బుధవారం 03 జూన్ 2020
tamilisai soundararajan | Namaste Telangana

tamilisai soundararajan News


మంత్రి హరీశ్‌రావుకు గవర్నర్‌ తమిళిసై జన్మదిన శుభాకాంక్షలు

June 03, 2020

హైదరాబాద్‌ : మంత్రి హరీశ్‌రావుకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ ఈ సందర్భంగా స్పందిస్తూ... ప్రజా సేవ చేసేందుక...

గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

June 03, 2020

రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళిసైహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర...

అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం: గవర్నర్‌ తమిళిసై

June 02, 2020

హైదరాబాద్‌ : అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ, సంక్షేమ పథకాలలో సరికొత్త ఆవిష్కరణలతో దేశానికి దిక్సూచిలా మారి మిగతా అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శ ప్రాయమైందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అ...

అతిత్వరలో బంగారు తెలంగాణ

June 02, 2020

ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్‌ తమిళిసైహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గవర్నర్‌ తమిళిసై సౌం...

ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్‌ తమిళిసై

June 01, 2020

హైదరాబాద్‌: జూన్‌ 2న (రేపు) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మనమంతా ఐక్యతతో కృషిచేసి తెలంగాణను ఉత్తమ రాష్ట్...

త్వరలోనే వీసీల నియామకం

May 30, 2020

-వర్సిటీల బలోపేతానికి చర్యలు: గవర్నర్‌ తమిళిసైహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యూని ర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీ, ఇతర అధ్యాపక పో...

సీఎం, గవర్నర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

May 25, 2020

ఇంట్లోనే పర్వదినం జరుపుకోవాలి: సీఎం కేసీఆర్‌ పిలుపుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళి...

ఐదు ప్రైవేటు వర్సిటీలకు ఆమోదం

May 21, 2020

ఫైల్‌పై సంతకం చేసిన గవర్నర్‌ తమిళిసై2020-21 విద్యా సంవత్సరం ప్రవేశాలు

గవర్నర్‌, సీఎం మే డే శుభాకాంక్షలు

May 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని కార్మికలోకానికి, శ్రమజీవులందరికీ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, సీఎం కే చంద్రశేఖర్‌రావు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రజలంతా ...

కరోనా వేళ ‘కనెక్ట్‌ చాన్స్‌లర్‌'

April 28, 2020

వర్సిటీల విద్యార్థుల కోసం గవర్నర్‌ తమిళిసై వేదికహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థుల్లోని సృజనాత...

అంబేద్కర్‌ ఆశయాలే ఆదర్శం

April 15, 2020

రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకల్లో వక్తలుఇండ్లలో, కార్యాలయాల...

అంబేద్కర్‌ మార్గం అనుసరణీయం

April 14, 2020

రాజ్యాంగనిర్మాతకు గవర్నర్‌, సీఎం నివాళిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా గవర్...

ఏసు బోధనల మననంతో సేవాభావం

April 13, 2020

క్రైస్తవులకు గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ ఈస్టర్‌ శుభాకాంక్షలుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈస్టర్‌ సం దర్భం...

ఆన్‌లైన్‌ బోధనకు వర్సిటీలు

April 07, 2020

సిద్ధమవుతున్న అధికారులువిద్యాసంవత్సరం నష్టపోకుండా పకడ్బందీ...

దీపాల వెలుగుతో ఐక్యత

April 05, 2020

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాధిని తరిమికొట్టడంలో జాతి సమైక్యతను చాటేలా ఆ...

దీపాల వెలుగుతో ఐక్యత: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

April 04, 2020

 హైదరాబాద్ : కరోనా వ్యాధిని తరిమికొట్టడంలో జాతి సమైక్యతను చాటేలా ఆదివారం రాత్రి దీపాలను వెలిగించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ...

గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌

April 03, 2020

హైదరాబాద్‌: రాష్ర్టాల, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌, ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, ...

గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ

April 01, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో ఈ సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, హెల్త...

సింగరేణి విరాళం 8.5 కోట్లు

March 29, 2020

-‘శ్రీచైతన్య’ రూ. కోటి.. ఐకియా 2.6 కోట్ల యూరోలు-కరోనాపై పోరుకు గవర్నర్‌ తమి...

గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌

March 28, 2020

-కరోనా నియంత్రణ చర్యలపై ఆరాతీసిన రాంనాథ్‌ కోవింద్‌-తెలంగాణ చర్యలను వివరించ...

ఆయురారోగ్యాలతో ఉండాలి

March 24, 2020

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, సీఎం కే చంద్రశేఖర్‌రావు ఉగాది పర్వ...

సమిష్టి కృషితో కరోనాకు చెక్‌

March 21, 2020

జనతా కర్ఫ్యూ పాటించండిగవర్నర్‌ తమిళిసై పిలుపుహైద...

ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: గవర్నర్‌ తమిళిసై

March 20, 2020

హైదరాబాద్‌: ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనా వైరస్‌  ప్రబలకుండా అరికట్టగలమని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. పౌరులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్...

కిడ్నీ సమస్యపై అప్రమత్తంగా ఉండాలి : గవర్నర్‌

March 12, 2020

హైదరాబాద్‌ : సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ వైద్య కళాశాలలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి కళాశాలను చాలా అభివ...

అగ్రగామి తెలంగాణ

March 07, 2020

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం స్వల్పకాలంలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. ...

సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత : గవర్నర్‌

March 06, 2020

హైదరాబాద్‌ : పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని సంకల్పించి సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశాల సందర...

సీఎం కేసీఆర్‌ కృషితో ప్రగతిపథంలో తెలంగాణ : గవర్నర్‌

March 06, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి సభలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర...

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

March 06, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. సభకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గు...

ధైర్యమే ఆయుధం

March 06, 2020

సుల్తాన్‌బజార్‌: నేటితరం మహిళలు, యువతులు, విద్యార్థినులు ధైర్యంగా ముందుకుసాగాలని, ధైర్యమే ఆయుధమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ సిటీపోలీస్‌, షీ టీమ్స్‌, భరోసా కేంద...

ఉద్యోగం మహిళల అతిపెద్ద విజయం

March 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహిళలు ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదని, ప్రతి అం శాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ పిలుపునిచ్చారు. మహిళ లు ఉద్యోగాలు చేయడం అతిపెద్ద విజయమని చెప్ప...

గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ

March 04, 2020

హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. గవర్నర్‌ను సీఎం కేసీఆర్‌ కలిసి బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ...

నేటినుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

February 26, 2020

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణకు తలమానికమై ఆధ్యాత్మిక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభంకానున్నాయి. మార్చి 7 వరకు నిర్...

గవర్నర్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు

February 21, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. లక్షల మంది శివభక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి...

‘టీనేజ్‌ టెంప్టేషన్స్‌' సదస్సు పోస్టర్‌

February 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ టీనేజ్‌ టెంప్టేషన్స్‌పై మార్చి నుంచి ప్రారంభించే అవగాహన శిబిరాల పోస్టర్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ బుధవారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. స్ఫ...

సంప్రదాయ ఆహారమే మంచిది : గవర్నర్‌

February 19, 2020

హైదరాబాద్‌ : తార్నాకలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా నేషనల్‌ న్యూట్రిషన్‌ సర్వేను గవర్నర్‌ ప్రారంభించారు. అనంతరం గవర్నర్‌ మా...

ప్రజలందరి ఆరోగ్యాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు

February 15, 2020

హైదరాబాద్‌: ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని గవర్నర్‌ తమిళిసై తెలిపారు. నగరంలోని హోటల్‌ తాజ్‌కృష్ణలో కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ తెలంగాణ వార్షిక సదస్స...

సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

February 07, 2020

ములుగు : మేడారంలో వనదేవతలను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. వనదేవతలను దర్శించుకున్న ఇద్దరు గవర్నర్లు.. అమ్మవార్లకు నిలువెత్తు ...

పెళ్లైందని చదువు ఆపొద్దు : గవర్నర్‌ తమిళిసై

February 05, 2020

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీలోని ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఇవాళ ఐదో స్నాతకోత్సవం జరిగింది. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ హాజర...

రాష్ట్రంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌

February 05, 2020

హెల్త్‌ డెస్క్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని కేర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓ ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. రొమ్ము, గర్భాశయ ము...

క్యాన్సర్‌ పెయిన్‌ఫుల్‌ వ్యాధి : గవర్నర్‌ తమిళిసై

February 04, 2020

హైదరాబాద్‌ : కేర్‌ ఆస్పత్రిలో క్యాన్సర్‌ ఉచిత స్క్రీనింగ్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. క్యాన్సర్‌ అనేది పెయిన్‌ఫుల్‌ వ్యాధి అని పేర్కొ...

తెలంగాణలో మైక్రోస్కోప్‌లు!

February 04, 2020

మాదాపూర్‌: మనదేశంలో మైక్రోస్కోప్‌లు పెద్దఎత్తున దిగుమతి అవుతున్నాయని, వాటిని తెలంగాణలోనే తయారుచేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆకాంక్షించారు. మైక్రోస్కోప్‌ వంటి సాధారణ పరికరం ద్వారా  వ్య...

ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీలో మరో విప్లవం

February 02, 2020

నమస్తే తెలంగాణ, హెల్త్‌ డెస్క్‌: శ్వాసకోశ వ్యాధులకు ఓపెన్‌ సర్జరీ అవసరం లేకుండా చిన్న గాటుతోనే చికిత్సలు అందించగలుగుతుంది ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీ. ఇందులో ఇప్పుడు మరో ముందడుగు పడింది. దేశంలోనే మొదట...

ఫోరెన్సిక్‌ సైన్స్‌ కీలకం

January 31, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సాధారణ వైద్యం మనుషుల ప్రాణాలు కాపాడితే.. ఫోరెన్సిక్‌ సైన్స్‌ న్యాయాన్ని కాపాడుతుందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. గురువారం అపోలో వైద్యకళాశా...

సుపరిపాలనలో తెలంగాణ టాప్‌

January 27, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజలకు పారదర్శకంగా పరిపాలనను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకరీతిలో పాలనాసంస్కరణలను అమలుచేస్తున్నదని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. సుపరిపాలన...

వివేకానందుడు, నేతాజీ ఆదర్శం

January 24, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: యువతకు వివేకానందుడు, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ ఆదర్శమని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. వారి స్ఫూర్తితో తమ లక్ష్యాలను సాధించాలని, దేశాన్ని, సంస్కృతి సం...

నిస్సహాయులను ఆదుకోండి

January 23, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రెడ్‌క్రాస్‌ సొసైటీలో చేరి నిస్సహాయులకు సాయంచేయడానికి ముందుకురావాలని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఐటీ, కార్పొరేట్‌ సంస్థలకు పిలుపునిచ్చారు. ఐటీ ప్రొఫె...

డయాలసిస్‌ సేవలు భేష్‌

January 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లో కిడ్నీ డయాలసిస్‌ సేవలను ప్రభుత్వ ఉచితంగా అందించడం అభినందనీయమని  గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. తెలంగాణ నెఫ్రాలజీ సొసైటీ ఆధ్వర్యం...

పల్స్‌పోలియో సక్సెస్‌

January 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చేపట్టిన పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతమైంది. 35,93,121 మంది చిన్నారులకు వైద్యసిబ్బంది పోలియో చుక్కలను వేశారు. 38,36,505 మంది చిన్నారులకు చుక్...

భారతీయతను చాటేవి ఆలయాలు

January 18, 2020

శంషాబాద్‌: దేశంలోని పవి్రత్ర దేవాలయాలు ఆధ్యాత్మిక వైభవాన్ని, భారతీయతను చాటుతాయని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం నర్కుడ పరిధిలోని ...

తెలంగాణలో పెరిగిన ఓటరు చైతన్యం

January 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలగాణ: ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో ఓటు చైతన్యం ఎక్కువగా ఉన్నదని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. తెలంగాణ స్థానికసంస్థల ఎన్నికల్లో పోలింగ్‌ దాదాపు 90 శాతం నమోదుకావడ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo