సోమవారం 06 జూలై 2020
song | Namaste Telangana

song News


ఏ.ఆర్. రెహ‌మాన్ మెచ్చిన అమ్మాయి : వీడియో వైర‌ల్‌

July 04, 2020

త‌మిళంలో రాబోయే ప్ర‌ముఖ హీరో విక్ర‌మ్ చిత్రం కోబ్రా. ఈ సినిమాకు ఏ.ఆర్. రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో రెహ‌మాన్ ట్యూన్ చేసిన తుంబి తుల్లాల్ పాట‌కు దృష్టి లోపం ఉన్నఒక అమ్మాయి ...

ధోనిపై పాట రూపొందించిన బ్రావో

June 30, 2020

ముంబై : జూలై 7న మహేంద్రసింగ్‌ ధోని పుట్టిన రోజు. ఈ సందర్భంగా వెస్టిండిస్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో ధోనిపై హెలికాఫ్టర్‌ పాటను రూపొందించాడు. బ్రావోకు ధోని అంటే చాలా ఇష్టం. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ట...

హృతిక్ రోష‌న్ డ్యాన్స్ రిహార్స‌ల్స్..బీటీఎస్ వీడియో

June 29, 2020

బాలీవుడ్ యాక్ట‌ర్ల‌లో హృతిక్ రోష‌న్ డ్యాన్స్ స్లైల్ ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. కొరియోగ్రాఫ‌ర్లు కూడా స్ట‌న్ అయ్యేలా త‌న డ్యాన్స్ తో అద‌ర‌గొడ‌తాడు హృతిక్. సినిమాల‌కు ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్న ...

‘ది ఖాకీ వైబ్స్’‌..డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ సాంగ్‌ వీడియో

June 24, 2020

మేఘాలయ: ఏటా పెద్ద సంఖ్యలో యువత డ్రగ్స్‌ బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. సమాజాన్ని పెడదోవ పట్టిస్తోన్న డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందకు కేంద్రప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు రాష్ర...

ఢిల్లీ పోలీస్‌ ‘తేరి మిట్టీ’ పాటకు అక్షయ్‌కుమార్‌ ఫిదా..వీడియో

June 23, 2020

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ నటించిన కేసరి చిత్రంలోని పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కేసరిలోని పాటలు అద్భుతమైన లిరిక్స్‌తో మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ సిన...

నా పాటబెట్ర తమ్మీ ఉపేద్దాం తెలంగాణ

June 20, 2020

బండెనక బండిగట్టి ఫుల్‌ వాల్యూమ్‌బెట్టి నా పాటబెట్ర తమ్మీ ఊపేద్దాం తెలంగాణ అంటూ మాంచి కిక్కిచ్చే పాట. అసలు మ్యూజిక్‌ అయితే కిరాక్‌.. వింటే స్టెప్పులెయ్యకుండ ఉండలేవ్‌. తెలంగాణ ఊపును, ఉత్సాహాన్ని నింప...

రవితేజ అభిమాని కథ

June 17, 2020

ఎం.ఎన్‌.వి సాగర్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘కొంటె కుర్రాడు’ ‘ఓ లోఫర్‌గాడి ప్రేమకథ’ ఉపశీర్షిక.  ఈ చిత్ర బ్యానర్‌ లోగో, టైటిల్‌ పోస్టర్‌ను చిత్రబృందం ఇటీవల వి...

వీరపుత్రుని కోసం కంటతడి పెట్టించే పాట: వీడియో

June 17, 2020

  ఈ తల్లి ఎవరోగానీ.. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాను సంతోష్‌ గురించి పాట పాడి అందరినీ కంటతడి పెట్టించింది. ఎక్కడున్నవురా కోడుకా.. నీవు యాడబోయినవు సంతోషు.. గావురాల కొడుక రారా... ఒక్క ముద్ద పెడుత...

‘పెంగ్విన్’ నుంచి ప్రాణమే నా ప్రాణమే పాట..వీడియో

June 16, 2020

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పెంగ్విన్’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి తొలి పాటను చిత్రయూనిట్ విడుదలచేసింది. ప్రాణమే నా ప్రాణమే మరలా వచ్చిందమ్మా. అందమే ...

బోర్‌ కొట్టకుండా అమ్మతో ఉన్నా

June 15, 2020

కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో హీరోయిన్లు ఎవరికి నచ్చిన పనులు వారు చేసుకుంటూ వెళ్లిపోయారు. తమకిష్టమైన పనులు చేసుకుంటూ టైం పాస్‌ చేస్తున్నా...

పాటలతో ఔరా.! అనిపిస్తున్న పదేళ్ల బాలుడు

June 14, 2020

పుల్వామా : జుమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందిన అరాఫత్‌ మోహిబిన్‌ బట్‌ అనే పదేళ్ల బాలుడు కరోనా సమయంలో తన పాటలతో ప్రజల హృదయాలను కొల్లగొడుతున్నాడు. నాలుగో తరగతి చదువుతున్న ఈ బాలుడు యూట్యూబ్‌, ...

కేటీఆర్ అన్నా..మీకు ధన్యవాదాలు: ప్రియదర్శి

June 12, 2020

హైదరాబాద్: ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఇవాళ తెలంగాణ తల్లి ప్రార్...

‘మనోహరి’ పాటకు జెనీలియా స్టెప్పులు..వీడియో వైరల్

June 12, 2020

బొమ్మరిల్లు చిత్రంలో హాసిని పాత్రలో అల్లరి చేస్తూ అందరినీ నవ్వించింది అందాల తార జెనీలియా. పెళ్లి తర్వాత సినిమాలకు విరామం తీసుకున్న ఈ బ్యూటీ..ఇటీవల సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. తన భర్త రితేశ్ తో...

స్పెషల్‌ సాంగ్స్‌పై తమన్నా స్పందన

June 10, 2020

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకవైపు కథానాయికగా నటిస్తూనే, మరోవైపు స్టార్‌ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. దీనిని కొందరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన తమన్నా.....

క్వారెంటైన్‌ సెంటర్‌లో పంతులు డ్యాన్స్‌ : వీడియో వైరల్‌

June 08, 2020

చేతిలో చాక్‌పీస్‌ పట్టుకొని పాఠాలు చెప్పాల్సిన పంతులు ఇలా గంతులేస్తున్నాడు ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారా? ఈయన ఉన్నది బడిలోనే అయినా వినడానికి పిల్లలు లేరు. అంతేకాదు. బీహార్‌కు చెందిన అతను పాఠాలు చెప...

నో పెళ్ళి సాంగ్‌ కోసం ఒక్కటైన టాలీవుడ్ సింగర్స్

June 07, 2020

సుప్రీమ్  హీరో సాయి ధరమ్ తేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి...

‘కజ్ రా రే’ పాటలో ఎనర్జీ తగ్గింది ..కృతిసనన్ వీడియో

June 03, 2020

అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కాంబోలో వచ్చిన కజ్ రా రే పాట ఏ స్థాయిలో మార్మోగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే పాటకు అందాల తార కృతిసనన్ ఓ ఈవెంట్ లో డ్యాన్స్ చేసింది. తనదైన హా...

ఫేస్‌బుక్‌తో జతకట్టిన సారెగామా..

June 03, 2020

ముంబై: భారత్‌కు చెందిన సుప్రసిద్ధ మ్యూజిక్‌ లేబల్‌ అయిన సారెగామా.. ఫేస్‌బుక్‌తో జతకట్టింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు, ఇతరత్రా సామాజికాంశాల కోసం తన సంగీతాన్ని పంచుకొనేందుకు సారెగామా బు...

బాలీవుడ్‌ పాటకు తోబుట్టువుల టిక్‌టాక్‌ : వీడియో వైరల్‌

June 03, 2020

సోషల్‌మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఇంట్లో కూర్చొనే వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. చైనా యాప్‌ అయిన టిక్‌టాక్‌తో డ్యాన్సర్లు, యాక్టర్లందరూ బయట పడుతున్నారు.జార్ఖండ్‌కు చెందిన ఇద...

నందు డైరెక్షన్‌లో తెలంగాణ పాట.. పర్ణిక డ్యాన్స్‌ అదుర్స్‌!

June 02, 2020

అందరికీ నమస్తే. ‘మా వార్తలు మా ఇష్టానికి’ స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. పర్ణికా మాన్య మీ అందరి కోసం ఒక మంచి పాట చేసింది. ఇప్పుడు అది మీ అందరి కోసం వేస్తం చూడుండ్రి.. ఎంజాయ్‌ చేయిండ్రి.. అం...

‘వాళ్లిద్దరి మధ్య‘ లిరికల్ వీడియో సాంగ్ ఆవిష్కరణ

May 31, 2020

హైదరాబాద్‌:  వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మించిన చిత్రం 'వాళ్ళిద్దరి మధ్య'.  విరాజ్ అశ్విన్, నేహాకృష్ణ  చిత్రంలో హీరో హీరోయిన్లు....

హృద్యమైన ప్రణయకథ

May 30, 2020

విరాజ్‌అశ్విన్‌, నేహాకృష్ణ జంటగా వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘వాళ్లిద్దరి మధ్య’. అర్జున్‌ దాస్యన్‌ నిర్మాత. ఈ సినిమాలోని ‘లత్కోరు లవ్వింతే’ అనే పాట లిరికల్‌ వీడియోను ప్రముఖ దర్...

‘ఆటా’ ఆన్‌లైన్‌ పాటల పోటీలు

May 30, 2020

హైదరాబాద్‌: అమెరికా తెలుగు సంఘం (ఆటా) జూన్‌, జూలై నెలల్లో ఆన్‌లైన్‌ పాటల పోటీ ‘ఝుమ్మంది నాదం’ నిర్వహించనుంది. సోలో సింగింగ్‌ పేరుతో జూన్‌ నాలుగో వారం నుంచి జూలై చివరి వరకు జరిగే ఈ పాటల పోటీలో అమెరి...

'మ్యాడ్' మూవీలో కైలాష్ ఖేర్ పాడిన సూఫీ పాటకి మంచి స్పంద‌న

May 27, 2020

హైదరాబాద్‌: ప్రస్తుత జనరేషన్‌ని  ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం 'మ్యాడ్'. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని చిత్ర యూనిట్‌ ఇటీవల విడుదల చేసింది. ఫ‌స్ట్ లుక్‌తో ...

హీరోయిన్‌గా రాని గుర్తింపు ఐటెం సాంగ్స్‌కి వచ్చింది : హంస నందిని

May 26, 2020

ఇట్స్‌ టైం టు పార్టీ నై అంటూ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పక్కన నర్తించిన భామ హంసనందిని ఐటెం సాంగులతో మంచి పేరు తెచ్చుకున్నది. కెరీర్‌ ప్రారంభంలో హీరోయిన్‌ పాత్రలు చేసినప్పటికీ ఏవీ పెద్దగా హిట్‌ కాల...

ఈ వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి: సల్మాన్‌ఖాన్‌

May 25, 2020

ముంబై: రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని తన అభిమానులకు సల్మాన్‌ఖాన్‌ ఒక గొప్ప బహుమతిని అందించాడు. దేశంలో హిందు, ముస్లింల మధ్య సామరస్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజెప్పేలా వీడియ...

నో పెళ్లి అంటూ రచ్చ చేస్తున్న సాయిధ‌ర‌మ్, వ‌రుణ్‌, రానా

May 25, 2020

సుప్రీమ్  హీరో సాయి ధరమ్ తేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి...

వార్న‌ర్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిన కోహ్లీ

May 25, 2020

ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ లాక్‌డౌన్ స‌మ‌యంలో టిక్‌టాక్ వేదిక‌గా నెటిజ‌న్స్‌కి ప‌సందైన వినోదాన్ని పంచుతున్నాడు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌కి సంబంధించిన పాట‌ల‌కి స్టెప్పులు వేస్తూ, ప‌వ‌ర్...

సాహిత్యంతోనూ కరోనాపై యుద్దం

May 18, 2020

హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు కనకరాజు కరోనా పై రాసిన పాటని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆవిష్కరించారు. హైదరాబాద...

మనం సైతం కరోనా పై అందరొక్కటై తిరగపడదామా...

May 17, 2020

ప్రస్తుతం కరోనా సంక్షోభంతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా మహమ్మారి ఎటు నుంచి వచ్చి తమ ప్రాణాలకు గండంగా మారుతుందో అని కొందరు భయాందోళనకు గురవుతుంటే పని కరువై తినడ...

14 భాషలు... 211 మంది గాయకులు.. ఒకే పాట...

May 17, 2020

కరోనా కట్టడిలో మేము సైతం అంటున్నారు గాయకులు. ప్రజలను ప్రతి ఉపద్రవం నుంచి జాగృతం చేయడంలో మన గాయకులు ముందుంటారు. అయిఏ ప్రస్తుతం ఎదుర్కుంటున్న కరోనా విపత్తును అందరికంటే ఎక్కువగా తమ ప్రాణాలను సైతం లెక్...

గంటల్లోనే 3 మిలియన్లు దాటిన సాంగ్

May 16, 2020

హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని జన్మదిన సందర్భంగా రిలీజ్ చేసిన "రెడ్ " చిత్రంలోని డించక్ పాట యూట్యూబ్‌ను ఊపేస్తున్నది. మాస్ ఎలిమింట్స్‌తో తెరకెక్కించిన ఈ పాట ప్రేక్షకులను, అభిమానులను, నె...

తొలి తెలుగు పాటల పుస్తకం గురించి తెలుసా?

May 15, 2020

హైదరాబాద్: సాంకేతికత అందుబాటులోకి రావడంతో సినిమా ముహూర్తం షాట్ నుంచి  నుంచి విడుదల వరకూ అన్నిటికీ యూట్యూబ్ వేదిక అవుతున్నది. చిత్రపరిశ్రమ ప్రారంభమైన తొలి నాళ్ల లో సినిమాకు సంబంధించిన ప్రచారం ...

రామ్ దించ‌క్ సాంగ్ వ‌చ్చేసింది

May 15, 2020

యువ కథానాయకుడు రామ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం రెడ్ నుండి దించ‌క్ అనే సాంగ్ వీడియోని విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇందులో ‘దించక్‌’ అనే మాస్‌ బీట్‌కి రామ్‌, హెబ్బా ప‌టేల్ మాస్...

ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గీతం

May 05, 2020

 హైదరాబాద్ : #HumHaarNahiMaanenge (మేము ఓటమిని అంగీకరించం) పేరుతో ప్రజలందరిలో సకారాత్మక భావనలను ప్రేరేపించే గీతాన్ని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విడుదల చేసింది. కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేక...

యూకే వీధుల్లో అదిరిపోయే బాంగ్రా డ్యాన్స్..వీడియో

May 02, 2020

క‌రోనా వైర‌స్ ధాటికి ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రూ క్వారంటైన్ కు ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో ఇంటి ద‌గ్గరే ఉండి బోరు కొట్ట‌కుండా త‌మికిష్ట‌మైన ప‌నులు చేస్తూ చాలా మంది టైంపాస...

‘బుట్టబొమ్మ’ పాటకు వార్నర్ డ్యాన్స్

April 30, 2020

లాక్​డౌన్ కారణంగా క్రికెట్ నిలిచిపోవడంతో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్​ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య, పిల్లలతో డ్యాన్స్​లు చేస్తూ అదరగొడుతున్నాడు. మొన్నటికి మొన్న ష...

బాల్యం.. అమూల్యం

April 27, 2020

ప్ర‌తి ఒక్క‌రి జీవితానికి అంద‌మైన బాల్యం ఉంటుంది. బాల్యంలో చేసిన అల్ల‌రి చేష్ట‌లు, తీపి గుర్తులు జీవితాంతం గుర్తుంటాయి. అలా తియ్య‌ని జ్ఞాప‌కాల్ని నెమ‌రు వేసుకోనివారుండ‌రు. కొంద‌రు తమ పిల్ల‌ల్లో, మ‌...

అర్జీత్ సింగ్ కు బర్త్ డే విషెస్‌..హిట్ సాంగ్స్

April 25, 2020

త‌న గాత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్షలాది మంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్నాడు బాలీవుడ్ సింగ‌ర్ అర్జీత్ సింగ్. 2005లో ఫేం గురుకుల్ షోతో తన టాలెంట్‌ను నిరూపించుకుని, ఇండస్ట్రీలోకి గాయ‌కుడిగా ఎంట్రీ ఇ...

కుటుంబ స‌భ్యుల భ‌ద్ర‌త మీదే: అజ‌య్ దేవ‌గ‌ణ్‌

April 25, 2020

కరోనావైరస్ సంక్షోభంలో ప్రజల సంక్షేమానికి  బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌ తన వంతు  తోడ్పాటునందిస్తుంది .కొంద‌రు విరాళాలు అందిస్తుండ‌గా, మ‌రికొంద‌రు తమ సృజనాత్మకతో మనస్సులను గెలుచుకుంటున్నారు. రీ...

ఆలోచించండి ఆవేశం మానుకోండి

April 25, 2020

కరోనా వైరస్‌ వ్యాప్తిని  నిరోధించేందుకు ధైర్యంగా తమ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులకు ప్రజలందరూ సహకరించాలని పాట రూపంలో పిలుపునిచ్చారు గేయరచయిత చంద్రబోస్‌. కరోనా కష్టకాలంలో పోలీసుల విధి నిర్వహ...

రేపటిపై భరోసా కోసం

April 24, 2020

ధైర్యం, పరస్పరం ప్రేమతో కరోనాపై విజయం సాధించాలని పిలుపునిచ్చారు ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌. ఈ సందర్భంగా ఆయన ఓ పాటకు రూపకల్పన చేశారు.  అర్విమ్‌ అన్బుమ్‌ ( జ్ఞానం, ప్రేమ) అనే పేరుతో తాను స్వయంగా స...

డ్యాన్స్ చేస్తూ డోల్ లో ప‌డ్డ ర‌ణ్ వీర్ సింగ్‌..వీడియో

April 23, 2020

బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ డ్యాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వస‌రం లేదు. డ్యాన్స్ చేయ‌డంలో ర‌ణ్‌ వీర్ టైమింగ్, స్టైల్ మిగ‌తా యాక్ట‌ర్ల క‌న్నా కాస్త డిఫ‌రెంట్ గా ఉంటాయి. జీ సినీ అవార్డ్సు ఫ...

బిచ్చ‌గాడి నోట ఆంగ్ల పాట‌.. ఎంత మ‌దురం

April 21, 2020

పాట్నాకు చెందిన ఒక బిచ్చగాడు  జిమ్ రీవ్స్ .. హిల్ హావ్ టు గో అంటూ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న‌ది. రెండు నిమిషాల ఇర‌వై సెకండ్ల వీడియోను జ‌య‌రాజ‌న్ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ల...

ఐసోలేష‌న్ లో క‌రోనా పేషంట్ల డ్యాన్స్‌..వీడియో

April 21, 2020

లాక్ డౌన్ తో ప్ర‌జ‌లంతా స్వీయ నియంత్ర‌ణ పాటిస్తూ ఇళ్లలో  ఉండిపోతున్నారు. త‌మ‌కిష్ట‌మైన ప‌నులు చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. మ‌రి క‌రోనా బారిన ప‌డిన వారి ప‌రిస్థితి ఏమిటి..? ఆస్ప‌త్రి లో బిక్కుబ...

క‌రోనాపై సమ‌ర‌శంఖం పూరించిన పాట‌

April 20, 2020

క‌రోనాతో యుద్ధం చేయ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌తో ముందుకు వ‌స్తున్నారు. త‌మ వంతుగా చైత‌న్యం క‌ల్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు ఓ పాట‌ను స్వ‌యంగా రాసి...

అంతా బాగుంటంరా..సీకటి ఉండిపోదురా

April 19, 2020

సోషల్‌మీడియా వేదికల ద్వారా కరోనా విపత్తుపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు సినీ తారలు. సందేశాత్మక వీడియోలు, స్ఫూర్తివంతమైన గీతాల ద్వారా వైరస్‌ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకతను తెలియజే...

జయహో పోలీస్‌

April 18, 2020

కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గతంలో ‘వి గోనా ఫైట్‌ కరోనా ఏదేమైనా’ అనే గీతాన్ని ఆలపించి అందరి మన్ననలు పొందారు సంగీత దర్శకుడు కోటి. తాజాగా ఆయన పోలీసులపై మరో పాటను రూపొందించారు. ‘జయహో పోల...

కరోనాపై మంగ్లీ పాట వినండి...

April 18, 2020

హైదరాబాద్‌: కరోనాపై సాహితీవేత్తలు, కళాకారులు పాటలతో యుద్ధం చేస్తున్నారు. అనేక మంది కళాకారులతో పాటు తెలంగాణ పాటలతో అలలారించే మంగ్లీ కరోనాపై అద్భుతంగా పాట పాడింది. దామురెడ్డి రూపొందించిన ఈ పాటను మంగ్...

త‌రుణ్, రోల్ రైడా ‘సినిమా తీసినం’ సాంగ్

April 18, 2020

ర్యాప‌ర్ రోల్ రైడా, టాలీవుడ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ క‌లిసి ఓ ర్యాప్ సాంగ్ పాడారు. ఏంటండీ రావు గారు..కులాసానా వ‌ర్మ‌గారు. ఎక్క‌డండి నా సావుకొచ్చాడు మా వాడు. ఏంటీ మీ వాడు కూడానా అంటూ రోల్ రైడా ర్...

స‌న్నీలియోన్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

April 17, 2020

లాక్ డౌన్ లో సెల‌బ్రిటీలు అంతా ఇంటికే ప‌రిమిత‌మైన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ స‌మ‌యంలో బోర్ కొట్ట‌కుండా ఉండేందుకు వివిధ ర‌కాల టిప్స్ ఫాలో అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ న‌టి స‌న్నీలియోని త‌ను వె...

కొడుకుతో ధ‌వ‌న్ “డాడీ కూల్” డ్యాన్స్..వీడియో వైర‌ల్

April 17, 2020

లాక్ డౌన్ స‌మ‌యాన్ని టీమిండియా క్రికెట‌ర్ శిఖ‌ర్ ధ‌వ‌న్ ఎంజాయ్ చేస్తున్నాడు. మండు వేస‌విలో కూల్ కూల్ అంటూ కొడుకుతో స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడు. ధ‌వ‌న్ త‌న కొడుకు జొరావ‌ర్ తో క‌లిసి పాపుల‌ర్ బా...

ఇంటి ద‌గ్గ‌ర చిన్నారుల సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌..వీడియో

April 16, 2020

ఇద్ద‌రు చిన్నారులు స‌ర‌దాగా నిర్వ‌హించిన ఓ మ్యూజిక్ లైవ్ కాన్స‌ర్ట్ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.  లాక్ డౌన్ స‌మ‌యాన్ని ఇంటి ద‌గ్గ‌ర ఎంజాయ్ చేసేందుకు  చిన్నారులు కాట‌న్ బాక్స్‌, అట్ట మ...

జెన్నిఫ‌ర్ సాంగ్..మిథిలా డ్యాన్స్ ఛాలెంజ్‌

April 16, 2020

కార్వాన్ న‌టి మిథిలా పాల్క‌ర్ డ్యాన్స్ ఛాలెంజ్ వీడియో ఇపుడు నెట్టింట్లో చక్క‌ర్లు కొడుతోంది. జెన్నిఫ‌ర్ లోపేజ్..ల‌వ్ డోన్ట్ కాస్ట్ ఏ థింగ్ పాట‌కు త‌న‌దైన స్టైల్ తో డ్యాన్స్ చేస్తున్న వీడియోను మిథిల...

మారదు నాలోకం.. మార్చలేదు కాలం..

April 15, 2020

బొట్టు పెట్టి చెప్పినా  చెప్పుతోటి కొట్టినా.. మారదు నాలోకం మార్చలేదు కాలం అంటూ కారోనా వైరస్‌పై అవగాహన కోసం ఓ ఔత్సాహికుడు చేసిన ప్రయత్నం అభినందనీయం. లాక్‌డౌన్‌లో మనకోసం తమ ప్రాణాలు ఫణంగా పెట్టి...

ఆక‌ట్టుకుంటున్న ' క‌న‌ప‌డ‌వా నువ్వే ఓ సారి ' సాంగ్

April 14, 2020

దీపక్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న షార్ట్ ఫిలిమ్ మ‌న‌సాన‌మ‌హ‌. ఈ షార్ట్ ఫిలిం నుంచి క‌న‌బ‌డ‌వా నువ్వే ఓ సారి..విన‌బ‌డ‌వా నా దారే చేరి.. అంటూ సాగే పాట లిరిక‌ల్ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. విరాజ్ అశ...

జెండా ఫూల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు..వీడియో వైర‌ల్

April 13, 2020

ఇండియ‌న్ రాప‌ర్ బాద్ షా రూపొందించిన జెండా ఫూల్ హిందీ పాప్ సాంగ్ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను ఎంతో ఆక‌ట్టుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఇపుడు ఇదే పాట‌కు ఓ టిక్ టాక్ స్టార్ డ్యాన్ష్ అద‌రహో అనిపిస్తున్నాడు. టిక్...

ఐష్ పాట‌కు జాన్వీక‌పూర్ డ్యాన్స్‌..వీడియో వైర‌ల్

April 13, 2020

లాక్ డౌన్ తో ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్తితి లేక‌పోవ‌డంతో అంతా హోం క్వారంటైన్ అయిన విష‌యం తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో బాలీవుడ్ భామ జాన్వీక‌పూర్ త‌న డ్యాన్స్ త‌ర‌గ‌తుల‌ను మిస్స‌వుతుంది....

కుటుంబానికి చేయకు నమ్మకద్రోహం

April 12, 2020

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు సినీ నటులు, గాయనీగాయకులు వివిధ మాధ్యమాల ద్వారా  ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గాయకుడు శ్రీకృష్ణ, గేయరచయిత జొన్నవిత్తుల కరోనా లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛ...

కరోనా కౌగిట మృత్యు ఒడి చేరకు

April 12, 2020

వినరా వినరా సోదరా వినకుంటే ఇళ్లు ఆగమైతది కదరా.. కంటికి కనబడని కరోనా ప్రపంచాన విలయ తాండవం ఆడుతుందిరా.. గడపదాటి కాలు బయటపెట్టకు.. సోపతోళ్ల చెంత చేరి రోడ్డు మీద తిరగకు..ఆదమరచి కరచాలనం చేయకు.. కరోనా కౌ...

ఐదు భాషల్లో ‘స్టేహోమ్‌'

April 12, 2020

భారతీయ సినిమాలోని అన్ని భాషల నటులు కలిసి చేసిన ‘ఫ్యామిలీ’ అనే షార్ట్‌ఫిల్మ్‌ ఇటీవల విశేష ప్రాచుర్యాన్ని పొందింది. కరోనా మహమ్మారిని తుదముట్టించే సంకల్పాన్ని ప్రోదిచేస్తూ స్వీయ నిర్బంధం అవశ్యకతను తెల...

మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి..సేవ్ ది వ‌ర‌ల్డ్ వీడియో సాంగ్

April 12, 2020

ఇటీవ‌లే క‌రోనా పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ఓ పాట పాడిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి..మ‌రోసారి సేవ్ ది వ‌ర‌ల్డ్ పేరుతో మ‌రో వీడియోను విడుద‌ల చేశారు. పంచ‌భూతాలు, ప‌సిపిల్ల‌ల్లో ఎంతో ప్ర‌శాంత‌త. ప‌సిపిల్ల...

క‌రోనాపై తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పాట‌

April 11, 2020

ఊరూవాడా ప‌ల్లే, ప‌ట్నం.. క‌రోనాపై క‌ద‌నం చేస్తున్న‌ది. ఇంట్లో నుంచే కంటికి క‌నిపించ‌ని మ‌హ‌మ్మారిపై యుద్ధం చేస్తున్న‌ది. ప్ర‌తి పౌరుడూ బాధ్య‌త‌గా రోజులు వెళ్ల‌దీసే ఆప‌త్కాల‌మిది.  ఈ స‌మ‌యంలో చ...

జీవితాంతం గుర్తుంచుకుంటా!

April 11, 2020

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినీ గీతాలు సంగీత ప్రియుల్ని విశేషంగా అలరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘సామజవరగమన’ ‘రాములో రాములా’ పాటలు యువతరంలో తిరుగులేని ప్రాచుర్యం పొంద...

కామెడీ పండించే నోట.. అదిరిపోయే క‌రోనా పాట‌

April 11, 2020

ఆర్ఎస్ నంద‌. యూట్యూబ్ వాడే ప్ర‌తి ఒక్క‌రికీ ఈ పేరు సుప‌రిచిత‌మే. తెలంగాణ బ్రహ్మానందంగా చెప్పుకునే స‌ద‌య్య కామెడీ ట్రాక్‌లో వంద‌కు పైగా షార్ట్ ఫిలిమ్స్‌ తీసిన ఏకైక వ్య...

ఈ పేజీ ధర 69 కోట్లు

April 11, 2020

అమెరికాకు చెందిన ప్రఖ్యాత మ్యూజికల్‌ ట్రూప్‌ బీటిల్స్‌ సభ్యులు వాడిన మ్యూజికల్‌ వస్తువులు, ఇతర జ్ఞాపకాలు హాట...

మ‌న‌సుకు హ‌త్తుకునేలా క‌లం వీరుల‌ పాట‌

April 11, 2020

లాక్‌డౌన్ అయినా .. మ‌రే విప‌త్తు వ‌చ్చినా.. స‌మాజంలో జరిగే ప్ర‌తి ఘ‌ట‌న‌ను ప్ర‌పంచానికి  తెలియ‌జేసేందుకు ప‌నిచేస్తుంటారు జ‌ర్న‌లిస్టులు. ఎంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అయినా క‌ల‌మెత్తాల్సిందే.. పం...

వెయ్యి మంది ఆర్టిస్టుల‌తో 15 రోజుల పాటు రిహార్స‌ల్ చేశాం:మాధురీ

April 11, 2020

ఏక్ ..దీ.. తీన్ అనే పాట అప్ప‌ట్లోనే యువ‌త‌ని ఎంత ఉర్రూత‌లూగించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. డ్యాన్స్ క్వీన్ మాధురి దీక్షిత్ ఈ పాట‌లో త‌న డ్యాన్స్ తో ప్రేక్ష‌కుల చేత విజిల్స్ వేయించింది. తాజ...

మ‌రోపాట‌తో సింగ‌ర్ కొసాకా డైమౌ ఈజ్ బ్యాక్

April 09, 2020

పెన్ పైనాపిల్ ఆపిల్ పెన్ సింగర్ కొసాకా డైమౌ గుర్తున్నాడా? ఇప్పుడు మ‌ళ్లీ మ‌రో పాట‌తో ముందుకు వ‌చ్చాడు. కరోనా వైర‌స్ రోజురోజుకి విజృంభిస్తుండటంతో దానిని అరిక‌ట్టేందుకు చేతులు శుభ్ర‌ప‌రుచుకోవ‌డ‌మే సర...

ఈ పాట‌కు 100 మిలియన్ వ్యూస్

April 08, 2020

నీలీ నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా.. పాట ఎంత పాపుల‌ర‌య్యిందో అంద‌రికీ తెలిసిందే.. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ను రాబ‌ట్టిన పాట‌గా రికార్డు సృష్టించింది. అనూప్ రూబె...

క‌రోనా పాట‌తో మంత్ర‌ముగ్దుల్ని చేస్తున్నశ్రుతి హాసన్

April 07, 2020

శ్రుతి హాసన్‌కు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా అభిమానులు ఉన్నారు. ట్రెడ్‌స్టోన్ పేరుతో అంతర్జాతీయ యాక్షన్ డ్రామా సిరీస్‌ను సాధించడం ద్వారా శ్రుతి గత ఏడాది మరో విజయాన్ని సాధించిం...

మనమంతా సిగ్గుపడాలి.. కరోనాపై కవల పిల్లల పాట

April 04, 2020

బ్యాగ్ త‌గిలించుకొని స్కూల్‌కి వెళ్లాల్సిన స‌మ‌యంలో పాటలు పాడేందుకు సిద్ధ‌మ‌య్యారు ఈ క‌వ‌ల‌లు. అందుకు కార‌ణం వీరి అమ్మానాన్నలిద్ద‌రూ డాక్ట‌ర్లే. ప్ర‌పంచాన్ని క‌రోనా ప‌ట్టిపీడిస్తున్న‌ప్ప‌టి నుంచి వ...

కనిపించని పురుగు

April 01, 2020

రామ్‌గోపాల్‌వర్మ ైపంథాయే భిన్నం. అందరూ కరోనా ప్రభావంతో భయపడుతుంటే వర్మ మాత్రం ఈ వైరస్‌పై సామాజిక మాధ్యమాల్లో తనదైన శైలిలో ఛలోక్తుల్ని సంధిస్తూ నవ్విస్తూనే ఆలోచింపజేస్తున్నారు. తాజాగా  కరోనా వై...

ఉక్కు సంకల్పంతో తరుముదాం..

April 01, 2020

‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి. ఎక్కడివాళ్లు అక్కడే ఉండి ఉక్కు సంకల్పంతో తరుముదాం దాన్ని బయటకి. వీ విల్‌ స్టే ఎట్‌ హోమ్‌. వీ స్టే సేఫ్‌' అంటూ పాట రూపంలో కరోనా వైర...

వ‌ర్మ‌ 'కనిపించని పురుగు క‌రోనా'.. ఫుల్ సాంగ్ విడుద‌ల‌

April 01, 2020

ప‌రిస్థితుల‌ని త‌న‌కి అన‌కూలంగా మ‌ల‌చుకొని వార్త‌ల‌లో నిలిచే వ్య‌క్తి రామ్ గోపాల్ వ‌ర్మ‌. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ప్రపంచమంతా వ‌ణికిపోతుంటే, వ‌ర్మ మాత్రం ప్ర‌తి రోజు క‌రోనాపై సెటైర్స్‌, సాంగ్స్, ...

కరోనా వాష్‌ కరోనా.. గంటకొక్కసారి శానిటైజ్‌ షురోనా..

March 31, 2020

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కరోనా నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై పలువురు సామాజిక అవగాహన కల్పిస్తున్నారు. ...

సామజవరగమనా, నేనిల్లు దాట గలనా.. పేరడీ సాంగ్‌

March 30, 2020

సామజవరగమనా, నేనిల్లు దాట గలనా..వయసు మీద వైరస్ కున్న అదుపు చెప్పగలనా..!!సామజవరగమనా, నేనిల్లు దాట గలనా..వయసు మీద వైరస్ కున్న అదుపు చెప్ప...

కరోనాపై స్ఫూర్తిగీతం

March 28, 2020

కరోనా మహమ్మరిపై పోరులో సినీ తారలంతా మేము సైతం అంటూ కదిలివస్తున్నారు. వ్యాధి  నివారణకు ఆర్థికపరమైన విరాళాల్ని ప్రకటించడంతో పాటు సోషల్‌మీడియా వేదికగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న...

మాధురీ పాటకు గ్రీక్‌ భామ స్టెప్పులు..వీడియో వైరల్‌

March 18, 2020

తేజాబ్‌ సినిమాలో ఏక్‌ దో తీన్‌ అంటూ అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌ స్టెప్పులేసిన పాట ఏ రేంజ్‌లో ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవిదేశాల్లో ఈ పాట అందరినీ  అలరించింది. ఇపుడ...

చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ సాంగ్ విడుద‌ల‌

March 15, 2020

మెగాస్టార్ చిరంజీవి వార‌సత్వాన్ని పుణికిపుచ్చుకొని టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదిగాడు రామ్ చ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్‌లో న‌టిస్తున్నాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర...

ఐటెమ్‌ కాదు.. సెలబ్రేషన్‌ సాంగ్‌!

March 09, 2020

అగ్ర కథానాయికలు ప్రత్యేకగీతాల్లో నర్తించడం సాధారణ విషయయే. ఈ ట్రెండ్‌ గత కొన్నేళ్లుగా ఊపందుకుంది. ఈ ఒరవడిలోనే చెన్నై సోయగం రెజీనా తొలిసారి ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించింది. అదీ మెగాస్టార్‌ చిరంజీవి సరసన...

దిశాపటానీ సాంగ్‌ మేకింగ్‌ వీడియో వైరల్‌

March 09, 2020

ముంబై: బాలీవుడ్‌ నటి దిశా పటానీ బాఘీ-3 చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. డు యు లవ్‌ మీ అంటూ సాగే ఈ పాటను ప్రేక్షకుల తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. దిశా తన అందచందాలతో హాట్‌హాట్‌ స్టెప్పులేస...

రెజీనాకు చిరు సినిమానే చివరిదట..!

March 09, 2020

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రంలో ప్రత్యేక గీతం చేస్తోంది.  టాలీవుడ్‌ హీరోయిన్‌ రెజీనా కసాండ్రా. తక్కువ కాలంలోనే తన అభిమాన నటుడితో కలిసి స్టెప్పులేసే అవకాశమొచ్చినందుకు ...

యూత్‌ని ఆకట్టుకుంటున్న విజయ్‌ దేవరకొండ హోలీ పాట

March 09, 2020

హోలీ పండుగ అంటేనే ఆనందాల కేళి.. సప్త వర్ణాలు చల్లుకుంటూ తెగ ఎంజాయ్‌ చేస్తారు. యూత్‌ అయితే రంగుల్లో మునిగి తేలుతారు. ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు పంచుకుంటూ హోలీ వేడుకలను ఘనంగా నిర్వహి...

‘సామజవరగమన’ పాట పాడిన పూజాహెగ్డే..వీడియో

March 06, 2020

హైదరాబాద్ : అల్లుఅర్జున్, పూజాహెగ్డే కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అల..వైకుంఠపురంలో. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.  ఇక ఈ సినిమాలో...

కత్రినా ప్రత్యేకగీతం

March 05, 2020

‘చిక్నీ ఛమేలి’, ‘షీలా కీ జవానీ’ లాంటి ప్రత్యేక గీతాల్లో అందాలప్రదర్శనతో పాటు అదిరిపోయే స్టెప్పులతో అభిమానుల హృదయాల్ని దోచుకున్నది కత్రినాకైఫ్‌. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఐటెంసాంగ్‌కు గ్రీన్...

సిధ్‌ శ్రీరామ్‌ ‘మనసా మనసా’ లిరికల్‌ వీడియో

March 02, 2020

టాలీవుడ్‌ నటుడు అక్కినేని అఖిల్‌ ప్రస్తుతం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలోని ‘మనసా మనసా’ పాట లిరికల్‌ వీడియోను చ...

మైండ్ బ్లాక్ ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

February 29, 2020

మ‌హేష్‌, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఫ్యా...

కుక్క పాడిన పాట.. వీడియో వైరల్‌!!

February 28, 2020

తెరీ మేరీ... తెరి మేరీ కహానీ... ఈ పాట ఎక్కడో విన్నట్టుంది కదూ... ఆమధ్య సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అడుక్కునే రాను మండల్‌ అనే మహిళతో మ్యూజిక్‌ డైరెక్టర్ హిమేష్‌రేష్మియా...

‘డు యు లవ్‌ మీ’ వీడియో సాంగ్‌ ..

February 27, 2020

టైగర్‌ ష్రాఫ్‌ నటిస్తోన్న బాఘీ-3 చిత్రంలో బాలీవుడ్‌ నటి దిశాపటానీ ప్రత్యేక గీతం చేస్తున్న విషయం తెలిసిందే. డు యు లవ్‌ మీ అంటూ  సాగే వీడియో సాంగ్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఇప్పటికే విడుదల...

మహిళా క్రికెటర్‌ జెమీమా డ్యాన్స్‌..వీడియో వైరల్‌

February 29, 2020

క్రికెట్‌ మైదానంలో బిజీబిజీగా ఉండే టీమిండియా మహిళా క్రికెటర్‌ జెమీమా రోడ్రిగేజ్‌.. విరామ సమయంలో కాసేపు సరదాగా డ్యాన్స్‌ చేసి అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది. స్పోర్ట్స్‌ షూట్‌లో బ్యాగు వేసుక...

‘డు యు లవ్‌ మీ’ అంటోన్న దిశా..సాంగ్ టీజర్

February 26, 2020

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ నటిస్తోన్న కొత్త చిత్రం బాఘీ-3. అహ్మద్‌ఖాన్‌ డైరెక్షన్‌లో బాఘి చిత్రానికి సీక్వెల్‌ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో దిశా పటానీ ప్రత్యేక గీతంలో తళుక్కున మెరువను...

‘బుట్ట బొమ్మా’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

February 25, 2020

టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ నటించిన అల..వైకురంఠపురంలో చిత్రం బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్, బన్నీ కాంబో ముచ్చటగా మూడోసారి వచ్చిన ఈ సినిమా హ్యాట్రిక్  హి...

హైదరాబాద్‌లో కేజీఎఫ్‌-2 పాట షూటింగ్‌..!

February 21, 2020

కన్నడ యాక్టర్‌ యశ్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కేజీఎఫ్‌2. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ ఒకటి బయటకు వచ్చింది.&nb...

ఆఫీసులో సీఈవో డ్యాన్స్..వీడియో వైరల్

February 19, 2020

సాధారణంగా కొన్నికంపెనీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసేందుకు విరామ సమయంలో డ్యాన్స్ చేసిన వీడియోలు చూశాం. ఇప్పుడు వెల్స్ పన్ ఇండియా సీఈవో దిపాళీ గోయెంకా తన ఆఫీసు ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియ...

పాట పాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌..వీడియో

February 16, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్‌ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ధన్యవాద్‌ ఢిల్లీ పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ...

సరాసరి గుండెల్లో దించావే..‘భీష్మ’ పాట

February 09, 2020

టాలీవుడ్ యాక్టర్ నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ర‌ష్మిక మందనా హీరోయిన్. భీష్మ నుంచి మూడో పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘సరా...

ఆక‌ట్టుకుంటున్న జార్జిరెడ్డి డిలీటెడ్‌ సాంగ్

January 24, 2020

సందీప్ మాధ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌లో జీవ‌న్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం జార్జి రెడ్డి. పీడీఎస్‌యూ నాయకుడు జార్జిరెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. సురేష్ బొబ్బిలి అం...

తండ్రికి బర్త్‌డే కానుక..సుకుమార్‌ కూతురి పాట

January 22, 2020

డైరెక్టర్‌ సుకుమార్‌ జనవరి 11న 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. సుకుమార్‌ ముద్దుల కూతురు సుకృతి తండ్రికి బర్త్‌ డే కానుకగా  ఓ పాటను పాడింది. ఇవాళ సుకృతి పుట్టినరోజు సందర్భ...

సంక్రాంతి.. పందెం పాటలు!

January 13, 2020

రోజులెన్నో వస్తుంటాయి.. పోతుంటాయి. మనం.. ఇలా ప్రతీరోజూ కాలంతో ప్రయాణిస్తుంటాం. కానీ.. ఈ మూడ్రోజులు కాలం మనతో ప్రయాణిస్తుంది. ప్రేమలు.. ఆనందాలు.. ఆప్యాయతలు.. బంధాలు బండికట్టుకొని.. రంగు రంగుల రంగవల్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo