బుధవారం 21 అక్టోబర్ 2020
shootings | Namaste Telangana

shootings News


వ‌ర్షం ఎఫెక్ట్‌..సినిమా షూటింగ్స్ కు బ్రేక్‌..!

October 14, 2020

మంగ‌ళ‌వారం కురిసిన కుండ‌బోత వ‌ర్షం ధాటికి  న‌గ‌రంలో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయిన సంగ‌తి తెలిసిందే. చాలా ప్రాంతాల్లో వ‌రద నీరు చేరుకోవ‌డంతో న‌గ‌ర‌వాసులు ప‌లు ప్రాంతాల్లో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక...

లాక్‌డౌన్‌లోనే గుమ్మడికాయ కొట్టారు!

October 12, 2020

ఆంక్షల ఛట్రంలో ఏ కళ అయినా పరిపూర్ణంగా రాణించలేదు. సంపూర్ణ స్వేచ్ఛతో పనిచేసినప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయి. అందుకు సినిమా కూడా మినహాయింపు కాదు.  కరోనా ప్రభావంతో షూటిం...

టాలీవుడ్‌లో కరోనా భయం తగ్గిందా?

October 05, 2020

కరోనా మహామ్మరి కారణంగా గత ఆరు నెలలుగా షూటింగ్‌లు లేకుండా ఇంటిపట్టునే  వున్నా టాలీవుడ్ స్టార్స్‌ల్లో కరోనా భయం తగ్గిందా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఔననే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ట...

షూటింగ్‌లకు సింగిల్‌విండో పాలసీ

August 25, 2020

పర్యాటక ప్రాంతాలను వినియోగించుకోవాలిసినిమా రంగానికి సహకారం...

సినిమా షూటింగ్‌లకు అనుమతి : కేంద్ర మంత్రి

August 23, 2020

న్యూఢిల్లీ : సినిమా, టీవీ ఇండస్ట్రీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రచారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ...

షూటింగ్స్‌కి సిద్దంగా లేనంటున్న అలియా భ‌ట్..!

July 14, 2020

క‌రోనా ఎఫెక్ట్‌తో మూడు నెల‌ల నుండి షూటింగ్స్ జ‌ర‌గ‌డం లేదు. సెల‌బ్రిటీలంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చిన‌ప్ప‌టికీ షూటింగ్స్ జ‌రిపేందుకు ఎవ‌రు ముందుకు రావ‌డం లేదు. బాలీవుడ్...

అనసూయ భరద్వాజ్‌ ప్యాకప్ ‌!

July 13, 2020

కరోనా మహమ్మారికి పేద, ధనిక, సామాన్యులు, సెలబ్రిటిలు అనే తేడా లేదు. మహ‌మ్మారి విజృంభిస్తూ అందర్ని చుట్టేస్తుంది. తాజాగా బిగ్‌బీతో పాటు ఆయన కుటుంబంలో అభిషేక్‌, ఐశ్వర్య, ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్‌ ...

హీరోలు రావాలంటే వ్యాక్సిన్‌ కూడా రావాల్సిందే!

July 10, 2020

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌లకు అనమతులు కావాలని ప్రభుత్వాలకు విన్నవించుకున్నారు సినీ పెద్దలు. తీరా ప్రభుత్వాలు అనుమతిలిచ్చినా సరే.. షూటింగ్‌లు చేయడానికి జంకుతున్నారు మన హీరోలు.. కరోనా మహామ్మరి ...

సుకుమార్‌ ప్లాన్‌కు కరోనా బ్రేక్‌ వేసిందా..?

June 25, 2020

మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అంటూ ఆర్య 2లో వచ్చిన పాట సుకుమార్‌కు సరిపోతుండనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సినిమా కాస్త ఆలస్యమైనా ఫరవాలేదు అనుకున్నట్లుగా ఫర్‌పెక్ట్‌గా సినిమా రషెస్‌ ఉండాలనుకుంటాడు

నేనే కాదు నా కూతురిని షూటింగ్‌కి పంపను..!

June 12, 2020

కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్న ఈ సమయంలో బయటకి వెళ్లి పని చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్ధిక ఇబ్బందుల వలన కొందరు తప్పని పరిస్థితులలో పనులు చేసుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇంటి పట్టున...

షూటింగ్‌లు ఎక్కడా.. ఎలా ?

June 11, 2020

కరోనా మహమ్మారితో విధించిన లాక్‌డౌన్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినీరంగం కూడా వుంది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో తెలుగు సినీరంగం దాదాపుగా వెయ్యి కోట్ల మేరకు నష్టపోయింది. అయితే ఇటీవల లాక్‌డౌన్‌ విషయంల...

ఆగిపోయిన షూటింగ్‌లు చేసుకోవచ్చు

June 09, 2020

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు, తిరిగి సినీ నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఇప్పటికే జీవో నెంబర్‌ 75 తో షూటింగ్‌లకు సంబంధించిన మార్...

ఏపీలో సినిమా షూటింగ్‌లకు జగన్‌ అనుమతిచ్చారు

June 09, 2020

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తాము ప్రోత్సాహకాలు కోరుకుంటున్నామని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాకు చెప్పడం ఆ...

షూటింగ్‌లకు అనుమతి

June 09, 2020

సినిమాలు.. సీరియళ్లు షూట్‌ చేసుకోవచ్చుఫైల్‌పై సంతకంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌...

సినీ, టీవీ రంగాన్ని గట్టెక్కించడంపై చర్చలు: నరేశ్‌

May 28, 2020

హైదరాబాద్‌: సినీ, టీవీ రంగాన్ని గట్టెక్కించే అంశంపై చర్చలు జరిగాయని నటుడు నరేశ్‌ అన్నారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంత్రి తలసానితో సినీ, టీవీ రంగ ప్రముఖులు సమావేశమయ్యారు. అనంతరం నటుడు నరేశ్‌ మాట్లాడుతూ.. ...

షూటింగ్స్‌ పున:ప్రారంభంపై చర్చించాం: మంత్రి తలసాని

May 28, 2020

హైదరాబాద్‌: ఎంసీహెచ్‌ఆర్డీలో సినిమా, టీవీ రంగప్రముఖులతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. ప్రస్తుతం కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో..షూటింగ్స్‌ను...

సీఎం కేసీఆర్ ను కలిసిన సినీ రంగ పెద్దలు

May 22, 2020

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలిశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సినీ రంగ పెద్దలు సీఎంను కలిసి.. సినిమా షూటింగ్స్, థియేటర్ల ప్రారం...

జూలై నెలాఖ‌రులో మొద‌లు కానున్న చిత్ర షూటింగ్..!

April 22, 2020

క‌రోనా వైర‌స్‌ని నిర్మూలించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత అన్ని ఇండ‌స్ట్రీల‌కి సంబంధించిన సినిమా షూటింగ్స్ ఆక‌స్మ‌త్తుగా నిలిచిపోయాయి. తిరిగి...

నితిన్‌ జోరుకి అడ్డుక‌ట్ట వేసిన క‌రోనా

April 01, 2020

శ్రీనివాస క‌ళ్యాణం చిత్రం త‌ర్వాత కాస్త స్లో అయిన నితిన్ భీష్మ చిత్రం త‌ర్వాత స్పీడ్ పెంచాడు. ఇటీవ‌ల విడుద‌లైన భీష్మ చిత్రం నితిన్‌కి మంచి విజ‌యం అందించ‌డంతో వ‌రుస ప్రాజెక్టుల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ...

31వరకు షూటింగ్‌లు, థియేటర్లు బంద్‌

March 21, 2020

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 31వ తేదీవరకు  సినిమా చిత్రీకరణలను నిలిపివేస్తున్నట్లు తెలుగు సినీ వర్గాల సమాఖ్య ప్రకటించింది.  ఉభయ రాష్ర్టాల్లో సినిమా థియేటర్లను 31 వరకు మూసివేస్తున్...

మార్చి 31వరకు సినిమా షూటింగ్ లు బంద్

March 20, 2020

హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సినిమా చిత్రీకరణలను నిలిపివేయనున్నట్లు తెలుగు చిత్రసీమ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పరిశ్రమ...

సోమవారం నుంచి సినిమా షూటింగ్స్ బంద్

March 15, 2020

హైదరాబాద్ :  రేపటి (సోమవారం) నుంచి సినిమా షూటింగ్స్ ను నిలిపివేస్తున్నామని టాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ తెలిపారు.  ఫిల్మ్ చాంబర్ లో ఇండియన్ మోషన్ పిక్చర...

తాజావార్తలు
ట్రెండింగ్

logo