మంగళవారం 02 జూన్ 2020
south korea | Namaste Telangana

south korea News


కాఫీ కలిపి, సర్వ్‌ చేసే రోబోలు!

May 26, 2020

న్యూఢిల్లీ, మే 25: కరోనా కారణంగా భౌతిక దూరం అనివార్యమైన నేపథ్యంలో దక్షిణ కొరియాలోని ఓ హోటల్‌ యజమానులు టీ, కాఫీ లాంటి వాటిని సర్వ్‌ చేయడానికి రోబోలను ఏర్పాటు చేశారు. ఇవి వాటికవే ఆర్డర్‌ తీసుకొని సర్...

సియోల్ నైట్‌క్ల‌బ్‌ల‌తో 225 మందికి క‌రోనా!

May 24, 2020

న్యూఢిల్లీ: దక్షిణకొరియా రాజధాని సియోల్‌లోని నైట్‌క్లబ్‌ల కారణంగా ఇప్పటివరకు 225 మందికి కరోనా వైరస్‌ సోకింది. మే నెల మొదట్లో 29 ఏండ్ల‌ యువకుడికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. సియోల్‌లో అత‌డు మొత్తం మూ...

విశాఖకు దక్షిణకొరియా బృందం

May 13, 2020

విశాఖపట్నం: గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ఎల్జీ ప్రధాన కార్యాలయం దక్షిణకొరియా నుంచి ప్రత్యేక బృందం విశాఖకు చేరుకుంది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ బృందం ప్రమాదానికి దారి తీసి...

లాక్‌డౌన్ సడలింపుపై వెనుకకు తగ్గని దక్షిణకొరియా

May 13, 2020

సీయోల్: దక్షిణ కొరియా ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్ తిరిగి ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది...

దక్షిణకొరియాపై ‘నైట్‌క్లబ్‌'ల పిడుగు!

May 10, 2020

సియోల్‌: కరోనా కట్టడిలో పలుదేశాలకు ఆదర్శంగా నిలిచిన దక్షిణకొరియాకు నైట్‌క్లబ్‌లు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే భౌతికదూరం పాటించాలన్న నిబంధనలను ప్రభుత్వం సడలించింది....

దక్షిణ కొరియాలో కరోనా సెకండ్‌ వేవ్‌

May 09, 2020

సియోల్‌: దక్షిణ కొరియాలో కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో సారి మొదలైనట్లుగా కనిపిస్తున్నది. గత కొన్నిరోజులుగా కేసులు నమోదు కాకపోవడం, మరణాలు లేకపోవడంతో బార్లు, క్లబ్బులకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది...

ద‌క్షిణ‌ కొరియాలో మ‌ళ్లీ పెరుగుతున్నక‌రోనా కేసులు

May 03, 2020

ద‌క్షిణ‌ కొరియాలో త‌గ్గుముఖం ప‌ట్టింద‌నుకున్నా క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ  వ్యాప్తి చెందుతుంది. గ‌తంలో ఉన్నంత ఉదృతంగా లేక‌పోయినా మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అక్కడ క...

రెండు కొరియా దేశాల మ‌ధ్య కాల్పులు

May 03, 2020

ఉత్త‌ర కొరియా, ద‌క్షిణ కొరియా దేశాల మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు ఐదేండ్ల త‌రువాత ఇరు దేశాల మ‌ధ్య ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. చియోర్వాన్‌లోని రెండు దేశాల స‌రిహ‌ద్దుల్లో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం...

వేర్‌హౌజ్ బిల్డింగ్‌లో అగ్నిప్ర‌మాదం.. 25 మంది మృతి

April 29, 2020

హైద‌రాబాద్: ద‌క్షిణ‌కొరియాలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఇచియాన్‌లో జ‌రిగిన ఆ ప్ర‌మాదంలో 25 మంది చ‌నిపోయారు. నిర్మాణంలో ఉన్న‌ వేర్‌హౌజ్ బిల్డింగ్‌లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దాంట్లో ప‌...

కిమ్‌ క్షేమమే: దక్షిణ కొరియా

April 28, 2020

సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తీవ్ర అస్వస్థతతో ఉన్నారన్న సమాచారం అంతా వదంతులే అని కొట్టిపారేశారు దక్షిణ కొరియా అధ్యక్షడికి భద్రతా సలహాదారుగా ఉన్న మూన్‌ చుంగ్‌ ఇన్‌. ఉత్తర కొరియ...

కిమ్ బాగానే ఉన్నాడ‌న్న‌ ద‌క్షిణ‌కొరియా

April 27, 2020

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఆరోగ్యంపై వ‌స్తున్న రూమ‌ర్స్‌ను పొరుగున‌ ఉన్న‌ ద‌క్షిణ‌కొరియా మ‌రోసారి స్పందించింది.  ఆరోగ్యం బాలేద‌ని, బ్రెయిన్‌డెడ్ అయ్యాడ‌ని, మ‌ర‌ణించాడ‌ని ఇలా భిన్నాభిప్రాయా...

కిమ్ బ్రెయిన్‌డెడ్‌.. కాద‌న్న‌ ద‌క్షిణ కొరియా

April 21, 2020

హైద‌రాబాద్‌: ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వస్తున్న వార్త‌ల‌ను ద‌క్షిణ కొరియా కొట్టిపారేసింది.  గుండెకు స‌ర్జ‌రీ చేసుకున్న త‌ర్వాత కిమ్ ఆరోగ్యం క్షీణించిన‌ట్లు వార్...

దక్షిణ కొరియాలో 20 లోపే కరోనా కేసులు..

April 18, 2020

సియోల్‌: దక్షిణకొరియాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. దేశవ్యాప్తంగా ఈ రోజు 18 కేసులు మాత్రమే నయోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత తక్కువ కేసులు నమోదవడం రెండు నెలల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. గత ...

దక్షిణ కొరియాలో అధికార పార్టీదే గెలుపు!

April 17, 2020

సియోల్‌: దక్షిణ కొరియా పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో అధికార లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఘన విజయం సాధించింది. కరోనా నేపథ్యంలో నిర్ణీత దూరం పాటిస్తూనే.. ఓటర్లు భారీసంఖ్యలో ఓటుహక్కును వినియోగించుకున...

కరోనా క‌ష్టాల్లోనూ.. ఓటేసిన 116 ఏళ్ల బామ్మ‌

April 15, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా క్రైసిస్ ఉన్నా.. ద‌క్షిణ‌కొరియాలో ఇవాళ జాతీయ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఆ దేశంలో సుమారు 50 శాతం మంది ఓటేశారు. మాస్క్‌లు, గ్లౌజ్‌లు పెట్టుకుని ఓటి...

దక్షిణ కొరియాలో పార్లమెంట్‌ ఎన్నికలు.. మళ్లీ మూన్‌కే అధికారం!

April 15, 2020

హైదరాబాద్‌: దక్షిణ కొరియా పార్లమెంటు ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. కరోనా వైరస్‌ భయం మధ్య ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాల వద్ద వేచిఉన్నారు. దేశంలోని మొత్తం 300 జాతీయ అసెంబ్లీ (పార్ల...

ద‌క్షిణ కొరియాలో ఎన్నిక‌లు.. మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధ‌రించిన‌ ఓట‌ర్లు

April 15, 2020

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్నా.. ద‌క్షిణ కొరియా మాత్రం జాతీయ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ది.  ఇవాళ అక్క‌డ ఓట‌ర్లు భారీ సంఖ్య‌లోనే పోలింగ్ బూ...

ఉత్త‌ర కొరియా రూటే సెప‌రేటు...!

March 29, 2020

ప్ర‌పంచం మొత్తం క‌రోనా మ‌హ‌మ్మారితో వ‌ణికిపోతుంటే...ఉత్త‌ర కొరియా మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతుంది. ప్రపంచంతో త‌మ‌కేం సంబంధం లేనట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. అన్ని దేశాలు క‌రోనా క‌ట్ట‌డికి నానా తంటాలు ...

కరోనాను కొరియా ఎలా జయించింది?

March 23, 2020

చైనా తర్వాత కరోనా వైరస్ అధికంగా ప్రభావం చూపెట్టిన దేశాల్లో దక్షిణ కొరియా ప్రధానంగా నిలిచింది. కాకపోతే, ఈ దేశం కరోనా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇందుకు కారణం దక్షిణ కొరియా సాంకేతిక పర...

మూడు దేశాల్లో కలకలం

March 05, 2020

బ్యాంకాక్‌: చైనాను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. ఇప్పుడు తక్కిన దేశాలపై తన పంజా విసురుతున్నది. చైనాలో కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గగా.. దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లలో విజృంభిస్తున్నది. చైనా వె...

ద‌క్షిణకొరియాలో ఒక్క రోజే 594 క‌రోనా కేసులు

February 29, 2020

హైద‌రాబాద్‌: కరోనా వైర‌స్ ద‌క్షిణ‌కొరియాలోనూ వ‌ణుకుపుట్టిస్తోంది. ఆ దేశంలో శుక్ర‌వారం ఒక్క రోజే కొత్త‌గా 594 కేసులు న‌మోదు అయ్యాయి.  ఒకే రోజులో ఇంత అత్య‌ధిక సంఖ్య‌లో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo