శుక్రవారం 29 మే 2020
tamil nadu | Namaste Telangana

tamil nadu News


తమిళనాడులో 20వేలు దాటిన కరోనా కేసులు

May 29, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20వేల మార్క్‌ దాటింది. శుక్రవారం కొత్తగా 874 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో ఇప్పటి వరకు వైరస్‌ సోకిన వారి సంఖ్య 20,246...

13 నెమళ్లు మృతి.. రైతు అరెస్ట్‌

May 28, 2020

చెన్నై : తమిళనాడు పుడుకొైట్టె జిల్లాలోని అరైమలం గ్రామంలో 13 నెమళ్లు మృతి చెందాయి. ఓ రైతు తన వరి పంట పొలాన్ని ఎలుకలు, ఇతర కీటకాలు, జంతువుల నుంచి కాపాడుకునేందుకు.. పొలం చుట్టూ విష గుళికలు చల్లాడు. ఈ ...

లాక్‌డౌన్‌లో లాఠీ పట్టి

May 27, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై యుద్ధంలో భారత సీనియర్‌ ఫుట్‌బాలర్‌ ఇందుమతి కతిరేసన్‌ ముందుండి పోరాడుతున్నది. లాక్‌డౌన్‌ కారణం గా సహచరులు ఇండ్లకే పరిమితమైనా..తాను మా త్రం పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న...

ఆమెకు 9, అతనికి 14.. అత్యాచార యత్నం.. ఆపై హత్య

May 26, 2020

చెన్నై : ఆ చిన్నారి వయసు తొమ్మిదేళ్లు.. అతని వయసు 14 ఏండ్లు. అభం శుభం తెలియని ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి.. అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలుడి అత్యాచార యత్నాన్ని చిన్నారి తీవ్రంగా ప్రతిఘటించిం...

దేశీయ విమానాలకు అనుమతించని మూడు రాష్ర్టాలు!

May 24, 2020

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తర్వాత దేశంలో విమానాల రాకపోకలకు అంతా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు రేపటి నుంచి విమానాలు చక్కర్లు కొట్టనున్నాయి. అయితే మూడు రాష్ర్టా...

కిలో వెయ్యి నుంచి రూ.70-80కి పడిపోయిన దుస్థితి

May 23, 2020

తమిళనాడు : సమ్మర్‌లో లభించే పూలల్లో మల్లె పువ్వులదే అగ్రస్థానం. తమిళనాడుకు చెందిన మధురై రైతులు మల్లెపూల సాగును ఎక్కువగా చేపడుతుంటారు. ప్రతీ ఏడాది కిలో మల్లెపూలు రూ. వెయ్యి నుంచి రూ. 3 వేల వరకు డిమా...

అక్కడ కోయంబేడులింకులతో పెరుగుతున్న కరోనా కేసులు

May 22, 2020

చెన్నై:  తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కోయంబేడు లింకులతో  పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది.శుక్రవారం 786 మందికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధార...

మా రాష్ర్టానికి విమానాలు ఇప్పుడే వద్దు

May 22, 2020

న్యూఢిల్లీ: రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో నెలాఖరు వరకు మిమానాలు నడపకూడదని తమిళనాడు సర్కార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను ప్రారంభిస్...

బిర్యానీ కోసం కరోనా బాధితులు ఆర్డర్‌.. ఐసోలేషన్‌ వార్డులో అలర్ట్‌

May 21, 2020

చెన్నై : ఓ నలుగురు కరోనా బాధితులు.. బిర్యానీ కోసం ఆర్డర్‌ చేశారు. బిర్యానీతో డెలివరీ బాయ్‌ ఆస్పత్రికి చేరుకోగానే ఐసోలేషన్‌ వార్డు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తమిళనాడులోని సేలం ప్రభుత్వ ఆస్పత్ర...

తమిళనాడులో కొత్తగా 743 కరోనా కేసులు

May 20, 2020

చెన్నై: తమిళనాడులో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం కొత్తగా 743 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,191కు చేరింది. తాజాగా కర...

నాలుగు రోజుల పసికందును చంపిన తండ్రి

May 18, 2020

చెన్నై : ఆ చిన్నారి చేసిన పాపం.. ఆడబిడ్డగా పుట్టడమే. పురుడు పోసుకున్న నాలుగు రోజులకే ఆ బిడ్డను తండ్రి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు మధురైలోని సోలవందన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకోగా ఆలస...

తమిళనాడులో ఒక్కరోజే 477 కరోనా పాజిటివ్‌ కేసులు

May 16, 2020

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు నేడు ఒక్కరోజే 477 నమోదయ్యాయి. ఒక్క చెన్నైలోనే 332 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,585కు చేరుకు...

రైళ్లు నడపడాన్ని వ్యతిరేకించిన నలుగురు సీఎంలు

May 12, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా నిలిపివేసిన రైళ్లను ఇప్పట్లో ప్రారంభించవద్దని నాలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల...

