శుక్రవారం 29 మే 2020
srinagar | Namaste Telangana

srinagar News


హైవేపై సిలిండర్ల ట్రక్కులో పేలుడు..వీడియో

May 29, 2020

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో సిలిండర్లు తీసుకెళ్తున్న ట్రక్కులో పేలుడు సంభవించింది. సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కు జమ్మూ-శ్రీనగర్‌ హైవేపై ఆగి ఉంది. అయితే ట్రక్కులో అకస్మాత్తుగా పేలుడు సంభవించి..పె...

శ్రీనగర్‌ ఘటనలో మరో ఇద్దరు పౌరులు మృతి

May 24, 2020

శ్రీనగర్‌: మంగళవారం శ్రీనగర్‌లోని నవా కదల్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో ఇళ్ళు కూలి ఇకరు మరణించగా మరో ఇద్దరు స్థానిక పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటనలో మరణించిన సాదారణ పౌరుల సంఖ్య మూ...

కశ్మీర్‌లో ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న ఎన్‌కౌంటర్

May 19, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్‌లోని నవకాడల్‌ ఏరియాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు సోమవారం రాత్రి స్థానిక పోలీసులు, సీ...

ఉగ్రవాదుల దాడి.. సీఆర్పీఎఫ్‌ జవాను, పోలీసుకు గాయాలు

May 19, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని నవకదాల్‌ ఏరియాలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు సీఆర్పీఎఫ్‌ జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్‌ జవానుతో పాటు మ...

టిప్పర్‌ను ఢీకొన్న స్కార్పియో.. ముగ్గురు మృతి

May 16, 2020

నిజామాబాద్‌: జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నాకతండా వద్ద జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కేరళ రిజిస్ట్రేషన్‌తో ఉన్న స్కార్పియో కారు 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్‌ను వెనకనుంచి ఢీకొట్ట...

సీఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌

May 12, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో దారుణం జ‌రిగింది. సెంట్ర‌ల్ రిజ‌ర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)కు చెందిన ఒక అసిస్టెంట్ స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని శ్రీన‌గ...

ఢాకా నుంచి శ్రీనగర్‌కు చేరుకున్న భారతీయ విద్యార్థులు

May 12, 2020

శ్రీనగర్‌ : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో చిక్కుకుపోయిన 169 మంది జమ్ముకశ్మీర్‌ విద్యార్థులు ఈ ఉదయం శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో విద్యార్థులు శ్రీనగర్‌కు చేరుకున్నారు. స్క్...

మెహబూబా నిర్బంధం పొడిగింపు

May 06, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీతోపాటు ఆ రాష్ర్టానికి చెందిన మరో ఇద్దరు నేతల గృహ నిర్బంధాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌ అధికారులు మంగళవ...

55 మంది డిశ్చార్జి..త‌గ్గిన కేసులు

April 29, 2020

శ్రీన‌గ‌ర్ : శ్రీన‌గ‌ర్ లో క‌రోనా పాజిటివ్ గా తేలిన వారిలో క్వారంటైన్ నుంచి 55 మంది డిశ్చారయ్యార‌ని జిల్లా ఉన్న‌తాధికారి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. శ్రీన‌గ‌ర్ లో ఇప్ప‌టివ‌ర‌కు విజ‌యవంతంగా క్వారంటైన్...

రంజాన్ తొలి రోజు.. శ్రీన‌గ‌ర్‌లో మ‌సీదులు మూసివేత‌

April 25, 2020

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా ఇవాళ ప‌విత్ర రంజాన్ నెల ప్రారంభ‌మైంది.  ముస్లిం సోద‌రులు నేటి నుంచి ఉప‌వాస దీక్ష‌లు చేయ‌నున్నారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగ...

క్వారంటైన్ కంప్లీట్..40 మంది డిశ్చార్జి

April 21, 2020

శ్రీన‌గ‌ర్ : శ‌్రీన‌గ‌ర్ లో క‌రోనా ల‌క్ష‌ణాలున్న వారిలో 40 మంది క్వారంటైన్ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. రెండు వారాల పాటు క్వారంటైన్ పూర్త‌యిన త‌ర్వాత 40 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్య...

శ్రీనగర్‌లో తులిప్ పూల సోయగం

April 20, 2020

శ్రీన‌గ‌ర్‌లోని తులిప్‌తోట‌. ఆసియాలోనే అతిపెద్ద‌ది. క‌శ్మీర్ సౌంద‌ర్య‌మంతా శ్రీన‌గ‌ర్‌లో ఇమిడిఉంటే..ఆ న‌గ‌ర సోయగం అక్క‌డ విరిసే పూల‌ల్లో దాగిఉంటుంది. ఇక్క‌డ రంగురంగుల పూలు  ఇంద్రధనుస్సు నేలపై ...

వీర జ‌వాన్ల‌కు ఘ‌న నివాళులు

April 19, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం సోపోర్ జిల్లాలో శ‌నివారం ఉగ్ర‌వాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు  సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌కు తోటి సైనికులు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. సీఆర్‌పీఎఫ్ చీఫ్‌తోప...

సూపర్‌ మార్కెట్‌ సీజ్‌ చేసిన అధికారులు

April 16, 2020

హైదరాబాద్‌ : నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో గల సూపర్‌ మార్కెట్‌ను అధికారులు సీజ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు సూపర్‌ మార్కెట్‌ను సీజ్‌ చేశారు. భౌతిక దూరం పాటించకపోవడం, అదేవి...

పసికందు ప్రాణాలు కాపాడిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌

April 16, 2020

శ్రీనగర్‌ : కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న ఓ పసికందు ప్రాణాలను సీఆర్పీఎఫ్‌ జవాను కాపాడారు. ఈ సంఘటన శ్రీనగర్‌లో చోటు చేసుకుంది. తాహీర్‌ అహ్మద్‌ దార్‌(30), హుమారియా(27) రోజు వారీ కూలీలు. ఈ దంపతులకు ...

గ్రెనేడ్ దాడిలో సీఆర్పీఎఫ్ జ‌వాన్ మృతి

April 07, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్లో సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ వాహ‌నం ల‌క్ష్యంగా ఉగ్ర‌వాదులు గ్రెనేడ్ దాడికి పాల్ప‌డ్డారు. జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం అనంత‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహ‌రా ఏరియాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుం...

లాక్ డౌన్ ఎఫెక్ట్‌..బోసిబోయిన తులిప్ గార్డెన్..వీడియో

April 07, 2020

శ్రీన‌గ‌ర్ : నిత్యం వేలాది మంది సంద‌ర్శ‌కుల రాక‌తో కిట‌కిట‌లాడే శ్రీన‌గ‌ర్ లోని ఇందిరాగాంధీ మెమోరియ‌ల్ తులిప్ గార్డెన్ బోసిబోయింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో రోడ్డు, విమాన‌యాన మార్గాలు స్తంభించడం, ప్ర‌జ...

కశ్మీర్‌లో తొలి కరోనా మరణం

March 26, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. శ్రీనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు జమ్మూకశ్మీర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రోహిత్‌ కన్సాల్‌ మీడియాకు వెల్ల...

నోటీసులు వచ్చే వరకు పార్కులు, గార్డెన్స్ బంద్

March 16, 2020

శ్రీనగర్: కేంద్రం సూచనల నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం సూచనల మేరకు శ్రీనగర్ లోని అన్ని పార్కులను మూసి...

ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు కుట్ర!

March 09, 2020

న్యూఢిల్లీ: ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న కశ్మీర్‌ జంటను ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. వారిని జహన్‌జేబ్‌ షమీ, హీనా బషీర్‌ బేగ్‌గా గుర్తించారు. జామియానగర్‌లో వీరి...

నేషనల్ హైవేపై బ్యాగు కలకలం..

February 25, 2020

జమ్మూ: జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై బ్యాగు కలకలం సృష్టించింది. రాంబన్‌ జిల్లాలోని ఛలీస్‌ బెల్ట్‌ పరిధిలో మద్యం బాటిళ్లతో ఉన్న బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు ఆర్మీ, పోలీసులకు సమాచారమ...

దాల్ స‌ర‌స్సులో విహ‌రించిన విదేశీ ప్ర‌తినిధులు

February 12, 2020

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్‌లో విదేశీ ప్ర‌తినిధులు టూర్ చేస్తున్నారు.  ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత శ్రీన‌గ‌ర్‌కు విదేశీ బృందం రావ‌డం ఇది రెండ‌వ సారి.  ఇవాళ సుమారు 25 మంది విదేశీ దౌత్య‌వేత్త‌లు క‌...

February 06, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ నగర శివార్లలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారని పోలీసులు తెలిపారు. పరంపొరాలోని షాల్టెంగ్‌ వద...

ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఒక జవాను మృతి

February 05, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని షెల్టాంగ్‌ ఏరియాలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్‌ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్...

జైషే కశ్మీరీ అధిపతి హతం

January 26, 2020

శ్రీనగర్‌: గత ఏడాది జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మరణానికి కారణమైన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాది జైషే మహ్మద్‌ కశ్మీర్‌ చీఫ్‌ ఖరీ యాసిర్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రత...

తాజావార్తలు
ట్రెండింగ్
logo