గురువారం 13 ఆగస్టు 2020
t20 world cup | Namaste Telangana

t20 world cup News


భారత్‌లోనే 2021

August 08, 2020

టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్యంపై స్పష్టత..  2022లో ఆస్ట్రేలియా వేదికగా  మహిళల వన్డే ప్రపంచకప్‌ ఏడాది వాయిదాఅనుకున్నదే జరిగింది. సందిగ్ధానికి తెరపడింది. వచ్...

టీ20 ప్రపంచ కప్‌ వాయిదా : ఐసీసీ

July 20, 2020

దుబాయి : ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించనున్న టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబ...

నేడు ఐసీసీ బోర్డు సమావేశం..

July 20, 2020

టీ20 ప్రపంచకప్‌పై తుది నిర్ణయం వెలువడే అవకాశం మెగాటోర్నీ వాయిదాపైనే బీసీ...

టీ20 వరల్డ్‌ కప్‌ వాయిదా..?

July 07, 2020

మెల్‌బోర్న్‌:  ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో  ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20  వరల్డ్‌కప్‌ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.   సెప్టెంబర్‌లో ఇంగ్...

టీ20 ప్రపంచకప్‌ కష్టమే: హస్సీ

July 04, 2020

న్యూఢిల్లీ: షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ కష్టమేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైకేల్‌ హస్సీ అన్నాడు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో 16 జట్లను ఒక చోట చేర్చడం, వారి ప్రయాణాలు, వ...

క్రికెట్‌కు మళ్లీ ఊపు తీసుకురావాలంటే...

June 28, 2020

ముంబై: క్రికెట్‌కు మళ్లీ ఊపు తీసుకురావాలన్నా.. ఆర్థికపరంగానూ ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) నిర్వహించడం ఇప్పుడు అత్యావశ్యకమని టీమ్‌ ఇండియా పేస్‌బౌలర్‌ భువన్వేర్‌కుమార్‌ అభిప్రాయపడ్డాడు. గెయిన్...

ఉగ్రవాదాన్ని ఆపుతామని హామీ ఇప్పించండి.. చూద్దాం: బీసీసీఐ

June 25, 2020

న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్​లో జరిగే 2021 టీ20 ​, 2023 వన్డే ప్రపంచకప్​ టోర్నీల కోసం తమ ఆ...

వివోతో తెగదెంపులు లేవు: ధుమాల్‌

June 19, 2020

న్యూఢిల్లీ: గల్వాన్‌ ఘటన నేపథ్యంలో దేశంలో  చైనా కంపెనీలపై నిషేధం విధించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 20 మంది భారత జవాన్లు అమరులయ్యేందుకు కారణమైన చైనా వైఖరిని దేశ ప్రజలంతా...

మరోసారి బీసీసీఐXఐసీసీ!

June 18, 2020

న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ అంశం.. బీసీసీఐ, ఐసీసీ మధ్య వాతావరణాన్ని మరోసారి వేడెక్కిస్తున్నది. టీ20 విశ్వటోర్నీపై తుది నిర్ణయం ప్రకటించడాన్ని ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తున్నదని బీసీసీఐ భావిస...

పొట్టి ప్రపంచకప్‌ కష్టమే

June 17, 2020

టీ20 విశ్వటోర్నీ నిర్వహణ సాధ్యమయ్యేలా లేదుక్రికెట్‌ ఆస్ట్రేలియా చైర్మన్‌ ఎర్ల...

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ అసాధ్య‌మే : క‌్రికెట్ ఆస్ట్రేలియా

June 16, 2020

హైద‌రాబాద్‌: ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీని నిర్వ‌హించ‌డం అసాధ్య‌మే అని క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మ‌న్ ఎర్ల్ ఎడ్డింగ్స్ అభిప్రాయప‌డ్డారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌రోనా సంక్షోభం వ‌ల్ల ఆస...

రెండు టోర్నీలు ఆడాలనుంది: రోహిత్‌

June 15, 2020

ముంబై: టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన మనసులో మాట బయటపెట్టాడు.  ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌లోనూ ఆడాలని ఉందని అన్నాడు. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న హి...