మే 31వ తేదీ వ‌ర‌కు రైళ్లు న‌డ‌పద్దు: త‌మిళ సీఎం

May 11, 2020

చెన్నై:  మే 31వ తేదీ వ‌ర‌కు ప్యాసింజ‌ర్ రైలు స‌ర్వీసులు తిర‌గ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నామ‌ని త‌మిళ‌నాడు సీఎం ప‌ల‌నిస్వామి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో తెలిపారు. క‌రోనావైర‌...

తమిళనాడు సర్కార్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్‌

May 08, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 600 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 6,009కు పెరిగింది.  తమిళనాడులో మొత్తం మద్యం దుకాణాలను ...

రిటైర్మెంట్ వ‌య‌స్సు పెంచిన త‌మిళనాడు ప్ర‌భుత్వం...

May 07, 2020

చెన్నై: త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప‌ద‌వి విర‌మ‌ణ వ‌య‌స్సును 58 సంవ‌త్స‌రాల నుంచి 59 సంవ‌త్స‌రాల‌కు పెంచింది. ప్ర‌భుత్వంలో ప‌నిచేసే ఉద్యోగులు, ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు, గ‌వ‌ర్న‌మెంట్ ఎయిడెడ్ పాఠ‌శాల ఉపాధ్య...

తమిళనాడులో విజృంభిస్తోన్న కరోనా

May 05, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 508 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4058కు చేరుకున్నది. చెన్నైలో బాధితుల సంఖ...

చెన్నైలో ఒక్కరోజే 174 కేసులు నమోదు

May 02, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి  విజృంభిస్తోంది.  రాష్ట్రంలో  శనివారం మరో 231 మందికి    కోవిడ్‌-19  పాజిటివ్‌గా    నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య...

ఆరోగ్యపరీక్ష జరిగిన తరువాతే తమిళనాడులోకి అనుమతి

May 01, 2020

చెన్నై: లాక్‌డౌన్‌ సమయంలో ఇతర రాష్ర్టాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ రాష్ట్ర సర...

వనభోజనం చేసిన 10 మంది యువకులు అరెస్ట్

April 29, 2020

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 10 మంది కుర్రాళ్ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటు చేసుకున్న‌ది. రెండు నెల‌ల నుంచి ఇంట్లోనే ఉండి విసుగు చెందిన వీరంతా ఒక ప్లాన్ వేసుకున్న...

తల్లి కోసం 2,346 కి.మీ. బైక్‌ ప్రయాణం.. కానీ

April 28, 2020

చెన్నై : ఓ కుమారుడు తన తల్లి కోసం 2,346 కిలోమీటర్ల మేర బైక్‌ ప్రయాణం చేశాడు. కానీ తల్లి వద్దకు వెళ్లేందుకు తమిళనాడు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గుజరాత్‌ నుంచి తమిళనాడు వరకు మండుటెండలో తల్లి కోసం ప్రయ...

తమిళనాడులో 2వేలకు చేరువలో కరోనా కేసులు

April 27, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. కొత్తగా 52 మందికి కరోనా ఉన్నట్లు తేలడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,937కు చేరింది. గడచిన 24 గంటల్లో 7,176 శాంపిల్స్‌ టెస్ట్‌ చేశారు. ఇవాళ ...

మహిళా సీఐ కి కరోనా

April 26, 2020

తమిళనాడు-చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతంలోని సుమారు 30 కిలోమీటర్ల దూరం లోని వానియంబడిలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో కుప్పం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వానియంబడి తాలూకా పోలీస్ స్టేష...

చివరి కోరిక తీర్చండి.. ప్రభుత్వానికి వైద్యుడి భార్య విజ్ఞప్తి

April 22, 2020

తమిళనాడు : చెన్నైకి చెందిన న్యూరోసర్జన్‌ డా. సైమన్‌ హెర్క్యూలస్‌(55) కరోనా వైరస్‌పై పోరాటంలో మృతిచెందాడు. తన చికిత్స చేస్తున్న రోగుల ద్వారా కోవిడ్‌-19 వ్యాధికి గురై చనిపోయాడు. అంతిమ సంస్కరాలు నిర్వ...

తమిళనాడుకు తెలంగాణ బియ్యం

April 20, 2020

వరంగల్‌ నుంచి గూడ్స్‌ ద్వారా చెన్నైకి ఖిలావరంగల్‌: వరంగల్‌ నుంచి తమిళనాడుకు భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో స...

తమిళనాడులో 30 వరకు లాక్‌డౌన్‌

April 14, 2020

చెన్నై: తమిళనాడులో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు సీఎం కే పళనిస్వామి సోమవారం ప్రకటించారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పుదుచ్చేరిలోను లాక్‌డౌన్‌ను ఈనెల ...

తమిళనాడులో కొత్తగా 106 కరోనా కేసులు

April 12, 2020

చెన్నై: తమిళనాడులో ఈ రోజు కొత్తగా 106 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 90 మందికి ఒకే వ్యక్తి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందిందని తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలారాజేశ్‌ ట్వీట్‌ చేశారు. రాష్ట...

తమిళనాడులో తెలుగు రైతులకు తీవ్ర నష్టం

April 06, 2020

  తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హెచ్ శేట్టిపల్లి,కుందుమారనపల్లి ప్రాంతాల్లో తెలుగు రైతులు తీవ్రంగా నష్టపోయారు. లాక్ డౌన్ వల్ల 250 ఏకరాల్లోని పంట నేలపాలు చేయాల్సి వస్తున్నదని వారు వాపోత...

తమిళనాడులో తెలుగు రైతులకు తీవ్ర నష్టం

April 04, 2020

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హెచ్ శేట్టిపల్లి,కుందుమారనపల్లి ప్రాంతాల్లో తెలుగు రైతులు తీవ్రంగా నష్టపోయారు. లాక్ డౌన్ వల్ల 250 ఏకరాల్లోని పంట నేలపాలు చేయాల్సి వస్తున్నదని వారు వాపోతున్నారు. 150 ఎక...

కూల్‌డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌.. ఇద్దరు మృతి

April 04, 2020

చెన్నై : లాక్‌డౌన్‌ కారణంగా ఆయా రాష్ర్టాలు మద్యం షాపులను మూసేశాయి. దీంతో మందు బాబులు నరకం చూస్తున్నారు. మద్యానికి బానిసైన వారు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఆ కిక్‌ కోసం ఏవేవో ప్రయత్నాలు చేసి ప్రాణాల ...

కరోనా ఉందని అనుమానం.. కూలీ ఆత్మహత్య

April 02, 2020

తమిళనాడు: కరోనా ఉందంటూ స్థానికులు అనుమానించడంతో ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు మధురైలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి కేరళలో వలస కూలీగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో కేరళలో ఉపా...

మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో 45 మందికి పాజిటివ్‌

March 31, 2020

చెన్నై : తమిళనాడు నుంచి మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో 45 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా వచ్చిందని ఆ రాష్ట్ర హెల్త్‌ సెక్రటరీ బీలా రాజేష్‌ తెలిపారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ల...

కరోనా కారణంగా వచ్చాడు.. ప్రియురాలి తండ్రి చేతిలో హత్య

March 31, 2020

చెన్నై : ఓ యువకుడు కరోనా కారణంగా తన సొంతూరుకి వచ్చాడు. ప్రియురాలి తండ్రి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని మొరప్పన్‌తంగల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. మొరప్పన్‌తంగల్‌ గ్రామానికి చెందిన...

కలెక్టర్‌ నివాసంలో చోరీ..

March 21, 2020

చెన్నై : తమిళనాడు కడలూరు కలెక్టర్‌ నివాసంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. నదియం గ్రామంలోని కలెక్టర్‌ నివాసంలోకి దొంగలు చొరబడి.. విలువైన బంగారు ఆభరణాలు, నగదును దొంగిలించారు. దీంతో కలెక్టర్‌ కుటుంబ...

తమిళనాడుకు కాబోయే సీఎం ఆయనే!

March 09, 2020

మధురై : తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంతే అని ఆ పార్టీ కోశాధికారి ప్రేమలత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న మధురైలోని 16 పిల్లర్‌ మండపం వద్ద డీఎండ...

మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు...

March 07, 2020

ఢిల్లీ: మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. లద్దాఖ్‌కు చెందిన ఇద్దరికి, తమిళనాడుకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొంది. బాధితులు ఇరాన్‌...

క్యాన్సర్‌ రోగులకు జుట్టు దానం

March 06, 2020

చెన్నై : క్యాన్సర్‌ రోగుల పట్ల తమిళనాడుకు చెందిన ఓ ప్రయివేటు కాలేజీ విద్యార్థినులు మానవతా దృక్పథం చూపించారు. క్యాన్సర్‌ నిర్ధారణ అయిన వెంటనే ఆ రోగులకు జుట్టును కట్‌ చేస్తారు. అలాంటి రోగులకు జుట్టు ...

తమిళనాడుకు తాగునీరు

March 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తమిళనాడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఆ రాష్ర్టానికి తాగునీటిని సరఫరా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్...

డీఎంకే ఎమ్మెల్యే మృతి

February 28, 2020

చెన్నై : డీఎంకే ఎమ్మెల్యే ఎస్‌. కథావరయణ్‌(58) మృతి చెందాడు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్‌.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్‌.. వేలూరు...

తమిళనాడులో 505 బంగారు నాణేలు లభ్యం

February 27, 2020

చెన్నై : తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాలోని జంబుకేశ్వర్‌ ఆలయంలో పురాతన కాలం నాటి బంగారు నాణేలు లభ్యమయ్యాయి. అఖిలాండేశ్వరి సన్నిధి చుట్టూ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు నిన్న తవ్వకాలు జరిపారు. కూలీలు ...

తమిళనాడు మాజీ మంత్రి కన్నుమూత

February 27, 2020

చెన్నై : తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు కేపీపీ సామి ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుట...

చితికిన బతుకులు

February 21, 2020

కోయంబత్తూరు/తిరువనంతపురం, ఫిబ్రవరి 20: తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పుడు మార్గంలో వచ్చిన కంటైనర్‌ లారీ కేరళ రాష్ట్ర ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస...

మూకదాడిలో దళితుడి మృతి

February 17, 2020

చెన్నై: పొలంలో మూత్ర విసర్జన చేశాడన్న కారణంతో ఓ దళిత యువకుడిని కొట్టి చంపిన ఘటన తమిళనాడులో జరిగింది. విల్లుపురం గ్రామానికి చెందిన శక్తివేల్‌ స్థానిక పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. బుధవారం విధుల...

ప్రాణాలు కాపాడిన హెల్మెట్‌

February 13, 2020

చెన్నై : ఓ యువకుడి ప్రాణాలను హెల్మెట్‌ కాపాడింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ యువకుడు తన బైక్‌పై వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు ఆ బైక్‌.. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. బస్సు ముం...

స్వాతంత్య్ర వేడుకల్లో తమిళగీతం ఉండదు

February 04, 2020

కొలంబో: మంగళవారం (ఫిబ్రవరి 4) శ్రీలంక 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సింహళంలో మాత్రమే జాతీయ గేయాన్ని ఆలపించాలని ఆ దేశ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దేశంలో మెజారిటీ సింహళీ ప్రజలు ఉన్నందున సిం...

సీఏఏకు వ్యతిరేకంగా కోటి సంతకాలు

February 03, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టికకు (ఎన్పీఆర్‌) వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని డీఎంకే అధినేత స్టాలిన్‌ ఆదివారం చెన్నైలో ప్రారంభించార...

త‌మిళనాడులో 'నార‌ప్ప' యాక్ష‌న్ సీన్స్

February 02, 2020

ద‌ళిత నేప‌థ్యంలో తెర‌కెక్కి త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన చిత్రం అసుర‌న్‌. ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌లో వెట్రిమార‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ సినిమా అక్క‌డ వంద కోట్ల‌కి పైగా వ‌సూలు రాబ‌ట్టింది. ఈ...

బాలిక కడుపులో అరకిలో వెంట్రుకలు

January 28, 2020

కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో వైద్యులు ఓ బాలిక (13) కడుపులో నుంచి అరకిలో వెంట్రుకలు, షాంపూ సాచెట్లు తొలగించారు. ఏడో తరగతి చదువుతున్న బాలిక కొన్ని నెలలుగా తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్నది...

తమిళనాడులో పెరియార్‌ విగ్రహం ధ్వంసం

January 25, 2020

చెన్నై: తమిళులు ఆరాధించే సంఘ సంస్కర్త, ద్రవిడ ఉద్యమ పితామహుడు ఈవీ రామస్వామి (పెరియార్‌) విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన శుక్రవారం కాంచీపురం జిల్లాలోని సలవక్కం ప్రాంతం...

పెరియార్‌ విగ్రహం ధ్వంసం

January 24, 2020

చెన్నై : తమిళనాడు చెంగల్పేట్‌ జిల్లాలోని కలియపట్టాయి గ్రామంలో ప్రతిష్టించిన ద్రవిడ ఉద్యమ నేత పెరియార్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ధ్వంసమైన పెరియార్‌ విగ్రహాన్ని ...

నిఖిల్‌ కుమార్‌ స్పోర్ట్స్‌ డ్రామా!

January 23, 2020

కన్నడ నటుడు నిఖిల్‌కుమార్‌ తెలుగు, కన్నడ భాషల్లో ఓ ద్విభాషా చిత్రంలో నటించబోతున్నాడు. బుధవారం ఈ  కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. కొండా విజయ్‌కుమార్‌ దర్శ...

నిరుద్యోగుల ఆత్మహత్యలే అధికం

January 21, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా రోజురోజుకూ నిరుద్యోగ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రైతుల కంటే నిరుద్యోగులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడి అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. కేంద్ర హోంశాఖ పర...

మహిళపై సామూహిక అత్యాచారం

January 20, 2020

చెన్నై: తమిళనాడులోని వేళ్లూరులో గడిచిన శనివారం నాడు దారుణ సంఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల మహిళను ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వేళ్లూరు పట్టణ కేంద్రం మధ్యలో ఉ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo