శనివారం 05 డిసెంబర్ 2020
singireddy niranjan reddy | Namaste Telangana

singireddy niranjan reddy News


రైతన్నల నడ్డి విరుస్తున్న కేంద్రం

November 29, 2020

కార్పొరేట్లకు కాదు.. కర్షకులకు రుణమాఫీ చేయండిఢిల్లీలో అన్న...

రెండ్రోజులు ధాన్యాన్ని తేవొద్దు

November 26, 2020

మంత్రి నిరంజన్‌రెడ్డిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నివర్‌ తుఫాన్‌ ముంచుకొస్తున్న తరుణంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బుధవారం స...

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో చేపపిల్లలు విడుదల

November 11, 2020

పెబ్బేరు రూరల్‌/పెబ్బేరు : చేపలు పట్టడమే జీవన వృత్తిగా ఉన్న కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామ సమ...

రైతు కేంద్రీకృత విధానాలు భేష్‌

November 04, 2020

నియంత్రిత సాగుపై మహారాష్ట్ర ప్రశంసలుకొనసాగుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటన...

జ్ఞానమే నిజమైన సంపద: మంత్రి నిరంజన్‌రెడ్డి

October 24, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జ్ఞానం, భాష, సంస్కృతే అసలైన సంపదలని, వాటినే మనం భవిష్యత్‌తరాలకు అందివ్వాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలను వైభవంగా న...

వ్య‌వ‌సాయ‌శాఖ మ‌రింత బ‌లోపేతం కావాలి : సీఎం కేసీఆర్

October 23, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నదని, దీనికి తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. వర్షాకాలం పంటలను కొనుగోలు చేయడానికి గ్రామాల్లో క...

గిరిజ‌న భ‌వ‌నాల నిర్మాణానికి నిధులు విడుద‌ల‌

October 23, 2020

వనపర్తి : జిల్లాలో గిరిజన భవనాలు, క‌మ్యూనిటీ హాళ్ల‌ నిర్మాణానికి  రూ. ఒక కోటి 19 ల‌క్ష‌లను విడుద‌ల చేస్తూ ప్ర‌భుత్వం శుక్ర‌వారం ఉత్త‌ర్వులు వెలువ‌రించింది. రేవ‌ల్లి, గోపాల్‌పేట‌, పెద్ద‌మంద‌డి మండ‌ల...

తక్కువ తేమ ఉంటే రూ.116 అదనం

October 20, 2020

పత్తి కొనుగోలుకు సీసీఐ సిద్ధం : మంత్రి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: పత్తి కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేస్తున్నదని వ్య...

తెలంగాణ రౌండ‌ప్‌...

October 17, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో శ‌నివారం చోటుచేసుకున్న ప‌లు వార్తా విశేషాల స‌మాహారం.

మునిగిన ఎల్లూరు లిఫ్ట్ మోటార్లు

October 16, 2020

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని ప్రతిష్టాత్మక ఎంజీఏఎల్ఐ మొదటి లిఫ్ట్ మోటార్లు మునిగిపోయాయి. కృష్ణానదికి భారీ ఎత్తున వరద జలాలు పోటెత్తున్న క్ర‌మంలో శుక్రవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు(మొదటి) జలాశయం వద్ద మ...

వ్య‌వ‌సాయ‌శాఖ‌లో ఖాళీల భ‌ర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశం

October 13, 2020

హైద‌రాబాద్ : వ్యవసాయశాఖలో ఉన్న ఖాళీల‌న్నింటినీ త‌క్ష‌ణ‌మే భర్తీచేయాలని రాష్ర్ట వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, ఉన్న‌తాధికారుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జ...

మక్కపంటకు విరామమే మంచిది : సీఎం

October 13, 2020

హైద‌రాబాద్ : మ‌క్క పంట‌కు ఈసారి విరామం ఇస్తేనే మంచిద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమ...