‘టీ20 ప్రపంచకప్​పై నిర్ణయానికి తొందరేం లేదు’

June 11, 2020

మెల్​బోర్న్​: తమ దేశం వేదికగా ఈ ఏడాది జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఇప్పటికిప్పుడు ఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్​సన్ అభిప్రాయ...

అదే సందిగ్ధత టీ20 ప్రపంచకప్‌పై రాని స్పష్టత l

June 11, 2020

వచ్చే నెలలో ఐసీసీ నిర్ణయంన్యూఢిల్లీ: పొట్టి ప్రపంచకప్‌ నిర్వహణపై ఇప్పట్లో స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు. విశ్వవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో అంతర్జాతీయ ...

టీ20 ప్రపంచకప్​పై నిర్ణయం మళ్లీ వాయిదా

June 10, 2020

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ భవితవ్యాన్ని తేల్చేందుకు మరో నెల వేచిచూడాలని అంతర్జాతీయ క్రికెట్ ...

అలా ఆడ‌టం క‌న్నా.. ప్రపంచకప్ వాయిదా వేయండి

June 05, 2020

కరాచీ: ఖాళీ మైదానాల్లో టీ20 ప్రపంచకప్‌ జరగడాన్ని ఊహించుకోలేనని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ వసీం అక్రమ్‌ అన్నాడు. దానికంటే కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం తగ్గిన అనంతరం సరైన సమయం చూసి మెగాటోర్నీ నిర్వహించ...

'టీ20 ప్రపంచకప్‌ న్యూజిలాండ్‌లో జరగొచ్చు'

June 03, 2020

సిడ్నీ: ఈ ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15వ తేదీ వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర సందిగ్ధంలో పడింది. టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ...

అలా అయితే ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధం

June 02, 2020

విరాట్‌ అద్భుతమైన ఆటగాడు : స్టీవ్‌ స్మిత్‌సిడ్నీ: కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఈ ఏడాది తమ దేశంలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ రద్దయి.. ఐపీఎల్‌ జరిగితే తాను ఆడేందుకు సిద్ధంగా ...

'ప్రపంచకప్‌ రద్దు లేదా వాయిదా.. ఆప్షన్లుగా ఉండొచ్చు'

May 30, 2020

ముంబై: కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ రద్దు లేదా వాయిదా పడొచ్చని మెరిల్‌బోన్ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) అధ్యక్షుడు కుమార సంగక్కర అభిప్రాయపడ్డాడు. విశ్వ...

'ఐపీఎల్‌ జరుగాలని కోరుకునేందుకు చాలా కారణాలున్నాయి'

May 27, 2020

సిడ్నీ: ఈ ఏడాది తమ దేశంలో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ ఒకవేళ వాయిదా పడితే.. ఆ సమయంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ నిర్వహిస్తే బాగుంటుందని ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అభిప్రాయ...

ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదా !

May 27, 2020

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా ప‌డ‌నున్న‌ది.  2022 సంవ‌త్సరానికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ వాయిదాప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  దీనిపై...

'ప్రపంచకప్‌ అంశాన్ని ఈ వారంలో తేల్చేయాలి'

May 24, 2020

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరిగే అవకాశాలు కనిపించడం లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ వారంలో జరిగే బోర్డు సమావేశంలో ప్రపంచకప్‌ ...

పొట్టి ప్రపంచకప్‌ వాయిదా వేయొద్దు: మిస్బా

May 24, 2020

కరాచీ: ఐసీసీ ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయొద్దని పాకిస్థాన్‌ హెడ్‌ కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌ మిస్బా ఉల్‌ హక్‌ కోరాడు. ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపడుతూనే మెగాటోర్నీని నిర్వహించాలని అన్నాడు. ...

గొంతు కోస్తానన్నాడు.. అందుకే సిక్స్‌లు కొట్టి చూపించా

May 18, 2020

ముంబై: ఇంగ్లండ్‌ బౌలర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ నన్ను రెచ్చగొట్టడం వల్లనే నేను ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి చూపించానని గుర్తుకు చేసుకొన్నాడు డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌. 2007లో టీ20 ప్రపంచ క...

ప్రపంచకప్‌ వాయిదా.. ఐపీఎల్‌కు అవకాశం

May 17, 2020

మార్క్‌ టేలర్‌ మెల్‌బోర్న్‌: ఈ ఏడాది  అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కావాల్సి న టీ20  ప్రపంచకప్‌....

'ప్రేక్షకులు లేకుండా ఆడటాన్ని అలవాటు చేసుకోవాలి'

May 17, 2020

వెల్లింగ్టన్: మ్యాచ్‌లు జరుగకుంటే చాలా క్రికెట్ బోర్డులు నష్టపోతాయని, అందుకే ప్రేక్షకులు లేకుండా పోటీలు నిర్వహించినా మంచిదేనని న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మి నీషమ్ అభిప్రాయపడ్డాడు. ప్రేక్షకులు లేకుం...

అప్పుడే నా కెరీర్ ముగిసిందనుకున్నా: యువీ

May 13, 2020

న్యూఢిల్లీ: 2014 టీ20 ప్రపంచకప్​ ఫైనల్లో పేలవ ప్రదర్శన తర్వాతే తన కెరీర్​ ముగిసిపోయిందని అనిపించిందని టీమ్​ఇండియా మాజీ స్టార్ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఆ మ్యాచ్​లో భారత్...

ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ త‌ర్వాత‌.. అదే నా ఫేవ‌రెట్‌: కోహ్లీ

May 09, 2020

న్యూఢిల్లీ:  2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం అనంత‌రం 2016 పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్ త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన‌ద‌ని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. మొహాలీ వేదిక‌గా...

పొట్టి ప్రపంచ‌క‌ప్ సాగ‌డం క‌ష్ట‌మే: వార్న‌ర్‌

May 08, 2020

ముంబై: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం చూస్తుంటే.. ఇప్పుడ‌ప్పుడే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డేలా క‌నిపించ‌డం లేద‌ని ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అన్నాడు. ఇలాగే కొన‌సాగితే.. పొట్టి ప్ర‌ప...

ఆ జ‌ట్టుకంటే.. ఈ జ‌ట్టే బలంగా ఉంది

May 07, 2020

2016 పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ నెగ్గిన విండీస్ టీమ్ కంటే ప్ర‌స్తుత జ‌ట్టు మెరుగ్గా ఉంద‌న్న బ్రావోన్యూఢిల్లీ:  పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ నెగ్గిన వెస్టిండీస్ జ‌ట్టు కంటే ప్ర‌స్తుత టీమ్ ఎంతో మెరుగ్గా ...

ప్రపంచకప్​పై సీఏతో చర్చించనున్న ఐసీసీ

May 06, 2020

ముంబై: ఈ ఏడాది జరుగాల్సిన టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈ నెల 8వ తేదీన చర్చించనుంది. కరోనా వైర...

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ భ‌వితవ్యం తేలేనా..!

May 06, 2020

ముంబై: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే ఈ ఏడాది జ‌రుగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌.. 2021కి వాయిదా ప‌డ‌గా.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ అస‌లు జ‌రుగుతుందో లేదో అనే అనుమానాలు...

టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాతే ధోనీ రిటైర్మెంట్‌

May 05, 2020

గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న మహేంద్ర సింగ్‌ ధోనీ.. ఐపీఎల్‌ కోసం చెన్నైకి వచ్చి చాలా రోజులు ప్రాక్ట...

దాదాపు పూర్తైన‌ట్లే

April 30, 2020

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టు ఎంపిక‌పై క్రికెట్ ఆస్ట్రేలియా వ్యాఖ్య‌మెల్‌బోర్న్‌: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతుందా లేదా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వ...

విరాట్‌, రోహిత్‌ను అడ్డుకోవ‌డ‌మే స‌వాల్‌: ర‌వూఫ్‌

April 29, 2020

న్యూఢిల్లీ:  పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జ‌ట్టులో చోటు ద‌క్కితే.. కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని పాకిస్థాన్ పేస‌ర్ హ‌రీశ్ ర‌వూఫ్ అన్నాడు. ఇటీవ‌ల బిగ...

‘ధోనీ పునరాగమనంపై అలా అనుకుంటే పొరపాటే’

April 28, 2020

న్యూఢిల్లీ: భారత జట్టులోకి మాజీ సారధి మహేంద్ర సింగ్​ ధోనీ పునరాగమనం ఐపీఎల్​లో అతడి ప్రదర్శనపై ఆధాపడి ఉందనుకోవడం పొరపాటేనని క్రికెట్​ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒకవ...

‘చిన్న తప్పుదొర్లినా.. ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేవంటారు’

April 27, 2020

ముంబై: టీమ్​ఇండియాకు వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో చిన్న పొరపాటు చేసినా.. ‘ధోనీ స్థానాన్ని నువ్వు భర్తీ చేయలేవు’ అని క్రికెట్ అభిమానులు అనుకుంటారని భారత యువ ఆ...

‘అక్టోబర్​లో టీ20 ప్రపంచకప్ కష్టమే’

April 27, 2020

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్​లో ప్రారంభమవడం చాలా కష్టమని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. కరోనా వైరస్​ ప్...

‘ఆరు సిక్సర్ల తర్వాత బ్రాడ్ తండ్రి నాతో మాట్లాడారు ‘

April 26, 2020

లండన్​: 2007 టీ20 ప్రపంచకప్​లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో తాను ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదిన విషయాన్ని టీమ్​ఇండియా మాజీ స్టార్ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ గుర్తు ...

న‌న్నెందుకు ప‌క్క‌న‌బెట్టారో..

April 26, 2020

జాతీయ జ‌ట్టుకు దూరం కావ‌డంపై పేస‌ర్ ఆర్పీ సింగ్‌న్యూఢిల్లీ: మ‌ంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడే త‌న‌ను జ‌ట్టు నుంచి ప‌క్క‌న పెట్టార‌ని.. కార‌ణం కూడా చెప్ప‌కుండానే టీమ్ నుంచి దూరం చేశార‌ని ఆర్పీ సింగ్ ...

మూడు నెల‌లు వాయిదా ప‌డొచ్చు

April 23, 2020

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ వ్యాఖ్య‌న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్ ప్ర‌కారం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చ‌ని ఆస్ట్రేలియా ప‌రి...

‘జూలై తర్వాతే ప్రపంచకప్​పై నిర్ణయం’

April 23, 2020

వెల్లింగ్టన్​: కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండడంతో క్రికెట్ టోర్నీలపై తీవ్ర సందిగ్ధత ఏర్పడింది. ఈ ఏడాది అక్టోబర్​లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కావాల్సిన టీ20 ప్రపం...

ఇప్పుడే చెప్పలేం!

April 23, 2020

టీ20 ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ వ్యాఖ్యఆసీస్‌ పర్యటనకై హిట్...

ప్రేక్ష‌కులు లేకుంటే జోష్ ఉండ‌దు: ఇమామ్‌

April 22, 2020

లాహోర్:  ప్రేక్ష‌కులు లేకుండా పొట్టి ప్ర‌పంచక‌ప్ మ్యాచ్‌లు నిర్వ‌హిస్తే.. క్రికెట్ వ‌న్నెత‌గ్గే అవ‌కాశ‌ముంద‌ని పాకిస్థాన్ ఆట‌గాడు ఇమాముల్ హ‌క్ అన్నాడు. అభిమానుల కోలాహ‌లం మ‌ధ్య జ‌ర‌గాల్సిన ప్ర‌...

వేదికలు మార్చితే మంచిది

April 22, 2020

భారత్‌, ఆస్ట్రేలియా ఓ అంగీకారానికి రావాలి సునీల్‌ గవాస్కర్‌ ప్రతిపాదన&nb...

టీ20 వరల్డ్‌ కప్‌లో ధోనీ ఆడాలి: మాజీ క్రికెటర్‌ క్రిష్‌

April 19, 2020

న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారతజట్టులో మాజీ కెప్టెన్‌ ధోనీ సభ్యుడిగా ఉండాలని మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. తాను ధోనికి పెద్ద అభిమానినని, అతడు భారత క్రికెట్‌కు చా...

స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాం: ఐసీసీ

April 17, 2020

స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాం: ఐసీసీ మెల్‌బోర్న్‌: క‌రోనా వైర‌స్ కార‌ణంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్ణీత షెడ్యూల్ ప్ర‌కారం జ‌రుగుతుందా లేదా అన్న‌దానిపై సందిగ్ధ‌త కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఇ...

టీ 20 ప్రపంచ కప్‌ను వాయిదా వేయండి: సైమ‌న్ క‌టిచ్‌

April 17, 2020

క‌రోనా నేప‌థ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ సైమ‌న్ క‌టిచ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. క‌రోనా సంక్షోభం కార‌ణంగా టోర్నీ షెఢ్యూల్ ప్ర‌కారం కుద‌ర‌క‌పోతే వ‌చ్చే ఏడాదికి వాయిదా వేయాల‌ని సూచించాడు. 2020 లో...

ఐపీఎల్​తోనే మళ్లీ మొదలు​: వీవీఎస్ లక్ష్మణ్​

April 15, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన క్రికెట్ పోటీలు.. ఐపీఎల్​తోనే మళ్లీ మొదలవుతాయని టీమ్​ఇండియా మాజీ ఆటగాడు, సన్​రైజర్స్ హైదరాబాద్ మెంటార్​ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డ...

ఫ్యాన్స్ లేకుండా ప్ర‌పంచ‌క‌ప్ క‌ష్టం: బోర్డ‌ర్

April 14, 2020

ఫ్యాన్స్ లేకుండా ప్ర‌పంచ‌క‌ప్ క‌ష్టం: బోర్డ‌ర్మెల్‌బోర్న్: క‌రోనా వైర‌స్ అంత‌కంత‌కు ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న క్ర‌మంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి. కొవిడ్...

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతుందో, లేదో: స‌్టెయిన్‌

April 13, 2020

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి బారిన ప‌డి క్రీడా టోర్నీల‌న్నీ ర‌ద్ద‌వుతున్న నేప‌థ్యంలో ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగ‌డం కూడా అనుమాన‌మే అని ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ స్టెయిన్ పేర్కొన్నాడు. కొవిడ్‌...

తండ్రితో కలిసి హైలెట్స్ చూసిన పఠాన్

April 12, 2020

వడోదర: 2007 టీ20 ప్రపంచకప్​ను టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేసుకున్నాడు. పాకిస్థాన్​తో జరిగిన ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్​ను తన తండ్రి మహమ్మద్ ఖాన్ పఠాన్​తో కలిసి చూశాడ...

గేల్ లాగా అభిమానాన్ని చూర‌గొన్న : బ‌్రాత్‌వైట్

April 12, 2020

న్యూఢిల్లీ: స‌రిగ్గా నాలుగేండ్ల క్రితం భార‌త్‌లో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ అభిమానుల మ‌దిలో ఇంకా మెదులుతూనే ఉంటుంది. అవును వెస్టిండీస్‌, ఇంగ్లండ్ మ‌ధ్య ఆఖరి వ‌ర‌కు ఆసక్తిక‌రంగా సాగిన పోరు జ్ఞ...

జ‌నాల్లేకుండా ఐపీఎల్‌కు ఓకే

April 12, 2020

మెల్‌బోర్న్‌: ఐపీఎల్ జ‌రుగుతుందా లేదా అన్న‌దానిపై చ‌ర్చ జ‌రుగుతూనే ఉన్న‌ది. ఒక‌వేళ ఐపీఎల్ రీషెడ్యూల్ అయితే ప్రేక్ష‌కుల్లేకుండా ఖాళీ స్టేడియాల మ‌ధ్య జ‌రిగినా బాగానే ఉంటుంద‌ని ఆస్ట్రేలియా హార్డ్‌హిట్...

ఐపీఎల్ జ‌రుగ‌క‌పోతే ధోనీకి క‌ష్ట‌మే: శ్రీ‌కాంత్

April 11, 2020

ఐపీఎల్ జ‌రుగ‌క‌పోతే ధోనీకి క‌ష్ట‌మే: శ్రీ‌కాంత్ ముంబై:  సీనియ‌ర్ క్రికెట‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ పునరాగ‌మ‌నానికి దారులు మూసుకుపోతున్నాయా. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తున్న‌ది. ప్ర...

ఇంట్లోనే ఉండండి..ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీకి ఇంకా స‌మ‌య‌ముంది: రోహిత్‌శ‌ర్మ

April 06, 2020

ఇంట్లోనే ఉండండి..ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీకి ఇంకా స‌మ‌య‌ముంది: రోహిత్‌శ‌ర్మముంబై: ప‌్ర‌మాదక‌ర క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో క్రీడాకారులు త‌మ వంతు పాత్ర పోషిస్తున్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సూచ...

మరపురాని పరాభవానికి ఆరేండ్లు

April 06, 2020

2014 టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. పరాజయం ఎరుగకుండా శ్రీలంకతో తుదిపోరుకు 2014 ఏప్రిల్ 6న బరిలోకి దిగింది. టోర్నీలో మొదటి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్​ఇండియా టైటి...

90లక్షల మంది చూశారట

April 02, 2020

దుబాయ్‌: వీక్షణల్లో మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీ భారత్‌లో రికార్డులు నెలకొల్పిందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తెలిపింది. మెల్‌బోర్న్‌ వేదికగా భార త్‌, ఆస్ట్రేలియా మధ్య విశ్వటోర్నీ ఫైనల్‌ గత ...

మ‌హిళ‌ల క్రికెట్‌లో మ‌రో చరిత్ర‌!

April 02, 2020

మ‌హిళ‌ల క్రికెట్‌లో మ‌రో చరిత్ర‌!దుబాయ్‌: క‌్రికెట్లో  పురుషుల‌కు తాము ఏమాత్రం తీసిపోమ‌ని మ‌హిళ‌లు నిరూపించారు. స‌రైన ఆద‌ర‌ణ‌, ప్రోత్సాహామిస్తే త‌మ స‌త్తా ఏంటో చూపెడుతామ‌ని స‌రికొత్త రి...

షెడ్యూల్ ప్ర‌కార‌మే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌

March 31, 2020

షెడ్యూల్ ప్ర‌కార‌మే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో షెడ్యూల్ ప్ర‌కార‌మే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతుంద‌ని మెగాటోర్నీ నిర్వాహ‌కులు స్ప‌ష్టం చేశారు. విశ్వ‌మారి క‌రోనా వైర‌స్ కార‌ణం...

షెడ్యూల్‌ ప్రకారమే ప్రపంచకప్‌- ఐసీసీ

March 18, 2020

దుబాయ్‌: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కారణంగా..అక్టోబర్‌లో ప్రారంభం కావాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్‌పైనా అనుమానాలు తలెత్తడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) స్పందించింది. ఆస్ట్రేలియాలో జరగాల్సిన వి...

షఫాలీ కన్నీళ్లు బాధించాయి

March 10, 2020

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా యువ సంచలనం షఫాలీ వర్మ కన్నీరు పెట్టుకున్న దృశ్యాన్ని చూడడం తనకు బాధగా అనిపించిందని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అన్నాడు. మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ...

అయ్యో అమ్మాయిలు!

March 08, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. తుదిపోరులో తడబడింది. ఆదివారం ఎంసీజీలో జరిగిన ఆఖరాటలో 85 పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమ్‌ఇండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంటే.. డి...

ఇక్కడైతే భార్యకు బానిస అనేటోళ్లు

March 08, 2020

న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భార్య ఎలీసా హేలీ ఆటను చూసేందుకు ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌.. దక్షిణాఫ్రికా సిరీస్‌ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. ఈ విషయంపై భారత టెన్నిస్‌ స్టా...

వరల్డ్‌కప్‌ ఫైనల్‌: ఆస్ట్రేలియా ఫస్ట్‌ బ్యాటింగ్‌

March 08, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 ఫైనల్‌ పోరు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియాను తమ బౌలర్లు కట్టడి చేస్తారని..లక్ష్...

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌..భారత్‌, ఆస్ట్రేలియా అమీతుమీ

March 08, 2020

మెల్‌బోర్న్‌: అంతర్జాతీయ మహిళల దినోత్సవంనాడు చరిత్ర తిరగరాసేందుకు టీమ్‌ ఇండియా సిద్ధమైంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో అదిరిపోయే ప్రదర్శనతో తొలిసారి ఫైనల్‌ చేరిన భారత జట్టు.. మరొ క్క విజయం సాధిం...

చీరకట్టులో క్రికెట్‌ ఆడిన మిథాలీరాజ్‌..వీడియో

March 06, 2020

సాధారణంగా క్రికెటర్లు స్పోర్ట్స్‌ జెర్సీతో మైదానంలోకి దిగి ఆట ఆడుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ టీమిండియా మహిళా క్రికెట్‌ జట్టు సారథి మిథాలీరాజ్‌ సంప్రదాయక చీరకట్టులో క్రికెట్‌ ఆడి ...

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు భారత్‌

March 06, 2020

సిడ్నీ: మహిళల పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో భారత జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఇప్పటివరకు ఆరుసార్లు మెగాటోర్నీ బరిలో దిగి మూడుసార్లు సెమీస్‌లోనే నిష్క్రమించిన టీమ్‌ఇండియా.. గురువారం ఇంగ్లండ్‌తో జరు...

వుమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఫైన‌ల్లో ఆస్ట్రేలియా వ‌ర్సెస్ భార‌త్‌

March 05, 2020

హైద‌రాబాద్‌: మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త్‌తో.. ఆస్ట్రేలియా త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఇవాళ సిడ్నీలో జ‌రిగిన రెండ‌వ సెమీస్‌లో.. సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఉత్కంఠ విజ‌యాన్ని న‌మోదు చేసింది. డ‌క్‌వ...

ఈ సారైనా..

March 05, 2020

సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు.. అంచనాలకు మించి అదరగొడుతూ అజేయంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరుగనున్న సెమీస్‌లో పటిష్ఠ ఇంగ్లండ్‌తో హర్మన్‌ప్రీత్‌ గ్యాం...

భారత్‌ xఇంగ్లండ్‌

March 04, 2020

సిడ్నీ: పది జట్లతో ప్రారంభమైన మహిళల పొట్టి ప్రపంచకప్‌ నాకౌట్‌ దశకు చేరింది.  గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెట్టగా.. గ్రూప్‌-బి నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ చోటు దక్కించ...

అజేయంగా..

March 01, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న భారత అమ్మాయిలు.. లీగ్‌ దశలో ఆడిన ఆన్నిమ్యాచ్‌ల్లోనూ జయకేతనం ఎగురవేశారు. ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న...

సెమీస్‌ సన్నాహం

February 29, 2020

మెల్‌బోర్న్‌: పొట్టి ప్రపంచకప్‌లో ఎదురులేకుండా దూసుకెళ్తున్న భారత్‌.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు రెడీ అయింది. ఈ ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ ప్రారంభమైనప్పటి నుంచి మూడుసార్లు సెమీస్‌లో అడుగుపెట్టినా.. ఒక...

సగర్వంగా సెమీస్‌కు

February 29, 2020

మెల్‌బోర్న్‌: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులకు బౌలర్ల స్ఫూర్తిదాయక ప్ర...

టాస్‌ గెలిచి, బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

February 27, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇండియా, న్యూజిలాండ్‌ తలపడనున్న నేటి మ్యాచ్‌లో కివీస్‌ మహిళల జట్టు.. టాస్‌ గెలిచి, బౌలింగ్‌ ఎంచుకుంది. భారత మహిళల జట్టు లీగ్‌ దశలో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ...

అమ్మాయిలు అదరహో

February 25, 2020

షఫాలీ వర్మ వీరబాదుడుతో ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేస్తే.. జెమీమా రోడ్రిగ్స్‌ నిలకడైన ఆటతో చక్కటి స్కోరు చేసింది. ఈ ఇద్దరి మెరుపుల మధ్య మిడిలార్డర్‌ విఫలమైనా.. ప్రత్యర్థికి మంచి లక్ష్యాన్ని నిర్దేశించ...

జోరు సాగాలి

February 24, 2020

పెర్త్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో రెండో పోరాటానికి భారత జట్టు అంతులేని ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ ఆతిథ్య ఆస్ట్రేలియాను మట్టికరిపించి జోరు మీదున్న టీమ్‌ఇండియా.. సోమవ...

T20 World Cup: ఉత్కంఠ పోరులో భారత్‌ ఘన విజయం

February 21, 2020

సిడ్నీ:  మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆరంభ పోరులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత మహిళల జట్టు మెగా టోర్నీలో   బోణీ కొట్టింది. మహిళల టీ20 ...

ఏ కొప్పులోకో ఈ కప్పు

February 21, 2020

సిడ్నీ: పొట్టి ఫార్మాట్‌లో తొలిసారి పురుషుల ప్రపంచకప్‌ (2007) జరిగిన రెండేండ్ల తర్వాత మహిళల విభాగంలోనూ విశ్వసమరానికి తెరలేచింది. ఇప్పటి వరకు విజయవంతంగా ఆరు టోర్నీలు ముగించుకున్న వరల్డ్‌కప్‌.. ఏడోసా...

కొత్త చరిత్ర కోసం

February 20, 2020

నమస్తేతెలంగాణక్రీడావిభాగం : మూడుసార్లు టీ20 ప్రపంచకప్‌ టోర్నీ సెమీఫైనల్స్‌(2009,10,18)లో నిరాశకు గురైన భారత మహిళల జట్టు ఈసారి ఆ దశను అధిగమించి టైటిల్‌ను దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. 2017 ...

కప్పు కొడితే చరిత్రే..

February 18, 2020

సిడ్నీ: సీనియర్‌ ప్లేయర్లు మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి స్థానాలను భర్తీచేయడం కష్టమే అయినా.. అందుబాటులో ఉన్న వనరులతో రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటుతామని భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్...

టీ20 థ్రిల్ల‌ర్‌.. 2 ర‌న్స్ తేడాతో నెగ్గిన ఇంగ్లండ్‌

February 15, 2020

హైద‌రాబాద్‌:  హై స్కోరింగ్ థ్రిల్ల‌ర్‌లో.. ఇంగ్లండ్ విక్ట‌రీ కొట్టింది. డ‌ర్బ‌న్‌లో జ‌రిగిన రెండ‌వ టీ20లో రెండు ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యం సాధించింది.  205 ప‌రుగుల ల‌క్ష్యంతో ...

‘ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌’ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌దే..!

February 12, 2020

దుబాయ్‌:  క్రికెట్‌ మ్యాచ్‌లో  ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్స్‌ గుర్తించడంలో ఫీల్డ్‌ అంపైర్లు విఫలమవుతుండటంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)  కీలక నిర్ణయం తీసుకుంది. బౌలర్లు గీతదాటి వేసిన నోబాల్స్‌ను థర్డ...

మార్పుల్లేకుండానే..

January 13, 2020

ముంబై: మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇటీవల చాలెంజర్‌ ట్రోఫీలో మెరుపులు మెరిపించిన బెంగాల్‌ ప్లేయర్‌ రిచా ఘోష్‌ ఎంపిక మినహా.. సంచలన నిర్ణయాలు లేకుండానే ఎంపిక ప్రక్రియ ము...

తాజావార్తలు
ట్రెండింగ్
logo