ఆదివారం 07 జూన్ 2020
sensex | Namaste Telangana

sensex News


ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్‌

June 05, 2020

బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు కుదేలుముంబై, జూన్‌ 4: స్టాక్‌ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. ఆరు రోజులు...

ర్యాలీకి బ్రేక్‌.. నష్టాలతో ముగింపు

June 04, 2020

ముంబై: ఆరు రోజుల పాటు వరుసగా లాభాలు తెచ్చిన దేశీయ స్టాక్‌మార్కెట్లకు చివరకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 129 పాయింట్లు నష్టపోయి 33,981 వద్ద ముగియగా.. నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 10,029 వద్ద ముగిశాయ...

34 వేలపైకి సెన్సెక్స్‌ 10 వేల మార్క్‌ దాటిన నిఫ్టీ

June 03, 2020

ముంబై, జూన్‌ 3: స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ మళ్లీ 34 వేల మార్క్‌ను దాటగా, నిఫ్టీ 10 వేల పాయింట్ల ఎగువన ముగిసింది. ఒక దశలో 34,488.69 పాయ...

లాభాల పరుగులో స్టాక్‌ మార్కెట్లు

June 03, 2020

ముంబై: అన్‌లాక్‌-1లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా లాభాలను తెచ్చిపెడుతున్నాయి. వరుసగా ఆరు సెషన్లుగా మంచి దూకుడు మీదున్న సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ముగిశాయి. చాలా రోజుల తర్వాత నిఫ్టీ 10 ...

ఐదోరోజూ లాభాలే

June 02, 2020

సెన్సెక్స్‌ 522, నిఫ్టీ 153 పాయింట్లు వృద్ధిముంబై, జూన్‌ 2: లాక్‌డౌన్‌లో సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ...

అన్‌లాక్‌ ఉత్సాహం

June 02, 2020

భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లులాక్‌డౌన్‌ సడలింపులతో కొనుగోళ్ల జోష్‌

తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు

May 30, 2020

మోదీ 2.0 తొలి ఏడాది నిరాశే  తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు&...

మూడోరోజూ అదే జోరు

May 30, 2020

-లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లుముంబై, మే 29: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ...

32 వేలపైకి సెన్సెక్స్‌

May 29, 2020

సెన్సెక్స్‌ 597, నిఫ్టీ 175 పాయింట్ల లాభంముంబై, మే 28: స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా లాభపడ్డాయి. ప్రస్తుత నెల...

కదం తొక్కిన సూచీలు

May 28, 2020

996 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌9,300 మార్క్‌ను దాటిన నిఫ...

షేర్లకు కరోనా సెగ

May 27, 2020

ముంబై: కరోనా వైరస్‌ దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పెను ప్రభావాన్నే చూపుతున్నది. ఈ మహమ్మారి దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతు...

మూడు రోజుల ర్యాలీకి బ్రేక్‌

May 23, 2020

మార్కెట్లకు రుచించని ఆర్బీఐ నిర్ణయాలుసెన్సెక్స్‌ 260, నిఫ్టీ 67 పాయింట్లు క్ష...

చివరి గంటలో కొనుగోళ్లు

May 20, 2020

-సెన్సెక్స్‌ 622, నిఫ్టీ 187 పాయింట్ల లాభంముంబై, మే 20: స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా లాభపడ్డాయి. ఊగిసలాటలో కొనసా...

దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్లు

May 20, 2020

ముంబై: స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఆఖరున మరింత లాభాలను తన ఖాతాలో వేసుకొన్నది. దాంతో 622.44 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. 30,818.61 పాయింట్ల వద్ద ముగ...

మార్కెట్లు బేజారు

May 19, 2020

సెన్సెక్స్‌ 1,069, నిఫ్టీ 313 పాయింట్ల క్షీణతరూ.3.65 లక్షలు కోల్పోయిన మదుపరులుముంబై, మే 18: ఉద్దీపనల ప్యాకేజీ స్టాక్‌ మార్కెట్ల ఉసురుతీసింది. కరోనా కాటుతో కుదేలవుతున్...

700 పాయింట్లకుపైగా పతనమైన సెన్సెక్స్‌

May 18, 2020

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 700 పాయింట్లకు పైగా పడిపోవడంతో కీలకమైన భారతీయ ఈక్విటీ సూచీలు సోమవారం పడిపోయాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) లోని నిఫ్టీ 50 కూడా నిర్ధిష్ట మార్కు 9,000 పాంయింట్ల కంటే...

ఫలితాలే దిక్సూచి

May 17, 2020

ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనాన్యూఢిల్లీ, మే 17: ఈ వారంలోనూ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున...

స్వల్ప నష్టాలతో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

May 15, 2020

ముంబయి: ఉదయం స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం కాగానే తొలుత లాభాలతో ప్రారంభమై అనంతరం నష్టాల్లోకి వెళ్లిపోయింది. సెన్సెక్స్‌ 36 పాయింట్ల నష్టంతో 31,086 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 9,13...

ఉద్దీపన ఉత్సాహం ఆవిరి

May 15, 2020

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు సెన్సెక్స్‌ 886, ని...

మార్కెట్లకు ఉద్దీపన జోష్‌

May 14, 2020

637 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్‌ మళ్లీ 32 వేల స్థాయికి సూచీ...

స్టాక్‌మార్కెట్లలో ఉత్సాహం నింపిన ప్యాకేజీ..

May 13, 2020

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంతో గత రెండు రోజులుగా నష్టాల బాటలో పయనించిన దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగించే...

లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు

May 11, 2020

ముంబై: ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే లాభాల‌తో కొన‌సాగాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు పెరిగి 32182 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 148 పాయింట్ల లాభ‌ప‌డి 9400 పాయింట్ల వ‌ద్ద ట్ర...

లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్‌మార్కెట్లు

May 08, 2020

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌501 పాయింట్లకు పైగా లాభంతో 31,940 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 9339 వద్ద ఉంది. అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్ ...

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు

May 06, 2020

ముంబ‌యి:  స్టాక్ మార్కెట్లు ఉద‌యం ప్రారంభంతోనే న‌ష్టాల‌బాట ప‌ట్టాయి. సెన్సెక్స్ 208 పాయింట్ల న‌ష్టంతో 31,196 పాయింట్లు వ‌ద్ద కొన‌సాగుతోంది. నిఫ్టీ  77 పాయింట్ల న‌ష్ట‌పోయి 128 వ‌ద్ద కొన‌సా...

రెండు రోజుల్లో రూ.7 లక్షల కోట్లు

May 06, 2020

సంపదను కోల్పోయిన మదుపరులువరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు...

భారీ లాభాల‌తో ఏప్రిల్ మాసాన్ని ముగించిన స్టాక్ మార్కెట్లు

April 30, 2020

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ నెలను భారీ లాభాల్లో ముగించాయి. ఆరంభం నుంచే లాభాల్లో కొన‌సాగాయి. సెన్సెక్స్ ఈ నెలలో ఏకంగా 14 శాతం పెరిగింది. గత 11 సంవత్సరాల్లో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ...

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

April 30, 2020

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తుందనే ఆశల నడుమ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్సీ ఎన్సెక్స్‌ 997 పాయింట్ల లాభంతో 33,7...

ఆరు వారాల గరిష్ఠానికి మార్కెట్లు

April 29, 2020

ముంబై, ఏప్రిల్‌ 29: స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. ఆర్థిక, బ్యాంకింగ్‌, ఐటీ రంగాలతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లను లాభాలవైపు నడిపించాయి. ఏప్...

రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

April 28, 2020

 ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి.  లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఆసియా మార్కెట్లు సంకేతాలతో ఆరంభంలో 300 పాయింట్లకు పై...

లాభాల‌తో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

April 28, 2020

ముంబై :నిన్న లాభాల‌తో ప‌రుగులు తీసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవ్వాళ జోరు సాగిస్తున్నాయి. దేశీయ మార్కెట్లు ఇవాళ కూడా లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. ఆరంభ‌మైన కొద్దిసేప‌ట్లో న‌ష్టాల్లోకి వెళ్లిన‌...మ‌ళ్లీ...

రివ్వున ఎగిసిన మార్కెట్లు

April 28, 2020

సెన్సెక్స్‌ 416, నిఫ్టీ 128 పాయింట్ల లాభంముంబై, ఏప్రిల్‌ 27: స్టాక్‌ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. నిధులు లేక ఇబ్బందుల...

ఆర్బీఐ బూస్ట్‌తో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

April 27, 2020

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మ్యూచ్‌వ‌ల్ ఫండ్స్ సంస్థ‌ల‌కు  ఆర్బీఐ అందించిన  భరోసాతో బ్యాంకింగ్ స‌హా అసెట్ మేనేజ్‌మెంట్ షేర్లు దూసుకెళ్లాయి. అటు ప్రారంభం నుంచి అంతర్జ...

ఫెడ్‌ నిర్ణయం కీలకం

April 26, 2020

ఈ వారం మార్కెట్లపై విశ్లేషకుల అంచనాన్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: ఈవారంలోనూ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఆటుపోటులకు గురికావచ్చునని విశ్ల...

ఉద్దీపన జోష్‌తో పరుగు

April 24, 2020

భారీగా లాభపడ్డ స్టాక్‌ మార్కెట్లుసెన్సెక్స్‌ 483, నిఫ్టీ 126 పాయింట్ల లాభం

స్వ‌ల్ప లాభాలాతో ప్రారంభ‌మైన స్టాక్‌మార్కెట్లు

April 22, 2020

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు  స్వల్ప లాభాలతో ప్రారంభమైనా... వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. మళ్లీ పుంజుకున్న సెన్సెక్స్ 179 పాయింట్లు ఎగిసినా మ‌ళ్లీ.. 31 పాయింట్లకు చేరి 30,667 వద్ద ఉండ‌గా.....

మార్కెట్లకు క్రూడ్‌ సెగ

April 21, 2020

సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లు డౌన్‌  280 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ...

మార్కెట్లకు ఆర్బీఐ జోష్‌

April 18, 2020

31 వేల పాయింట్లపైకి సెన్సెక్స్‌రూ.2.83 లక్షల కోట్లు పెరిగిన సంపద

వ‌రుస‌గా రెండో రోజు లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

April 17, 2020

ముంబై: వ‌రుస‌గా రెండో రోజూ దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ నేప‌థ్యంలో ఆర్బీఐ  ప‌లు నిర్ణ‌యాలు ప్ర‌క‌టించ‌డం మార్కెట్ల‌కు క‌లిసివ‌చ్చింది. ఇవాళ ట్రేడింగ్ ముగ...

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

April 17, 2020

ముంబై: దేశంలోని ఆర్థిక సంస్థల్లో ఆర్‌బీఐ లిక్విడిటీ పెంచే చర్యలు చేపట్టడంతో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆర్బీఐ ప్రకటనతో బ్యాంకులు, ఐటీ ష్లేకు బలం చేకూరడంతో 986 పాయింట్ల లాభంతో 31,589 ప...

నష్టాల నుంచి లాభాల్లోకి

April 17, 2020

223  పాయింట్లు లాభపడ్డ  సెన్సెక్స్‌ముంబై, ఏప్రిల్‌ 16: వరుసగా రెండు రోజులపాటు నష్టాల్లో ట్రేడైన దేశీయ స్టాక్‌ మార్కె...

వెంటాడిన లాక్‌డౌన్‌ భయాలు

April 14, 2020

సెన్సెక్స్‌ 470, నిఫ్టీ 118 పాయింట్ల పతనంముంబై, ఏప్రిల్‌ 13: తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన స్టాక్‌ మార్కెట్లు భారీగా ...

న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

April 13, 2020

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు  నష్టాల్లో ముగిసాయి. ప్రారంభంలోనే బ‌ల‌హీన‌ప‌డిన మార్కెట్లు ఒక ద‌శ‌లో 600 పాయింట్లకు పైగా పతనమైనాయి. చివరికి సెన్సెక్స్ 470 పాయింట్లు నష్ట‌పోయి 30, 690 పాయింట్ల ద...

గుడ్‌ఫ్రైడే... స్టాక్‌మార్కెట్లు బంద్‌

April 10, 2020

ముంబయి : గుడ్‌ఫ్రైడే సందర్భంగా బాంబే స్టాక్‌ ఎక్సైంజ్‌(బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్సైంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) నేడు బంద్‌ పాటిస్తున్నాయి. మెటల్‌, బులియన్‌తో పాటు హోల్‌సేల్‌ కమొడిటి మార్కెట్‌సైతం బంద్‌ అయ్యా...

ఉద్దీపనలపై ఆశలతో..

April 09, 2020

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు1,266 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

April 07, 2020

ముంబై: స్టాక్‌మార్కెట్‌ భారీ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, ఫార్మా షేర్లు బాగా లాభపడటంతో సెన్సెక్స్‌  2476 పాయింట్లకుపైగా పెరిగి 30,067.21కు చేరింది. అదేవిధంగా 702 పాయింట్లకుపైగా పెరిగిన నిఫ్...

ఆర్థికం ఆగమాగం

April 04, 2020

-స్టాక్‌ మార్కెట్లలో ఆగని పతనం-మరింత బక్కచిక్కిన రూపాయి

28 వేల దిగువకు సెన్సెక్స్‌

April 04, 2020

674 పాయింట్లు క్షీణించి సూచీ పడేసిన బ్యాంకింగ్‌ రంగ షేర్లు

మదుపరి బెంబేలు

March 31, 2020

-మార్చి నెల్లోనే అత్యధిక నష్టాలు -కరోనా వైరస్‌తో కుదేలైన సూచీలు...

మటాష్‌

March 31, 2020

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు1,375 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

March 30, 2020

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు దుయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 700 పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్‌ 28,777 పాయింట్ల వద్ద, 200 పాయింట్లకు పైగా నష్టంతో 8,389 పాయింట్లతో నిఫ్టీ కొనసాగుతోంది. కరోనా...

మార్కెట్లకు ప్యాకేజీ కిక్కు

March 26, 2020

-సెన్సెక్స్‌ 1,411, నిఫ్టీ 324 పాయింట్ల లాభంముంబై, మార్చి 26: కరోనా వైరస్‌తో కుదేలవుతున్...

కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌ట‌న‌తో దూసుకుపోయిన స్టాక్‌మార్కెట్‌

March 26, 2020

క‌రోనా దెబ్బ‌కు క‌కావిక‌ల‌మైన స్టాక్‌మార్కెట్లు నెమ్మ‌దిగా కోలుకుంటున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో... పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ఇన్వెస్ట‌ర్ల‌లో ఉత్సాహం నిండ...

రంకేసిన బుల్‌

March 25, 2020

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లుపదేండ్లలోనే గరిష్ఠ వృద్ధి

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

March 25, 2020

స్టాక్‌మార్కెట్ లో ఉగాది కళ క‌నిపించింది. క‌రోనా ఎఫెక్ట్‌తో న‌ష్టాల బాట ప‌ట్టిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల‌తో ముగిశాయి. ఆరంభ నష్టాలనుంచి వెనువెంటనే తేరుకున్న సూచీలు త‌ర్వాత పుంజుకున్నాయి. సెన్సెక...

స్టాక్‌ మార్కెట్లకు ఉద్దీపనల జోష్‌

March 24, 2020

-సెన్సెక్స్‌ 693, నిఫ్టీ 191 పాయింట్ల లాభంముంబై, మార్చి 24: కరోనా వైరస్‌ భయాలతో కుప్పకూలిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఎట్టకేలకు క...