'మొక్క‌జొన్న సాగు శ్రేయ‌స్క‌రం కాదు'

October 10, 2020

హైద‌రాబాద్ : మొక్కజొన్న పంటసాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయరంగ నిపుణులు, అధికా...

ప్రతి కుటుంబానికి తెలంగాణ ఫలాలు

September 30, 2020

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా...

రెవెన్యూ అంటే ఇక సంక్షేమం

September 22, 2020

నూతన చట్టం.. రైతాంగానికి గొప్ప ఊరటత్వరలో ‘రెవెన్యూ’ పేరును మార్చే అవకాశం

ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహిస్తున్నాం

September 11, 2020

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ...

యాసంగికి విత్తనాలు సిద్ధంచేయండి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

September 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగి సీజన్‌కు అవసరమైన విత్తనా లను సిద్ధంచేయాలని, విత్తన సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారుల ను ఆదేశించారు.యాసంగి వి...

లక్ష్యాన్ని మించి నియంత్రిత సాగు

August 22, 2020

రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో సరికొత్త రికార్డు1.25 కోట్లకుపైగా ఎకరాల్లో పంటల సాగు...

అవసరమైనంత యూరియా ఇవ్వండి

August 19, 2020

ఆగస్టులో రావాల్సింది 2.50 లక్షల టన్నులు  వచ్చిన ...

లాభదాయకమైన పంటలు పండించాలి

August 10, 2020

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి, నమస్తే తెలంగాణ: రైతులు లాభదాయకమైన పంటలను పండించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.  ఆదివార...

అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత మార్కెట్లు

August 08, 2020

సీఎం కేసీఆర్‌ కసరత్తువ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వ...

సినారె విశ్వకవి

July 30, 2020

‘విశ్వంభర’తో ప్రపంచ గుర్తింపు: మంత్రి నిరంజన్‌రెడ్డి తెలుగు యూనివర్సిటీ: విశ్వంభర కావ్యంలో విశ్వజనీన విలువలను పొందుపరచి డాక్టర్‌ సీ నారాయణరెడ్డి విశ్వకవిగా మారారని...

యూరియాపై ఆందోళనవద్దు

July 27, 2020

రాష్ట్రంలో అవసరమైనమేర అందుబాటులోనెలాఖరుకల్లా కేంద్రం నుంచి...

దవాఖానకు మెరుగైనవసతులు

July 25, 2020

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిజిల్లా దవాఖాన తనిఖీ.. సీఎ...

వ్యవసాయంలో తెలంగాణ గ్రేట్‌

July 21, 2020

కొత్త ప్రాజెక్టులతో భారీగా పెరిగిన సాగు విస్తీర్ణంతెలంగాణకు ఎరువుల కొరత రానివ...

ప్రజాభాగస్వామంతోనే గ్రామాల అభివృద్ధి

July 20, 2020

వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డివనపర్తి రూరల్‌: ప్రజల భాగస్వామం ఉంటేనే గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్...

ఎరువుల కొరత ఉండొద్దు

July 18, 2020

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున వానకాలం సీజన్‌ ముందే ప్రారంభమైందని, రైతులకు ఎరువులను అంద...

రైతులను కాపాడుకుంటాం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

July 18, 2020

వనపర్తి: రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని, అందుకే కర్షకులను ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని తన క్యాంప్‌ కార్యాలయం...

అన్నదాతలను పట్టించుకోని కేంద్రం

July 12, 2020

వ్యవసాయానికి ఉపాధిహామీని ఎందుకు అనుసంధానించరు?తెలంగాణలో వ్యవసాయానికి ఏటా రూ.6...

దేశంలోని ఏ రాష్ట్రంలో ఇంత ప్రోత్సాహం లేదు : మంత్రి సింగిరెడ్డి

July 11, 2020

కరీంనగర్‌ : దేశంలోని ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయానికి ఇంత ప్రోత్సాహం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయరంగానికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యధిక ప్రా...

అన్నదాతకు అండగా..టీఆర్ఎస్ ప్రభుత్వం : మంత్రి నిరంజన్ రెడ్డి

June 26, 2020

వనపర్తి : వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని వ్యవస...

కాల్వల పూడికతీత పనులు చేపట్టాలి : మంత్రి సింగిరెడ్డి

June 23, 2020

వనపర్తి : ఉపాధిహామీలో భాగంగా కాల్వల పూడికతీత పనులను చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్‌లో మంత్రి నేడు సమీక్షా సమావేశం నిర్వహిం...

'రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు'

June 20, 2020

వనపర్తి : రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు నిర్మాణం చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలోని పాంగల్‌, వనపర్తి రైతు వేదికలను తన తల్లిదండ్రుల పేరుతో సొంత ఖర...

పల్లె పల్లెనా కల్లాల నిర్మాణం

June 11, 2020

హైదరాబాద్ : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కల్లాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై ఆరబోస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు హైదరాబా...

దేశానికి తొవ్వ జూపే నేత కేసీఆర్‌

June 02, 2020

దేవరకద్ర: మూసాపేట మండలం జానంపేటలో డబల్‌ బెడ్రూం ఇండ్లు, పాఠశాల అదనపు గదులకు రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మ...

మెరిట్‌తోనే ఏఈవోల నియామకం

May 23, 2020

వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏఈవోల నియామకాలను పూర్తిగా మెరిట్‌ ప్రాతిపదికనే చేపడతామని మంత్రి నిరంజన్‌నరెడ్డి స్పష్టంచేశారు. ...

నాడు తినడానికి చాలలే.. నేడు భారీగా దిగుబడులు

May 23, 2020

ఇప్పుడు పంట నిల్వకు గోదాములు సరిపోతలేవుఆరేండ్లలోనే తెలంగాణ సాధించిన ఘనత ఇది

దేశానికే తెలంగాణ దిశ చూపుతుంది

May 17, 2020

4 లక్షల నుంచి 24 లక్షలకు పెరిగిన గోదాముల కెపాసిటీత్వరలో 40 లక్షలకు పెరగనున్న గోదాములురైతుకే పిల్లనిస్తా...

వ్యవసాయశాఖ విధానంపై మంత్రి సింగిరెడ్డి సమీక్ష

May 16, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వ్యవసాయశాఖ విధానంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీలో జరిగిన ఈ సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షులు...

'సమగ్ర వ్యవసాయ విధానంపై సర్కారు దృష్టి'

May 13, 2020

హైదరాబాద్‌ : సమగ్ర వ్యవసాయ విధానంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు దృష్టి సారించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. వ్యవసాయ, విత్తన, ఉద్యాన, మార్కెటింగ్‌, వ్యవసాయ విశ్వవ...

రైతులకు ఉదారంగా రుణాలు

May 13, 2020

ప్రస్తుత పద్ధతిలోనే మంజూరు చేయాలిబ్యాంకులకు ప్రభుత్వం సూచనహై...

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు

May 07, 2020

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి రూ.1.16 కోట్ల చెక్కులు అందజేశారు రాష్ట్ర సీడ్స్ మెన్ అసోసియేషన్ సభ్యులు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడ...

సకాలంలో ఘనపురం బ్రాంచ్‌ కెనాల్‌

May 07, 2020

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఖిల్లాఘణపురం: ఘనపురం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను సకాలంలో పూర్తిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించ...

ఇది సంక్షేమ సర్కార్: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

May 03, 2020

వనపర్తి:  క్యాంపు కార్యాలయంలో 30 మంది లబ్దిదారులకు 11 లక్షల 70,500 చెక్కులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇబ్బందులున్నా పేదల సంక్షేమంలో రాజ...

'వందశాతం కొనుగోళ్లు చేస్తున్నది తెలంగాణ మాత్రమే'

April 24, 2020

హైదరాబాద్‌ : పండిన పంటను వందశాతం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బీజేపీ నేతల దీక్షలపై మంత్రి స్పందిస్తూ... బ...

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడండి: నిరంజన్‌రెడ్డి

April 23, 2020

మెదక్‌: మెదక్‌ జిల్లా కొల్చారంలో మంత్రి నిరంజర్‌రెడ్డి పర్యటిస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరీశీలించారు. అక్కడ ధాన్య అమ్మడానికి వచ్చిన రైతులతో మాట్లాడారు. సహ...

ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

April 22, 2020

వనపర్తి: ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధ...

వానకాలం ఎరువులు సిద్ధం

April 19, 2020

అధికారులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్‌కు అవసరమైన ఎరువుల...

'రైతులు ఆందోళన పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది'

April 07, 2020

వనపర్తి : రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొంటామని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వ...

నెక్కొండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

April 02, 2020

వరంగల్‌ గ్రామీణం : జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం నెక్కొండలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంల...

సీఎంఆర్‌ఎఫ్‌కు మహేశ్‌ బ్యాంక్‌ రూ.50 లక్షలు అందజేత

April 01, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి మహేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ రూ. 50 లక్షలను విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని బ్యాంక్‌ ప్రతినిధులు చెక్కు రూపంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగ...

గ్రామంలోనే ధాన్యం కొనుగోళ్లు

March 24, 2020

ధాన్యం కోసం రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీరూ.1,760 చొప్పున యాసంగి ...

రామన్నగట్టులో రిజర్వాయర్‌

March 21, 2020

24 గ్రామాలకు నీరందేలా ప్రణాళిక మంత్రి సింగిరెడ్డి వెల్లడి.. ప్ర...

వేరుశనగ పరిశోధనకు 50 కోట్లు

March 18, 2020

మంజూరు కోసం కేంద్రానికి మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వేరుశనగ పరిశోధనాకేంద్ర...

అత్యంత సేఫ్‌ జోన్‌లో తెలంగాణ

March 15, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా పటిష్ఠమైన పోలీసు వ్యవస్థ, నేరాల నియంత్రణ, మహిళలకు భద్రత ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చిందని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీల...

ఆయిల్‌పామ్‌ సాగుచేస్తే రూ.20 వేలు సబ్సిడీ..

March 12, 2020

హైదరాబాద్‌ : హరితహారంలో భాగంగా ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటితే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పలు ప్రశ్నలపై మంత్రి నిరంజన్‌ రెడ్డి ...

మరో లక్ష టన్నులు

March 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో కనీస మద్దతు ధరకు మరో లక్ష టన్నుల కందుల కొనుగోలుకు కేంద్రం అనుమతిచ్చింది. రాష్ట్రంలో సాగునీటి వసతి పెరుగడంతో ఈ ఏడాది కందుల దిగుబడి గణనీయంగా పెరిగింది. దీంతో ప్ర...

యాసంగి అంచనా 77 లక్షల టన్నులు

March 03, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏప్రిల్‌ ఒకటోతేదీ నుంచి ప్రారంభమయ్యే యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. యాసంగిలో 77.7...

తెలంగాణపై విషం కక్కిన మోదీ

February 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విషంకక్కారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై వ్యతిరేకతను బయటపెట్టారు. రాష్ట్ర ప్రజలను అవమానించేలా గతంలో లోక్‌సభలో మాట్ల...

సాంకేతికతను అందిపుచ్చుకొందాం

February 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయ, ఆహారరంగాల్లో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా...

బడ్జెట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించడం విచారకరం

February 01, 2020

హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించడం విచారకరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో శ...

రైతుబంధుకు 5100 కోట్లు

January 21, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:తెలంగాణ రైతాంగానికి తీపికబురు. రైతులు పంట పెట్టుబడి కోసం ఎదురుచూడకుండా.. గత మూడు సీజన్లుగా రైతుబంధు సాయమందించిన తెలంగాణ ప్రభుత్వం వరుసగా నాలుగో సీజన్‌కూ నిధులు మంజూరుచేసి...

తాజావార్తలు
ట్రెండింగ్

logo