గురువారం 04 జూన్ 2020
t20 | Namaste Telangana

t20 News


'టీ20 ప్రపంచకప్‌ న్యూజిలాండ్‌లో జరగొచ్చు'

June 03, 2020

సిడ్నీ: ఈ ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15వ తేదీ వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర సందిగ్ధంలో పడింది. టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ...

అలా అయితే ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధం

June 02, 2020

విరాట్‌ అద్భుతమైన ఆటగాడు : స్టీవ్‌ స్మిత్‌సిడ్నీ: కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఈ ఏడాది తమ దేశంలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ రద్దయి.. ఐపీఎల్‌ జరిగితే తాను ఆడేందుకు సిద్ధంగా ...

'ప్రపంచకప్‌ రద్దు లేదా వాయిదా.. ఆప్షన్లుగా ఉండొచ్చు'

May 30, 2020

ముంబై: కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ రద్దు లేదా వాయిదా పడొచ్చని మెరిల్‌బోన్ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) అధ్యక్షుడు కుమార సంగక్కర అభిప్రాయపడ్డాడు. విశ్వ...

జూన్‌ 10 తర్వాతే..

May 29, 2020

టీ20 ప్రపంచకప్‌ సహా పలు నిర్ణయాలు వాయిదాన్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి    (ఐసీసీ) మూడు రోజుల బోర్డు టెలీ...

టీ20 ప్రపంచకప్‌ భవితవ్యం.. నిర్ణయం నేడే !

May 28, 2020

తేలనున్న టీ20 ప్రపంచకప్‌ భవితవ్యం 2022కు వాయిదా పడే అవకాశంబోర్డు సభ్యులతో నేడు ఐసీసీ టెలీకాన్ఫరెన్స్‌

ఐపీఎల్‌ జరుగాలని కోరుకుంటున్నా: కమిన్స్‌

May 28, 2020

సిడ్నీ: కరోనా వైరస్‌ కారణంగా అక్టోబర్‌ 18న ప్రారంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుందని ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కో...

'ఐపీఎల్‌ జరుగాలని కోరుకునేందుకు చాలా కారణాలున్నాయి'

May 27, 2020

సిడ్నీ: ఈ ఏడాది తమ దేశంలో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ ఒకవేళ వాయిదా పడితే.. ఆ సమయంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ నిర్వహిస్తే బాగుంటుందని ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అభిప్రాయ...

ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదా !

May 27, 2020

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా ప‌డ‌నున్న‌ది.  2022 సంవ‌త్సరానికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ వాయిదాప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  దీనిపై...

'ప్రపంచకప్‌ అంశాన్ని ఈ వారంలో తేల్చేయాలి'

May 24, 2020

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరిగే అవకాశాలు కనిపించడం లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ వారంలో జరిగే బోర్డు సమావేశంలో ప్రపంచకప్‌ ...

పొట్టి ప్రపంచకప్‌ వాయిదా వేయొద్దు: మిస్బా

May 24, 2020

కరాచీ: ఐసీసీ ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయొద్దని పాకిస్థాన్‌ హెడ్‌ కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌ మిస్బా ఉల్‌ హక్‌ కోరాడు. ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపడుతూనే మెగాటోర్నీని నిర్వహించాలని అన్నాడు. ...

వరల్డ్‌ కప్‌ వాయిదా!

May 23, 2020

వచ్చే వారం అధికారిక ప్రకటనఐసీసీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా     పడబోతుందా. అంటే అవ...

అది ప్రతిపాదన మాత్రమే

May 22, 2020

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌పై బీసీసీఐ కోశాధికారిన్యూఢిల్లీ: టీమ్‌ఇండియా ఆగస్టులో దక్షిణాఫ్రికాతో మూ డు టీ20ల సిరీస్‌ ఆడుతుందని పక్కాగా చ...

ఐపీఎల్‌ ఆడకుండా అడ్డుకోవాలి: బోర్డర్‌

May 22, 2020

మెల్‌బోర్న్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్‌-13వ సీజన్‌ నిర్వహించాలనుకుంటున్న తరుణంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ప్రపంచకప్‌...

ఆగస్టులో భారత్‌, సఫారీ సిరీస్‌!

May 21, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిన తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు భారత జట్టు అంగీకరించొచ్చని క్రికెట్‌ దక్షిణాఫ్రికా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జాక్వెస్‌ ఫౌల్‌ అన్నారు. ఆ...

అక్టోబర్‌-నవంబర్‌లో ఐపీఎల్‌! : గైక్వాడ్‌

May 20, 2020

న్యూఢిల్లీ: నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం టీ20 ప్రపంచకప్‌ జరుగకపోతే..అక్టోబర్‌-నవంబర్‌లో ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుందని భారత మాజీ క్రికెటర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ అన్నాడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుత...

అందులో అపార అనుభ‌వ‌ముంది

May 18, 2020

-ప్రేక్ష‌కుల్లేకుండా ఆడ‌టంపై పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ వ్యాఖ్య‌క‌రాచీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ...

గొంతు కోస్తానన్నాడు.. అందుకే సిక్స్‌లు కొట్టి చూపించా

May 18, 2020

ముంబై: ఇంగ్లండ్‌ బౌలర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ నన్ను రెచ్చగొట్టడం వల్లనే నేను ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి చూపించానని గుర్తుకు చేసుకొన్నాడు డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌. 2007లో టీ20 ప్రపంచ క...

ప్రపంచకప్‌ వాయిదా.. ఐపీఎల్‌కు అవకాశం

May 17, 2020

మార్క్‌ టేలర్‌ మెల్‌బోర్న్‌: ఈ ఏడాది  అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కావాల్సి న టీ20  ప్రపంచకప్‌....

'ప్రేక్షకులు లేకుండా ఆడటాన్ని అలవాటు చేసుకోవాలి'

May 17, 2020

వెల్లింగ్టన్: మ్యాచ్‌లు జరుగకుంటే చాలా క్రికెట్ బోర్డులు నష్టపోతాయని, అందుకే ప్రేక్షకులు లేకుండా పోటీలు నిర్వహించినా మంచిదేనని న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మి నీషమ్ అభిప్రాయపడ్డాడు. ప్రేక్షకులు లేకుం...

ఆట‌గాళ్ల‌ను ఐసోలేష‌న్‌లో ఉంచాలి: డుప్లెసిస్‌

May 14, 2020

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా విశ్వ‌వ్యాప్తంగా క్రీడా టోర్నీల‌న్నీ ర‌ద్దు అవుతుండ‌టంతో.. ఈ ఏడాది చివ‌ర్లో ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగ‌నున్న పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై కూడా నీలి...

అప్పుడే నా కెరీర్ ముగిసిందనుకున్నా: యువీ

May 13, 2020

న్యూఢిల్లీ: 2014 టీ20 ప్రపంచకప్​ ఫైనల్లో పేలవ ప్రదర్శన తర్వాతే తన కెరీర్​ ముగిసిపోయిందని అనిపించిందని టీమ్​ఇండియా మాజీ స్టార్ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఆ మ్యాచ్​లో భారత్...

విదేశీ లీగ్‌లాడేందుకు అనుమ‌తివ్వాలి: రైనా

May 09, 2020

న్యూఢిల్లీ:  సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు విదేశీ లీగ్‌లు ఆడేందుకు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అనుమ‌తివ్వ‌డం మంచిద‌ని వెట‌ర‌న్ ఆట‌గాళ్లు సురేశ్‌రైనా, ఇర్ఫాన్ ప‌ఠాన్ అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌న...

ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ త‌ర్వాత‌.. అదే నా ఫేవ‌రెట్‌: కోహ్లీ

May 09, 2020

న్యూఢిల్లీ:  2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం అనంత‌రం 2016 పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్ త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన‌ద‌ని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. మొహాలీ వేదిక‌గా...

ధోనీ మళ్లీ ఆడాలి: కుల్దీప్‌

May 09, 2020

న్యూఢిల్లీ: మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టీమ్‌ఇండియా తరఫున మళ్లీ ఆడాలని స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఆకాంక్షించాడు. ధోనీ ఎంతో ఫిట్‌గా ఉన్నాడని, అతడి రిటైర్మెంట్‌పై చర్చించడం అర్థరహితమని ఓ క్రికెట్...

పొట్టి ప్రపంచ‌క‌ప్ సాగ‌డం క‌ష్ట‌మే: వార్న‌ర్‌

May 08, 2020

ముంబై: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం చూస్తుంటే.. ఇప్పుడ‌ప్పుడే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డేలా క‌నిపించ‌డం లేద‌ని ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అన్నాడు. ఇలాగే కొన‌సాగితే.. పొట్టి ప్ర‌ప...

ఆ జ‌ట్టుకంటే.. ఈ జ‌ట్టే బలంగా ఉంది

May 07, 2020

2016 పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ నెగ్గిన విండీస్ టీమ్ కంటే ప్ర‌స్తుత జ‌ట్టు మెరుగ్గా ఉంద‌న్న బ్రావోన్యూఢిల్లీ:  పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ నెగ్గిన వెస్టిండీస్ జ‌ట్టు కంటే ప్ర‌స్తుత టీమ్ ఎంతో మెరుగ్గా ...

ఉతికి ఆరేసిన యువీ

May 07, 2020

ఆరు సిక్సర్లు,అత్యంత వేగవంతమైన ఫిఫ్టీతో ప్రపంచ రికార్డుప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో.. ఓవర్‌కు 20 పర...

ప్రపంచకప్​పై సీఏతో చర్చించనున్న ఐసీసీ

May 06, 2020

ముంబై: ఈ ఏడాది జరుగాల్సిన టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈ నెల 8వ తేదీన చర్చించనుంది. కరోనా వైర...

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ భ‌వితవ్యం తేలేనా..!

May 06, 2020

ముంబై: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే ఈ ఏడాది జ‌రుగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌.. 2021కి వాయిదా ప‌డ‌గా.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ అస‌లు జ‌రుగుతుందో లేదో అనే అనుమానాలు...

టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాతే ధోనీ రిటైర్మెంట్‌

May 05, 2020

గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న మహేంద్ర సింగ్‌ ధోనీ.. ఐపీఎల్‌ కోసం చెన్నైకి వచ్చి చాలా రోజులు ప్రాక్ట...

టీ20ల్లో నాలుగు ఇన్నింగ్స్‌లా..!

May 04, 2020

స‌రైన నిర్ణ‌యం కాద‌న్న గంభీర్‌, బ్రెట్‌లీన్యూఢిల్లీ:  ఆట‌ను అభిమానుల‌కు మ‌రింత చేరువ చేయ‌డం కోసం పొట్టి క్రికెట్‌ను కూడా నాలుగు ఇన్నింగ్స్‌లుగా విభజించే ప్ర‌తిపాద‌న‌కు తాను వ్య‌తిరేక‌మ‌...

ఆ శ‌త‌కానికి ద‌శాబ్దం

May 02, 2020

న్యూఢిల్లీ: అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా త‌ర‌ఫున తొలి సెంచరీ న‌మోదై నేటికి స‌రిగ్గా ప‌దేండ్లు. ద‌శాబ్దం క్రితం పొట్టి ఫార్మాట్‌లో సురేశ్ రైనా భార‌త్ త‌ర‌ఫున తొలి సెంచ‌రీ కొట్టాడు. 2010 మ...

దాదాపు పూర్తైన‌ట్లే

April 30, 2020

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టు ఎంపిక‌పై క్రికెట్ ఆస్ట్రేలియా వ్యాఖ్య‌మెల్‌బోర్న్‌: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతుందా లేదా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వ...

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హ‌ణ క‌ష్ట‌మే: క్రిస్ లిన్‌

April 29, 2020

మెల్‌బోర్న్‌:  విశ్వ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఈ ఏడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హించ‌పోవ‌డ‌మే మంచిద‌ని  ఆస్ట్రేలియా ఆట‌గాడు క్రిస్ లిన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. కొవిడ్‌-...

విరాట్‌, రోహిత్‌ను అడ్డుకోవ‌డ‌మే స‌వాల్‌: ర‌వూఫ్‌

April 29, 2020

న్యూఢిల్లీ:  పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జ‌ట్టులో చోటు ద‌క్కితే.. కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని పాకిస్థాన్ పేస‌ర్ హ‌రీశ్ ర‌వూఫ్ అన్నాడు. ఇటీవ‌ల బిగ...

‘ధోనీ పునరాగమనంపై అలా అనుకుంటే పొరపాటే’

April 28, 2020

న్యూఢిల్లీ: భారత జట్టులోకి మాజీ సారధి మహేంద్ర సింగ్​ ధోనీ పునరాగమనం ఐపీఎల్​లో అతడి ప్రదర్శనపై ఆధాపడి ఉందనుకోవడం పొరపాటేనని క్రికెట్​ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒకవ...

‘చిన్న తప్పుదొర్లినా.. ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేవంటారు’

April 27, 2020

ముంబై: టీమ్​ఇండియాకు వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో చిన్న పొరపాటు చేసినా.. ‘ధోనీ స్థానాన్ని నువ్వు భర్తీ చేయలేవు’ అని క్రికెట్ అభిమానులు అనుకుంటారని భారత యువ ఆ...

‘అక్టోబర్​లో టీ20 ప్రపంచకప్ కష్టమే’

April 27, 2020

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్​లో ప్రారంభమవడం చాలా కష్టమని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. కరోనా వైరస్​ ప్...

‘ఆరు సిక్సర్ల తర్వాత బ్రాడ్ తండ్రి నాతో మాట్లాడారు ‘

April 26, 2020

లండన్​: 2007 టీ20 ప్రపంచకప్​లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో తాను ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదిన విషయాన్ని టీమ్​ఇండియా మాజీ స్టార్ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ గుర్తు ...

న‌న్నెందుకు ప‌క్క‌న‌బెట్టారో..

April 26, 2020

జాతీయ జ‌ట్టుకు దూరం కావ‌డంపై పేస‌ర్ ఆర్పీ సింగ్‌న్యూఢిల్లీ: మ‌ంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడే త‌న‌ను జ‌ట్టు నుంచి ప‌క్క‌న పెట్టార‌ని.. కార‌ణం కూడా చెప్ప‌కుండానే టీమ్ నుంచి దూరం చేశార‌ని ఆర్పీ సింగ్ ...

అన్ని అవకాశాలను పరిశీలిస్తాం: క్రికెట్ ఆస్ట్రేలియా

April 23, 2020

దుబాయ్​: ఈ ఏడాది పురుషుల టీ20 ప్రపంచకప్​ను నిర్వహించేందుకు అన్ని అవకాశాలు, ఆప్షన్లను పరిశీలిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ చెప్పాడు. షెడ్యూల్ ప్రకారం కాకుండ...

మూడు నెల‌లు వాయిదా ప‌డొచ్చు

April 23, 2020

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ వ్యాఖ్య‌న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్ ప్ర‌కారం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చ‌ని ఆస్ట్రేలియా ప‌రి...

‘జూలై తర్వాతే ప్రపంచకప్​పై నిర్ణయం’

April 23, 2020

వెల్లింగ్టన్​: కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండడంతో క్రికెట్ టోర్నీలపై తీవ్ర సందిగ్ధత ఏర్పడింది. ఈ ఏడాది అక్టోబర్​లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కావాల్సిన టీ20 ప్రపం...

ఇప్పుడే చెప్పలేం!

April 23, 2020

టీ20 ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ వ్యాఖ్యఆసీస్‌ పర్యటనకై హిట్...

ప్రపంచకప్ వాయిదా, అక్టోబర్​లో ఐపీఎల్​!: మెక్​కలమ్​

April 22, 2020

లండన్​: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్​లో ప్రారంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యూజిలాంజ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్​కలమ్ అభిప్ర...

ప్రేక్ష‌కులు లేకుంటే జోష్ ఉండ‌దు: ఇమామ్‌

April 22, 2020

లాహోర్:  ప్రేక్ష‌కులు లేకుండా పొట్టి ప్ర‌పంచక‌ప్ మ్యాచ్‌లు నిర్వ‌హిస్తే.. క్రికెట్ వ‌న్నెత‌గ్గే అవ‌కాశ‌ముంద‌ని పాకిస్థాన్ ఆట‌గాడు ఇమాముల్ హ‌క్ అన్నాడు. అభిమానుల కోలాహ‌లం మ‌ధ్య జ‌ర‌గాల్సిన ప్ర‌...

వేదికలు మార్చితే మంచిది

April 22, 2020

భారత్‌, ఆస్ట్రేలియా ఓ అంగీకారానికి రావాలి సునీల్‌ గవాస్కర్‌ ప్రతిపాదన&nb...

‘ప్రపంచకప్ కూడా భారత్​లో నిర్వహించొచ్చు’

April 21, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గితే సెప్టెంబర్​లో ఐపీఎల్ జరిగే అవకాశం అధికంగా ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. అలాగే అక్టోబర్ నుంచి జరగాల్సిన టీ20...

ఆగ‌స్టు త‌ర్వాతే ఏ విష‌య‌మైనా..

April 20, 2020

టీ20 ప్ర‌పంచ క‌ప్‌పై ఐసీసీన్యూఢిల్లీ:  టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై ఇప్పుడ‌ప్పుడే ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోమ‌ని.. ప‌రిస్థితుల‌ను సమీక్షిస్తూ ఆగ‌స్టు త‌ర్వాతే టోర్నీ గురించి ఆలోచిస్తామ‌ని అంత‌ర్జ...

టీ20 వరల్డ్‌ కప్‌లో ధోనీ ఆడాలి: మాజీ క్రికెటర్‌ క్రిష్‌

April 19, 2020

న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారతజట్టులో మాజీ కెప్టెన్‌ ధోనీ సభ్యుడిగా ఉండాలని మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. తాను ధోనికి పెద్ద అభిమానినని, అతడు భారత క్రికెట్‌కు చా...

తొందరపాటు తగదు

April 18, 2020

టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీమెల్‌బోర్న్‌: పొట్టి ప్రపంచకప్‌పై నిర్ణయం తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదని అంతర్జాతీయ క్రికె...

స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాం: ఐసీసీ

April 17, 2020

స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాం: ఐసీసీ మెల్‌బోర్న్‌: క‌రోనా వైర‌స్ కార‌ణంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్ణీత షెడ్యూల్ ప్ర‌కారం జ‌రుగుతుందా లేదా అన్న‌దానిపై సందిగ్ధ‌త కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఇ...

టీ 20 ప్రపంచ కప్‌ను వాయిదా వేయండి: సైమ‌న్ క‌టిచ్‌

April 17, 2020

క‌రోనా నేప‌థ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ సైమ‌న్ క‌టిచ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. క‌రోనా సంక్షోభం కార‌ణంగా టోర్నీ షెఢ్యూల్ ప్ర‌కారం కుద‌ర‌క‌పోతే వ‌చ్చే ఏడాదికి వాయిదా వేయాల‌ని సూచించాడు. 2020 లో...

ఐపీఎల్​తోనే మళ్లీ మొదలు​: వీవీఎస్ లక్ష్మణ్​

April 15, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన క్రికెట్ పోటీలు.. ఐపీఎల్​తోనే మళ్లీ మొదలవుతాయని టీమ్​ఇండియా మాజీ ఆటగాడు, సన్​రైజర్స్ హైదరాబాద్ మెంటార్​ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డ...

ఫ్యాన్స్ లేకుండా ప్ర‌పంచ‌క‌ప్ క‌ష్టం: బోర్డ‌ర్

April 14, 2020

ఫ్యాన్స్ లేకుండా ప్ర‌పంచ‌క‌ప్ క‌ష్టం: బోర్డ‌ర్మెల్‌బోర్న్: క‌రోనా వైర‌స్ అంత‌కంత‌కు ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న క్ర‌మంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి. కొవిడ్...

100శాతం ఫిట్‌గా ఉంటేనే రీఎంట్రీ ఇస్తా: డివిలియ‌ర్స్‌

April 14, 2020

వంద‌కు వంద‌శాతం ఫిట్‌గా ఉంటేనే తాను రీఎంట్రీ ఇస్తాన‌ని సౌతాఫ్రికా క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ వెల్ల‌డించాడు.  టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే విష‌యంలో తాను ఎవ‌రికి ఆశ‌లు క‌ల్పించ‌న‌ని పేర్కొన్నాడు. ప్ర‌పంచ...

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతుందో, లేదో: స‌్టెయిన్‌

April 13, 2020

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి బారిన ప‌డి క్రీడా టోర్నీల‌న్నీ ర‌ద్ద‌వుతున్న నేప‌థ్యంలో ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగ‌డం కూడా అనుమాన‌మే అని ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ స్టెయిన్ పేర్కొన్నాడు. కొవిడ్‌...

ఐపీఎల్‌ వరకైతే ఓకే

April 12, 2020

మెల్‌బోర్న్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వాహించినా ఫర్వాలేదు కానీ.. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు అది సాధ్యం కాక పోవచ్చని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్...

తండ్రితో కలిసి హైలెట్స్ చూసిన పఠాన్

April 12, 2020

వడోదర: 2007 టీ20 ప్రపంచకప్​ను టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేసుకున్నాడు. పాకిస్థాన్​తో జరిగిన ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్​ను తన తండ్రి మహమ్మద్ ఖాన్ పఠాన్​తో కలిసి చూశాడ...

గేల్ లాగా అభిమానాన్ని చూర‌గొన్న : బ‌్రాత్‌వైట్

April 12, 2020

న్యూఢిల్లీ: స‌రిగ్గా నాలుగేండ్ల క్రితం భార‌త్‌లో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ అభిమానుల మ‌దిలో ఇంకా మెదులుతూనే ఉంటుంది. అవును వెస్టిండీస్‌, ఇంగ్లండ్ మ‌ధ్య ఆఖరి వ‌ర‌కు ఆసక్తిక‌రంగా సాగిన పోరు జ్ఞ...

జ‌నాల్లేకుండా ఐపీఎల్‌కు ఓకే

April 12, 2020

మెల్‌బోర్న్‌: ఐపీఎల్ జ‌రుగుతుందా లేదా అన్న‌దానిపై చ‌ర్చ జ‌రుగుతూనే ఉన్న‌ది. ఒక‌వేళ ఐపీఎల్ రీషెడ్యూల్ అయితే ప్రేక్ష‌కుల్లేకుండా ఖాళీ స్టేడియాల మ‌ధ్య జ‌రిగినా బాగానే ఉంటుంద‌ని ఆస్ట్రేలియా హార్డ్‌హిట్...

ఐపీఎల్ జ‌రుగ‌క‌పోతే ధోనీకి క‌ష్ట‌మే: శ్రీ‌కాంత్

April 11, 2020

ఐపీఎల్ జ‌రుగ‌క‌పోతే ధోనీకి క‌ష్ట‌మే: శ్రీ‌కాంత్ ముంబై:  సీనియ‌ర్ క్రికెట‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ పునరాగ‌మ‌నానికి దారులు మూసుకుపోతున్నాయా. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తున్న‌ది. ప్ర...

మరో ప్రపంచకప్ ఆడతానన్న నమ్మకముంది: ఊతప్ప

April 07, 2020

న్యూఢిల్లీ: మరో ప్రపంచకప్ ఆడే సత్తా ఉందని తనలో కర్ణాటక బ్యాట్స్​మన్ రాబిన్ ఊతప్ప అన్నాడు. 2015లో టీమ్​ఇండియాలో చోటు కోల్పోయిన ఊతప్ప.. అప్పటి నుంచి పునరాగమనం చేసేందుకు ప్రయత్నాలు...

ఇంట్లోనే ఉండండి..ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీకి ఇంకా స‌మ‌య‌ముంది: రోహిత్‌శ‌ర్మ

April 06, 2020

ఇంట్లోనే ఉండండి..ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీకి ఇంకా స‌మ‌య‌ముంది: రోహిత్‌శ‌ర్మముంబై: ప‌్ర‌మాదక‌ర క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో క్రీడాకారులు త‌మ వంతు పాత్ర పోషిస్తున్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సూచ...

మరపురాని పరాభవానికి ఆరేండ్లు

April 06, 2020

2014 టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. పరాజయం ఎరుగకుండా శ్రీలంకతో తుదిపోరుకు 2014 ఏప్రిల్ 6న బరిలోకి దిగింది. టోర్నీలో మొదటి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్​ఇండియా టైటి...

రోహిత్‌, వార్నర్‌ అత్యుత్తమ జోడీ

April 04, 2020

టామ్‌ మూడీ  న్యూఢిల్లీ:  టీ20ల్లో రోహిత్‌శర్మ, డేవిడ్‌ వార్నర్‌ అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ అంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ టామ్‌ మూడీ కితాబిచ్చాడు. సోషల్‌...

నాలుగేండ్ల క్రితం.. నాలుగు సిక్స‌ర్ల‌తో..

April 03, 2020

న్యూఢిల్లీ:  నాలుగేండ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజు.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌. స్వ‌దేశంలో జ‌రుగుతున్న టోర్నీలో టీమ్ఇండియా విజేత‌గా నిలుస్తుంద‌ని భావించిన కోట్లాది మంది అభిమానుల ఆశ‌ల‌పై సెమీఫైన‌...

90లక్షల మంది చూశారట

April 02, 2020

దుబాయ్‌: వీక్షణల్లో మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీ భారత్‌లో రికార్డులు నెలకొల్పిందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తెలిపింది. మెల్‌బోర్న్‌ వేదికగా భార త్‌, ఆస్ట్రేలియా మధ్య విశ్వటోర్నీ ఫైనల్‌ గత ...

మ‌హిళ‌ల క్రికెట్‌లో మ‌రో చరిత్ర‌!

April 02, 2020

మ‌హిళ‌ల క్రికెట్‌లో మ‌రో చరిత్ర‌!దుబాయ్‌: క‌్రికెట్లో  పురుషుల‌కు తాము ఏమాత్రం తీసిపోమ‌ని మ‌హిళ‌లు నిరూపించారు. స‌రైన ఆద‌ర‌ణ‌, ప్రోత్సాహామిస్తే త‌మ స‌త్తా ఏంటో చూపెడుతామ‌ని స‌రికొత్త రి...

షెడ్యూల్ ప్ర‌కార‌మే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌

March 31, 2020

షెడ్యూల్ ప్ర‌కార‌మే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో షెడ్యూల్ ప్ర‌కార‌మే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతుంద‌ని మెగాటోర్నీ నిర్వాహ‌కులు స్ప‌ష్టం చేశారు. విశ్వ‌మారి క‌రోనా వైర‌స్ కార‌ణం...

దేశ సేవ చేయ‌డం..వ‌ర‌ల్డ్‌క‌ప్ గెల‌వ‌డం కంటే గొప్ప‌ది: జోగింద‌ర్‌

March 30, 2020

2007 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌..ఫైన‌ల్ మ్యాచ్‌, ఫైనల్ ఓవ‌ర్‌. ఇది చెప్తేనే క్రీడాభిమానుల‌కు ఒక‌రి పేరు గుర్తుకువ‌స్తుంది. అవును అత‌నే జోగింద‌ర్ శ‌ర్మ‌.  ఒకప్పుడు క్రికెట్ మైదానంలో తన బౌలింగ్ తో మంత్...

షెడ్యూల్‌ ప్రకారమే ప్రపంచకప్‌- ఐసీసీ

March 18, 2020

దుబాయ్‌: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కారణంగా..అక్టోబర్‌లో ప్రారంభం కావాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్‌పైనా అనుమానాలు తలెత్తడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) స్పందించింది. ఆస్ట్రేలియాలో జరగాల్సిన వి...

గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ఆస్తిపన్ను పెంపు

March 13, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గ్రామాలు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాలంటే ఆస్తిపన్ను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...

పల్లె ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ

March 13, 2020

హైదరాబాద్‌ : బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం పల్లె ప్రగతిప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సీఎం కేసీఆర్‌ చర్చను ప్రారంబించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.....

షఫాలీ కన్నీళ్లు బాధించాయి

March 10, 2020

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా యువ సంచలనం షఫాలీ వర్మ కన్నీరు పెట్టుకున్న దృశ్యాన్ని చూడడం తనకు బాధగా అనిపించిందని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అన్నాడు. మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ...

వరల్డ్‌ టీ20 ఎలెవన్‌లో పూనమ్‌

March 10, 2020

దుబాయ్‌: ఆస్ట్రేలియా వేదికగా తాజాగా ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటిన క్రికెటర్లతో వరల్డ్‌ ఎలెవన్‌ జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఇందులో భారత్‌ నుంచి సీనియర్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌...

షఫాలీ 'నంబర్‌ వన్‌' ర్యాంకు పోయింది!

March 09, 2020

దుబాయ్‌:  భారత యువ బ్యాటింగ్‌ సంచలనం  షఫాలీ వర్మ ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని  కోల్పోయింది.  ఐదు రోజుల క్రితం ఈ 16 ఏళ్ల డైనమైట్‌  761 పాయింట్లతో న్యూజిలా...

అయ్యో అమ్మాయిలు!

March 08, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. తుదిపోరులో తడబడింది. ఆదివారం ఎంసీజీలో జరిగిన ఆఖరాటలో 85 పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమ్‌ఇండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంటే.. డి...

ఇక్కడైతే భార్యకు బానిస అనేటోళ్లు

March 08, 2020

న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భార్య ఎలీసా హేలీ ఆటను చూసేందుకు ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌.. దక్షిణాఫ్రికా సిరీస్‌ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. ఈ విషయంపై భారత టెన్నిస్‌ స్టా...

కన్నీటి పర్యంతమైన భారత అమ్మాయిలు

March 08, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరిందంటే ఓపెనర్‌ షఫాలీ వర్మ బ్యాటింగే కారణం. టోర్నీ ఆసాంతం యువ సంచలనం మెరుపు బ్యాటింగ్‌తో అదరగొట్టింది. కీలకమైన తుది సమరంలో షఫాలీ కేవలం ...

విశ్వవిజేత ఆస్ట్రేలియా..వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ ఓటమి

March 08, 2020

మెల్‌బోర్న్‌: మహిళా క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో అభిమానులు హాజరైన ప్రపంచకప్‌-2020 తుది సమరంలో ఆస్ట్రేలియా జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. వరుసగా విజయాలు సాధించి మొదటి ...

గోదావరి రివర్‌ ఫ్రంట్‌ టూరిజానికి ప్రత్యేక బడ్జెట్‌

March 08, 2020

హైదరబాద్‌ : రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతీసారి చేసే కేటాయింపులకు అదనంగా ఈసారి కొన్ని కొత్త కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి హరీష్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ సూచనలకనుగుణంగా ఈ కేటాయింపులు చేసినట్లు ఆయ...

World Cup Final:ఆసీస్‌ బౌలర్ల హవా..భారత్‌ 30/4

March 08, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 185  పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత అమ్మాయిల జట్టు స్వల్ప స్కోరుకే ప్రధాన వికెట్లు చేజార్చుకుంది. మెగాన్‌ షట్‌ తొలి ఓవర్‌ మూ...

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్: భారత్‌ లక్ష్యం 185

March 08, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 తుది పోరులో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్లు అలీసా హీలీ(75: 39 బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు), బెత్‌ మూనీ(78 నాటౌట్‌: 54 బంతుల్లో 10ఫోర్లు) అర్ధశత...

IND vs AUS: మెల్‌బోర్న్‌ హౌస్‌ఫుల్‌..వీడియోలు

March 08, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరులో ఆతిథ్య ఆస్ట్రేలియా బ్యాటర్‌ అలీసా హీలీ పరుగుల వరద పారించింది. అలవోకగా సిక్సర్లు బాదుతూ భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. గైక్వాడ్‌ వేసిన 8వ ఓవర్లో ...

రాష్ట్ర బడ్జెట్‌ 2020 వార్తలు.. విశేషాలు

March 08, 2020

హైదరాబాద్‌ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌ గురించి మంత్రి సభలో ప్రసంగించారు. వాస్తవి దృక్పథంతో బడ్జెట్‌ను రూపొందించినట్ల...

INDvAUS: హీలీ హాఫ్‌సెంచరీ..టీ20ల్లో 2వేల పరుగులు

March 08, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టు దూకుడుగా ఆడుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ బ్యాటర్లు పవర్‌ప్లేలో  49 రన్స్‌ రాబ...

రూ.182,914 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

March 08, 2020

హైదరాబాద్‌ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌ గురించి మంత్రి సభలో ప్రసంగించారు. వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ను రూపొందించినట్...

వరల్డ్‌కప్‌ ఫైనల్‌: ఆస్ట్రేలియా ఫస్ట్‌ బ్యాటింగ్‌

March 08, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 ఫైనల్‌ పోరు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియాను తమ బౌలర్లు కట్టడి చేస్తారని..లక్ష్...

టీఎస్ బడ్జెట్ 2020-21 ముఖ్యాంశాలు

March 08, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర వార్షిక బడ్జెట్(2020-21) ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్‌రావు తొలిసారిగా సభలో బడ్జెట్‌ ప్రంసంగాన్ని చదివి వినిపించారు. ఇక శాసనమండలిలో...

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌..భారత్‌, ఆస్ట్రేలియా అమీతుమీ

March 08, 2020

మెల్‌బోర్న్‌: అంతర్జాతీయ మహిళల దినోత్సవంనాడు చరిత్ర తిరగరాసేందుకు టీమ్‌ ఇండియా సిద్ధమైంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో అదిరిపోయే ప్రదర్శనతో తొలిసారి ఫైనల్‌ చేరిన భారత జట్టు.. మరొ క్క విజయం సాధిం...

రసెల్‌ విధ్వంసం..14 బంతుల్లో 6 సిక్సర్లు

March 07, 2020

పల్లెకెలె: కరీబియన్‌ హార్డ్‌హిట్టర్‌ ఆండ్రూ రసెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రీలంకతో రెండో టీ20లో కేవలం 14 బంతులే ఆడిన రసెల్‌ 6 సిక్సర్లతో విరుచుకుపడి అజేయంగా 40 పరుగులు చేశాడు. దీంతో రెండో టీ20ల...

చీరకట్టులో క్రికెట్‌ ఆడిన మిథాలీరాజ్‌..వీడియో

March 06, 2020

సాధారణంగా క్రికెటర్లు స్పోర్ట్స్‌ జెర్సీతో మైదానంలోకి దిగి ఆట ఆడుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ టీమిండియా మహిళా క్రికెట్‌ జట్టు సారథి మిథాలీరాజ్‌ సంప్రదాయక చీరకట్టులో క్రికెట్‌ ఆడి ...

హార్దిక్‌ పాండ్య విధ్వంసం.. 55 బంతుల్లో 158 నాటౌట్‌

March 06, 2020

ముంబై: పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య డీవీ పాటిల్‌ టీ20 కప్‌లో దుమ్మురేపుతున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న పాండ్య బ్యాటుతో పెను విధ్వంసం సృష్టించాడు. భారత జట్టులో ర...

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు భారత్‌

March 06, 2020

సిడ్నీ: మహిళల పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో భారత జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఇప్పటివరకు ఆరుసార్లు మెగాటోర్నీ బరిలో దిగి మూడుసార్లు సెమీస్‌లోనే నిష్క్రమించిన టీమ్‌ఇండియా.. గురువారం ఇంగ్లండ్‌తో జరు...

వుమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఫైన‌ల్లో ఆస్ట్రేలియా వ‌ర్సెస్ భార‌త్‌

March 05, 2020

హైద‌రాబాద్‌: మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త్‌తో.. ఆస్ట్రేలియా త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఇవాళ సిడ్నీలో జ‌రిగిన రెండ‌వ సెమీస్‌లో.. సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఉత్కంఠ విజ‌యాన్ని న‌మోదు చేసింది. డ‌క్‌వ...

ఈ సారైనా..

March 05, 2020

సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు.. అంచనాలకు మించి అదరగొడుతూ అజేయంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరుగనున్న సెమీస్‌లో పటిష్ఠ ఇంగ్లండ్‌తో హర్మన్‌ప్రీత్‌ గ్యాం...

37 బంతుల్లో సెంచ‌రీ కొట్టిన హార్ధిక్ పాండ్యా- వీడియో

March 04, 2020

నవీ ముంబై: గాయం నుంచి కోలుకున్న టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య డీవై ప...

భారత్‌ xఇంగ్లండ్‌

March 04, 2020

సిడ్నీ: పది జట్లతో ప్రారంభమైన మహిళల పొట్టి ప్రపంచకప్‌ నాకౌట్‌ దశకు చేరింది.  గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెట్టగా.. గ్రూప్‌-బి నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ చోటు దక్కించ...

37 బంతుల్లో హార్ధిక్ పాండ్యా సెంచ‌రీ- వీడియో

March 04, 2020

నవీ ముంబై: గాయం నుంచి కోలుకున్న టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య డీవై పాటిల్‌ టీ20కప్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఎప్పుడెప్పుడు జాతీయజట్టులోకి రావాలా అని చూస్తున్న పాండ్య ...

అజేయంగా..

March 01, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న భారత అమ్మాయిలు.. లీగ్‌ దశలో ఆడిన ఆన్నిమ్యాచ్‌ల్లోనూ జయకేతనం ఎగురవేశారు. ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న...

సెమీస్‌ సన్నాహం

February 29, 2020

మెల్‌బోర్న్‌: పొట్టి ప్రపంచకప్‌లో ఎదురులేకుండా దూసుకెళ్తున్న భారత్‌.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు రెడీ అయింది. ఈ ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ ప్రారంభమైనప్పటి నుంచి మూడుసార్లు సెమీస్‌లో అడుగుపెట్టినా.. ఒక...

సగర్వంగా సెమీస్‌కు

February 29, 2020

మెల్‌బోర్న్‌: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులకు బౌలర్ల స్ఫూర్తిదాయక ప్ర...

టాస్‌ గెలిచి, బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

February 27, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇండియా, న్యూజిలాండ్‌ తలపడనున్న నేటి మ్యాచ్‌లో కివీస్‌ మహిళల జట్టు.. టాస్‌ గెలిచి, బౌలింగ్‌ ఎంచుకుంది. భారత మహిళల జట్టు లీగ్‌ దశలో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ...

హ్యాట్రిక్‌పె గురి

February 27, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత అమ్మాయిలు మరో పోరుకు సిద్ధమయ్యారు. తొలి మ్యాచ్‌ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్‌ ...

అమ్మాయిలు అదరహో

February 25, 2020

షఫాలీ వర్మ వీరబాదుడుతో ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేస్తే.. జెమీమా రోడ్రిగ్స్‌ నిలకడైన ఆటతో చక్కటి స్కోరు చేసింది. ఈ ఇద్దరి మెరుపుల మధ్య మిడిలార్డర్‌ విఫలమైనా.. ప్రత్యర్థికి మంచి లక్ష్యాన్ని నిర్దేశించ...

జోరు సాగాలి

February 24, 2020

పెర్త్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో రెండో పోరాటానికి భారత జట్టు అంతులేని ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ ఆతిథ్య ఆస్ట్రేలియాను మట్టికరిపించి జోరు మీదున్న టీమ్‌ఇండియా.. సోమవ...

సౌతాఫ్రికాకు జరిమానా

February 22, 2020

జోహన్నెస్‌బర్గ్‌:  తొలి టీ20లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా దక్షిణాఫ్రికా జరిమానాకు గురైంది.   కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌తో పాట...

భారత్‌ బోణీ

February 22, 2020

సిడ్నీ: టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. డిఫెండింగ్‌ చాంపియన్‌, ఆతిథ్య ఆస్ట్రేలియాను మట్టికరిపించి టైటిల్‌ వేటను ఘనంగా మొదలుపెట్టారు. లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌...

T20 World Cup: ఉత్కంఠ పోరులో భారత్‌ ఘన విజయం

February 21, 2020

సిడ్నీ:  మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆరంభ పోరులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత మహిళల జట్టు మెగా టోర్నీలో   బోణీ కొట్టింది. మహిళల టీ20 ...

ఆసీస్‌ టార్గెట్‌ 133

February 21, 2020

హైదరాబాద్‌:  వుమెన్స్‌ వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 రన్స్‌ చేసింది.  సిడ్నీలో టాస్‌ గెలిచిన ఆస...

వుమెన్స్‌ వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్‌

February 21, 2020

హైద‌రాబాద్:  టీ20 మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేస్తున్న‌ది.  టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  సిడ్నీలో జ‌రుగుతున్న మ్యాచ్‌లో.....

ఏ కొప్పులోకో ఈ కప్పు

February 21, 2020

సిడ్నీ: పొట్టి ఫార్మాట్‌లో తొలిసారి పురుషుల ప్రపంచకప్‌ (2007) జరిగిన రెండేండ్ల తర్వాత మహిళల విభాగంలోనూ విశ్వసమరానికి తెరలేచింది. ఇప్పటి వరకు విజయవంతంగా ఆరు టోర్నీలు ముగించుకున్న వరల్డ్‌కప్‌.. ఏడోసా...

కొత్త చరిత్ర కోసం

February 20, 2020

నమస్తేతెలంగాణక్రీడావిభాగం : మూడుసార్లు టీ20 ప్రపంచకప్‌ టోర్నీ సెమీఫైనల్స్‌(2009,10,18)లో నిరాశకు గురైన భారత మహిళల జట్టు ఈసారి ఆ దశను అధిగమించి టైటిల్‌ను దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. 2017 ...

మ‌రో మూడేళ్లు అన్ని ఫార్మాట్లు ఆడుతా : విరాట్ కోహ్లీ

February 19, 2020

హైద‌రాబాద్‌: ఇండియ‌న్ టీమ్‌లో విరాట్ కోహ్లీ పాత్ర తెలిసిందే.  టెస్టు, వ‌న్డే, టీ20 మ్యాచ్ ఏదైనా.. కోహ్లీ దూకుడుకు బ్రేక్ ఉండ‌దు. గ‌త కొన్నేళ్ల నుంచి విరాట్‌.. టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పో...

కప్పు కొడితే చరిత్రే..

February 18, 2020

సిడ్నీ: సీనియర్‌ ప్లేయర్లు మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి స్థానాలను భర్తీచేయడం కష్టమే అయినా.. అందుబాటులో ఉన్న వనరులతో రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటుతామని భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్...

10కి పడిన కోహ్లీ

February 18, 2020

దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 10వ ర్యాంకుకు పడిపోగా.. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజా టీ20 ర్యాంకింగ్స్‌...

కెప్టెన్సీకి డుప్లెసిస్‌ వీడ్కోలు

February 18, 2020

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కొత్త తరం నాయకుల చేతుల్లో దేశ క్రికెట్‌ సురక్షితంగా ఉంటుందని భావించిన...

టీ20 థ్రిల్ల‌ర్‌.. 2 ర‌న్స్ తేడాతో నెగ్గిన ఇంగ్లండ్‌

February 15, 2020

హైద‌రాబాద్‌:  హై స్కోరింగ్ థ్రిల్ల‌ర్‌లో.. ఇంగ్లండ్ విక్ట‌రీ కొట్టింది. డ‌ర్బ‌న్‌లో జ‌రిగిన రెండ‌వ టీ20లో రెండు ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యం సాధించింది.  205 ప‌రుగుల ల‌క్ష్యంతో ...

స్మృతి మందాన@4

February 14, 2020

దుబాయ్‌:  టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌  స్మృతి మందాన ఐసీసీ విమెన్స్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టింది.   మహిళల టీ20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో మందాన ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక...

‘ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌’ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌దే..!

February 12, 2020

దుబాయ్‌:  క్రికెట్‌ మ్యాచ్‌లో  ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్స్‌ గుర్తించడంలో ఫీల్డ్‌ అంపైర్లు విఫలమవుతుండటంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)  కీలక నిర్ణయం తీసుకుంది. బౌలర్లు గీతదాటి వేసిన నోబాల్స్‌ను థర్డ...

పుంజుకోవాల్సిందే..

February 07, 2020

మెల్‌బోర్న్‌: ప్రపంచకప్‌ టోర్నీకి ముందు జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో మరోసారి ఇంగ్లండ్‌తో తలపడేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టుపై గెలిచినా గత మ్యాచ్‌లో పేలవ బ...

లోకేశ్‌ రాహుల్‌ @ 2

February 04, 2020

దుబాయ్‌: కివీస్‌ గడ్డపై చరిత్రాత్మక సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమ్‌ఇండియా ఓపెనర్‌ రాహుల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఐదు మ్యాచ్...

టీమ్‌ఇండియా నయా చరిత్ర

February 03, 2020

ఒక్కసారి చేస్తే దాన్ని అద్భుతం అంటాం..రెండు సార్లు చేస్తే అద్వితీయం అనొచ్చు.. మరి ముచ్చటగా మూడోసారి కూడా ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తే దాన్నేమనాలి..? ఇంకేమంటాం టీమ్‌ఇండియా ఆధిపత్...

భారత మహిళల ఓటమి

February 03, 2020

కాన్‌బెర్రా: ముక్కోణపు టీ20 టోర్నీలో తొలి మ్యాచ్‌ నెగ్గి జోరు కనబరిచిన భారత మహిళల జట్టు రెండో మ్యాచ్‌లో ఓడింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం 4 వికెట్ల తేడాతో పరాజయ...

కివీస్‌పై భారత్‌ గెలుపు.. 5-0తో సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌..

February 02, 2020

మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌తో మౌంట్‌ మాంగనుయ్‌లోని బే ఓవల్‌ మైదానంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది.   భారత్‌ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ఛేదించలేక త...

20 ఓవర్లలో భారత్‌ స్కోరు 163/3

February 02, 2020

మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌తో మౌంట్‌ మాంగనుయ్‌లోని బే ఓవల్‌ మైదానంలో జరుగుతున్న 5వ టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్

February 02, 2020

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా ఐదో టీ 20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. గ‌త రెండు ‘సూపర్‌' థ్రిల్లర్‌ విజయాలతో కొండంత ఆత్మవిశ్వాసం...

వైట్‌ వాష్‌పై గురి

February 02, 2020

మౌంట్‌ మాంగనీ: వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు కివీస్‌లో పొట్టి సిరీస్‌ నెగ్గని భారత జట్టు.. ఏకంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను క...

బ్యాంకు డిపాజిట్ల‌పై బీమా 5 ల‌క్ష‌ల‌కు పెంపు

February 01, 2020

హైద‌రాబాద్‌: ఒక‌వేళ బ్యాంకులు దివాళా తీస్తే.. అప్పుడు క‌స్ట‌మ‌ర్ల‌కు ఇచ్చే బీమాను పెంచారు.  గ‌తంలో ల‌క్ష ఉన్న బీమాను ఇప్పుడు 5 ల‌క్ష‌ల‌కు పెంచారు.  పీఎంసీ లాంటి స‌హ‌కార బ్యాంకులు దివాళా త...

5 ల‌క్ష‌ల ఆదాయానికి ప‌న్నులేదు..

February 01, 2020

హైద‌రాబాద్‌: ఏడాదికి  5 ల‌క్ష‌ల ఆదాయం ఉన్న వారికి ఎటువంటి ప‌న్ను ఉండ‌ద‌ని కేంద్ర మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ తెలిపారు. లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఆమె.. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కొత్...

5 నుంచి 7.5 ల‌క్ష‌ల ఆదాయానికి 10 శాతం ప‌న్ను

February 01, 2020

హైద‌రాబాద్‌:  కేంద్ర ఆర్థిక మంత్రి కొత్త ఆదాయ‌ప‌న్ను విధానాన్ని ప్ర‌క‌టించారు.  కొత్త ఆదాయ ప‌న్ను విధానం ప్ర‌కారం.. 5 ల‌క్ష‌ల నుంచి 7.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్న వారికి కేవ‌లం ప‌ది శాతం ప...

2022లో జీ20.. 100 కోట్లు కేటాయింపు

February 01, 2020

హైద‌రాబాద్‌:  జీ20 స‌మావేశాల‌ను భార‌త్ నిర్వ‌హించ‌నున్న‌ది.  2022లో ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  జీ20 నిర్వ‌హ‌ణ కోసం సుమారు వంద కోట్లు కేటాయించిన‌ట్లు మంత్రి నిర్మ‌ల తెల...

విద్యారంగానికి 99 వేల 300 కోట్లు

February 01, 2020

హైద‌రాబాద్‌:  విద్యారంగానికి 99,300 కోట్లు కేటాయించిన‌ట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌  తెలిపారు.  బ‌డ్జెట్ ప్ర‌సంగం...

తేజ‌స్ లాంటి మ‌రిన్ని రైళ్లు..

February 01, 2020

హైద‌రాబాద్‌:  తేజ‌స్ లాంటి మ‌రిన్ని రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.  లోక్‌స‌భ‌లో

రైత‌న్న కోసం 16 సూత్రాల కార్యాచ‌ర‌ణ‌..

February 01, 2020

హైద‌రాబాద్‌: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం 16 సూత్రాల కార్యాచ‌ర‌ణ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ది.  బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఆర్థిక మంత్రి నిర్మ‌ల ఈ విష‌యాన్ని తెలిపారు. వ్య‌వ...

జీఎస్టీ రిట‌ర్న్స్‌.. త్వ‌ర‌లో మ‌రింత స‌ర‌ళ విధానం

February 01, 2020

హైద‌రాబాద్‌:  ట్రాన్స్‌పోర్ట్‌, లాజిస్టిక్స్ రంగాల్లో జీఎస్టీ ఎంతో సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించింద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా స...

బ్రీఫ్‌కేసు కాదు.. ఎర్ర‌టి ఖాతా పుస్త‌క‌మే

February 01, 2020

హైద‌రాబాద్‌:  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మ‌రికాసేప‌ట్లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. లోక్‌స‌భ‌లో ఆమె రెండ‌వ‌సారి కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 2020-21 బ‌డ...

సూపర్‌ హిట్‌

February 01, 2020

29-1-2020, 31-1-2020 తేదీలు మారాయేమో గానీ ఫలితం మాత్రం సేమ్‌ టు సేమ్‌! అచ్చుగుద్దినట్లు, అంతా అప్పుడు జరిగినట్లే భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నాలుగో టీ20 జరిగింది.  క్రికెట్‌లో అద్భుతాలకు లెక్కలే...

హర్మన్‌ప్రీత్‌ విజృంభణ

February 01, 2020

కాన్‌బెరా: టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(42) చివర్లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో శుక్రవా...

మరోసారి 'సూపర్‌'గా గెలిచిన భారత్‌

January 31, 2020

హైదరాబాద్‌: న్యూజిల్యాండ్‌తో ఉత్కంఠగా సాగిన నాల్గొవ టీ20 మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందింది. వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన నాల్గొవ టీ20 మ్యాచ్‌ మొదట టై గా ముగిసింది. టాస్‌ గెలిచిన న్యూజిల్యాండ్‌ బౌలింగ్‌...

భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ టై

January 31, 2020

హైదరాబాద్‌:  వెల్లింగ్టన్ వేదికగా జరిగిన భారత్- న్యూజిలాండ్‌ మ్యాచ్ మరోసారి ఉత్కంఠగా మారింది. నాల్గొవ టీ20 మ్యాచ్‌ టై గా ముగిసింది. భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది...

కివీస్ టార్గెట్ 166

January 31, 2020

హైద‌రాబాద్‌: న్యూజిలాండ్‌తో హామిల్ట‌న్‌లో జ‌రుగుతున్న నాలుగ‌వ టీ20లో భార‌త్ నిర్ణ‌త ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 165 ర‌న్స్ చేసింది. మ‌నీష్ పాండే అత్య‌ధికంగా 50 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 36 ...

టాస్ ఓడిన భార‌త్‌.. ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి కోహ్లీ సేన‌

January 31, 2020

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టీ 20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి భార‌త్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. భుజం గాయం కార‌ణంగా విలియ‌మ్సన్ విశ్రాంతి తీసుకోవ‌డంతో కెప్టెన్ బాధ్య‌త‌లు సౌథ...

ప్రయోగాలకు మొగ్గు

January 31, 2020

సిరీస్‌ గెలిచిన ఊపులో భారత్‌ ఉంటే..సొంతగడ్డపై కనీసం పరువు నిలుపుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్‌ కనిపిస్తున్నది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ కివీస్‌లో తొలిసారి టీ20 సిరీస్‌ సొంతం చేసుకున్న టీమ్‌ఇ...

ఉత్కం‘టై’..సూప‌ర్ ఓవ‌ర్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం

January 29, 2020

 హామిల్టన్‌:  న్యూజిలాండ్‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ గెలుపుతో టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది.  5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే  భారత్‌ 3-0తో సిరీస్‌ ...

విరాట్‌ కోహ్లీ ఇంకో 25 పరుగులు చేస్తే..

January 28, 2020

హామిల్టన్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న  విరాట్‌ జోరుకు ఇప్పటికే పలు రికార్డులు బద్దలయ్యాయి.  న్యూజి...

అలవోకగా..

January 27, 2020

ఆక్లాండ్‌: మూడు రోజుల వ్యవధిలో భారత్‌ రెండో సారి విజయపతాక ఎగరవేసింది. తొలి మ్యాచ్‌లో భీకరమైన బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌ఇండియా.. ఆదివారం జరిగిన రెండో టీ20లో బంతితో ఆకట్టుకొని 7 విక...

న్యూజిలాండ్‌పై భారత్‌ గెలుపు

January 26, 2020

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందింది. కివీస్‌ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి...

ఆక్లాండ్‌ టీ20.. భారత్‌ విజయ లక్ష్యం 133..

January 26, 2020

ఆక్లాండ్‌: భారత్‌తో ఆక్లాండ్‌ లోని ఈడెన్‌ పార్క్‌లో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు భారత బౌలింగ్‌ ముందు...

నాలుగో వికెట్‌ కోల్పోయిన కివీస్‌.. 12.3 ఓవర్లలో స్కోరు 81/4..

January 26, 2020

అక్లాండ్‌: భారత్‌తో ఆక్లాండ్‌లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో కివీస్‌ కష్టాల్లో పడింది. 12.3 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్లను కోల్పోయి 81 పరుగుల వద్ద కొనసాగుతోంది. కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ...

హిట్‌మ్యాన్‌ సూపర్‌ క్యాచ్‌

January 25, 2020

ఆక్లాండ్‌:  న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో  బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రోహిత్‌ శర్మ తన సూపర్‌ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో శివమ్‌ దూబే వేసిన బంతిని గప్ట...

కేఎల్ రాహుల్ 56 ఔట్‌

January 24, 2020

హైద‌రాబాద్ : న‌్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న‌ ఆక్లాండ్ టీ20లో కేఎల్ రాహుల్ దుమ్మురేపాడు.  భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు రాహుల్ మంచి స్టార్ట్ ఇచ్చాడు.  కేవ‌లం 23 బంతుల్లోనే రాహుల్ హాఫ్ సెంచ‌...

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భార‌త్

January 24, 2020

ఆక్లాండ్ వేదిక‌గా భార‌త్- న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టీ 20 మ్యాచ్‌లో భార‌త్ టాస్ గెలిచి బౌలింగ్  ఎంచుకుంది. పరుగుల వరద పారే ఈడెన్‌ పార్క్‌లో  ప్ర‌త్య‌ర్థిని త‌క్కువ స్కోరుకి క‌ట్ట‌డి చేసి మ...

కివీస్‌ పోరుకు సై

January 24, 2020

ఆక్లాండ్‌: గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోట్లాది మంది భారత అభిమానుల ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ.. సెమీఫైనల్లో కోహ్లీ సేనను ఓడించి వరల్డ్‌ కప్‌ నుంచి దూరం చేసిన న్యూజిలాండ్‌తో టీ...

ధవన్‌ ఔట్‌

January 22, 2020

న్యూఢిల్లీ : కీలకమైన న్యూజిలాండ్‌ పర్యటనకు ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ టూర్‌ మొత్తానికి దూరమయ్యాడు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఐదు టీ20ల సి...

మార్పుల్లేకుండానే..

January 13, 2020

ముంబై: మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇటీవల చాలెంజర్‌ ట్రోఫీలో మెరుపులు మెరిపించిన బెంగాల్‌ ప్లేయర్‌ రిచా ఘోష్‌ ఎంపిక మినహా.. సంచలన నిర్ణయాలు లేకుండానే ఎంపిక ప్రక్రియ ము...

శాంసన్‌కు దక్కని చోటు

January 13, 2020

ముంబై: న్యూజిలాండ్‌తో ఈ నెల 24 నుంచి జరుగనున్న టీ20 సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. లంకతో సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ...

పోటీలోకి వచ్చా

January 12, 2020

పుణె: ఓపెనర్‌గా తుదిజట్టులో స్థానం కోసం తాను తిరిగి పోటీలోకి వచ్చానని టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధవన్‌ అన్నాడు. శ్రీలంకతో రెండు టీ20ల్ల...

మహీ..ఇకపై వన్డేలు ఆడడేమో!

January 10, 2020

న్యూఢిల్లీ: గతేడాది ప్రపంచకప్‌ టోర్నీ తర్వాతి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమ్‌ఇండియా మాజీ సారథి ధోనీ త్వరలోనే వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతాడని...

తొలి అడుగు ఘనంగా

January 08, 2020

కొత్త ఏడాదిని టీమ్‌ఇండియా విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఇలా అన్ని రంగాల్లో అదరగొట్టిన విరాట్‌సేన.. లంకపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చక్కటి గెలుపును అందుకున్నది. పొట్టి ప్రపంచకప్‌ జరుగను...

తాజావార్తలు
ట్రెండింగ్
logo