లాక్‌డౌన్‌ మార్కెట్‌ డౌన్‌

March 23, 2020

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లురికార్డు స్థాయిలో సూచీలు పతనం ...

మార్కెట్లు ప‌త‌నం.. ట్రేడింగ్ నిలిపివేత‌

March 23, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా దెబ్బకు ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు విల‌విల‌లాడాయి.  సెన్సెక్స్ సుమారు 2000 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 8100 పాయింట్ల వ‌ద్ద ట్రేడ్ అయ్యింది.  క‌రోనా వ‌ల్ల ఆర్థ...

మార్కెట్లను వదలని కరోనా భయాలు

March 19, 2020

-వరుసగా నాలుగో రోజు భారీ నష్టాలు -సెన్సెక్స్‌ 581, నిఫ్టీ 205 పాయింట్ల నష్టం

పట్టుబిగిస్తున్న బేర్‌

March 19, 2020

29 వేల దిగువకు సెన్సెక్స్‌8,500 కిందికి పడిపోయిన నిఫ్టీ

ప్రారంభ లాభాలు ఆవిరి

March 18, 2020

-చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి -సెన్సెక్స్‌ 811, నిఫ్టీ 230 , పాయింట్లు ...

నష్టపుటేరులు

March 16, 2020

స్టాక్‌ మార్కెట్లలో సీన్‌ రిపీటైంది. ఈ నెల 9న, 12న ఏం జరిగిందో.. సోమవారమూ అదే జరిగింది. మాయదారి కరోనా మళ్లీ ముంచింది. మదుపరుల భయాల మధ్య దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టపుటేరులు పారాయి. ప్రపంచాన్ని...

సెన్సెక్స్ 2300 పాయింట్లు డౌన్‌..

March 16, 2020

హైద‌రాబాద్‌:  స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా కుప్ప‌కూలాయి.  క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు.. ట్రేడింగ్ వెల‌వెల‌బోయింది.  సెన్సెక్స్ ఇవాళ 2300 పాయింట్లు కోల్పోయింది.  నిఫ్టీ కూడా 9300 పాయింట్లు డౌన‌య్యింది. సె...

కరోనాయే కీలకం!

March 16, 2020

న్యూఢిల్లీ: కరోనా.. కరోనా.. కరోనా..ఇప్పుడు స్టాక్‌ మార్కెట్లను పట్టిపీడిస్తున్న మహమ్మారి. ఈ వైరస్‌ దెబ్బకు గతవారంలో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు ఈవారంలోనూ తీవ్ర ఆటుపోటులకు గురికావచ్చునని దలాల్‌స్ట...

హమ్మయ్య..!

March 14, 2020

ముంబై, మార్చి 13: స్టాక్‌ మార్కెట్ల పతనం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఒకవైపు ఆర్థిక మాంద్యం బుసలు కొడుతుంటే మరోవైపు కరోనా వైరస్‌ దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను చిన్నభిన్నం చేస్తున్నది. ఈ దెబ్...

తిరిగి కోలుకుంటున్న స్టాక్‌మార్కెట్లు

March 13, 2020

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు కొద్దిగా కోలుకుంటున్నాయి. ఉదయం మార్కెట్‌ ప్రారంభం కాగానే షేర్ల విలువ దారుణంగా పడిపోవడంతో స్టాక్‌ మార్కెట్‌ను 45 నిమిషాల పాటు మూసివేశారు. 10 గంటల 5 నిమిషాలకు తిరిగి ట్రేడి...

భారీగా పతనమైన స్టాక్‌మార్కెట్లు

March 12, 2020

హైదరాబాద్‌ : స్టాక్‌ మార్కెట్లను కరోనా భయం వెంటాడుతోంది. కరోనాకు తోడు క్రూడ్‌ ఆయిల్‌ ధరల పతనం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు అతి భారీగా పతనమయ్యాయి. 3,100 పాయింట్లకు పైగ...

కోలుకున్న రూపాయి

March 11, 2020

ముంబై, మార్చి 11: రూపాయి మారకం విలువ తిరిగి పుంజుకున్నది. బుధవారం ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే 49 పైసలు పెరిగి 73.68 వద్ద స్థిరపడింది. సోమవారం 17 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 74.17 వద్ద ముగి...

7లక్షల కోట్లు ఆవిరి

March 10, 2020

ముంబై, మార్చి 9: కరోనా వైరస్‌తో వణికిపోతున్న స్టాక్‌ మార్కెట్లను.. సౌదీ అరేబియా చమురు ధరల యుద్ధం చావుదెబ్బ తీసింది. అంతర్జాతీయ విపణిలో ఒక్కసారిగా పడిపోయిన క్రూడ్‌ ధరలు.. సోమవారం భారత్‌సహా ప్రపంచ స్...

యెస్‌బ్యాంక్‌ దెబ్బకు లబోదిబో!

March 07, 2020

ముంబై, మార్చి 6: దేశీయ స్టాక్‌ మార్కెట్లకు యెస్‌ బ్యాంక్‌ ఆర్థిక సంక్షోభం సెగ గట్టిగానే తగిలింది. ఆర్థిక మాంద్యం, కరోనా వైరస్‌తో పాతాళంలోకి పడిపోయిన స్టాక్‌ మార్కెట్లకు తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థ మర...

కుప్ప‌కూలిన సెన్సెక్స్‌, నిఫ్టీ..

March 06, 2020

హైద‌రాబాద్‌:  స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలాయి. క‌రోనా వైర‌స్ భ‌యం.. షేర్ మార్కెట్ల‌ను షేక్ చేశాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా మంద‌గమ‌నం వ‌స్తుంద‌న్న భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో ఇవాళ స్టాక్ మార్కెట్లు వెల‌వెల‌బో...

దేశం దారెటు?

March 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ :  భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నది. గడిచిన ఇరవై మూడేండ్లలో ఇంత దారుణంగా పడిపోవడం ఇదే తొలిసారి. 1996 తర్వాత స్థూల దేశీయోత్పత్తి 4.5 శాతానికి పడిపోవడం ఆర్థిక వ్యవ...

వెంటాడిన వైరస్‌..!

March 04, 2020

ముంబై, మార్చి 4:  కరోనా వైరస్‌ కల్లోలాన్ని సృష్టిస్తున్నది. చైనాలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న ఈ  వైరస్‌ బాదితులు భారత్‌లో రోజురోజుకు పెరుగుతుండటం స్టాక్‌ మార్కెట్లలో అలజడి సృష్టించింది. ఈ...

ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

March 04, 2020

ముంబై, మార్చి 3: ఎన్నాళ్లకెన్నాళ్లకు..లాభాల జాడ ఎరుగని మదుపరి ఉబ్బితబ్బిపోయారు. వరుసగా ఏడు రోజులుగా నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలబాటపట్టాయి. కరోనా వైరస్‌తో దేశ ఆర్థిక వ...

కరోనానే కీలకం!

March 01, 2020

న్యూఢిల్లీ, మార్చి 1: కరోనా వైరస్‌ దెబ్బకు గతవారంలో కుదేలైన ప్రపంచ మార్కెట్లు ఈ వారంలోనూ మరింత పడిపోయి ప్రమాదం ఉన్నదని మార్కెట్‌ వర్గాలు హెచ్చరిస్తున్నారు. 2008 సంభవించిన ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక ...

మార్కెట్లకు వైరస్‌

February 28, 2020

ముంబై, ఫిబ్రవరి 28:స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నదన్న భయాలు మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టించాయి. మార్కెట్లు ప్రారంభమైన తొ...

కరోనా కల్లోలం

February 25, 2020

ముంబై, ఫిబ్రవరి 24:దేశీయ స్టాక్‌ మార్కెట్లలో కరోనా వైరస్‌ బీభత్సం సృష్టించింది. చైనాలో మరణమృదంగం మోగిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి.. ఇతర దేశాలకూ విస్తరిస్తుండటం మదుపరులను ఒక్కసారిగా భయాందోళనలకు గురి...

నష్టాలకు బ్రేక్‌

February 20, 2020

ముంబై, ఫిబ్రవరి 19: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ లాభాలను సంతరించుకున్నాయి. వరుసగా నాలుగు రోజులు నష్టాలకే పరిమితమైన సూచీలు.. బుధవారం తిరిగి కోలుకున్నాయి. చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌.. భారత్...

ఉరిమిన ఉత్సాహం

February 05, 2020

ముంబై, ఫిబ్రవరి 4:దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ భారీ లాభాలను సంతరించుకున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో మదుపరులు కొనుగోళ్లతో రెచ్చిపోయారు. ముఖ్యంగా విదేశీ మదుపరులు భారతీయ స్టాక్స్‌పై అమితాసక్తిని ప్ర...

మార్కెట్‌ ఢమాల్‌

February 02, 2020

ముంబై, ఫిబ్రవరి 1 : దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బడ్జెట్‌ బాంబు పేలింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్...

ప్రారంభ లాభాలు ఆవిరి

February 01, 2020

ముంబై, జనవరి 31: స్టాక్‌ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థిక సర్వే మార్కెట్లను ముంచింది. పదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధికి ఊతమివ్వడంతోపాటు ద్రవ్యలోటున...

12 వేల పైకి నిఫ్టీ

January 29, 2020

ముంబై, జనవరి 29: స్టాక్‌ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్‌ సంస్థలు ఇచ్చిన దన్నుతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు కడవరకు ఇదే ట్రెండ్‌ కొనసాగాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ...

మార్కెట్‌ను వీడని వైరస్‌

January 29, 2020

ముంబై, జనవరి 28:దేశీయ స్టాక్‌ మార్కెట్లకు కరోనా వైరస్‌ పీడిస్తున్నది. పొరుగు దేశం చైనాను వణికిస్తున్న ఈ మహమ్మారి.. భారత్‌లోకీ ప్రవేశించిందన్న భయాలతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నారు....

బడ్జెట్‌ నిర్ణయాలే కీలకం

January 27, 2020

న్యూఢిల్లీ, జనవరి 26: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెటే ఈ వారం స్టాక్‌ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నది. వీటితోపాటు బ్లూచిప్‌ సంస్థల ఆర్థిక ఫలితా...

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

January 25, 2020

ముంబై, జనవరి 24: బ్యాంకింగ్‌ షేర్ల దన్నుతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 226.79 పాయింట్లు పుంజుకుని 41,613.19 వద్ద ముగియగా, నిఫ్టీ...

సెన్సెక్స్‌@42,000

January 17, 2020

ముంబై, జనవరి 16: నూతన సంవత్సరంలో స్టాక్‌ మార్కెట్లు మరో మైలురాయికి చేరుకున్నాయి. గతేడాది 40 వేల మార్క్‌ దాటిన సూచీలు చివర్లో 41 వేల చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకాయి. 2020 ప్రారంభంలోనే 42 వేల పాయింట్...

సరికొత్త రికార్డుల్లో స్టాక్‌ మార్కెట్లు

January 15, 2020

ముంబై, జనవరి 14: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరో సరికొత్త స్థాయికి చేరాయి. మంగళవారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 92.94 పాయింట్లు పుంజుకుని 41,952.63 వద్దకు చేరి ఆల్‌టైమ్‌ హైలో ముగిసింద...

స్టాక్ మార్కెట్ల జోరు

January 14, 2020

ముంబై, జనవరి 13: స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. టెక్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగానికి చెందిన షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగిన ర్యాలీతో దే...

తాజావార్తలు
ట్రెండింగ్
logo