వరలోనే పీఆర్సీ వస్తుందని, కమిషన్‌ గడువు పెంపునకు పీఆర్సీ ప్రకటనకు సంబంధం లేదని, దీనిపై ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్ష...

ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు

February 10, 2020

కాసిపేట : వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టిన పోస్ట్‌తో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సస్పెండ్‌ చేశారు. ఇటీవల జిల్లాలో ‘ఈ టైం ట్రాక్‌ లైన్‌...

గ్రీన్ ఛాలెంజ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయులు..

January 31, 2020

కరీంనగర్ జిల్లా:  చెట్లు ఉంటే క్షేమం.. చెట్టులేకుంటే క్షామము. ఇంటింటా చెట్లు ఊరూరా వనం ! అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన...

బెస్ట్ టీచర్, హ్యూమనిస్ట్ అవార్డులకు దరఖాస్తులు..

January 30, 2020

హైదరాబాద్ : గ్రీన్‌ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న సామాజిక కార్యకర్తలను అవార్డులతో సన్మానించనున్నట్లు సొసైటీ చైర్మన్‌ బి.జ్య...

తాజావార్తలు
ట్రెండింగ్

logo